పోతన తెలుగు భాగవతము ఊ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పోతన తెలుగు భాగవతము
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |

[మార్చు]

ఊరక రారు మహాత్ములు (భా-10.1-284-క.) గర్గాగమనము
ఊరువులందు జనించిన (భా-2-132-క.) నరనారాయణావతారంబు
ఊర్వశి నిలిచి యున్నంత (భా-9-389-వ.) పురూరవుని కథ
ఊహ కలంగియు విగతోత్సాహుండగు (భా-10.2-411-క.) శివకృష్ణులకు యుద్ధమగుట
ఊహగలంగి జీవనపు టోలమునంబడి (భా-8-67-ఉ.) కరిమకరులయుద్ధము
ఊహించి రాముఁడు రోహిణి కొడు కంచు (భా-10.1-9-సీ.) పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట
ఊహింపఁ బుణ్యుఁ డైన విదేహుని (భా-11-37-క.) విదేహర్షభసంభాషణ