పోతన తెలుగు భాగవతము హ
స్వరూపం
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
హ
[మార్చు]హంసతురంగముంబరమహంసము | (భా-6-3-ఉ.) | ఉపోద్ఘాతము |
హంసవాహనుఁడగుచునింద్రాదులెల్లఁ | (భా-5.1-7.1-తే.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ | (భా-6-20-శ్లో.) | కృతిపతి నిర్ణయము |
హ | ||
హతపుత్రండగు విశ్వరూపజనకుండా | (భా-6-317-మ.) | వృత్రాసుర వృత్తాంతము |
హతశేషులు సొక్కాకులగతిఁ | (భా-10.2-1111-క.) | సకలరాజుల శిక్షించుట |
హయరింఖాముఖధూళిధూసర | (భా-1-220-మ.) | భీష్మనిర్యాణంబు |
హయహేషల్ గజబృంహితంబులు | (భా-10.1-1557-మ.) | జరాసంధుని సంవాదము |
హరపంకేజభవామరాదులు మరీచ్యాది | (భా-4-201-మ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
హరపటుచాపఖండన | (భా-7-482-చ.) | పూర్ణి |
హరభటకోటిచేత నిశితాసి గదా | (భా-4-124-చ.) | దక్షధ్వర ధ్వంసంబు |
హరిఁగని చన్నులు గుడిపెడి | (భా-10.1-242-క.) | పూతననేలగూలుట |
హరిఁగీర్తించుచునల్లనల్ల | (భా-6-487-మ.) | చిత్రకేతోపాఖ్యానము |
హరించుంగలిప్రేరితాఘంబులెల్లన్ | (భా-1-295-భు.) | పరీక్షిజ్జన్మంబు |
హరిఁజింతింపక మత్తుఁడై | (భా-2-24-మ.) | తాపసుని జీవయాత్ర |
హరిఁజూడన్ నరుఁడేగినాడు | (భా-1-334-మ.) | నారదునిగాలసూచనంబు |
హరిఁదమ మనములలోనిడి | (భా-9-233-క.) | గంగాప్రవాహ వర్ణన |
హరిఁబరమాత్మునచ్యుతుననంతునిఁ | (భా-2-209-చ.) | భాగవత వైభవంబు |
హరిఁబరమేశుఁగేశవుననంతు భజింపఁగ | (భా-3-510-చ.) | సనకాదులవైకుంఠగమనంబు |
హరి కరతల పీడనమునఁ | (భా-10.1-275-క.) | తృణావర్తుడు కొనిపోవుట |
హరి కేలం బెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపైఁ | (భా-10.2-215-మ.) | పారిజాతాపహరణంబు |
హరి కేలన్ గిరి యెత్తి | (భా-10.1-936-మ.) | ఇంద్రుడు పొగడుట |
హరి చరణములకుఁ బ్రియమై | (భా-10.1-1016-క.) | గోపికలు కృష్ణుని వెదకుట |
హరి చూచిన సిరి చూడదు | (భా-8-285-క.) | లక్ష్మీదేవిహరినివరించుట |
హరి జలచరావతారముఁ | (భా-8-740-క.) | మత్యావతారకథాఫలసృతి |
హరి తద్వధార్థమై నిర్జరులను | (భా-10.2-1332-క.) | కృష్ణుని భార్యాసహస్రవిహారంబు |
హరి తిగ్మగోశతంబుల | (భా-10.1-1568-క.) | బలరాముడు విజృంభించుట |
హరి దనమీఁదం బదములు | (భా-10.1-240-క.) | పూతననేలగూలుట |
హరి దనమీఁద ఘోరానిశితాశుగజాలము | (భా-10.2-908-చ.) | సాళ్వుని వధించుట |
హరి దరహాస మొప్పఁ బిశితాశనుఁ గన్గొని | (భా-10.2-1255-చ.) | వృకాసురుండు మడియుట |
హరి ధర్మసుతుని వీడ్కొని | (భా-10.2-828-క.) | సుయోధనుడుద్రెళ్ళుట |
హరి నరులకెల్లఁబూజ్యుఁడు | (భా-3-73-క.) | యుద్దవ దర్శనంబు |
హరి నాముఖమున నీకును | (భా-5.1-9-క.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
హరి నారాయణు పాదపద్మములు | (భా-3-835-మ.) | కపిలుని జన్మంబు |
హరి నిజదాసకోటికిఁదదాశ్రయులై | (భా-3-441-చ.) | విధాత వరాహస్తుతి |
హరి నిరాయుధుఁడైన సురారి | (భా-3-676-తే.) | బ్రహ్మస్తవంబు |
హరి నీ భక్తులతోడను | (భా-4-715-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
హరి పరమాత్మ కేశవ | (భా-4-276-చ.) | ధృవుండు తపంబు చేయుట |
హరి పితృసుపర్వతిర్యఙ్నరరూపములన్ | (భా-3-353-క.) | చతుర్యుగపరిమాణంబు |
హరి పూజూర్థము పుట్టుఁడు | (భా-10.1-16-క.) | పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట |
హరి పెండ్లికిఁ గైకేయక | (భా-10.1-1786-క.) | రుక్మిణీ కల్యాణంబు |
హరి భగవంతుఁడనంతుఁడు | (భా-2-103-క.) | నారయ కృతి ఆరంభంబు |
హరి భజనీయమార్గనియతాత్మకులై | (భా-4-284-చ.) | ధృవుండు తపంబు చేయుట |
హరి భజియించుహస్తములు హస్తము | (భా-10.2-963-చ.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
హరి భవదీయ తత్త్వము సమంచితభక్తి | (భా-4-195-చ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
హరి భవదీయమాయననయంబును | (భా-4-928-చ.) | ప్రచేతసుల తపంబు |
హరి భవదుఃఖభీషణదవానలదగ్ధ | (భా-4-187-చ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
హరి మదినానందించిన | (భా-8-236-క.) | గరళభక్షణము |
హరి మురభేది పరాపరుఁ | (భా-3-166-క.) | మైత్రేయునింగనుగొనుట |
హరి యందు జగములుండును | (భా-7-450-క.) | ఆశ్రమాదుల ధర్మములు |
హరి యందునాకాశమాకాశమున వాయు | (భా-2-277-సీ.) | శ్రీహరి నిత్యవిభూతి |
హరి యని వెనుచని పిదపన్ | (భా-10.2-28-క.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
హరి యని సంభావించును | (భా-9-86-క.) | అంబరీషోపాఖ్యానము |
హరి యిట్లు గృహమేధి యగుచు శతోత్తర | (భా-10.2-1329-సీ.) | కృష్ణుని భార్యాసహస్రవిహారంబు |
హరి యీ తెఱఁగున రుక్మిణి | (భా-10.1-1787-క.) | రుక్మిణీ కల్యాణంబు |
హరి యీశ్వరుండు విహంగ కులేశ్వర | (భా-4-278-సీ.) | ధృవుండు తపంబు చేయుట |
హరి యేకాదశసంవత్సరములు | (భా-3-105-క.) | కృష్ణాది నిర్యాణంబు |
హరి యేతెంచిన లేచి సంభ్రమముతో | (భా-10.1-1491-మ.) | కుబ్జగృహంబునకేగుట |
హరి యొకఁ డేగినాఁడు మగధాదులు | (భా-10.1-1724-చ.) | వాసుదేవాగమన నిర్ణయము |
హరి వరదుఁడయిన వ్రతమట | (భా-6-527-క.) | మరుద్గణంబుల జన్మంబు |
హరి శిఖి దండపాణి నికషాత్మజ | (భా-10.2-773-చ.) | రాజసూయంబునెఱవేర్చుట |
హరి సరోజాతభవముఖామరులకెల్ల | (భా-3-644.1-తే.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
హరి సర్వాకృతులంగలండనుచుఁ | (భా-7-277-మ.) | ప్రహ్లాదుని జన్మంబు |
హరి సర్వేశుఁ డనంతుఁ డాద్యుఁ | (భా-10.2-1321-మ.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
హరి సర్వేశుఁడనంతుఁడాకలకలం | (భా-3-532-మ.) | శ్రీహరిదర్శనంబు |
హరి సర్వేశుఁడనంతుఁడు | (భా-2-262-క.) | భాగవత దశలక్షణంబులు |
హరి హర హిరణ్యగర్భ | (భా-4-426-క.) | వేనుని చరిత్ర |
హరికథలు హరిచరిత్రము | (భా-12-40-క.) | మార్కండేయోపాఖ్యానంబు |
హరికరుణాతరంగితకటాక్షనిరీక్షణలబ్ద | (భా-3-61-చ.) | యుద్దవ దర్శనంబు |
హరికళాసంజాతుఁడైన దత్తాత్రేయు | (భా-9-702-సీ.) | కార్తవీర్యుని చరిత్ర |
హరికిఁ బ్రేమబంధ మధింకంబుగాఁ | (భా-10.1-1692.1-ఆ.) | రుక్మిణీ జననంబు |
హరికింబట్టపుదేవి | (భా-1-11-మ.) | ఉపోద్ఘాతము |
హరికింబట్టపుదేవివి | (భా-7-340-క.) | దేవతల నరసింహ స్తుతి |
హరికి గురుకలుషకుంజరహరికి | (భా-6-33-క.) | షష్ఠ్యంతములు |
హరికి మామనగుదునటమీఁద శ్రీదేవి | (భా-9-286-ఆ.) | శ్రీరాముని కథనంబు |
హరికి యోగివరులకభిలషితంబైన | (భా-1-85.1-ఆ.) | వ్యాసచింత |
హరికినర్థముఁబ్రాణమర్పితంబుగనుండు | (భా-6-55-సీ.) | కథాప్రారంభము |
హరికిని లోఁబడి బెగడక | (భా-10.1-1362-క.) | చాణూరముష్టికులవధ |
హరిగుణమంగళకీర్తనపరుఁడై | (భా-3-961-క.) | భక్తియోగంబు |
హరిగుణవర్ణనరతుఁడై | (భా-1-140-క.) | నారదునికి దేవుడుదోచుట |
హరిగొల్చుచుండువారికిఁ | (భా-9-150-క.) | దూర్వాసుని కృత్య కథ |
హరిచరణాంబుజమకరంద | (భా-5.1-5-క.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
హరిచరణాంబుజాతయుగళార్చకుఁడై | (భా-10.2-812-చ.) | ధర్మరాజాదుల అవబృథంబు |
హరిచరణారవిందయుగళార్చన | (భా-3-243-చ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
హరిచేఁ బాలితమైన | (భా-3-515-మ.) | సనకాదులవైకుంఠగమనంబు |
హరిచే నీవు విసృష్టమై చనఁగ | (భా-9-130-మ.) | దూర్వాసుని కృత్య కథ |
హరిచేతను దనుజేంద్రులు | (భా-1-524-క.) | శుకముని యాగమనంబు |
హరిణదేహముఁబాసి యంతనాంగిరసాహ్వ | (భా-5.1-119-సీ.) | విప్రసుతుండై జన్మించుట |
హరిణపోతంబ నీకు వనాంతమందుఁ | (భా-5.1-109-తే.) | భరతుండు వనంబు జనుట |
హరిణాక్షికి హరి యిచ్చెను | (భా-10.2-174-క.) | సత్యభామ యుద్ధంబు |
హరిణీనయనలతోడను | (భా-10.1-1087-క.) | రాసక్రీడావర్ణనము |
హరితను సంగసుఖంబున | (భా-10.1-1098-క.) | గోపికలవద్ద పాడుట |
హరిదననాభిపంకరుహమందు | (భా-3-49-చ.) | యుద్దవ దర్శనంబు |
హరిదర్శన పూర్వంబిహపరలోకములందునా | (భా-4-898-క.) | ప్రచేతసుల తపంబు |
హరిదాసుల మిత్రత్వము | (భా-11-55-క.) | ప్రబుద్ధునిసంభాషణ |
హరిదోర్దండము కామ గుబ్బశిఖరం | (భా-10.1-923-మ.) | గోవర్ధనగిరినెత్తుట |
హరినయముల హరిప్రియముల | (భా-10.2-1131-క.) | వసుదేవుని గ్రతువు |
హరినరయుచుఁజనిచని | (భా-3-143-క.) | కృష్ణాది నిర్యాణంబు |
హరినవ్వుల్ హరిమాటలున్ | (భా-10.1-1213-మ.) | వ్రేతలు కలగుట |
హరినామకథనదావానలజ్వాలచేఁ | (భా-1-50-సీ.) | శౌనకాదుల ప్రశ్నంబు |
హరినామస్తుతిసేయు | (భా-1-96-మ.) | నారదాగమనంబు |
హరినామాంకితమైన గీత మొకమా టాలించి | (భా-10.2-1326-మ.) | కృష్ణుని భార్యాసహస్రవిహారంబు |
హరినామాంకితసత్కథామృతరస | (భా-3-223-మ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
హరినెఱుంగక యింటిలో | (భా-2-8-త.) | భాగవతపురాణ వైభవంబు |
హరినెఱుగని యా బాలుఁడు | (భా-6-125-క.) | అజామిళోపాఖ్యానము |
హరినేలా కొనిపోయె దంచు | (భా-10.1-1222-మ.) | వ్రేతలు కలగుట |
హరిపదజలరుహవిరహాతురతన్ | (భా-3-158-క.) | కృష్ణాది నిర్యాణంబు |
హరిపదతులసీదళామోదరతిలేని | (భా-2-50.1-ఆ.) | హరిభక్తిరహితుల హేయత |
హరిపదధ్యాన పారీణుఁడాత్మవేది | (భా-2-257.1-తే.) | భాగవత దశలక్షణంబులు |
హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబునఁ | (భా-10.2-1185-చ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
హరిపదసేవకుఁడరిభీకరుఁ | (భా-3-54-క.) | యుద్దవ దర్శనంబు |
హరిపదాంభోజయుగచింతనామృతమున | (భా-7-122.1-తే.) | ప్రహ్లాద చరిత్రము |
హరిపరమాణురూపముననందు | (భా-3-364-చ.) | చతుర్యుగపరిమాణంబు |
హరిపరమాత్ముఁడీశుఁడజుఁడాఢ్యుఁ | (భా-3-212-చ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
హరిపాదంబులు సోఁకెడి | (భా-1-407-క.) | గోవృషభ సంవాదంబు |
హరిపాదకమల సేవాపరులగు | (భా-11-9-క.) | యాదవులహతంబు |
హరిపాదతీర్థ సేవా పరుఁడై | (భా-10.2-964-క.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
హరిపాదద్వయభక్తి | (భా-1-72-మ.) | ఏకవింశత్యవతారములు |
హరిపాదభక్తిరహస్యోపదేష్టయునైన | (భా-2-225-సీ.) | శ్రీహరి ప్రధానకర్త |
హరిపాదాంబురుహద్వయార్పిత | (భా-3-799-మ.) | దేవహూతి పరిణయంబు |
హరిపై సర్వాత్ముపైనత్యగణితగుణుపై | (భా-6-403-మస్ర.) | వృత్రాసుర వృత్తాంతము |
హరిభక్తిచేతఁగొందఱు | (భా-6-53-క.) | కథాప్రారంభము |
హరిభక్తులతో మాటలు | (భా-6-153-క.) | అజామిళోపాఖ్యానము |
హరిభక్తులు పుణ్యాత్ములు | (భా-3-48-క.) | యుద్దవ దర్శనంబు |
హరిమంగళగుణకీర్తన | (భా-10.2-760-క.) | రాజబంధమోక్షంబు |
హరిమధ్యల్ పురకామినీతతులు | (భా-4-317-మ.) | ధృవుండు మరలివచ్చుట |
హరిమయము విశ్వమంతయు | (భా-2-17-క.) | విరాట్స్వరూపము తెలుపుట |
హరిమహిమదనకుఁజెప్పిన | (భా-7-458-క.) | ఆశ్రమాదుల ధర్మములు |
హరిమహిమముఁ | (భా-3-224-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
హరిమాయా బలమేనెఱుంగనఁట | (భా-2-201-మ.) | భాగవత వైభవంబు |
హరిమాయావిరచితమై | (భా-3-1010-క.) | గర్భసంభవ ప్రకారంబు |
హరిమీఁదన్ దితిసంభవుండు | (భా-3-689-మ.) | బ్రహ్మస్తవంబు |
హరిముఖ బాహూరు వరపదాబ్జములందు | (భా-11-74-సీ.) | నారయణఋషి భాషణ |
హరిముఖకమలముఁ జూచుచుఁ | (భా-10.1-1063-క.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
హరియుందనమాయాగతిఁ | (భా-3-226-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
హరియు యుధిష్ఠిరు సముచిత | (భా-10.2-695-క.) | పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట |
హరియును దేవానీకము | (భా-8-194-క.) | సముద్రమథనయత్నము |
హరియును రుక్మిణీసతియు | (భా-10.2-288-చ.) | ప్రద్యుమ్న వివాహంబు |
హరియునెపుడు నివృత్తుఁడత్యంతతృప్తుఁ | (భా-3-232.1-తే.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
హరిరాక యెఱిఁగి ధర్మజుడఱలేని | (భా-10.2-685-క.) | పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట |
హరిరింఖారథనేమి | (భా-10.2-848-మ.) | యదు సాల్వ యుద్ధంబు |
హరివచనంబులాత్మకుఁబ్రియంబొనరింపఁ | (భా-2-247-చ.) | బ్రహ్మకు ప్రసన్నుడగుట |
హరివర్షపతియైన నరహరిననిశంబు | (భా-5.2-42-సీ.) | భూద్వీపవర్ష విస్తారములు |
హరివార్తలెఱుఁగువారికి | (భా-1-440-క.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
హరివిముఖాత్ములన్యవిషయా | (భా-3-508-చ.) | సనకాదులవైకుంఠగమనంబు |
హరివేణూద్గత మంజులస్వర | (భా-2-189-మ.) | మంథరగిరి ధారణంబు |
హరిసాధింతు హరిన్ గ్రసింతు | (భా-7-12-మ.) | నారాయణునివైషమ్యాభావం |
హరిసుతుఁబరిచరుఁగాఁగొని | (భా-2-165-క.) | రామావతారంబు |
హరిసురుచిర లలితాకృతిఁ | (భా-10.1-1070-క.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
హరిసేవనాప్రియవ్రతుఁడరయఁగఁ | (భా-5.1-23-క.) | వనంబునకుజనుట |
హరిహయుఁడంత రోషవివశావిల | (భా-3-114-చ.) | కృష్ణాది నిర్యాణంబు |
హరిహయుండధ్వరహయహరణార్థమై | (భా-4-524-సీ.) | పృథుని యఙ్ఞకర్మములు |
హరిహరి సిరి యురమునఁగల | (భా-8-526-క.) | వామనునిబిక్షాగమనము |
హరుఁడు గళమునందు హాలహలముబెట్టఁ | (భా-8-247-ఆ.) | గరళభక్షణము |
హరు మెప్పించి మహాతపోనియతుఁడై | (భా-9-232-మ.) | గంగాప్రవాహ వర్ణన |
హరుల వేసడములఁ గరులను నెక్కి తోనరుగుదేర | (భా-10.2-677-ఆ.) | ధర్మజు రాజసూయారంభంబు |
హర్షదాయియై మహారోషదాయియై | (భా-10.2-183.1-తే.) | సత్యభామ యుద్ధంబు |
హర్షము గదురఁగ భారతవర్షమునం | (భా-3-40-క.) | యుద్దవ దర్శనంబు |
హలకులిశజలజరేఖాలలిత | (భా-3-85-క.) | కృష్ణాది నిర్యాణంబు |
హలకులిశాంకుశజలజధ్వజచ్ఛత్ర | (భా-3-929-సీ.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
హలధర నీ సహోదరుఁడు | (భా-10.2-490-చ.) | బలరాముని ఘోషయాత్ర |
హలధర యిల్వలుండను | (భా-10.2-937-చ.) | బలరాముని తీర్థయాత్ర |
హలధరుఁ డమర్త్య చరితుం | (భా-10.2-960-క.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
హలధరు బలుపిడికిట హతిఁ | (భా-10.1-738-క.) | ప్రలంబాసురవధ |
హలిహలహృత కరికుంభస్థల | (భా-10.1-1566-క.) | బలరాముడు విజృంభించుట |
హల్లక బిసురుహ సరసీ | (భా-9-601-క.) | దుష్యంతుని చరిత్రము |
హవరక్షాచరణుండవై నెగడుదీవ | (భా-4-197-మ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
హవరూపివి హవనేతవు | (భా-3-427-క.) | విధాత వరాహస్తుతి |
హసిత హరినీలనిభ వసనము విశాలకటి | (భా-10.1-1563-లవి.) | బలరాముడు విజృంభించుట |
హా | ||
హా దనుజేంద్ర హా సురగణాంతక | (భా-9-308-ఉ.) | శ్రీరాముని కథనంబు |
హా నరనాథ హా సుమహితాత్మక | (భా-4-843-ఉ.) | పురంజను కథ |
హా మనోనాథ హా వీర హా మహాత్మా | (భా-10.1-1387.1-తే.) | కంసునిభార్యలువిలపించుట |
హాటకేశ్వరుఁడైన యంబికాధీశుండు | (భా-5.2-111-సీ.) | పాతాళ లోకములు |
హార కిరీట కేయూర కంకణ కట | (భా-10.2-394-సీ.) | బాణాసురునితో యుద్ధంబు |
హార కిరీట కేయూర కంకణ ఘన | (భా-4-251-సీ.) | ధృవుండు తపంబు చేయుట |
హార కిరీట కేయూర కుండల పాద | (భా-8-161-సీ.) | విశ్వగర్భుని ఆవిర్భావము |
హార కుండల కటక కేయూర మకుట | (భా-10.2-1312.1-తే.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
హార వనమాలికా మహితోరువక్షు | (భా-10.2-747.1-తే.) | రాజబంధమోక్షంబు |
హారకలాపపుష్పనిచయంబులఁ | (భా-3-289-ఉ.) | బ్రహ్మకు హరి ప్రత్యక్షమగుట |
హారవల్లు లురగ హారవల్లులుగాఁగ | (భా-10.1-297.1-ఆ.) | హరిహరాభేదము చూపుట |
హారికి నందగోకులవిహారికిఁ | (భా-1-29-ఉ.) | షష్ఠ్యంతములు |
హాలాఘూర్ణితనేత్రతో | (భా-6-98-శా.) | అజామిళోపాఖ్యానము |
హాలాపానవిజృంభమాణ | (భా-7-215-శా.) | ప్రహ్లాదుని హింసించుట |
హాలాహలభక్షణకథ | (భా-8-250-క.) | గరళభక్షణము |
హాసంబులఁ గరతల విన్యాసంబుల | (భా-10.1-1097-క.) | గోపికలవద్ద పాడుట |
హాసావలోకనంబులభాసిల్లెడు | (భా-5.1-36-క.) | వర్షాధిపతుల జన్మంబు |
హాహా యని భూతావళి | (భా-10.2-893-క.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
హాహాకారములెసఁగఁగ | (భా-4-330-క.) | ధృవయక్షుల యుద్ధము |
హిం | ||
హింసఁగావింపకుండు సమిద్ధచరిత | (భా-4-149.1-తే.) | శివుండనుగ్రహించుట |
హి | ||
హితవుగలకుడుపు మఱి రుగ్వితతులఁ | (భా-6-49-క.) | కథాప్రారంభము |
హీ | ||
హీనవంశజాతులేలెదరనియొ | (భా-1-398.1-ఆ.) | గోవృషభ సంవాదంబు |
హీనుఁడఁజండాలుండను | (భా-9-645-క.) | రంతిదేవుని చరిత్రము |
హీనులగు మృత్యుదౌహిత్రుఁడైన వేన | (భా-4-574.1-తే.) | పృథుని రాజ్యపాలన |
హుం | ||
హుంకార కంకణ క్రేంకార శింజినీ | (భా-10.2-323-సీ.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
హు | ||
హుమ్మని మ్రోఁగుచుంబెలుచ | (భా-10.2-741-ఉ.) | జరాసంధ వధ |
హృ | ||
హృదయమునఁబొడము యౌవన | (భా-6-92-క.) | అజామిళోపాఖ్యానము |
హృదయేశ నీ ప్రసన్నత | (భా-8-727-క.) | కడలిలో నావనుగాచుట |
హృదయేశ్వర మా హృదయము | (భా-10.1-1057-క.) | గోపికల విరహపు మొరలు |
హే | ||
హేమమయమైన యండంబులో | (భా-3-897.1-తే.) | బ్రహ్మాండోత్పత్తి |
హేయగుణరహితుఁడనఁగల | (భా-3-957-క.) | భక్తియోగంబు |
హై | ||
హైహయాధీశ్వరుండర్జునుండనువాఁడు | (భా-9-431-సీ.) | పరశురాముని కథ |
హో | ||
హోత కౌశికుఁడధ్వర్యుఁడొనర భృగువు | (భా-9-200.1-తే.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
హోత పెడచేత నిల యనునువిద పుట్టె | (భా-9-10.1-తే.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
హోమానలంబుల ధూమంబులడరెను | (భా-3-604-సీ.) | హిరణ్యకశిపహిరణ్యాక్షులజన్మ |