అనిశము దలచరో అహోబలం

Wikisource నుండి

అనిశము దలచరో (రాగమ్: ) (తాలమ్: )

ప|| అనిశము దలచరో అహోబలం | అనంత ఫలదం అహోబిలం ||

చ|| హరి నిజనిలయం అహోబలం | హరివిరించి నుత మహోబలం | అరుణ మణి శిఖర మహోబలం | అరిదైత్యహరణ మహోబలం ||

చ|| అతిశయ శుభదం అహోబలం | అతుల మనోహర మహోబలం || హత దురితచయం అహోబలం | యతి మత సిద్ధం అహోబలం ||

చ|| అగు శ్రీవేంకట మహోబలం | అగమ్య మసురుల కహోబలం | అగపడు పుణ్యుల కహోబలం | అగకుల రాజం అహోబలం ||


aniSamu dalacarO (Raagam: ) (Taalam: )

pa|| aniSamu dalacarO ahObalaM | anaMta PaladaM ahObilaM ||

ca|| hari nijanilayaM ahObalaM | hariviriMci nuta mahObalaM | aruNa maNi SiKara mahObalaM | aridaityaharaNa mahObalaM ||

ca|| atiSaya SuBadaM ahObalaM | atula manOhara mahObalaM || hata duritacayaM ahObalaM | yati mata siddhaM ahObalaM ||

ca|| agu SrIvEMkaTa mahObalaM | agamya masurula kahObalaM | agapaDu puNyula kahObalaM | agakula rAjaM ahObalaM ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు