పోతన తెలుగు భాగవతము న
స్వరూపం
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
న
[మార్చు]నంగనాప్రాణ రాజ్య పుత్రాదులెల్ల | (భా-9-254.1-తే.) | ఖట్వాంగుని చరిత్రము |
నంచ యొకటి యిరువదైదింటి మహిమలఁ | (భా-6-225.1-ఆ.) | హంసగుహ్య స్తవరాజము |
నంతఁ గాలాగ్ని సంకర్షణాఖ్య మగుచు | (భా-12-23.1-తే.) | కల్పప్రళయ ప్రకారంబు |
నంతనా రజి మృతుఁడైననతని పుత్రు | (భా-9-504.1-ఆ.) | విశ్వామిత్రుని వృత్తాంతము |
నంతమీఁద లోకులర్థకామంబులఁ | (భా-1-484.1-ఆ.) | శృంగి శాపంబు |
నంతమెఱుఁగంగరామిననంతుఁడనుచుఁ | (భా-4-925.1-తే.) | ప్రచేతసుల తపంబు |
నంతలోననినశశాంకమండలములఁ | (భా-5.2-101.1-ఆ.) | భగణ విషయము |
నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము | (భా-10.1-1249-ఉ.) | కృష్ణుడు మథురనుగనుట |
నందనుఁ డనియుం బరమానందంబగు | (భా-10.1-134-క.) | దేవకీవసుదేవులపూర్వఙన్మ |
నందనులలోన ధరణి నెన్నంగ బాహు | (భా-10.2-1329.1-తే.) | కృష్ణుని భార్యాసహస్రవిహారంబు |
నందమే మనసత్యకనందనునకు | (భా-1-348.1-తే.) | యాదవులకుశలంబడుగుట |
నందయశోదలు గోపక బృందంబులు | (భా-10.2-1059-క.) | నందాదులు చనుదెంచుట |
నందాదులైన గోపకులందఱు | (భా-10.1-1313-క.) | మల్లరంగవర్ణన |
నందుఁ డేకాదశినాఁ డుపవాసంబు | (భా-10.1-954-సీ.) | వరుణునినుండితండ్రిదెచ్చుట |
నందు మీరలు భస్మజటాస్థిధారణములఁ | (భా-4-51.1-తే.) | ఈశ్వర దక్షుల విరోధము |
నందు విశ్రుతవిక్రముఁడగుచు మిగులఁ | (భా-4-465.1-తే.) | అర్చిపృథుల జననము |
నందు సంచరించునట్టి వారలకగ్ని | (భా-5.2-59.1-ఆ.) | భూద్వీపవర్ష విస్తారములు |
నందు సతతంబు నిశ్చలమైన యట్టి | (భా-4-370.1-తే.) | ధృవక్షితిని నిలుచుట |
నందుచుండును నాదు దేహంబుగాఁగ | (భా-5.1-76.1-తే.) | ఋషభునిదపంబు |
నందునాకాశ మాకాశమందుఁ | (భా-4-653.1-తే.) | పృథునిబరమపదప్రాప్తి |
నందుని కొమరుఁడు వినుఁ డీ | (భా-10.1-416-క.) | గుహ్యకులుకృష్ణునిపొగడుట |
నందుని గనుఁగొని ప్రాణముఁ | (భా-10.1-199-క.) | నందుడువసుదేవునిచూచుట |
నందుని మందకుఁజని | (భా-3-104-క.) | కృష్ణాది నిర్యాణంబు |
నందుని సతికి యశోదకుఁ | (భా-10.1-142-క.) | కృష్ణుని వ్రేపల్లెకుతరలించుట |
నందులో యక్షరక్షస్సులన జనింప | (భా-3-721.1-తే.) | దేవమనుష్యాదుల సృష్టి |
నంబుజోదరదివ్యపాదారవింద | (భా-7-150.1-తే.) | ప్రహ్లాద చరిత్రము |
నంబునిధి మధ్యభాగమం దమృత ఫేన | (భా-10.2-248.1-తే.) | రుక్మిణిదేవి స్తుతించుట |
నంబుసంపూరితద్రోణులగుచునొప్పుఁ | (భా-7-104.1-తే.) | బ్రహ్మవరములిచ్చుట |
రూపు లేని నీకు రూఢిగా యోగులు | (భా-11-114-ఆ.) | అవధూతసంభాషణ |
న | ||
న మ్మహాత్ముఁ జూచి యాశ్చర్యమును బొంది | (భా-10.1-1647.1-ఆ.) | కాలయవనుడు నీరగుట |
నకట ప్రకృతిపురుషుఁడైనఁదానేకాంత | (భా-6-492.1-ఆ.) | చిత్రకేతోపాఖ్యానము |
నఖిల లోకములకు నాశ్రయుండగు ధీరుఁ | (భా-10.1-608.1-ఆ.) | ఆవులమేపుచువిహరించుట |
నఖిలయోగీంద్రజనసేవ్యుఁడైనవాఁడు | (భా-3-537.1-తే.) | శ్రీహరిదర్శనంబు |
నఖిలలోకమోహనాకారయుక్తుఁడై | (భా-6-219.1-ఆ.) | హంసగుహ్య స్తవరాజము |
నగ వామతించు చూపులు | (భా-10.2-270-క.) | రుక్మిణీదేవినూరడించుట |
నగరీభూసుర కృత లసదగణిత | (భా-10.1-1605-క.) | ద్వారకానగర నిర్మాణము |
నగవు లనవిద్య పోఁడిమి | (భా-10.1-293-క.) | కృష్ణబలరాములక్రీడాభివర్ణన |
నగి యాసవకలశముఁ గొని | (భా-10.2-545-క.) | ద్వివిదునివధించుట |
నగు మొగమున్ సుమధ్యమును | (భా-9-732-చ.) | శ్రీకృష్ణావతార కథాసూచన |
నగు సునందుండు నందుండునర్హణుండుఁ | (భా-2-230.1-తే.) | వైకుంఠపుర వర్ణనంబు |
నగుచు మిత్రత్వమునగృపఁదగిలి యాత్మ | (భా-3-909.1-తే.) | ప్రకృతి పురుష వివేకంబు |
నగుచు వనమధ్యమున సలిలావగాహ | (భా-10.2-499.1-తే.) | బలరాముని ఘోషయాత్ర |
నగుచునిప్పుడు సరసీరుహాక్షి నీదు | (భా-3-845.1-తే.) | కపిలుని జన్మంబు |
నగుమొగమున్ సుమధ్యమును | (భా-11-124-చ.) | శ్రీకృష్ణ నిర్యాణంబు |
నగ్నిముఖమునకంటె ధరామరేంద్ర | (భా-4-589.1-తే.) | పృథుని రాజ్యపాలన |
నఘమహాగదవైద్యు వేదాంతవేద్యు | (భా-10.2-358.1-తే.) | చిత్రరేఖ పటంబున చూపుట |
నచ్యుతుని మాయమోహమునందకుంటఁ | (భా-4-150.1-తే.) | శివుండనుగ్రహించుట |
నజితునచ్యుతుఁబుండరీకాయతాక్షుఁ | (భా-4-963.1-తే.) | ప్రచేతసులు ముక్తికింజనుట |
నజు షడూర్మిరహితు నిజయోగమాయా వి | (భా-10.2-429.1-ఆ.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
నటమటము గాదు మీకు నెన్నఁటికి నైనఁ | (భా-10.2-1071.1-తే.) | నందాదులు చనుదెంచుట |
నట్టి దీవికినధిపతియగు | (భా-5.2-63.1-తే.) | భూద్వీపవర్ష విస్తారములు |
నట్టి నీ యందు నా చిత్త మనవరతము | (భా-10.1-1704.1-తే.) | రుక్మిణి సందేశము పంపుట |
నట్టి భగవంతుఁడవ్యయుండచ్యుతుండు | (భా-2-68.1-తే.) | శుకుడ స్తోత్రంబుజేయుట |
నట్టి మాయాగుణంబులనాత్మ యోలి | (భా-2-223.1-తే.) | శ్రీహరి ప్రధానకర్త |
నట్టి యరదంబు ముప్పదియాఱులక్ష | (భా-5.2-82.1-తే.) | భగణ విషయము |
నట్టి యాత్మీయతత్త్వంబువుట్టఁజేసి | (భా-2-123.1-తే.) | అవతారంబుల వైభవంబు |
నట్టి వాసుదేవునబ్జ వజ్రాంకుశ | (భా-1-406.1-ఆ.) | గోవృషభ సంవాదంబు |
నట్టి వృషభాసురేంద్రుఁ డహంకరించి | (భా-10.1-1137.1-తే.) | వృషభాసుర వధ |
నట్టి శివునిఁగోరి యా | (భా-5.2-38.1-ఆ.) | భూద్వీపవర్ష విస్తారములు |
నట్టి సంకర్షణాఖ్యుండునవ్యయుండు | (భా-5.2-126.1-తే.) | పాతాళ లోకములు |
నట్టి సర్వేశుఁబాపసంహారు ధీరు | (భా-6-497.1-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
నట్టికన్యలు నూఱుఁబదాఱువేలు | (భా-3-126.1-తే.) | కృష్ణాది నిర్యాణంబు |
నట్టిదేవుండు దుష్టసంహారకుండు | (భా-10.2-583.1-తే.) | బలుడు నాగనగరంబేగుట |
నడచి శరావళిన్ దనుజనాథుల | (భా-9-162-చ.) | వికుక్షి చరితము |
నడరి జడిగురియఁగ నినుఁ డస్తమింప | (భా-10.2-999.1-తే.) | గురుప్రశంస చేయుట |
నడరి తొల్లింటి దుర్భాష లాత్మలందుఁ | (భా-10.2-956.1-తే.) | బలుడు పల్వలుని వధించుట |
నడవడి కొఱ గాకున్నను | (భా-10.1-981-క.) | గోపికలకు నీతులు చెప్పుట |
నడవదు నిలయము వెలువడి | (భా-1-25-క.) | గ్రంథకర్త వంశవర్ణనము |
నడుగఁ బోవక తనకుఁ దా నబ్బినట్టి | (భా-10.2-965.1-తే.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
నడుగుజాడ దృష్టమౌట లే దయ్యెను | (భా-10.1-1302.1-ఆ.) | కంసుడుదుశ్శకునముల్గనుట |
నడుములు వీగియాడఁ | (భా-10.1-1085-చ.) | రాసక్రీడావర్ణనము |
నతఁడు కాఁడె కూర్మమై మందరాద్రిని | (భా-8-141.1-ఆ.) | 6చాక్షుసమనువుచరిత్ర |
నతఁడు ప్రమదాపరిగ్రహవ్యసనమునను | (భా-4-799.1-తే.) | పురంజను కథ |
నతఁడు విని యీ వెడఁగుమాట లాడఁ దగునె | (భా-10.2-1285.1-తే.) | విప్రుని ఘనశోకంబు |
నతి నిదాఘోగ్రసమయంబునందు | (భా-3-492.1-తే.) | దితి గర్భంబు ధరించుట |
నతినుతులచేత నీవిపుడతనిఁ | (భా-4-362-క.) | ధృవయక్షుల యుద్ధము |
నతివ మనమున సిగ్గు మోహంబు భయముఁ | (భా-10.2-331.1-తే.) | ఉషాకన్య స్వప్నంబు |
నతుల తులసీ దళంబులనంబువులను | (భా-5.1-98.1-తే.) | భరతుండు వనంబు జనుట |
నది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుఁడుగాఁడు | (భా-9-531.1-తే.) | దేవయాని యయాతివరించుట |
నదియు హాటకమనుపేరనతిశయిల్లి | (భా-5.2-111.1-తే.) | పాతాళ లోకములు |
ననఘ నీవెప్పుడేనేమి యఖిలలోక | (భా-3-774.1-తే.) | దేవహూతి పరిణయంబు |
ననయమునుదానుబుత్రిణి యగుటఁజేసి | (భా-4-825.1-తే.) | పురంజను కథ |
నని మునీంద్రుఁడు వినిపింప | (భా-4-35.1-తే.) | ఈశ్వర దక్షుల విరోధము |
నని యరణ్యభూమి నంకించి పసులను | (భా-10.1-600.1-ఆ.) | ఆలకదుపుల మేపబోవుట |
ననిలుఁడేరీతి విహరించునట్ల నీవు | (భా-8-387.1-తే.) | హరిహరసల్లాపాది |
ననుఁబరమేశుఁబరంజ్యోతిని | (భా-3-861-క.) | కన్యకానవకవివాహంబు |
ననుఁబాణిగ్రహణంబొనర్చితికదా | (భా-9-529-మ.) | దేవయాని యయాతివరించుట |
ననుఁబోటి జడగృహస్థుఁడు | (భా-7-444-క.) | ప్రహ్లాదాజగర సంవాదము |
నను నా వృత్తాంతంబును | (భా-10.2-1030-క.) | అటుకులారగించుట |
నను నీవు సేయు ప్రశ్నము | (భా-11-31-క.) | వసుదేవ ప్రశ్నంబు |
నను నెదురంగఁజాలిన ఘనంబగు | (భా-3-660-చ.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
నను బిగియారఁ గౌఁగిట మనం బలరారఁగఁ | (భా-10.2-343-చ.) | ఉషాకన్య స్వప్నంబు |
నను మన్నించి భవజ్జనంబులకు | (భా-10.1-549-మ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
నను మీకడకుం గృష్ణుఁడు | (భా-10.1-1470-క.) | ఉద్ధవుడుగోపికలనూరార్చుట |
నను రక్షించిన పుణ్యవంతులు | (భా-6-143-మ.) | అజామిళోపాఖ్యానము |
నను వైరంబుననైనను | (భా-3-586-క.) | బ్రహ్మణ ప్రశంస |
నను సకల జీవతతికిని | (భా-4-480-క.) | భూమినిబితుకుట |
నను సేవించుచునున్నవారలకు | (భా-10.1-1079-మ.) | గోపికలతో సంభాషించుట |
ననుకరింపంగనర్థిఁజేయంగఁబడుట | (భా-4-854.1-తే.) | పురంజను కథ |
ననుచు రాజుద్రావుటంతయు భావించి | (భా-9-166.1-ఆ.) | మాంధాత కథ |
ననుచు వజ్రి వగవనార్ద్రశుష్కంబులఁ | (భా-8-376.1-ఆ.) | నముచివృత్తాంతము |
ననుచు విశ్వరూపుఁడనియెడు ముని | (భా-6-291.1-ఆ.) | దేవాసుర యుద్ధము |
ననునిట సంస్థాపించెద | (భా-3-661-క.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
ననునుద్యతాయుధుఁడవై | (భా-4-482-క.) | భూమినిబితుకుట |
నన్నియు మఱచెఁ గాఁబోలు వెన్నుఁ డాత్మ | (భా-10.2-492.1-తే.) | బలరాముని ఘోషయాత్ర |
నన్నుఁ బొందఁ గల్గు నమ్మి పొం డని హరి | (భా-10.1-849.1-ఆ.) | గోపికలయెడప్రసన్నుడగుట |
నన్నుఁగన్నతండ్రి నా పాలి దైవమ | (భా-8-514-క.) | వామనుడవతరించుట |
నన్ను నేలిన లోకాధినాథుఁ డెవ్వఁ | (భా-10.2-68.1-తే.) | జాంబవతి పరిణయంబు |
నన్నెఱుగుదేని మనమున | (భా-4-848-క.) | పురంజను కథ |
నన్నే పాయఁడు రాత్రులన్ దివములన్ | (భా-10.2-224-శా.) | పదాఱువేలకన్యలపరిణయం |
నప్పటప్పటి కడఁగని యట్టి ప్రకృతి | (భా-6-39.1-తే.) | కథాప్రారంభము |
నప్రసిద్ధుఁడు ప్రఖ్యాత యశుఁడుఁ | (భా-4-669.1-తే.) | పృథునిబరమపదప్రాప్తి |
నభగుఁడను మనుజపతికిని | (భా-9-75-క.) | నాభాగుని చరిత్ర |
నభయ భయ విహీనుఁ డయ్యు | (భా-10.1-1631.1-ఆ.) | కాలయవనుడు వెంటజనుట |
నభినవాకారు నక్షవిద్యావిహారు | (భా-10.2-380.1-తే.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
నమరఁగుండల కేయూర హార కంక | (భా-8-301.1-తే.) | జగన్మోహిని వర్ణన |
నమర గంగావగాహనులై యహీంద్ర | (భా-3-265.1-తే.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
నమర గణములు గొలువఁ బెంపారు ననిమి | (భా-10.2-822.1-తే.) | ధర్మరాజాదుల అవబృథంబు |
నమర సిద్ధాంగనాశోభితాశ్రమములు | (భా-4-134.1-తే.) | శివుండనుగ్రహించుట |
నమరగుప్తామృతంబు విహంగవిభుఁడు | (భా-3-123.1-తే.) | కృష్ణాది నిర్యాణంబు |
నమస్తే భగవన్నారాయణ వాసుదేవ | (భా-6-343-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా | (భా-10.1-322-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
నమ్మితి నా మనంబున సనాతను లైన | (భా-10.1-1744-ఉ.) | వాసుదేవాగమనంబు |
నమ్రులగుచుననుదినంబును | (భా-5.2-124-ఆ.) | పాతాళ లోకములు |
నయగుణశాలి పాండునృపనందన | (భా-10.2-701-చ.) | దిగ్విజయంబు |
నయనముల విభుమూర్తిఁబానంబు చేయు | (భా-4-279-తే.) | ధృవుండు తపంబు చేయుట |
నయనాంభఃకణజాలమేలవిడువన్ | (భా-1-397-మ.) | గోవృషభ సంవాదంబు |
నయవిశాలబుద్ధి నలచక్రవర్తితో | (భా-9-235-ఆ.) | గంగాప్రవాహ వర్ణన |
నయిన నా భాగ్య మతని దయార్ద్రదృష్టి | (భా-10.2-976.1-తే.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
నర గంధ గజ స్యందన | (భా-1-466-క.) | పరీక్షిత్తు వేటాడుట |
నర గంధర్వ సురాసుర | (భా-10.2-902-క.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
నర ముని యోగి సురాసుర | (భా-10.2-922-క.) | దంతవక్త్రుని వధించుట |
నర సిద్ధ చారణ సుర ముని గంధర్వ | (భా-4-557-సీ.) | పృథుండు హరినిస్థుతించుట |
నర సుర గరుడోరగ కిన్నర | (భా-6-207-క.) | చంద్రుని ఆమంత్రణంబు |
నర సుర యక్ష కింపురుష నాగ | (భా-10.2-1302-చ.) | విప్రుని ఘనశోకంబు |
నర సురాసుర పితృ నాగ కుంజర మృగ | (భా-2-91-సీ.) | లోకంబులు పుట్టుట |
నరక ముర ప్రలంబ యవన ద్విప | (భా-2-190-చ.) | మంథరగిరి ధారణంబు |
నరకా ఖండించెద మత్కర | (భా-10.2-191-క.) | నరకాసురుని వధించుట |
నరకాసురుని బాధ నలఁగి గోవిందుని | (భా-10.2-217-సీ.) | పారిజాతాపహరణంబు |
నరదేవతనయులారా | (భా-4-733-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య | (భా-5.1-181-మ.) | పూర్ణి |
నరనాథ నీకును నాచేత వివరింపఁ | (భా-8-135-సీ.) | గజేంద్రమోక్షణకథాఫలసృతి |
నరనాథ యీ వృత్రునకు రాక్షసాకృతి | (భా-6-505-సీ.) | చిత్రకేతోపాఖ్యానము |
నరనాథ యొకనాఁడు నలినాయతాక్షుండు | (భా-10.2-1281-సీ.) | విప్రుని ఘనశోకంబు |
నరనాథ విను తననందనులందఱు | (భా-6-510-సీ.) | మరుద్గణంబుల జన్మంబు |
నరనాథ విను భువన ప్రసిద్ధంబుగ | (భా-10.2-1177-సీ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
నరనాథ విను మొకనాఁడు తాలాంకుండు | (భా-10.2-483-సీ.) | బలరాముని ఘోషయాత్ర |
నరనాథ వినుము కన్యాకుబ్జపురమునఁ | (భా-6-60-సీ.) | అజామిళోపాఖ్యానము |
నరనాథ వినుము స్వప్నంబు చందంబున | (భా-4-864-సీ.) | పురంజను కథ |
నరనాథకుల కాననము దహించుటకును | (భా-10.2-479-సీ.) | నృగుడు యూసరవిల్లగుట |
నరనాథా యిది యిప్పుడు | (భా-4-397-క.) | వేనుని చరిత్ర |
నరనాథుఁడాఁడుబిడ్డల | (భా-4-805-క.) | పురంజను కథ |
నరనాథుఁడు లోకభయంకరగతి | (భా-4-765-క.) | పురంజను కథ |
నరనాథోత్తమ మేలు చేసితికదా | (భా-9-140-మ.) | దూర్వాసుని కృత్య కథ |
నరనారాయణదాపసాశ్రమ | (భా-3-160-మ.) | కృష్ణాది నిర్యాణంబు |
నరనారాయణులున్న చోటికి | (భా-2-129-మ.) | నరనారాయణావతారంబు |
నరనుత యాదివ్యపురుషోత్తముని పృథ | (భా-3-214-సీ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
నరపతులం గనుంగొని మనంబున వారిఁ | (భా-10.2-1098-చ.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
నరపతులమహిమ నంతయు | (భా-12-6-క.) | రాజుల యుత్పత్తి |
నరపాలక నీకాయువు | (భా-4-420-క.) | వేనుని చరిత్ర |
నరపితృసురపరమాయుఃపరిమాణము | (భా-3-347-క.) | కాలనిర్ణయంబు |
నరమూర్తిగాదు కేవల | (భా-7-286-క.) | నృసింహరూపావిర్భావము |
నరయననవద్యమూర్తివి యైన నీదు | (భా-4-171.1-తే.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
నరలోకవిడంబనమున | (భా-3-68-క.) | యుద్దవ దర్శనంబు |
నరలోకోత్తర భగవత్పరిచర్యారాధనమునఁ | (భా-4-650-క.) | పృథునిబరమపదప్రాప్తి |
నరవర తొంటి భూపతుల నామ గుణంబులు | (భా-12-14-చ.) | కల్క్యవతారంబు |
నరవర దేవాసుర సంగరమును | (భా-10.2-1331-క.) | కృష్ణుని భార్యాసహస్రవిహారంబు |
నరవర యా రాహువునకు | (భా-5.2-102-క.) | భగణ విషయము |
నరవర యీ ప్రశ్నమునకు | (భా-12-3-క.) | ఉపోద్ఘాతము |
నరవర యొక్కనాఁడు విను | (భా-10.2-598-చ.) | నారదుని ద్వారకాగమనంబు |
నరవర విను జగన్నాథుని చారిత్ర | (భా-11-57-సీ.) | పిప్పలాయనభాషణ |
నరవర వేణుజానలవినష్టమహాటవి | (భా-3-43-చ.) | యుద్దవ దర్శనంబు |
నరవరనందనుల్ గడఁక | (భా-4-967-చ.) | ప్రచేతసులు ముక్తికింజనుట |
నరవరసంఙ్ఞితమై | (భా-10.1-1660-క.) | ముచికుందుడు స్తుతించుట |
నరవరాధీశ యిప్పుడు నడచుచున్న | (భా-8-411-తే.) | 7వైవశ్వతమనువు చరిత్ర |
నరవరు లీ చందంబున | (భా-10.2-759-క.) | రాజబంధమోక్షంబు |
నరవరుల దూతయును మురహరుచే | (భా-10.2-680-క.) | ధర్మజు రాజసూయారంభంబు |
నరవరేణ్య యిట్టి నరకముల్ యమలోక | (భా-5.2-162-ఆ.) | నరక లోక విషయములు |
నరవరేణ్యుఁడైన నాభి సంతానార్థ | (భా-5.1-41-ఆ.) | ఋషభుని జన్మంబు |
నరవరోత్తమ యట్లుగాన మనంబె | (భా-4-891-త.) | పురంజను కథ |
నరవీరోత్తమ యేను సూర్యుని సుతన్ | (భా-10.2-119-మ.) | అర్జునితోమృగయావినోదంబు |
నరిగి యచ్ఛట నిర్ద్వంద్వుఁడగుచుఁబ్రాణ | (భా-4-11.1-తే.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
నరుఁడుందానునుమైత్రితోమెలఁగుచున్ | (భా-7-218-మ.) | ప్రహ్లాదుని హింసించుట |
నరుఁడు ప్రియముతోడ నాయవతారంబు | (భా-7-374-ఆ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
నరుగు లవణసాగరాంతంబులుగ | (భా-5.2-33.1-ఆ.) | భూద్వీపవర్ష విస్తారములు |
నరునకునాత్మదేహజగుణంబులఁ | (భా-3-242-చ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
నరుమాటల్ విని నవ్వుతో | (భా-1-221-మ.) | భీష్మనిర్యాణంబు |
నరులకునే తపంబునననంత | (భా-5.1-68-చ.) | ఋషభునిదపంబు |
నరులెట్టి పాపు లైనను | (భా-10.2-806-క.) | ధర్మరాజాదుల అవబృథంబు |
నరేంద్ర జంబుద్వీపంబు భూపద్మంబునకు | (భా-5.2-17-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
నరేంద్రా కురంగ కురర | (భా-5.2-30-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
నరేంద్రా కృష్ణద్వైపాయనునకు నమస్కరించి | (భా-7-7-వ.) | నారాయణునివైషమ్యాభావం |
నరేంద్రా నిన్నునారోపితశరశరాసను | (భా-1-437-వ.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
నరేంద్రా నీవు చెప్పునది సత్యంబు | (భా-5.1-146-వ.) | సింధుపతి విప్రసంవాదంబు |
నరేంద్రా నీవు తొల్లి క్షత్రధర్మంబున నిలిచి | (భా-10.1-1666-వ.) | ముచికుందుడు స్తుతించుట |
నరేంద్రా ప్రతిషిద్ధలక్షణంబగునధర్మం | (భా-5.2-132-వ.) | పాతాళ లోకములు |
నరేంద్రా భరతుండు సుతదార | (భా-5.1-180-వ.) | సింధుపతి విప్రసంవాదంబు |
నరేంద్రా మోక్షమార్గంబు మున్నె | (భా-5.2-164-వ.) | నరక లోక విషయములు |
నరేంద్రా యతి వేగంబునఁదిరుగుచుండు | (భా-5.2-86-వ.) | భగణ విషయము |
నరేంద్రా యా క్రౌంచద్వీపపతి యగు | (భా-5.2-66-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
నరేంద్రా యా యిధ్మజిహ్వుండా | (భా-5.2-60-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
నరేంద్రా యెవ్వఁడేనింగుటుంబ పోషణార్థంబు | (భా-5.2-140-వ.) | నరక లోక విషయములు |
నరేంద్రా యెవ్వండేనినీశ్వరకల్పితవృత్తిగల | (భా-5.2-145-వ.) | నరక లోక విషయములు |
నరేంద్రా యేనుబూర్వంబున | (భా-5.1-163-వ.) | సింధుపతి విప్రసంవాదంబు |
నరేంద్రా యేము ప్రాణులకు | (భా-1-428-వ.) | కలినిగ్రహంబు |
నరేంద్రా సకలభూతాంతర్యామియు | (భా-5.2-113-వ.) | పాతాళ లోకములు |
నర్తకుని భంగిఁబెక్కగు | (భా-8-76-క.) | గజేంద్రుని దీనాలాపములు |
నర్థమునకు ధర్మయశములకాశ్రిత | (భా-8-580.1-ఆ.) | శుక్రబలిసంవాదంబును |
నర్థములుదోఁచుఁగావుననధిక బుద్ధి | (భా-7-352.1-తే.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
నర్థి నాచిత్తమున ముదంబందకుందు | (భా-3-965.1-తే.) | భక్తియోగంబు |
నర్థి బాహ్యంబులయిన ఘటాదికములు | (భా-4-619.1-తే.) | పృథునిబరమపదప్రాప్తి |
నర్థి భజియించువారు రాగాది రహితు | (భా-10.2-1232.1-తే.) | విష్ణు సేవా ప్రాశస్త్యంబు |
నర్థి భవదీయపాదంబులాశ్రయింతు | (భా-3-308.1-తే.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
నర్థినెవ్వరు భజియింతురట్టి వారు | (భా-4-698.1-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
నర్పణంబులు బోధాయనాది | (భా-2-94.1-తే.) | నారయ కృతి ఆరంభంబు |
నలఘుభవదీయనాభితోయజమువలనఁ | (భా-3-309.1-తే.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
నలఘురురుచర్మధారియై యలరుచున్న | (భా-1-459.1-తే.) | పరీక్షిత్తు వేటాడుట |
నలిననయనభక్తినావచేఁగాక | (భా-1-50.1-ఆ.) | శౌనకాదుల ప్రశ్నంబు |
నలినభవుఁడామహీజప్రళయముఁగని | (భా-4-941-క.) | ప్రచేతసుల తపంబు |
నలినాక్ష మాయాగుణవ్యతికరమునఁ | (భా-3-294-సీ.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
నలినాక్ష సత్త్వగుణంబు నీ గాత్రంబు | (భా-10.1-97-సీ.) | బ్రహ్మాదుల స్తుతి |
నలినాక్షుఁడుదమదెసఁ | (భా-3-567-క.) | బ్రహ్మణ ప్రశంస |
నలినాయతాక్షి విను జనముల | (భా-3-951-క.) | భక్తియోగంబు |
నలువొందనఖిలజీవులంయందుఁగల నన్నుఁ | (భా-3-320-సీ.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
నల్పమృగముల సింహంబులట్ల తోలి | (భా-8-380.1-తే.) | నముచివృత్తాంతము |
నల్ల వ్రేపల్లెగాదు ఘోరావనీశ | (భా-10.1-1547.1-తే.) | జరాసంధుని సంవాదము |
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు | (భా-9-361-ఉ.) | శ్రీరామాదుల వంశము |
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు | (భా-10.1-1012-ఉ.) | గోపికలు కృష్ణుని వెదకుట |
నల్లమేను మెఱయ నగుమొగంబలరంగఁ | (భా-6-218.1-ఆ.) | హంసగుహ్య స్తవరాజము |
నళి సుధావర్త కుంతల హాస నాభి | (భా-2-158.1-తే.) | రామావతారంబు |
నళినదళలోచనుఁడు దముఁదెలిపిన | (భా-10.2-762-క.) | రాజబంధమోక్షంబు |
నళినదళాక్ష మత్సఖుఁడు | (భా-10.2-894-చ.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
నళినదళాక్షుఁ జూచి నయనంబులు మోడ్వఁగఁ | (భా-10.2-1068-చ.) | నందాదులు చనుదెంచుట |
నళినలోచన నీవు నిక్కము నాకుఁ | (భా-10.1-130-త.) | దేవకి చేసిన స్తుతి |
నళినాక్ష నీ వాది నారాయణుండవు | (భా-10.1-560-సీ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
నళినాక్ష విను భవన్మాయావశంబున | (భా-4-203-సీ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
నళినాక్షుఁడు లీలాగతి | (భా-10.1-1178-క.) | కేశిని సంహారము |
నళినోదరు భక్తునిఁ గని | (భా-10.1-782-క.) | గోపికలవేణునాదునివర్ణన |
నవ వికచ సరసిరుహ నయనయుగ నిజచరణ | (భా-11-72-ససీ.) | నారయణఋషి భాషణ |
నవకంబగు ప్రాయంబున | (భా-9-58-క.) | శర్యాతి వృత్తాంతము |
నవకుసుమామోద | (భా-10.1-1603-క.) | ద్వారకానగర నిర్మాణము |
నవగోస్థానక రంగమందుఁ | (భా-10.1-777-మ.) | గోపికలవేణునాదునివర్ణన |
నవపద్మలోచను భవబంధమోచను | (భా-10.2-747-సీ.) | రాజబంధమోక్షంబు |
నవమాధుర్యము గల్గు కృష్ణు మురళీ | (భా-10.1-1129-మ.) | గోపికల విరహాలాపములు |
నవయవంబులుఁగదలించి యావులించి | (భా-8-735.1-తే.) | ప్రళయావసానవర్ణన |
నవ్య రుచిర కాంచన కిరీటుఁ గానరే | (భా-10.1-1014.1-ఆ.) | గోపికలు కృష్ణుని వెదకుట |
నవ్యకాంచనమణిభూషణములు రాలఁ | (భా-10.2-424.1-తే.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
నవ్యకాంచనరణన్మణినూపురారావ | (భా-3-726-సీ.) | దేవమనుష్యాదుల సృష్టి |
నవ్యచర్మాంబరము భూరినాసికయును | (భా-10.2-939.1-తే.) | బలరాముని తీర్థయాత్ర |
నసుర మర్దించితివి సాధుహర్షమయ్యె | (భా-7-354.1-తే.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
నసురభర్త విరథుఁడై తన పగఱకుఁ | (భా-8-336.1-ఆ.) | బలిప్రతాపము |
నహిహితాహితశయనవాహనముల వాని | (భా-2-231.1-తే.) | వైకుంఠపుర వర్ణనంబు |
నా | ||
నా కొడుకును నా కోడలు | (భా-10.1-325-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
నా గుణంబులెల్ల భోగింపకేరీతి | (భా-6-436.1-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
నా చనుఁబా లొక గ్రుక్కెఁడు | (భా-10.1-221-క.) | పూతన కృష్ణునిముద్దాడుట |
నా తనూభవుఁ డీతఁ డంచును | (భా-10.2-12-మత్త.) | ప్రద్యుమ్న జన్మంబు |
నా తేజము సాధులలో | (భా-9-125-క.) | దూర్వాసుని కృత్య కథ |
నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ | (భా-10.2-1025.1-తే.) | అటుకులారగించుట |
నా నేర్చుకొలది మీకును | (భా-8-310-క.) | అమృతము పంచుట |
నా పట్టి పొట్ట నిండఁగఁ | (భా-10.1-323-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
నా పరంజ్యోతి యైన పద్మాక్షునకును | (భా-2-221.1-తే.) | ప్రపంచాది ప్రశ్నంబు |
నా పుణ్య మరయ నెట్టిదొ | (భా-10.2-1016-క.) | అటుకులారగించుట |
నా పుణ్య మేమి చెప్పుదు | (భా-10.1-694-క.) | కాళిందుని విన్నపము |
నా పేరును నా చిహ్నము | (భా-10.2-509-క.) | పౌండ్రకవాసుదేవుని వధ |
నా పైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ | (భా-10.1-1434-శా.) | గురుపుత్రునితెచ్చిఇచ్చుట |
నా మగడు నేను గోవులు | (భా-10.1-346-క.) | నోటిలో విశ్వరూపప్రదర్శన |
నా మది విప్రులపైఁ గల ప్రేమము | (భా-10.2-1199-క.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
నా మరుత్తుఁడుజేసిన యట్టి భంగి | (భా-9-45.1-తే.) | మరుత్తుని చరిత్ర |
నా మహాత్ము సతియునత్తయుఁగొడుకులఁ | (భా-9-423.1-ఆ.) | జమదగ్ని వృత్తాంతము |
నా మిత్రుఁడు వసుదేవుఁడు | (భా-10.1-1442-క.) | నందోద్ధవ సంవాదము |
నా మోసంబున కెద్ది మేర | (భా-10.1-783-శా.) | గోపికలవేణునాదునివర్ణన |
నా యాఙ్ఞ జేయు చుండుము | (భా-10.1-947-క.) | ఇంద్రుడు పొగడుట |
నా యింటికి దాసులరై | (భా-10.1-836-క.) | గోపికావస్త్రాపహరణము |
నా యింటికి విచ్చేయుము | (భా-10.1-1243-క.) | శ్రీమానినీచోరదండము |
నా విని నారదుండు నరనాథునకిట్లను | (భా-4-263-ఉ.) | ధృవుండు తపంబు చేయుట |
నా సమీపమున నున్నా రంచు నలుగరు | (భా-10.1-870-సీ.) | విప్రవనితాదత్తాన్నభోజనంబు |
నాకాదిలోకములలో | (భా-5.1-53-క.) | ఋషభుని జన్మంబు |
నాకాధీశుఁబదింట మూఁట గజమున్ | (భా-8-335-శా.) | బలిప్రతాపము |
నాకిపుడెఱిఁగింపుము సుశ్లోకుని | (భా-4-386-క.) | ధృవక్షితిని నిలుచుట |
నాకుంజూడఁగఁజోద్యమయ్యెడిఁగదా | (భా-7-145-శా.) | ప్రహ్లాద చరిత్రము |
నాకుంజూడఁగ నీవు రాజవనుచున్నాఁడన్ | (భా-2-75-శా.) | నారదుని పరిప్రశ్నంబు |
నాకుందమ్ముఁడు మీకు నెచ్చెలి | (భా-7-30-శా.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
నాకుంబెద్దయు నీకు సద్గురువు | (భా-6-391-శా.) | వృత్రాసుర వృత్తాంతము |
నాకు మేలుగోరు నా భక్తుఁడగువాఁడు | (భా-9-119-ఆ.) | దూర్వాసుని కృత్య కథ |
నాకు వెఱచి సురలు నారాయణుని వేఁడి | (భా-10.1-1159-ఆ.) | కంసుడక్రూరునితోమాట్లాడుట |
నాకును సఖ్యము పుణ్యశ్లోకులతోఁగాని | (భా-6-401-క.) | వృత్రాసుర వృత్తాంతము |
నాగఁబొలుపారునొకకోటినలినముఖులు | (భా-6-446.1-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
నాచేతఁబూర్వంబునంబ్రతిశ్రుతమైన | (భా-3-859-సీ.) | కన్యకానవకవివాహంబు |
నాతోఁ బోరఁగ నెంతవాఁడ విసిరో | (భా-10.1-1340-శా.) | చాణూరునితో సంభాషణ |
నాతోడంబ్రతిభాషలాడెదు | (భా-7-271-శా.) | ప్రహ్లాదుని జన్మంబు |
నాతోడ వెఱవ వలదే | (భా-10.1-775-క.) | గోపికలవేణునాదునివర్ణన |
నాతోడను స్నేహముగల | (భా-4-63-క.) | దక్షయఙ్ఞమునకరుగుట |
నాతోడులారా మీ పతి | (భా-9-184-క.) | మాంధాత కథ |
నాత్మమాయాగుణంబులనాత్మమయము | (భా-6-465.1-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
నాత్మసమవేషు రంగవిహారకలిత | (భా-10.2-516.1-తే.) | పౌండ్రకవాసుదేవుని వధ |
నాదరంబునఁగమలజునాఙ్ఞఁజేసి | (భా-4-943.1-తే.) | ప్రచేతసుల తపంబు |
నాదరింపక తనయంతనాచరించె | (భా-4-490.1-తే.) | భూమినిబితుకుట |
నానా స్థావర జంగమ ప్రకరముల్ | (భా-2-81-శా.) | బ్రహ్మ అధిపత్యంబొడయుట |
నానానేకపయూథముల్ | (భా-8-72-శా.) | గజేంద్రుని దీనాలాపములు |
నానావిధ గంధములు | (భా-10.1-1256-క.) | కృష్ణుడు మథురనుగనుట |
నానావిధ సంపదలకుఁ | (భా-10.1-60-క.) | యోగమాయనాఙ్ఞాపించుట |
నాని మెల్లన కుఱుతప్పుటడుగులిడుచు | (భా-8-183.1-తే.) | మంధరగిరిని తెచ్చుట |
నామనంబునఁగల దుఃఖవిరామము | (భా-3-409-క.) | వరాహావతారంబు |
నామాటఁద్రోచి దానవ | (భా-9-545-క.) | యయాతి శాపము |
నాయందుఁగలుగు నీమది | (భా-1-128-క.) | నారదునికి దేవుడుదోచుట |
నాయకునిమీఁద సాయకమేయఁ | (భా-4-515.1-తే.) | పృథుని యఙ్ఞకర్మములు |
నారదకృతమని యెఱిఁగి | (భా-6-249-క.) | శబళాశ్వులఁబోధించుట |
నారదసంయమీంద్రు వలనన్ వినుచుండి | (భా-10.2-1233-ఉ.) | విష్ణు సేవా ప్రాశస్త్యంబు |
నారదుఁ డట చని కనె నొక | (భా-10.2-614-క.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
నారదుఁ డేల శపించెను | (భా-10.1-392-క.) | గుహ్యకుల నారదశాపం |
నారదుఁడాడినకైవడిఁ | (భా-1-337-క.) | నారదునిగాలసూచనంబు |
నారదుఁడిట్లనుననఘ కుమారక | (భా-4-242-క.) | ధృవుండు తపంబు చేయుట |
నారదుండు బ్రహ్మకిట్లనియె | (భా-2-72-వ.) | శుకుడ స్తోత్రంబుజేయుట |
నారదు మాటలు విని పెల్లారాటముఁ | (భా-10.1-53-క.) | మథురకునారదుడువచ్చుట |
నారదుని మాధవుఁడు స త్కారంబున | (భా-10.2-679-క.) | ధర్మజు రాజసూయారంభంబు |
నారాయణ దామోదర | (భా-10.2-49-క.) | శమంతకమణి పొందుట |
నారాయణకవచసమాధారణ | (భా-6-309-క.) | శ్రీమన్నారాయణ కవచము |
నారాయణరూపామృత | (భా-6-424-క.) | వృత్రాసుర వృత్తాంతము |
నారాయణాఖ్యనున్నతినొప్పు బ్రహ్మంబు | (భా-3-720-సీ.) | దేవమనుష్యాదుల సృష్టి |
నారాయణుఁడప్పుడుదన | (భా-2-131-క.) | నరనారాయణావతారంబు |
నారాయణుండు జగదాధారుండగు | (భా-4-579-క.) | పృథుని రాజ్యపాలన |
నారాయణుఁబరమేశ్వరు | (భా-8-479-క.) | పయోభక్షణవ్రతము |
నారాయణు వచనముల కపారంబగు | (భా-11-88-క.) | ప్రభాసంకుబంపుట |
నారాయణునకు నరునకు | (భా-1-57-క.) | కథా సూచనంబు |
నారాయణునిదివ్యనామాక్షరములపైఁ | (భా-2-51-సీ.) | హరిభక్తిరహితుల హేయత |
నారి మొరయించె రిపు సేనా | (భా-10.2-176-క.) | సత్యభామ యుద్ధంబు |
నార్చి పేర్చి మించి యశ్వంబుఁ గదలించి | (భా-10.1-1621.1-ఆ.) | కాలయవనుడు వెంటజనుట |
నాలించి మఱియునా మాట చారుల | (భా-9-346.1-ఆ.) | శ్రీరామాదుల వంశము |
నాలుగుచెఱగులనేలయుఁ | (భా-9-585-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
నాలోని జీవకోటులు | (భా-3-319-క.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
నాల్గుభుజములుఁగమలాభనయనయుగము | (భా-1-215.1-తే.) | ధర్మజుడు భీష్మునికడకేగుట |
నావంటి వెఱ్ఱివారిని | (భా-10.1-940-క.) | ఇంద్రుడు పొగడుట |
నావలనను మీవలనను | (భా-6-175-క.) | అజామిళోపాఖ్యానము |
నావలని కోర్కి యూరకపోవదు | (భా-1-127-క.) | నారదునికి దేవుడుదోచుట |
నావుడుఁ గృష్ణుఁ డ మ్మగధనాధున | (భా-10.2-728-ఉ.) | జరాసంధుని వధింపఁ బోవుట |
నావుడు పాండవాన్వయుఁడు | (భా-6-294-ఉ.) | దేవాసుర యుద్ధము |
నావుడు యోగీంద్ర నామనంబీ వృత్రు | (భా-6-441-సీ.) | వృత్రాసుర వృత్తాంతము |
నావుడు రాజేంద్రునకు శుకయోగీంద్రుఁ | (భా-3-173-సీ.) | మైత్రేయునింగనుగొనుట |
నావుడు విని మైత్రేయుండా | (భా-4-563-క.) | పృథుని రాజ్యపాలన |
నావుడు శుకయోగి నరనాథుఁ గనుఁగొని | (భా-10.2-1232-సీ.) | విష్ణు సేవా ప్రాశస్త్యంబు |
నావుడు శుకయోగి నరనాయకోత్తమ | (భా-10.2-281-సీ.) | ప్రద్యుమ్న వివాహంబు |
నావుడునా దధీచియు మనంబున | (భా-6-352-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
నాహరిశ్చంద్రుఁగౌశికుఁడర్థిఁజేరి | (భా-9-192.1-తే.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
నాహవంబున మడియుదురంతె కాని | (భా-5.1-174.1-తే.) | సింధుపతి విప్రసంవాదంబు |
నిం | ||
నింగికి నేలకుంబొడవు నిచ్చలమై | (భా-6-319-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
నిండి పెచ్చురేఁగి నిర్జరాసురవీర | (భా-8-332.1-ఆ.) | సురాసుర యుద్ధము |
నిండుపున్నమనాఁడు గండరించిన చంద్ర | (భా-6-260-సీ.) | బృహస్పతి తిరస్కారము |
నిండుమతిందలంతుఁగమనీయ | (భా-6-2-ఉ.) | ఉపోద్ఘాతము |
నింతి చూపువాఱెనెచ్చోటికచ్చోటు | (భా-8-273.1-ఆ.) | లక్ష్మీదేవి పుట్టుట |
నిందం బొందకు మయ్య యీ తనువు | (భా-10.1-1521-శా.) | అక్రూరధృతరాష్ట్రులసంభాషణ |
నిందకు రోయక లజ్జంజెందక | (భా-3-648-క.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
నిందకునోర్చి యాజిమొన | (భా-3-623-ఉ.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
నిందలకునెల్ల నెలవైన నిర్గుణుండ | (భా-6-146.1-తే.) | అజామిళోపాఖ్యానము |
నిందింపబరులనెన్నఁడు | (భా-7-440-క.) | ప్రహ్లాదాజగర సంవాదము |
నింద్రభూజమ కానవే యింద్రవిభవుఁ | (భా-10.1-1010.1-తే.) | గోపికలు కృష్ణుని వెదకుట |
నింద్రుఁడౌదల నామ్రోలనెత్త వెఱచు | (భా-7-257.1-తే.) | ప్రహ్లాదుని జన్మంబు |
ని | ||
నిక్కమగు పాపములచేఁ | (భా-6-394-క.) | వృత్రాసుర వృత్తాంతము |
నిఖిల పావనమైన నీ కీర్తిఁ బాడుచు | (భా-10.1-599-సీ.) | ఆలకదుపుల మేపబోవుట |
నిఖిలదేవోత్తమ నీవొక్కరుఁడుదక్క | (భా-8-407-సీ.) | జగనమోహిని కథ |
నిఖిలమునీంద్రవర్ణితసస్మిత | (భా-3-537-సీ.) | శ్రీహరిదర్శనంబు |
నిఖిలలోకాశ్రయంబు సన్నిహితసుఖము | (భా-6-498-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
నిగమములు వేయుఁజదివిన | (భా-1-141-క.) | నారదునికి దేవుడుదోచుట |
నిగమస్థుత లక్ష్మీపతి | (భా-3-310-క.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై | (భా-2-212-మ.) | భాగవత వైభవంబు |
నిగమార్థగోచరుండనఁదగు | (భా-3-800-క.) | దేవహూతి పరిణయంబు |
నిగ్రహము నీకు వలదిఁక | (భా-9-272-క.) | శ్రీరాముని కథనంబు |
నిగ్రహమె మము విషాస్యుల | (భా-10.1-676-క.) | నాగకాంతలు స్తుతించుట |
నిచ్చలు లోపలికాంతలు | (భా-1-373-క.) | కృష్ణనిర్యాణంబు వినుట |
నిజ సుందర దేహద్యుతి | (భా-10.2-487-క.) | బలరాముని ఘోషయాత్ర |
నిజకరాళివలన నీరజబంధుండు | (భా-10.1-754.1-ఆ.) | వర్షర్తువర్ణనము |
నిజకళాకలితాంశంబునిలిపి దాని | (భా-3-275.1-తే.) | బ్రహ్మ జన్మ ప్రకారము |
నిజతేజోహానిగ జయవిజయులు | (భా-3-597-క.) | బ్రహ్మణ ప్రశంస |
నిజధర్మపరిశోభితంబైన | (భా-4-236-వ.) | ధృవుండు తపంబు చేయుట |
నిజపరిఙ్ఞానవిచ్ఛిన్ననిఖిలసంశయుండు | (భా-3-918.1-తే.) | ప్రకృతి పురుష వివేకంబు |
నిజభక్తుండవు నాకు నిన్నుఁగనుటన్ | (భా-7-378-మ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
నిజభుజాదండ మండిత నిబిడ నిశిత | (భా-10.2-1037.1-తే.) | శమంతకపంచకమునకరుగుట |
నిజమానతిచ్చితివీవు మహాత్మక | (భా-8-588-సీ.) | శుక్రబలిసంవాదంబును |
నిజము పలికె నేని నెఱిఁ దన తలమీఁద | (భా-10.2-1256-ఆ.) | వృకాసురుండు మడియుట |
నిజముగ దేవాధీశ్వరుఁ | (భా-6-198-క.) | చంద్రుని ఆమంత్రణంబు |
నిజముగ ని న్నెఱుఁగఁగ మును | (భా-10.1-552-క.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
నిజవరాయుధదోర్దండనిత్యసత్త్వుఁ | (భా-5.2-74.1-తే.) | భూద్వీపవర్ష విస్తారములు |
నిజవాసంబునాశ్రయించి జీవుండు | (భా-3-215-వ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
నిటలతటఘటితకరపుటులై యమ్మహాత్ముని | (భా-4-170-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
నిటలాలకములంట నివురజుంజుమ్మని | (భా-8-104-సీ.) | విష్ణువు ఆగమనము |
నిట్టి యౌత్పాతికరజమెందేనిఁగలదె | (భా-4-113.1-తే.) | దక్షధ్వర ధ్వంసంబు |
నిడుద యగు కేల గజమును | (భా-8-118-క.) | గజేంద్రరక్షణము |
నితని పెంపు కొడుకులిరువురు జన్మించి | (భా-9-640.1-ఆ.) | భరతుని చరిత్ర |
నిత్యనైమిత్తిక నిజధర్మమున గురు | (భా-3-959-సీ.) | భక్తియోగంబు |
నిత్యానుభూతమౌ నిజరూపలాభ | (భా-5.1-91-సీ.) | భరతుని పట్టాభిషేకంబు |
నిదురించిన శిశు వాకొని | (భా-10.1-250-క.) | కృష్ణుడు శకటము దన్నుట |
నిద్రపోవు వేళ నిరతుఁడై దేహిదా | (భా-6-481-ఆ.) | చిత్రకేతోపాఖ్యానము |
నినుఁ జింతించిన విన్నఁ బేరుకొనినన్ | (భా-10.1-1119-మ.) | సర్పరూపి శాపవిమోచనము |
నినుఁజింతించుచుఁబాడుచుం | (భా-1-198-మ.) | కుంతి స్తుతించుట |
నిను నాలుగాశ్రమంబుల జనములు | (భా-10.1-96-క.) | బ్రహ్మాదుల స్తుతి |
నిను నే శాసించిన కథ | (భా-10.1-697-క.) | కాళిందుని శాసించుట |
నిను బ్రహ్మాదు లెఱుంగలేరు | (భా-10.1-944-మ.) | ఇంద్రుడు పొగడుట |
నిను వరియించినం బెలుచ నీరజలోచన | (భా-10.2-252-చ.) | రుక్మిణిదేవి స్తుతించుట |
నిను శరణంబుజొచ్చెదననింద్యతపోనిధి | (భా-3-870-చ.) | కపిల దేవహూతిసంవాదంబు |
నిను హింసించిన పూతనాదులకు | (భా-10.1-574-మ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
నినునాడిన యా సురుచి వచనములు | (భా-4-231-క.) | ధృవోపాఖ్యానము |
నిన్నా యుగ్ర భుజంగమంబు గఱవన్ | (భా-10.1-712-శా.) | కాళియునిపూర్వకథ |
నిన్నుంగొమ్ములఁజిమ్మెనో | (భా-1-416-శా.) | కలినిగ్రహంబు |
నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు | (భా-11-121-తే.) | శ్రీకృష్ణ నిర్యాణంబు |
నిన్నుఁజెవులార వినఁడేని నీకు సేవ | (భా-7-367.1-తే.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
నిన్ను ననుసరింప నేరని కుజనులు | (భా-10.2-1213-ఆ.) | శ్రుతిగీతలు |
నిన్ను వర్ణింప నలవియే నిర్మలాత్మ | (భా-11-68.1-తే.) | నారయణఋషి భాషణ |
నిన్నునీశ్వరు దేవదేవుని | (భా-10.1-1768-మత్త.) | రుక్మి యనువాని భంగంబు |
నిన్నునెదిరించి పోరాడి నిర్జరాదు | (భా-8-646.1-తే.) | బలినిబంధించుట |
నిన్నున్ మెచ్చరు నీతిపాఠమహిమన్ | (భా-7-164-శా.) | ప్రహ్లాద చరిత్రము |
నిన్నెకాని పలుకనేరవు మా జిహ్వ | (భా-10.1-991.1-ఆ.) | గోపికల దీనాలాపములు |
నిబ్బరపు దప్పి మంటలు | (భా-10.1-226-క.) | పూతననేలగూలుట |
నిబ్బరపుబాలహంతయు | (భా-1-174-క.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
నిరతంబు నాయందు నిష్పాదితములగు | (భా-4-635-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
నిరతంబున్ భజియించు సజ్జన | (భా-3-935-మ.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
నిరతంబై నిరవద్యమై | (భా-6-128-మ.) | అజామిళోపాఖ్యానము |
నిరతముఁదావకీన భజనీయపదాబ్జ | (భా-4-285-చ.) | ధృవుండు తపంబు చేయుట |
నిరతము నీ తనుమధ్యముఁ | (భా-5.1-33-క.) | వర్షాధిపతుల జన్మంబు |
నిరతియోజ్జ్వల తేజస్స్పురణం | (భా-3-365-క.) | చతుర్యుగపరిమాణంబు |
నిరయంబైన నిబంధమైన | (భా-8-593-మ.) | శుక్రబలిసంవాదంబును |
నిరయమునకునుబ్రాప్త నిగ్రహంబునకును | (భా-8-644-ఆ.) | బలినిబంధించుట |
నిరయస్వర్గము లాత్మఁ గైకొనక | (భా-10.2-1049-మ.) | శమంతకపంచకమునకరుగుట |
నిరహంకార నిరస్తపాప సుజనానింద్యోల్ల | (భా-4-75-మ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
నిరుపమగుణజాలా నిర్మలానందలోలా | (భా-2-287-మా.) | పూర్ణి |
నిరుపమధ్యానసుఖవృత్తి నిలిచి యున్న | (భా-9-477.1-తే.) | పరశురాముని కథ |
నిరుపమసుందరం బయిన శరీరంబు | (భా-11-11-వ.) | కృష్ణసందర్శనంబు |
నిరుపమానందమై నిఖిల లోకములకు | (భా-10.2-1251-సీ.) | వృకాసురుండు మడియుట |
నిరుపమాపునరావృత్తినిష్కళంక | (భా-7-171.1-తే.) | ప్రహ్లాద చరిత్రము |
నిర్భీతుండు ప్రశస్తభాగవతుఁడున్ | (భా-7-231-శా.) | ప్రహ్లాదుని జన్మంబు |
నిర్మలంబనఁజాలనెఱయుచిత్తంబన | (భా-6-61-సీ.) | అజామిళోపాఖ్యానము |
నిర్మలంబు సమము నిష్కంటకంబునై | (భా-10.1-1310.1-ఆ.) | మల్లరంగవర్ణన |
నిర్మలాత్మకులైనట్టి ధర్మపరుల | (భా-6-441.1-తే.) | వృత్రాసుర వృత్తాంతము |
నిర్మలాత్ములగుచు నిత్యసత్యఙ్ఞాన | (భా-6-505.1-ఆ.) | చిత్రకేతోపాఖ్యానము |
నిర్మలామోఘ వీర్యంబు నేలమీఁదఁ | (భా-8-403.1-తే.) | జగనమోహిని కథ |
నిర్వికార నిరంజన నిష్కళంక | (భా-4-179.1-తే.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
నిలయము పాటించి నిర్మలదేహ యై | (భా-7-416-సీ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
నిలిచి కేలు మొగచి పలుకనుద్యోగించి | (భా-6-131-ఆ.) | అజామిళోపాఖ్యానము |
నిలిచిన శంకరుం గనియు నిత్యసుఖంబుల | (భా-12-38-చ.) | మార్కండేయోపాఖ్యానంబు |
నిలిపెన్ ఱెప్పలబృందిమన్ విశదిమన్ | (భా-8-498-మ.) | వామనుడుగర్భస్తుడగుట |
నిశితసితదంతరోచులు నింగిఁబర్వఁ | (భా-3-646-తే.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
నిష్కాములయిన మదీయభక్తులకునట్టి | (భా-3-958-వ.) | భక్తియోగంబు |
నిష్టురోగ్ర సింహ నినదంబుతో నింగి | (భా-10.1-1172-ఆ.) | కేశిని సంహారము |
నీ | ||
నీ కాంతయొద్ద నీవును | (భా-10.1-206-క.) | నందుడువసుదేవునిచూచుట |
నీ కీర్తియు జగముల | (భా-4-266-క.) | ధృవుండు తపంబు చేయుట |
నీ కుమారులు జనమేజయ | (భా-9-677-వ.) | పాండవ కౌరవుల కథ |
నీ కోడండ్రును నీ కుమారవరులున్ | (భా-8-486-శా.) | పయోభక్షణవ్రతము |
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ | (భా-7-367-సీ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
నీ చుట్టాలకు నాపదల్ గలుగునే | (భా-10.1-746-శా.) | దావాగ్ని తాగుట |
నీ చేసిన పాపములకు | (భా-9-301-క.) | శ్రీరాముని కథనంబు |
నీ తల్లింగనినట్టి శుక్రువలనన్ | (భా-9-549-శా.) | యయాతి శాపము |
నీ తోడుత నేఁ బెనఁగెదఁ | (భా-10.1-1338-క.) | చాణూరునితో సంభాషణ |
నీ దిక్కుగానివారికి | (భా-6-340-క.) | వృత్రాసుర వృత్తాంతము |
నీ దురాత్మునకునెవ్వఁడుదోడయ్యె | (భా-8-452.1-ఆ.) | దుర్భరదానవప్రతాపము |
నీ నగవులు నీ చూడ్కులు | (భా-10.1-1047-క.) | గోపికల విరహపు మొరలు |
నీ నవీన మాననీయసల్లాపంబు | (భా-10.1-997.1-ఆ.) | గోపికల దీనాలాపములు |
నీ పంచుకార్య మొరులంజూపక | (భా-10.2-704-క.) | దిగ్విజయంబు |
నీ పంపు సేయకుండఁగా | (భా-10.2-651-క.) | భూసురుని దౌత్యంబు |
నీ పద్యావళు లాలకించు చెవులన్ | (భా-10.1-408-శా.) | గుహ్యకులుకృష్ణునిపొగడుట |
నీ పయిన్ రతి చేయుచుందురు నేర్పరుల్ | (భా-10.1-990-మత్త.) | గోపికల దీనాలాపములు |
నీ పాదంబులు నమ్మిన | (భా-10.1-715-క.) | కార్చిచ్చు చుట్టుముట్టుట |
నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని | (భా-10.1-991-సీ.) | గోపికల దీనాలాపములు |
నీ పాదకమలసేవయు | (భా-10.1-1272-క.) | సుదామునిమాలలుగైకొనుట |
నీ పాదములు సోఁకి నేడు నీరును దృణ | (భా-10.1-600-సీ.) | ఆలకదుపుల మేపబోవుట |
నీ పేరు వినిన నొడివినఁ | (భా-10.2-662-క.) | ధర్మజు రాజసూయారంభంబు |
నీ ప్రసూనవేది నిందాఁక రమణుండు | (భా-10.1-1035.1-ఆ.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
నీ భుజావిక్రమంబునుబ్రాభవంబు | (భా-3-619.1-తే.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
నీ మహిమ యెఱిఁగి పొగడఁగఁ | (భా-10.2-590-క.) | హస్తినఁగంగంద్రోయబోవుట |
నీ మహిమార్ణవంబు | (భా-9-116-ఉ.) | దూర్వాసుని కృత్య కథ |
నీ మాట మంచిది నిశ్చయ మగు నైన | (భా-10.1-1523-సీ.) | అక్రూరధృతరాష్ట్రులసంభాషణ |
నీ మాయఁ దెలియువారలె | (భా-10.2-631-క.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
నీ మాయ జిక్కి పురుష | (భా-10.1-1655-క.) | ముచికుందుడు స్తుతించుట |
నీ మాయచేత విశ్వము | (భా-8-165-క.) | విశ్వగర్భుని ఆవిర్భావము |
నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథా | (భా-10.1-11-ఆ.) | పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట |
నీ యంద సంభవించును | (భా-8-223-క.) | శివునిగరళభక్షణకైవేడుట |
నీ యట్టి సుఙ్ఞాన నిపుణులేకాంతులు | (భా-7-372-సీ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
నీ యధరామృతనిర్ఝరంబులు నేడు | (భా-10.1-997-సీ.) | గోపికల దీనాలాపములు |
నీ యనుజుండు పాండుధరణీవిభుఁ | (భా-10.1-1518-ఉ.) | అక్రూరధృతరాష్ట్రులసంభాషణ |
నీ యల్లుడితఁడు భార్గవుఁడయ్యా | (భా-9-66-క.) | శర్యాతి వృత్తాంతము |
నీ రమణుని సేవింపుము | (భా-8-488-క.) | పయోభక్షణవ్రతము |
నీ వారము ప్రజలేమును | (భా-9-618-క.) | దుష్యంతుని చరిత్రము |
నీ వారై నీ దెసఁ దమభావంబులు | (భా-10.1-95-క.) | బ్రహ్మాదుల స్తుతి |
నీ విభవంబులీ జగము నిండుట | (భా-6-473-ఉ.) | చిత్రకేతోపాఖ్యానము |
నీ సంప్రశ్నము వర్ణనీయముగదా | (భా-7-5-శా.) | నారాయణునివైషమ్యాభావం |
నీ సామర్థ్య మెఱుంగ మేఘములచే | (భా-10.1-943-శా.) | ఇంద్రుడు పొగడుట |
నీ సుతుఁడహిచే విడివడె | (భా-10.1-711-క.) | కాళియునిపూర్వకథ |
నీకంటెనొండెఱుంగము | (భా-8-231-క.) | శివునిగరళభక్షణకైవేడుట |
నీకిపుఁడుగానబడె | (భా-3-323-క.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
నీకిప్పుడు వివరించెదనాకర్ణింపుము | (భా-3-270-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
నీకుంగ్రీడార్థములగు లోకంబులఁజూచి | (భా-8-656-క.) | ప్రహ్లాదాగమనము |
నీకు మ్రొక్కెదఁ గృష్ణ నిగమాంత సంవేద్య | (భా-10.2-1197-సీ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
నీకు మ్రొక్కెదనత్యంత నియమమొప్ప | (భా-4-287.1-తే.) | ధృవుండు తపంబు చేయుట |
నీకు వరవుడ నయ్యెద నిలువు మనుచు | (భా-10.1-1033.1-తే.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
నీకు వీఁడెవ్వడు నీవెవ్వనికి శోక | (భా-6-456-సీ.) | చిత్రకేతోపాఖ్యానము |
నీకునెట్లుగలిగె నిరుపమ దేహంబు | (భా-7-432.1-ఆ.) | ప్రహ్లాదాజగర సంవాదము |
నీకునేమని విన్నవింతుము | (భా-8-168-మత్త.) | విశ్వగర్భుని ఆవిర్భావము |
నీకున్ దేవకికిన్ జనించిన సుతానీకంబుఁ | (భా-10.1-208-శా.) | వసుదేవనందులసంభాషణ |
నీకెఱుఁగరాని ధర్మము | (భా-1-93-క.) | నారదాగమనంబు |
నీచగతి యెల్లభంగుల | (భా-6-350-క.) | వృత్రాసుర వృత్తాంతము |
నీతో నర్మగృహంబులం బలుకునే | (భా-10.1-1479-శా.) | ఉద్ధవునికడగోపికలువగచుట |
నీదెసఁ దమచిత్తము లిడియే | (భా-10.1-92-క.) | బ్రహ్మాదుల స్తుతి |
నీనామస్తుతి శ్వపచుండైనను | (భా-3-1037-క.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
నీపాదాబ్జము బ్రహ్మపూజ్యముగదా | (భా-1-250-శా.) | గోవిందునిద్వారకాగమనంబు |
నీపుత్రులశౌర్యంబును | (భా-3-28-క.) | విదురునితీర్థాగమనంబు |
నీమదిఁ దోఁపని యర్థంబీ | (భా-10.2-650-క.) | భూసురుని దౌత్యంబు |
నీమదిఁ బొడమిన కోరిక | (భా-10.2-1244-క.) | వృకాసురుండు మడియుట |
నీయాన యెవ్వారిని నిగ్రహింపండా | (భా-10.1-690-ఇ.) | నాగకాంతలు స్తుతించుట |
నీరజాతనయన నీ వనమాలికా | (భా-10.1-1711.1-ఆ.) | రుక్మిణి సందేశము పంపుట |
నీరదాగమమేఘనిర్యత్పయః పాన | (భా-10.2-257-సీ.) | రుక్మిణిదేవి స్తుతించుట |
నీరధారఁబడఁగనీక యడ్డంబుగాఁ | (భా-8-609-ఆ.) | వామనునికిదానమిచ్చుట |
నీరరాశిలోన నిజకర్మబద్దమై | (భా-8-730-ఆ.) | కడలిలో నావనుగాచుట |
నీరాగారనివిష్టపాంథులక్రియన్ | (భా-7-38-శా.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
నీరాట వనాటములకుఁ | (భా-8-19-క.) | గజేంద్రమోక్షకథాప్రారంభము |
నీరునన్నంబునిడనీక నిగ్రహించు | (భా-7-199.1-తే.) | ప్రహ్లాదుని హింసించుట |
నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ | (భా-10.2-180.1-ఆ.) | సత్యభామ యుద్ధంబు |
నీలకంధరునకు నీకు నాకు | (భా-2-90-ఆ.) | లోకంబులు పుట్టుట |
నీలగళాపరాధి యగు నీకుఁదనూభవనౌట | (భా-4-94-ఉ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
నీలజీమూత సన్నిభ శరీరమువాఁడు | (భా-10.1-1587-సీ.) | కాలయవనునికినారదుని బోధ |
నీలపటాంచితమై సువిశాలంబై | (భా-10.2-387-క.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
నీలాయతభోగఫణావ్యాళానల | (భా-1-119-క.) | నారదుని పూర్వకల్పము |
నీలోన లేని చోద్యము | (భా-10.1-1241-క.) | శ్రీమానినీచోరదండము |
నీవ పావకుఁడవు నీవ సూర్యుండవు | (భా-9-129-సీ.) | దూర్వాసుని కృత్య కథ |
నీవ బహుయఙ్ఞభోజివి | (భా-9-129.1-తే.) | దూర్వాసుని కృత్య కథ |
నీవడవిం బగల్ దిరుగ | (భా-10.1-1052-ఉ.) | గోపికల విరహపు మొరలు |
నీవింతవాఁడవయ్యును | (భా-4-398-క.) | వేనుని చరిత్ర |
నీవు చరాచరప్రచయనేతవు ధాతవు | (భా-3-500-ఉ.) | దితిగర్భప్రకారంబుజెప్పుట |
నీవు చెప్పినయట్ల పురుషులకు | (భా-3-459-వ.) | దితికశ్యప సంవాదంబు |
నీవు జనించిన కతమున | (భా-10.1-1038-క.) | గోపికల విరహపు మొరలు |
నీవు తక్షకాహి నిహతుండవని విని | (భా-9-678-ఆ.) | పాండవ కౌరవుల కథ |
నీవు పతిప్రతామణివి | (భా-10.2-267-ఉ.) | రుక్మిణీదేవినూరడించుట |
నీవు పాపబంధుడవు | (భా-1-435-వ.) | కలినిగ్రహంబు |
నీవు మహానుభావుఁడవనింద్యచరిత్రుఁడ | (భా-3-381-ఉ.) | సృష్టిభేదనంబు |
నీవు యశోదబిడ్డడవె నీరజనేత్ర | (భా-10.1-1041-ఉ.) | గోపికల విరహపు మొరలు |
నీవు రక్త ధవళ నీల వర్ణంబుల | (భా-10.1-123.1-ఆ.) | వసుదేవుడుకృష్ణునిపొగడుట |
నీవు రాజవనుచు నిఖిలంబునడుగుట | (భా-8-576.1-ఆ.) | వామనుడుదానమడుగుట |
నీవు వింద వనుచు నిర్మలసూక్తులు | (భా-10.1-599.1-ఆ.) | ఆలకదుపుల మేపబోవుట |
నీవు వైదర్భివిగావు వీరుఁడితండు | (భా-4-850-సీ.) | పురంజను కథ |
నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు | (భా-10.2-973-తే.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
నీవుదగుదు మాకు నిఖిలంబునెఱిఁగింపఁ | (భా-8-692.1-ఆ.) | మత్స్యావతారకథాప్రారంభం |
నీవునమ్మహాత్మునినజస్రధ్యానప్రవణ | (భా-4-243-వ.) | ధృవుండు తపంబు చేయుట |
నీవే పోటరివే సురేంద్ర | (భా-8-353-శా.) | హరి అసురులశిక్షించుట |
నీవేరీతిఁదపోబలంబున | (భా-7-77-శా.) | సుయఙ్ఞోపాఖ్యానము |
నీవొనరించు తపోవిద్యావిభవ | (భా-3-318-క.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
నుం | ||
నుండునమ్మేటి రెండవ వ్యూహమనఁగ | (భా-3-895.1-తే.) | కపిల దేవహూతిసంవాదంబు |
నుండుమనరాదు గురుఁడవు | (భా-1-526.1-తే.) | శుకునిమోక్షోపాయంబడుగట |
ను | ||
నుత నవపుండరీకనయనుం డన | (భా-10.2-438-చ.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
నుతచరితులార మీరలు | (భా-3-840-క.) | కపిలుని జన్మంబు |
నుతచరిత్ర భవత్పరానుగ్రహాను | (భా-4-161.1-తే.) | శివుండనుగ్రహించుట |
నుతికెక్కిసిద్ధగణసేవితుఁడై | (భా-3-847-క.) | కపిలుని జన్మంబు |
నుప్పతిల్లిరిగంధర్వులొక్కమొగిన | (భా-6-257.1-తే.) | శబళాశ్వులఁబోధించుట |
నురము విపులమయ్యెనుల్లసద్వరకాంతి | (భా-6-91.1-ఆ.) | అజామిళోపాఖ్యానము |
నుష్ట్రఖరములు మోయవే యురుభరములఁ | (భా-2-49.1-తే.) | హరిభక్తిరహితుల హేయత |
నూ | ||
నూతనగరళస్తని యగు | (భా-2-175-క.) | కృష్ణావతారంబు |
నూతనాజినంబునునుపిది మేలని | (భా-9-694.1-ఆ.) | ఋశ్యశృంగుని వృత్తాంతము |
నూరుపీఠంబుపై శచియుండ నుండి | (భా-6-260.1-తే.) | బృహస్పతి తిరస్కారము |
నృ | ||
నృపవర పెక్కునాళ్ళఁగొలె నిన్ | (భా-9-318-చ.) | శ్రీరాముని కథనంబు |
నె | ||
నెట్టకేలకైన నెఱుఁగంగ నగుగాని | (భా-10.1-553.1-ఆ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
నెట్టన పాపకర్మముననేరమిఁజేసితిరేమి | (భా-6-281-ఉ.) | దేవాసుర యుద్ధము |
నెట్లు నిర్వహింతు మేలాగు మాలాగు | (భా-10.1-1000.1-ఆ.) | గోపికల దీనాలాపములు |
నెత్తిమోఁదికొనుచు నెఱిఁబయ్యెదలు జాఱ | (భా-9-306.1-ఆ.) | శ్రీరాముని కథనంబు |
నెనయఁ గమలాసతికిఁ జిత్త మీని వేల్పు | (భా-10.2-690.1-తే.) | పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట |
నెనయనీశ్వరులై యుండియును సమగ్ర | (భా-4-872.1-తే.) | పురంజను కథ |
నెన్ని యేండ్లు మనియె నిలమీఁద మనుజుఁడై | (భా-10.1-9.1-ఆ.) | పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట |
నెమ్మిఁదొడలమీఁద నిద్రించు చెలికాని | (భా-6-114-ఆ.) | అజామిళోపాఖ్యానము |
నెయ్యి పాయసంబు నీరునుగలిగిన | (భా-9-642.1-ఆ.) | రంతిదేవుని చరిత్రము |
నెరులు గలమరునీలంపు టురుల సిరుల | (భా-10.2-242-తే.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
నెఱయఁగ సాధురూపమున | (భా-6-251-చ.) | శబళాశ్వులఁబోధించుట |
నెఱిఁదల్లియుఁబినతల్లులుఁ | (భా-4-84-క.) | దక్షయఙ్ఞమునకరుగుట |
నెఱి ననంతుఁడవై దర్శనీయరుచివి | (భా-10.1-682.1-తే.) | నాగకాంతలు స్తుతించుట |
నెఱి నే డిక్కడ నీవు రాఁగ వగతో | (భా-10.1-1209-మ.) | అక్రూరనందాదులసంభాషణ |
నెఱినట్టిజలజభవునకుఁ | (భా-3-779-క.) | దేవహూతి పరిణయంబు |
నెఱినసత్యమనెడి నీడతో వెలుఁగుచు | (భా-8-79.1-ఆ.) | గజేంద్రుని దీనాలాపములు |
నెఱినిట్టి నిఖలలోకేశ్వరుని | (భా-3-973-క.) | భక్తియోగంబు |
నెఱినెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ | (భా-8-714-మ.) | కల్పాంతవర్ణన |
నెలఁత తద్దివ్యదృష్టినన్నియును నీకుఁ | (భా-3-805-తే.) | కర్దముని విమానయానంబు |
నెలఁత విష్ణునకును నిఖిలదేవాత్మున | (భా-8-466-ఆ.) | దితికశ్యపులసంభాషణ |
నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గుఁ | (భా-4-90-చ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
నెలకొని బహుదుఃఖములకునాలయమైన | (భా-3-1001-సీ.) | గర్భసంభవ ప్రకారంబు |
నెలతఁచూడ్కిగముల నీరై కరంగుచుఁ | (భా-8-320.1-ఆ.) | అమృతము పంచుట |
నెలతకుఁజూలై నెలరెన్నెలలై | (భా-8-494-క.) | వామనుడుగర్భస్తుడగుట |
నెలమి మావారు పంపుదు రేను నట్లు | (భా-10.1-1709.1-తే.) | రుక్మిణి సందేశము పంపుట |
నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ | (భా-10.1-1021.1-ఆ.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
నెలవువెడలివచ్చి నిస్తేజులైనట్టి | (భా-8-149-ఆ.) | సురలుబ్రహ్మశరణుజొచ్చుట |
నెవ్వఁడాతఁడుదనయందునెపుడునాత్మ | (భా-4-720.1-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
నేఁ | ||
నేఁడు మాకిట సులభమై నెగడెఁ గాదె | (భా-10.2-1119.1-తే.) | వసుదేవుని గ్రతువు |
నే | ||
నే తపములనైన నెలమిఁ బండనిపంట | (భా-10.1-194.1-తే.) | జలకమాడించుట |
నే పురములుర్విఁబొడఁగనెనా పురములు | (భా-4-742.1-తే.) | పురంజను కథ |
నేనుఁగుమారనారదాదులు | (భా-6-500-ఉ.) | చిత్రకేతోపాఖ్యానము |
నేను విడిచిపోక యింటనుండితినయ్య | (భా-1-116.1-ఆ.) | నారదుని పూర్వకల్పము |
నేమహాత్మునాశ్రయించి | (భా-1-452.1-ఆ.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
నేమి జాడవాఁడ వేపాటి గలవాఁడ | (భా-10.1-824.1-ఆ.) | గోపికావస్త్రాపహరణము |
నేరము లెన్న నెక్కడివి | (భా-10.1-686-ఉ.) | నాగకాంతలు స్తుతించుట |
నేర్పు మెఱసి రోహిణీదేవి కడుపునఁ | (భా-10.1-59.1-ఆ.) | యోగమాయనాఙ్ఞాపించుట |
నేలంగూలిన దాని పెన్నురముపై | (భా-10.1-235-శా.) | పూతననేలగూలుట |
నై | ||
నై మనోహరంబునై దివ్యసౌభాగ్య | (భా-8-161.1-ఆ.) | విశ్వగర్భుని ఆవిర్భావము |
నైన నీ తేజమున కొక హాని గలదె | (భా-10.2-764.1-తే.) | రాజబంధమోక్షంబు |
నైన యీయితిహాసంబునధికభక్తి | (భా-6-440.1-తే.) | వృత్రాసుర వృత్తాంతము |
నైన హరి యుగ్రసేనునినఖిలరాజ్య | (భా-3-99.1-తే.) | కృష్ణాది నిర్యాణంబు |
నొం | ||
నొంటిదమలోనఁగ్రీడించుచున్నవారు | (భా-9-22.1-తే.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
నొండె గొనిపోయి చెఱఁబెట్టు నుగ్రకర్ముఁ | (భా-10.1-1591.1-తే.) | కాలయవనుని ముట్టడి |
నొ | ||
నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ | (భా-10.1-327.1-ఆ.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
నొకతె వెంటఁ దగుల నుండక యేగినాఁ | (భా-10.1-1030.1-ఆ.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
నొక్క చోటను సంగీతయుక్త చిత్తు | (భా-10.2-619.1-తే.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
నొక్క శయ్యాసనంబుననుండుఁ | (భా-1-370.1-తే.) | కృష్ణనిర్యాణంబు వినుట |
నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన | (భా-10.2-867.1-ఆ.) | యదు సాల్వ యుద్ధంబు |
నొచ్చిరి శాత్రవు లనుచును | (భా-10.1-166-క.) | కంసునికి మంత్రుల సలహా |
నొడయఁడిప్పుడు నందించియో తలంప | (భా-3-566.1-తే.) | బ్రహ్మణ ప్రశంస |
నొడివినంతపట్టునుసలక యిచ్చుచో | (భా-8-594-ఆ.) | శుక్రబలిసంవాదంబును |
నొనరనీశుసేవ యోగిమానససరో | (భా-6-124.1-ఆ.) | అజామిళోపాఖ్యానము |
నొరులుఁగారు నాకు నొరులకు నేనౌదు | (భా-8-552.1-తే.) | వామునునిసమాధానము |
నో | ||
నోజ చెడి వికలతనొందు నైజపురముఁ | (భా-4-818.1-తే.) | పురంజను కథ |
న్ | ||
భువన జను స్థిత విలయము | (భా-10.1-1573-క.) | బలరాముడు విజృంభించుట |
న్య | ||
న్యగ్రోధుండును గహ్వుఁడున్ | (భా-10.1-1382-శా.) | కంససోదరులవధ |
న్యా | ||
న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి | (భా-1-32-ఉ.) | షష్ఠ్యంతములు |