మొదటి పేజీ
Wikisource నుండి
వికిమూలములకు స్వాగతముఎవరైనా దిద్దగల స్వేఛ్ఛాయుత గ్రంథాలయము
— 6,836 తెలుగు వ్యాసాలతో —
|
| వర్గములు ·సహాయము · సూచిక | రచ్చబండ · విరాళములు · సముదాయ పందిరి | ||
| 0-9 | అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ఋ | ౠ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ |
| వర్గాలు | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
|
వికీసోర్స్ కాపీహక్కుల గొడవ లేని ప్రచురించుటకు (ఏమేమి చేర్చవచ్చో చూడండి) సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. మీరు ఇందులో ఎలా పాల్గొనగలరో తెలుసుకోవడానికి సహాయ పేజీలు మరియు సముదాయ పందిరి చూడండి. మీకేదైనా సందేహము ఉంటే తప్పకుండా రచ్చబండ లో అడగండి లేదా ప్రయోగశాల లో ప్రయోగము చెయ్యండి.
విశేష గ్రంథము
సాక్షి సంఘనిర్మాణము - పానుగంటి లక్ష్మీ నరసింహారావు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన సుప్రసిద్ధ "సాక్షి వ్యాసాలు" 1913-1933 సంవత్సరాల మధ్య 'సువర్ణలేఖ' మరియు 'ఆంధ్రపత్రిక' లలో ప్రచురించబడ్డాయి. ఈ వ్యాసం అందులో మొదటిది. ప్రాపంచిక చర్యలు చిత్ర విచి త్రాతివిచిత్ర మహావిచిత్రములై యున్నవని మీరెరింగినయంశమే. ఇది మీరు క్రొత్తగ జూచినది కాదు. మేము క్రొత్తగ గనిపెట్టినది కాదు. కాని దిగువజెప్పబోవు కారణముచే మేమనవలసి వచ్చినది. మాయుద్యమసాఫల్యమునకై మీరు వినవలసి వచ్చినది. సృష్టిలో మనుష్యులెందరో మనుష్యప్రకృతు లన్నియై యున్నవి. ఏ రెండును సమములు గావు. సర్వశక్తిమంతుడును జ్ఞాన స్వరూపుడు నగు భగవంతుడు తన బుద్ధిబలముచే నిన్ని వేరువేరు స్వభావములు సృష్టింపగ మనుజుడు తన కీయబడిన, యొక్కటైన ప్రకృతిని-మారగూడని యొక్కటైన ప్రకృతిని-సమయానుగుణముగ, సందర్భానుసారముగ, సన్నిహిత వ్యాపార సముచితముగ, స్వప్రయోజనప్రద మగునట్లుగ బదునాలుగు ప్రకృతుల క్రింద మార్చి, లేక మారున ట్లితరుల కగపరచి, తన్ను సృజించుటయందు భగవంతుడు వెల్లడిచేసిన నైపుణ్యముచు-దన్ను దన్ను గానివానిగా నితరులకు గనబరచుటయందు వెల్లడి చేయుచున్న తన మాయాసృష్టి నైపుణ్యమునెదుట-సిగ్గుపడునట్లు-వెలవెలబోవునట్లు-తలవంచు కొనునట్లు-మొగము మాడ్చుకొనునట్లు సేయుచున్నాడు...పూర్తి వ్యాసము |
ప్రధాన వర్గములు
కొత్త గ్రంథాలు
|
ఇతర భాషలలో వికిసోర్స్ |
||||||||||||||||||||
|
||||||||||||||||||||
|
ఈ ప్రాజెక్టు కానీ దీని సోదర ప్రాజెక్టులు కానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చేయుటకు ప్రయత్నించండి. మీ విరాళములు ప్రాధమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగించెదరు. |
||||||||||||||||||||