అన్నమయ్య పాటలు ఎ

Wikisource నుండి

[మార్చు] అన్నమయ్య పాటలు, "ఎ" అక్షరంతో మొదలవునవి

మిగిలిన పాటల కోసం ఈ పేజి చివర ఉన్న లింకులు చూడండి


  1. ఎచ్చోటి కేగిన యెప్పుడు
  2. ఎక్కడ చూచిన వీరే యింటింటిముంగిటను
  3. ఎక్కడ నున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో
  4. ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము
  5. ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు
  6. ఎక్కడి పాపము లెక్కడి
  7. ఎక్కడిమతము లింక నేమి
  8. ఎక్కడిదురవస్థ లేటిదేహము లోన
  9. ఎక్కడ చొచ్చెడి దీభవమేదియు
  10. ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి
  11. ఎక్కడనున్నా నీతడు
  12. ఎక్కడి కంసుడు యిక
  13. ఎక్కడి మానుష జన్మం
  14. ఎక్కగా రాగా రాగా
  15. ఎక్కువకులజుడైన హీనకులజుడైన
  16. ఎండగాని నీడగాని యేమైనగాని
  17. ఎండలోనినీడ యీమనసు
  18. ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక
  19. ఎంత చదివిన నేమి
  20. ఎంతచేసిన తనకేది
  21. ఎంతచుట్టమో
  22. ఎంత బాపనా సోద మింత గలదా
  23. ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా
  24. ఎంత బోధించి
  25. ఎంతగాలమొకదా
  26. ఎంత జాణరో యీకలికి
  27. ఎంత లేదు చిత్తమా
  28. ఎంతమాత్రమున నెవ్వరు దలచిన
  29. ఎంత మానుమన్న జింతలేల
  30. ఎంతమోహమో నీకీ ఇంతి
  31. ఎంత మీదు కట్టెనో
  32. ఎంతనేర్చెనే ఈ కలికి
  33. ఎంత వనికోకాని
  34. ఎంతైన దొలగవై తేదైన
  35. ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ
  36. ఎంతసేసినా నెడయకే
  37. ఎంతసేయగలేదు యిటువంటివిధి
  38. ఎంతటి వాడవు నిన్నేమని
  39. ఎంతటివారలు నెవ్వరును
  40. ఎంతవిభవము గలిగె
  41. ఎంతవిచారించుకొన్నా నిదియే
  42. ఎందాక నేచిత్త మేతలపో
  43. ఎందరు సతులో యెందరు
  44. ఎందు నీకు బ్రియమో
  45. ఎందు జూచిన దనకు
  46. ఎందు బొడమితిమో యెఱుగము
  47. ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు
  48. ఎందరైన గలరు నీ కింద్రచంద్రాదిసురలు
  49. ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను
  50. ఎదురేది యెంచిచూడ నితని ప్రతాపానకు
  51. ఎదురు గుదురుగాను మేల
  52. ఎదురుబడి కాగిళ్ళు యేరులాయ
  53. ఎదుట నెవ్వరు లేరు యింతా
  54. ఎదుటనున్నాడు వీడె ఈ
  55. ఎదుటినిధానమ వెటుజూచిన
  56. ఎటువంటి మోహమో ఏట్టి తమకమో గాని
  57. ఎటువంటి మచ్చికలో
  58. ఎటువంటి వలపో యెవ్వరిో
  59. ఎటువంటి రౌద్రమోో
  60. ఎటువంటి విలాసిని
  61. ఎట్టివారికినెల్ల
  62. ఎట్టు దొరికెనె చెలియ
  63. ఎట్టు నిద్దిరించెనో
  64. ఎట్టు దరించీ
  65. ఎట్టు నమ్మవచ్చునే ఇంతి
  66. ఎట్టున్నదో నీమనసు
  67. ఎట్టయినా జేయుము యిక
  68. ఎట్టయినా జేసుకో ఇక నీ చిత్తము నన్ను
  69. ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే
  70. ఎట్టు గూడె బెండ్లి
  71. ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
  72. ఎట్టు వలసినా జేయు మేటి విన్నపము లిక
  73. ఎట్టు వేగించే దిందుకేగురే
  74. ఎట్టు సేసినా జేయి
  75. ఎట్టుచేసిన జేసె
  76. ఎను పోతుతో
  77. ఎన్నడు దీరీ నీతెందేపలు
  78. ఎన్నడు మంచివాడ నయ్యేను నేను
  79. ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది
  80. ఎన్నడు జెడని యీవులిచ్చీని
  81. ఎన్నడు పక్వము గా
  82. ఎన్నడు విజ్ఞానమిక నాకు
  83. ఎన్నగలుగుభూతకోటినెల్ల
  84. ఎన్నాళ్ళదాక దానిట్టె
  85. ఎన్నాళ్ళున్నా నిట్టె కదా
  86. ఎన్నటి చుట్టమో యాకె
  87. ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని
  88. ఎన్నిలేవు నాకిటువంటివి
  89. ఎన్ని మహిమల వాడే
  90. ఎన్ని చందములనెట్లైన
  91. ఎన్నిబాధలబెట్టి యేచెదవు
  92. ఎనుపోతుతో నెద్దు
  93. ఏపనులు సేసినా నిటువలెనేపో
  94. ఎప్పుడును గుట్టుతోడి
  95. ఎపుడు గానిరాడో యెంత
  96. ఏపురాణముల నెంత
  97. ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ది
  98. ఎవ్వరు గర్తలుగారు
  99. ఎవ్వరి గాదన్న నిది
  100. ఎవ్వరుగలరమ్మా
  101. ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
  102. ఎవ్వరికైనను యివ్రాత
  103. ఎవ్వరికిగలదమ్మ యింత
  104. ఎవ్వడోకాని యెరుగరాదు
  105. ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు
  106. ఎవ్వరివాడో ఈ దేహి
  107. ఎవ్వరివాడో యెఱుగరాదు
  108. ఎవ్వరు లేరూ హితవుచెప్పగ
  109. ఎచ్చోటికేగిన యెప్పుడూ
  110. ఎడమపురివెట్టె పరహితవివేకము
  111. ఎఱుగనైతి నిందాకా
  112. ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు
  113. ఎఱుక గలుగునా
  114. ఎత్తరే ఆరతులీపై



అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు