అనాది జగమునకౌ భళము
Wikisource నుండి
ప|| అనాది జగమునకౌ భళము | అనేకాద్భుతంబౌ భళము ||
చ|| హరి నివాస మీయౌ భళము | అరిది పరమ పదమౌ భళము| అరిదైత్యాంతకమౌ భళము | హరముఖ సేవితమౌ భళము ||
చ|| అమలరమాకరమౌ భళము | అమితమునీంద్రంబౌ భళము | అమరవందితంబౌ భళము | అమరె బుణ్యములనౌ భళము ||
చ|| అగరాజంబీ యౌ భళము | అగణిత తీర్థంబౌ భళము | తగు శ్రీవేంక ధామ విహారం- | బగు శుభాంచితంబౌ భళము||
pa|| anAdi jagamunakau BaLamu | anEkAdButaMbau BaLamu ||
ca|| hari nivAsa mIyau BaLamu | aridi parama padamau BaLamu| aridaityAMtakamau BaLamu | haramuKa sEvitamau BaLamu ||
ca|| amalaramAkaramau BaLamu | amitamunIMdraMbau BaLamu | amaravaMditaMbau BaLamu | amare buNyamulanau BaLamu ||
ca|| agarAjaMbI yau BaLamu | agaNita tIrthaMbau BaLamu | tagu SrIvEMka dhAma vihAraM- | bagu SuBAMcitaMbau BaLamu||
[మార్చు] బయటి లింకులు
http://www.esnips.com/doc/72e4bcbf-d2ef-4078-ac80-f0365d15cfe6/ANAADI-JAGAMUNAKU-AVU-PHALAMU
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|