పోతన తెలుగు భాగవతము ఉ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పోతన తెలుగు భాగవతము
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |

[మార్చు]

ఉండనిదిఁగొంచెమెంతయు (భా-8-700-క.) మత్స్యావతారకథాప్రారంభం
ఉండునంతనా దితియుఁగశ్యపవీర్య (భా-3-497-వ.) దితి గర్భంబు ధరించుట
ఉక్కుచెడి రోఁజి నెత్తురు (భా-10.1-1147-క.) వృషభాసుర వధ
ఉగ్రసేనునకుఁగంసుండును (భా-9-714-వ.) శశిబిందుని చరిత్ర
ఉచితమగునట్టిశిష్యప్రయోజనములు (భా-3-259-తే.) విరాడ్విగ్రహ ప్రకారంబు
ఉజ్జ్వలంబయి శతయోజనంబుల (భా-4-136-సీ.) శివుండనుగ్రహించుట
ఉటజాంతస్థ్సలవేదికిన్ నియతుఁడై (భా-1-330-మ.) నారదునిగాలసూచనంబు
ఉట్టిపడునట్టి వరమీ (భా-6-517-క.) మరుద్గణంబుల జన్మంబు
ఉడిగెను వానయు గాలియు (భా-10.1-927-క.) గోవర్ధనగిరినెత్తుట
ఉడుగఁడు మధురిపుకథనము (భా-7-253-క.) ప్రహ్లాదుని జన్మంబు
ఉడుగక పంకజాతభవుఁడొండొకదేహముఁ (భా-3-385-చ.) సృష్టిభేదనంబు
ఉడుగని క్రతువులఁవ్రతములఁ (భా-8-591-క.) శుక్రబలిసంవాదంబును
ఉత్తమకీర్తులైన మనుజోత్తము (భా-1-80-ఉ.) శుకుడుభాగవతంబుజెప్పుట
ఉత్తమశ్లోకుఁ డననెవ్వఁ డున్నవాడు (భా-12-19-తే.) కల్క్యవతారంబు
ఉత్తమశ్లోకుండగు పుండరీకాక్షుండు (భా-4-256-వ.) ధృవుండు తపంబు చేయుట
ఉత్తర కురుభూములఁదను (భా-5.2-49-క.) భూద్వీపవర్ష విస్తారములు
ఉత్తరకొడుకిట్లడిగిన (భా-6-194-క.) చంద్రుని ఆమంత్రణంబు
ఉత్తరపుగాలి విసరె వియత్తలమునఁ (భా-10.1-800-క.) హేమంతఋతువర్ణనము
ఉత్తరాభిముంఖుండనై (భా-1-121-వ.) నారదుని పూర్వకల్పము
ఉత్సాహంబుననొక్క పాఁడిమొదవై (భా-7-400-శా.) త్రిపురాసుర సంహారము
ఉత్సాహప్రభుమంత్రశక్తియుతమే (భా-7-139-శా.) ప్రహ్లాద చరిత్రము
ఉత్సుకతన్ జలాన్నములనొల్లక (భా-7-83-ఉ.) బ్రహ్మవరములిచ్చుట
ఉదకమయంబునన్ వసుధనోడగఁజేసి (భా-6-328-చ.) వృత్రాసుర వృత్తాంతము
ఉదయాద్రి పర్యంతముర్వీతలంబేక (భా-4-460-సీ.) అర్చిపృథుల జననము
ఉదరము లోకంబులకును (భా-8-245-క.) గరళభక్షణము
ఉద్ధవ మహిత వివేక సమిద్ధవచోవిభవ (భా-10.2-666-క.) ధర్మజు రాజసూయారంభంబు
ఉద్ధవుఁడరిగిన పిదప సమిద్ధపరిఙ్ఞాను (భా-3-176-క.) మైత్రేయునింగనుగొనుట
ఉద్యత్సంపద నమ్మి (భా-10.1-903-శా.) పాషాణసలిలవర్షంబు
ఉద్యద్గంధ గజేంద్ర గౌరవముతో (భా-10.1-819-శా.) గోపికావస్త్రాపహరణము
ఉద్రేకంబున రారు (భా-1-163-శా.) అశ్వత్థామని తెచ్చుట
ఉన్నతసంతోషముప్పతిల్లఁగఁ (భా-4-313-సీ.) ధృవుండు మరలివచ్చుట
ఉన్నతి నీతఁడు గౌఁగిట (భా-10.2-210-క.) కన్యలంబదాఱువేలందెచ్చుట
ఉన్నతోన్నతుఁడు సముత్తుంగభుజుఁడు (భా-4-566-సీ.) పృథుని రాజ్యపాలన
ఉన్నమాటలెల్లనొప్పును విప్రుండ (భా-8-568-ఆ.) వామనుడుదానమడుగుట
ఉన్నయెడ (భా-3-18-వ.) విదురునితీర్థాగమనంబు
ఉన్నసమయంబునంగశ్యపుండు (భా-3-610-వ.) హిరణ్యకశిపహిరణ్యాక్షులజన్మ
ఉన్నారము సౌఖ్యంబున (భా-1-251-క.) గోవిందునిద్వారకాగమనంబు
ఉపగతు లైన యట్టి పురుషోత్తమ పార్థులు (భా-10.2-115-ఉ.) అర్జునితోమృగయావినోదంబు
ఉపనయ నానంతరంబున (భా-10.1-1409-వ.) రామకృష్ణుల ఉపనయనము
ఉపరతి పుట్టె వైవాహిక సుఖోపగతా (భా-3-829-చ.) కపిలుని జన్మంబు
ఉపవాసంబులడయ్యుటో (భా-9-186-మ.) మాంధాత కథ
ఉపవాసంబులు వ్రతములు (భా-7-418-క.) వర్ణాశ్రమ ధర్మంబులు
ఉపవాస వ్రత శౌచ శీల మఖ (భా-2-214-మ.) భాగవత వైభవంబు
ఉరవడిఁబ్రాగ్వీథినుదయించు మార్తాండ (భా-6-17-సీ.) కృతిపతి నిర్ణయము
ఉరవడి దండతాడితమహోరగుభంగిఁ (భా-10.2-551-చ.) ద్వివిదునివధించుట
ఉరుగాధీశువిషానలంబునకు (భా-1-505-మ.) పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు
ఉరుతర శ్రాంతాహియుగళంబులకుఁబింఛ (భా-9-599-సీ.) దుష్యంతుని చరిత్రము
ఉరుసంసారపయోనిధి (భా-10.1-246-క.) పూతననేలగూలుట
ఉర్వి మొదలైన యేడునొండొకటికంటె (భా-6-475-తే.) చిత్రకేతోపాఖ్యానము
ఉర్విన్ మానవు లెవ్వరైన (భా-10.1-1410-శా.) రామకృష్ణుల ఉపనయనము
ఉఱకంబోనిధి రోసి వేదముల కుయ్యున్ (భా-8-733-మ.) కడలిలో నావనుగాచుట
ఉఱుకుంగుంభయుగంబుపైహరిక్రియన్ (భా-8-62-మ.) కరిమకరులయుద్ధము
ఉల్లములు నొవ్వ నాడిఁన (భా-10.1-847-క.) గోపికలయెడప్రసన్నుడగుట
ఉల్లములుగలఁగి మొదవుల (భా-9-36-క.) సుద్యుమ్నాదుల చరిత్ర
ఉల్లసిత మేఘ పంక్తులు (భా-8-710-క.) మీనావతారుని ఆనతి
ఉల్లసితకుచభరంబున (భా-10.1-795-క.) గోపికలవేణునాదునివర్ణన
ఉల్లసితవిష్ణుకథనము (భా-7-252-క.) ప్రహ్లాదుని జన్మంబు
ఉవిదల్ సిగ్గులుమాని కన్గవల (భా-10.1-1223-మ.) వ్రేతలు కలగుట
ఉష్ణాంశుండు తమంబుఁ దోలు క్రియ (భా-10.2-137-శా.) నాగ్నజితి పరిణయంబు