అతిశయమగు సౌఖ్య
Wikisource నుండి
అతిశయమగు సౌఖ్య (రాగమ్: ) (తాలమ్: )
ప|| అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న | హితవు చేకొన నొల్లరిందరు ||
చ|| కడలేని విజ్ఞానగతికి దోడుగారు | యెడపులవారలె యిందరు | అడరిన మోక్ష సహాయు లెవ్వరు లేరు | ఇడుమపాట్ల వారె యిందరు ||
చ|| తిరమైన పుణ్యము బోధించేవారు లేరు | యెరవులవారే యిందరు | తిరువేంకటాచలాధిపుని మీదిచిత్త- | మిరవు సేయక పోయిరిందరు ||
atiSayamagu sauKya (Raagam: ) (Taalam: )
pa|| atiSayamagu sauKya manuBaviMpumanna | hitavu cEkona nollariMdaru ||
ca|| kaDalEni vij~jAnagatiki dODugAru | yeDapulavArale yiMdaru | aDarina mOkSha sahAyu levvaru lEru | iDumapATla vAre yiMdaru ||
ca|| tiramaina puNyamu bOdhiMcEvAru lEru | yeravulavArE yiMdaru | tiruvEMkaTAcalAdhipuni mIdicitta- | miravu sEyaka pOyiriMdaru ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|