పోతన తెలుగు భాగవతము ఇ
Appearance
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ఇ
[మార్చు]ఇంకొక యేఁడు పోయిన నరేశ్వర | (భా-9-418-ఉ.) | పురూరవుని కథ |
ఇంగలముతోడి సంగతి | (భా-8-726-క.) | కడలిలో నావనుగాచుట |
ఇంచుక మాయలేక | (భా-1-71-ఉ.) | ఏకవింశత్యవతారములు |
ఇంటికి వచ్చిన నెదురేగుదెంచుచు | (భా-10.2-223-సీ.) | పదాఱువేలకన్యలపరిణయం |
ఇంతకు మూలమాహరి | (భా-3-599-ఉ.) | బ్రహ్మణ ప్రశంస |
ఇంతనుండి యైన నెదిరిఁ ద న్నెఱింగి నా | (భా-10.2-510-ఆ.) | పౌండ్రకవాసుదేవుని వధ |
ఇంతయును మున్ను మనముననెఱిఁగి | (భా-4-126-తే.) | శివుండనుగ్రహించుట |
ఇంతయునుదథ్యమని మది | (భా-6-183-క.) | అజామిళోపాఖ్యానము |
ఇంతి తన సుతుల్ | (భా-3-601-తే.) | హిరణ్యకశిపహిరణ్యాక్షులజన్మ |
ఇంతి మదీయ మానధనమెల్ల హరించిన | (భా-10.2-362-ఉ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
ఇంతితంతై వటుఁడింత యై | (భా-8-622-శా.) | త్రివిక్రమస్ఫురణంబు |
ఇంతుల్ తోయము లాడుచుండ | (భా-10.1-830-శా.) | గోపికావస్త్రాపహరణము |
ఇందాఁక వాఁడు బ్రదికిన | (భా-10.2-33-క.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
ఇందిందిరాతిసుందరి | (భా-9-603-క.) | దుష్యంతుని చరిత్రము |
ఇందీవర శ్యాము వందితసుత్రాముఁ | (భా-10.2-979-సీ.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
ఇందీవరదామమున ముకుందునిఁ | (భా-8-283-క.) | లక్ష్మీదేవిహరినివరించుట |
ఇందీవరేక్షణ యేనెందు భవదీయ | (భా-4-794-సీ.) | పురంజను కథ |
ఇందుకులోద్భవ వినుమా | (భా-5.2-120-క.) | పాతాళ లోకములు |
ఇందుగలఁడందు లేఁడని | (భా-7-275-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
ఇందున్న కణ్వమునికిని | (భా-9-606-క.) | దుష్యంతుని చరిత్రము |
ఇందుల కొక్క యితిహాసంబు గలదు | (భా-11-97-వ.) | అవధూతసంభాషణ |
ఇందులకుఁ బురాతన వృత్తాంతంబు గలదు | (భా-11-101-వ.) | అవధూతసంభాషణ |
ఇంద్రియంబులతోడనెలమినొప్పెడి | (భా-3-246-సీ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ఇంద్రియేశుఁడు గంధాదికేష్టగుణముఁ | (భా-4-602-తే.) | పృథునిబరమపదప్రాప్తి |
ఇంద్రుఁడిట్లనియె | (భా-4-180-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
ఇంద్రుండిట్లనియె | (భా-7-309-వ.) | దేవతల నరసింహ స్తుతి |
ఇంద్రుండు గంధర్వులంబనిచిన | (భా-9-404-వ.) | పురూరవుని కథ |
ఇ | ||
ఇ చ్చెలువఁ జూచి మ్రుచ్చిలి | (భా-10.1-317-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
ఇ ట్లనేక ప్రకారంబులు గాసిచేసి | (భా-10.2-399-వ.) | బాణాసురునితో యుద్ధంబు |
ఇ ట్లరిగి తద్గేహంబున | (భా-10.1-1489-వ.) | కుబ్జగృహంబునకేగుట |
ఇ ట్లహికులారాతి చేత వ్రేటుపడి | (భా-10.1-707-వ.) | కాళియునిపూర్వకథ |
ఇ ట్లామని కందువ తెఱంగు గలిగి | (భా-10.1-722-వ.) | గ్రీష్మఋతువర్ణనము |
ఇ ట్లేగుచు | (భా-10.1-503-వ.) | క్రేపుల వెదకబోవుట |
ఇ మ్మగువ తన్ను వాకిటఁ | (భా-10.1-315-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
ఇ వ్విధంబునఁ గట్టాయితంబై యప్పుడు | (భా-10.2-1293-వ.) | విప్రుని ఘనశోకంబు |
ఇ వ్విధంబునఁ గుబ్జ యిచ్చిన లేపంబు | (భా-10.1-1280-సీ.) | కుబ్జననుగ్రహించుట |
ఇ వ్విధంబునం జరియించుచుండె నట్టియెడ | (భా-10.2-334-వ.) | ఉషాకన్య స్వప్నంబు |
ఇ వ్విధంబునం జూపిన | (భా-10.2-360-వ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
ఇ వ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి | (భా-11-73-వ.) | నారయణఋషి భాషణ |
ఇ వ్విధంబునఁ బ్రశంసింపఁదగిన కావేర్యాది | (భా-11-79-వ.) | నారయణఋషి భాషణ |
ఇ వ్విధంబున | (భా-10.1-76-వ.) | రోహిణి బలభద్రుని కనుట |
ఇ వ్విధంబున | (భా-10.1-191-వ.) | జలకమాడించుట |
ఇ వ్విధంబున | (భా-10.1-460-వ.) | చల్దులుగుడుచుట |
ఇ వ్విధంబున | (భా-10.1-607-వ.) | ఆవులమేపుచువిహరించుట |
ఇ వ్విధంబున | (భా-10.1-864-వ.) | విప్రవనితాదత్తాన్నభోజనంబు |
ఇ వ్విధంబున | (భా-10.1-1069-వ.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
ఇ వ్విధంబున | (భా-10.1-1350-వ.) | చాణూరముష్టికులతో పోరు |
ఇ వ్విధంబున | (భా-10.1-1571-వ.) | బలరాముడు విజృంభించుట |
ఇ వ్విధంబున | (భా-10.1-1632-వ.) | కాలయవనుడు వెంటజనుట |
ఇ వ్విధంబున | (భా-10.2-184-వ.) | సత్యభామ యుద్ధంబు |
ఇ వ్విధంబున గోపికాజన మనోజాతుండైన | (భా-10.2-1336-వ.) | యదువృష్ణిభోజాంధకవంశంబు |
ఇ వ్విధంబున నతిమనోహర | (భా-10.2-373-వ.) | చిత్రరేఖ అనిరుద్ధునిదెచ్చుట |
ఇ వ్విధంబున ననంతుండు నప్రమేయుండును | (భా-10.2-959-వ.) | బలుడు పల్వలుని వధించుట |
ఇ వ్విధంబున నొదుగు పెట్టుకొని యుండి | (భా-10.1-444-వ.) | బకాసుర వధ |
ఇ వ్విధంబున భువనకంటకుండైన | (భా-10.2-559-వ.) | ద్వివిదునివధించుట |
ఇ వ్విధంబున భూమివలన సైరణయు | (భా-11-99-వ.) | అవధూతసంభాషణ |
ఇ వ్విధంబున మఱియు దన సుతులు | (భా-10.2-1283-వ.) | విప్రుని ఘనశోకంబు |
ఇ వ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి | (భా-10.2-868-వ.) | యదు సాల్వ యుద్ధంబు |
ఇ వ్విధంబునన్ | (భా-10.1-231-వ.) | పూతననేలగూలుట |
ఇక్కడఁ బెట్టితిం దనయుఁ | (భా-10.1-269-ఉ.) | తృణావర్తుడు కొనిపోవుట |
ఇక్కడ నున్న బాంధవుల కెల్లను | (భా-10.1-1405-ఉ.) | నందుని వ్రేపల్లెకు పంపుట |
ఇక్కడనుందురే మనుజు లీ | (భా-10.1-423-ఉ.) | బృందావనముబోవతలచుట |
ఇక్ష్వాకునకుఁబుత్రులెలమిఁబుట్టిరినూర్వు | (భా-9-156-సీ.) | ఇక్ష్వాకుని వంశము |
ఇచ్చెదనని పల్కి యీకున్న నరకంబు | (భా-8-580-సీ.) | శుక్రబలిసంవాదంబును |
ఇచ్చోఁ బచ్చిక మేసిన | (భా-10.1-504-క.) | క్రేపుల వెదకబోవుట |
ఇజ్జలములనతిభక్తిని | (భా-3-816-క.) | కర్దముని విమానయానంబు |
ఇటమీఁదనీ రాత్రికేడవదినమునఁ | (భా-8-706-సీ.) | మీనావతారుని ఆనతి |
ఇటు చనుదెంచి యున్న మగధేశ్వరవాహినిఁ | (భా-10.1-1670-చ.) | జరసంధుడుగ్రమ్మరవిడియుట |
ఇటు దన్నుఁ బట్టవచ్చినఁ | (భా-10.1-1622-క.) | కాలయవనుడు వెంటజనుట |
ఇట్టయినఁ దడయ నేటికి | (భా-10.1-164-క.) | కంసునికి మంత్రుల సలహా |
ఇట్టి జగత్సర్జకుండవైన నీవు | (భా-4-724-వ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
ఇట్టి దివ్యశరీరమెవ్వఁడు ప్రతిదినం | (భా-5.2-98-సీ.) | భగణ విషయము |
ఇట్టి నితాంతంబగు హేమంతంబున | (భా-10.1-808-వ.) | గోపికలకాత్యాయనిసేవనంబు |
ఇట్టి నీ పాదమూలంబులెవ్వఁడేని | (భా-4-714-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
ఇట్టి నీదండంబ యీ మూఁడుజగములఁ | (భా-6-167-సీ.) | అజామిళోపాఖ్యానము |
ఇట్టి మహనీయగుణాకరుండగు గయుని | (భా-5.2-8-వ.) | గయుని చరిత్రంబు |
ఇట్టి మహోత్సవంబున దేవహూతికిం | (భా-3-839-వ.) | కపిలుని జన్మంబు |
ఇట్టి లోకోపద్రవంబెఱింగి జననాథుండు | (భా-4-432-వ.) | వేనుని చరిత్ర |
ఇట్టి విద్వదనుభవంబున | (భా-4-575-వ.) | పృథుని రాజ్యపాలన |
ఇట్టిచోఁ గావలున్న మే మెవ్వరమును | (భా-10.2-378-తే.) | చిత్రరేఖ అనిరుద్ధునిదెచ్చుట |
ఇట్టినన్నుఁగృపామతి యెడలి యిటు | (భా-4-476-తే.) | భూమినిబితుకుట |
ఇట్టులవ్యక్తరూపుండునునప్రమేయుండును | (భా-4-357-వ.) | ధృవయక్షుల యుద్ధము |
ఇట్లఖిలలోకానందకరకమ్రాకారులు | (భా-6-81-వ.) | అజామిళోపాఖ్యానము |
ఇట్లగుటంజేసి సత్పురుషులైనవారలు | (భా-4-556-వ.) | పృథుండు హరినిస్థుతించుట |
ఇట్లగ్గలంబగు నగ్గలిక డగ్గఱిన మల్లునిం | (భా-10.1-1348-వ.) | చాణూరముష్టికులతో పోరు |
ఇట్లగ్నీధ్రుండు రాజ్యంబు చేయుచు | (భా-5.1-26-వ.) | వర్షాధిపతుల జన్మంబు |
ఇట్లడవికింజని తత్ప్రదేశంబునందు | (భా-7-58-వ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
ఇట్లతండు ప్రత్యాహృత | (భా-1-465-వ.) | పరీక్షిత్తు వేటాడుట |
ఇట్లతి భయంకరంబైన తపంబు | (భా-6-246-వ.) | శబళాశ్వులఁబోధించుట |
ఇట్లతి వికృతతుండగండాభోగవిభాగ | (భా-6-71-వ.) | అజామిళోపాఖ్యానము |
ఇట్లతిఘోరంబైన తపంబుచేయుచుఁ | (భా-4-12-వ.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
ఇట్లతిరథునకుఁగానీనుండైన కర్ణుండు | (భా-9-699-వ.) | ద్రుహ్యానుతుర్వసులవంశము |
ఇట్లతివికృతత్వంబుతో బ్రహ్మహత్య | (భా-6-437-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లతిశీఘ్రగమనంబున | (భా-4-78-వ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
ఇట్లధ్యాత్మయోగనిష్ఠుండై కర్మంబుల | (భా-4-640-వ.) | పృథునిబరమపదప్రాప్తి |
ఇట్లనన్యపురుషసంచారంబై | (భా-8-43-వ.) | గజేంద్రుని కొలను ప్రవేశము |
ఇట్లని వితర్కించె | (భా-3-278-వ.) | బ్రహ్మ జన్మ ప్రకారము |
ఇట్లనియె | (భా-4-258-వ.) | ధృవుండు తపంబు చేయుట |
ఇట్లనియె | (భా-10.1-373-వ.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
ఇట్లనిరి | (భా-3-379-వ.) | సృష్టిభేదనంబు |
ఇట్లనిరి | (భా-3-522-వ.) | సనకాదుల శాపంబు |
ఇట్లనిరి | (భా-3-527-వ.) | సనకాదుల శాపంబు |
ఇట్లనిరి | (భా-3-730-వ.) | దేవమనుష్యాదుల సృష్టి |
ఇట్లనిరి | (భా-4-463-వ.) | అర్చిపృథుల జననము |
ఇట్లనిరి | (భా-10.1-987-వ.) | గోపికల దీనాలాపములు |
ఇట్లనిరి నరేంద్రా యేమొక్కటి | (భా-4-421-వ.) | వేనుని చరిత్ర |
ఇట్లను మునీంద్ర మదీయాశా | (భా-4-813-వ.) | పురంజను కథ |
ఇట్లన్యోన్యంబును శాపంబులంబొందియు | (భా-4-52-వ.) | ఈశ్వర దక్షుల విరోధము |
ఇట్లభ్యంజనాదికృత్యంబులుదీర్చి | (భా-5.1-133-వ.) | విప్రుడు బ్రతికివచ్చుట |
ఇట్లమ్మహానదీప్రవాహంబు | (భా-9-230-వ.) | గంగాప్రవాహ వర్ణన |
ఇట్లయ్యింద్రుఁడు క్రోధంబు | (భా-6-316-వ.) | శ్రీమన్నారాయణ కవచము |
ఇట్లరిగి తల్లిదండ్రుల నివాసంబుసొచ్ఛి | (భా-1-260-వ.) | గోవిందునిద్వారకాగమనంబు |
ఇట్లర్జునుండు బాహువిలాసంబు చూపిన | (భా-9-456-వ.) | పరశురాముని కథ |
ఇట్లర్జునుండుదెచ్చి చూపిన | (భా-1-160-వ.) | అశ్వత్థామని తెచ్చుట |
ఇట్లలరువిల్తుని నెఱబిరుదు | (భా-9-27-వ.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
ఇట్లశరీరవాణి సర్వభూతంబులకుఁదేటపడ | (భా-9-633-వ.) | భరతుని చరిత్ర |
ఇట్లశ్వత్థామంబ్రాణావశిష్టుంజేసి | (భా-1-176-వ.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
ఇట్లస్త్రద్వయంబునుపసంహరించి | (భా-1-154-వ.) | కుంతి పుత్రశోకంబు |
ఇట్లాంగిరసుండు ప్రథమభార్య యందుఁ | (భా-5.1-120-వ.) | విప్రసుతుండై జన్మించుట |
ఇట్లాత్మహితంబులైన కర్మంబులయంద | (భా-4-810-వ.) | పురంజను కథ |
ఇట్లాత్మారాముండునుబూర్ణకాముండును | (భా-1-249-వ.) | గోవిందునిద్వారకాగమనంబు |
ఇట్లాదేశించిన దివ్యవాణిపలుకు | (భా-8-377-వ.) | నముచివృత్తాంతము |
ఇట్లాధేను వృషభంబుల రెంటిం | (భా-1-415-వ.) | కలినిగ్రహంబు |
ఇట్లాభీలంబైన నిదాఘకాలంబు వర్తింప | (భా-10.1-719-వ.) | గ్రీష్మఋతువర్ణనము |
ఇట్లారాచపట్టి చెఱుకువింటివాని | (భా-9-391-వ.) | పురూరవుని కథ |
ఇట్లావిర్భవించిన కన్యకలందు శ్రద్ధయు | (భా-4-28-వ.) | దక్షప్రజాపతి వంశవిస్తారము |
ఇట్లిచ్చి యనిచిన బలభద్రుండు | (భా-10.2-597-వ.) | హస్తినఁగంగంద్రోయబోవుట |
ఇట్లు ఋషభుండు పురందరుండు | (భా-5.1-60-వ.) | ఋషభుని రాజ్యాభిషేకము |
ఇట్లు కంటకంబునంగంటకోన్మూలనంబు | (భా-1-383-వ.) | పాండవుల మహాప్రస్థానంబు |
ఇట్లు కట్టిత్రోచిన నుషాసతి | (భా-10.2-386-వ.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
ఇట్లు కఠోరకంఠనాదంబొనర్చిన | (భా-6-386-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు కనుంగొనుచుం జనుచుండ | (భా-10.2-615-వ.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
ఇట్లు కపిలోక్తమార్గంబున దేవహూతి | (భా-3-1051-వ.) | కపిలమహాముని తపంబు |
ఇట్లు కరకలిత వజ్రాయుధ | (భా-6-420-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు కరిమకరంబులు రెండును | (భా-8-55-వ.) | కరిమకరులయుద్ధము |
ఇట్లు కవచరూపశ్రీనారాయణ | (భా-6-430-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు కశ్యపచిరతరతపస్సంభృత | (భా-8-492-వ.) | వామనుడుగర్భస్తుడగుట |
ఇట్లు కృతకృత్యుండైన | (భా-8-520-వ.) | వామనునివిప్రులసంభాషణ |
ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి | (భా-10.1-1415-వ.) | సాందీపుని వద్ధ శిష్యులగుట |
ఇట్లు కృతార్థుండై ప్రిత్ర్యంబయిన | (భా-5.2-115-వ.) | పాతాళ లోకములు |
ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణ వేషంబులు | (భా-10.2-718-వ.) | జరాసంధుని వధింపఁ బోవుట |
ఇట్లు కృష్ణసందర్శన కుతూహల | (భా-10.2-689-వ.) | పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట |
ఇట్లు కృష్ణసహితు లయిన గోపకుమారులు | (భా-10.1-499-వ.) | చల్దులారగించుట |
ఇట్లు కృష్ణుండు జరాసంధవధంబును | (భా-10.2-763-వ.) | రాజబంధమోక్షంబు |
ఇట్లు కృష్ణుండు బహువిధంబులఁ | (భా-10.1-422-వ.) | కపటబాలలీలలు |
ఇట్లు కృష్ణుండు బాలవత్స రూపంబులు దాల్చి | (భా-10.1-522-వ.) | వత్సబాలకులరూపుడగుట |
ఇట్లు కృష్ణుండు విహితవిహారంబుల | (భా-10.1-764-వ.) | వర్షాగమవిహారంబు |
ఇట్లు కృష్ణున కభిమతంబుగా | (భా-10.2-1176-వ.) | సుభద్రా పరిణయంబు |
ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున | (భా-1-439-వ.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
ఇట్లు కేవలపురుషరూపంబును | (భా-7-299-వ.) | నృసింహరూపావిర్భావము |
ఇట్లు కొండగుహలోనఁ గ్రమక్రమంబున | (భా-10.1-1186-వ.) | వ్యోమాసురుని సంహారించుట |
ఇట్లు కోపోద్దీపితమానసుండై కనుంగొని | (భా-10.2-548-వ.) | ద్వివిదునివధించుట |
ఇట్లు క్రీడాకల్పిత వాహనుం డయిన | (భా-10.1-733-వ.) | ప్రలంబాసురవధ |
ఇట్లు క్రూరంబులయిన హరిచరణ | (భా-10.1-671-వ.) | కాళియ మర్ధనము |
ఇట్లు గంధర్వవల్లభునింజూచు | (భా-9-467-వ.) | పరశురాముని కథ |
ఇట్లు గడంగి బాణజాలంబులు పరఁగించి | (భా-10.2-565-వ.) | సాంబుడు లక్షణనెత్తకొచ్చుట |
ఇట్లు గడంగి యుద్ధసన్నద్ధులై | (భా-10.2-561-వ.) | సాంబుడు లక్షణనెత్తకొచ్చుట |
ఇట్లు గడచి చనుచు నానర్తక సౌవీర | (భా-10.2-684-వ.) | ధర్మజు రాజసూయారంభంబు |
ఇట్లు గిరి యెత్తి | (భా-10.1-917-వ.) | గోవర్ధనగిరినెత్తుట |
ఇట్లు గుహ్యకునిచేత విడివడిన గోపికలను | (భా-10.1-1125-వ.) | శంఖచూడుని వధ |
ఇట్లు గూడం జని | (భా-10.1-371-వ.) | యశోదకృష్ణుని అదిలించుట |
ఇట్లు గృహకర్మప్రవర్తనుండగుచునుండ | (భా-5.1-127-వ.) | విప్రసుతుండై జన్మించుట |
ఇట్లు గోత్రంబు ఛత్రంబుగాఁ బట్టి | (భా-10.1-919-వ.) | గోవర్ధనగిరినెత్తుట |
ఇట్లు గోపకన్యక లందుఁ బ్రసన్నుండయి | (భా-10.1-850-వ.) | గోపికలయెడప్రసన్నుడగుట |
ఇట్లు గోపకులు క్రీడింప గోవు లంతంతం | (భా-10.1-741-వ.) | దావాగ్ని తాగుట |
ఇట్లు గోపకులు హరిసమేతు లై | (భా-10.1-894-వ.) | పర్వతభంజనంబు |
ఇట్లు గోపగోగణపతిత్వంబునకు | (భా-10.1-953-వ.) | కామధేనువు పొగడుట |
ఇట్లు గోపికలు సాదరంబుగంజూడ | (భా-10.1-630-వ.) | ధేనుకాసుర వధ |
ఇట్లు గోవింద సందర్శనాభావవిహ్వలురైన | (భా-10.1-1447-వ.) | నందోద్ధవ సంవాదము |
ఇట్లు గోవృషంబుల జయించినవాఁడ | (భా-10.2-127-వ.) | నాగ్నజితి పరిణయంబు |
ఇట్లు గౌఁగిటంజేర్చి గతద్వేషుండై | (భా-4-546-వ.) | పృథుని యఙ్ఞకర్మములు |
ఇట్లు గ్రద్దన నా ముద్దియ ముద్దులపట్టి | (భా-10.1-384-వ.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
ఇట్లు చంపక బావా రమ్మని చిఱునగవు | (భా-10.1-1771-వ.) | రుక్మి యనువాని భంగంబు |
ఇట్లు చథ్యుని భార్య యగు | (భా-9-641-వ.) | భరతుని చరిత్ర |
ఇట్లు చని నిరంతర కిసలయపత్రకోరక | (భా-10.1-1532-వ.) | జరాసంధుని మథురముట్టడి |
ఇట్లు చనిచని | (భా-8-528-వ.) | వామనునిబిక్షాగమనము |
ఇట్లు చనిచని బ్రహ్మావర్తదేశంబునందు | (భా-3-794-వ.) | దేవహూతి పరిణయంబు |
ఇట్లు చనుదెంచి | (భా-4-599-వ.) | పృథునిబరమపదప్రాప్తి |
ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు | (భా-10.2-687-వ.) | పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట |
ఇట్లు చరణనఖస్పర్శంజేసి | (భా-5.2-32-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
ఇట్లు చారులచేత | (భా-7-138-వ.) | ప్రహ్లాద చరిత్రము |
ఇట్లు చూచిన | (భా-10.1-1755-వ.) | రుక్మిణీ గ్రహణంబు |
ఇట్లు చెలికత్తియల మొత్తంబులుం | (భా-9-25-వ.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
ఇట్లు చేసి శర్మిష్ఠ పోయిన వెనుక | (భా-9-524-వ.) | యయాతి కథ |
ఇట్లు చొచ్చి మూఢహృదయంబునుం బోలెఁ | (భా-10.1-1635-వ.) | కాలయవనుడు వెంటజనుట |
ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబుగాని | (భా-1-232-వ.) | ధర్మనందనరాజ్యాభిషేకంబు |
ఇట్లు జగన్మోహనాకారుండయిన | (భా-6-334-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు జము నడగి తెచ్చి | (భా-10.1-1430-వ.) | గురుపుత్రునితెచ్చిఇచ్చుట |
ఇట్లు జరాసంధపరిజన ప్రదీపితంబైన | (భా-10.1-1675-వ.) | ప్రవర్షణపర్వతారోహణంబు |
ఇట్లు డగ్గఱి మాయాబిక్షుకుండు | (భా-8-542-వ.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
ఇట్లు డగ్గఱి య ద్ధనువుం గనుంగొని | (భా-10.2-1089-వ.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
ఇట్లు తండ్రిచేనాదరింపబడనిదై | (భా-4-86-వ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
ఇట్లు తథ్యవాది యైన బలిచే నిరాకృతుండై | (భా-8-357-వ.) | హరి అసురులశిక్షించుట |
ఇట్లు తన మొనలు విఱిగి పాఱినం | (భా-10.1-1562-వ.) | కృష్ణుడు విజృంభించుట |
ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను | (భా-10.2-156-వ.) | నరకాసురవధకేగుట |
ఇట్లు తనకెదురు వచ్చిన మచ్చిక | (భా-10.1-1136-వ.) | గోపికల విరహాలాపములు |
ఇట్లు తనపడిన బన్నములం దలంపక | (భా-10.2-654-వ.) | భూసురుని దౌత్యంబు |
ఇట్లు తన్మయత్వంబున గోపసుందరులు | (భా-10.1-1027-వ.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
ఇట్లు తపంబుజేయుచు స్వాయంభువ | (భా-8-9-వ.) | 1స్వాయంభువమనువుచరిత్ర |
ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు హరినయనం | (భా-10.2-284-వ.) | ప్రద్యుమ్న వివాహంబు |
ఇట్లు త్రైలోక్యసంతాపకరంబైన | (భా-7-74-వ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
ఇట్లు దండప్రణామంబులాచరించి | (భా-4-280-వ.) | ధృవుండు తపంబు చేయుట |
ఇట్లు దక్షప్రజాపతి ప్రజాసర్గంబు చాలక | (భా-6-210-వ.) | చంద్రుని ఆమంత్రణంబు |
ఇట్లు దక్షిణాగ్ని యందు వేల్చిన | (భా-4-104-వ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
ఇట్లు దక్షుండు పల్కిన గర్హితవాక్యంబులు | (భా-4-47-వ.) | ఈశ్వర దక్షుల విరోధము |
ఇట్లు దనకు నొడ్డారించి యడ్డంబు వచ్చిన | (భా-10.2-218-వ.) | పారిజాతాపహరణంబు |
ఇట్లు దప్పిన తెఱం గెట్టనినఁ | (భా-10.2-789-వ.) | శిశుపాలుని వధించుట |
ఇట్లు దలంచి కృష్ణపాలితంబయిన | (భా-10.2-599-వ.) | నారదుని ద్వారకాగమనంబు |
ఇట్లు దలపోసి తన్మమహత్త్వం బంతయుం | (భా-10.2-1268-వ.) | భృగుమహర్షి శోధనంబు |
ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ | (భా-7-285-వ.) | నృసింహరూపావిర్భావము |
ఇట్లు దానవేంద్రుని మాయావిశేష | (భా-8-337-వ.) | బలిప్రతాపము |
ఇట్లు దానవేంద్రుని యుగ్రదండంబునకు | (భా-7-107-వ.) | బ్రహ్మవరములిచ్చుట |
ఇట్లు దిగ్విజయార్థంబు వచ్చిన | (భా-9-433-వ.) | పరశురాముని కథ |
ఇట్లు దివ్యరథారూఢుండయి | (భా-9-299-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు దుష్టజన దండధరావతారుండైన | (భా-10.1-668-వ.) | కాళియ మర్ధనము |
ఇట్లు దేవదానవులు నర్మదాతీరంబునఁ | (భా-6-374-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు దేవేంద్రుండు వామనభుజపాలితంబగు | (భా-8-686-వ.) | బలియఙ్ఞమువిస్తరించుట |
ఇట్లు దైత్యేశ్వరుండు దివినున్న | (భా-7-86-వ.) | బ్రహ్మవరములిచ్చుట |
ఇట్లు దొంగిలి | (భా-10.1-818-వ.) | గోపికావస్త్రాపహరణము |
ఇట్లు ద్రోణతనయుండేసిన | (భా-1-186-వ.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
ఇట్లు ధరణి పాఱిననతండు | (భా-4-474-వ.) | భూమినిబితుకుట |
ఇట్లు ధరణీసురదక్షిణచరణప్రక్షాళనంబు | (భా-8-606-వ.) | వామనునికిదానమిచ్చుట |
ఇట్లు ధరియించి గతకల్మషంబైన | (భా-4-98-వ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి | (భా-8-621-వ.) | వామనునికిదానమిచ్చుట |
ఇట్లు నక్రూర రామ సహితుండై చనిచని | (భా-10.1-1226-వ.) | కృష్ణుడు మథురకుచనుట |
ఇట్లు నమస్కరించి కరకమలంబులు | (భా-10.1-938-వ.) | ఇంద్రుడు పొగడుట |
ఇట్లు నర నారాయణులు సహాయులుగా | (భా-10.2-122-వ.) | అర్జునితోమృగయావినోదంబు |
ఇట్లు నరహరిరూపంబు | (భా-7-344-వ.) | దేవతల నరసింహ స్తుతి |
ఇట్లు నారదవచననియుక్తులై | (భా-8-383-వ.) | నముచివృత్తాంతము |
ఇట్లు నారదుండు చనిన యనంతరంబ | (భా-4-966-వ.) | ప్రచేతసులు ముక్తికింజనుట |
ఇట్లు నారదుజన్మకర్మంబులు విని | (భా-1-113-వ.) | నారదుని పూర్వకల్పము |
ఇట్లు నారాయణకవచంబు ఘటియించి | (భా-6-299-వ.) | శ్రీమన్నారాయణ కవచము |
ఇట్లు నిజమాయావిశేషంబున | (భా-7-407-వ.) | త్రిపురాసుర సంహారము |
ఇట్లు నిజయోగవైభవంబున | (భా-10.1-749-వ.) | దావాగ్ని తాగుట |
ఇట్లు నిజసతిచేతనుపలాలితుండై | (భా-6-514-వ.) | మరుద్గణంబుల జన్మంబు |
ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు | (భా-1-88-వ.) | నారదాగమనంబు |
ఇట్లు నిమిషస్పర్శనంబున సుదర్శనంబు | (భా-8-113-వ.) | గజేంద్రరక్షణము |
ఇట్లు నియమంబున సముచిత | (భా-10.2-769-వ.) | రాజసూయంబునెఱవేర్చుట |
ఇట్లు నిర్మూలంబు లై పడిన | (భా-10.1-403-వ.) | గుహ్యకులుకృష్ణునిపొగడుట |
ఇట్లు నిలిచి యున్న నముచిం | (భా-8-375-వ.) | నముచివృత్తాంతము |
ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు | (భా-10.2-1039-వ.) | శమంతకపంచకమునకరుగుట |
ఇట్లు నుతియించి దేవా నీవు | (భా-11-91-వ.) | ఉద్ధవునకుపదేశం |
ఇట్లు నూయి వెడలించిన రాజునకు | (భా-9-528-వ.) | దేవయాని యయాతివరించుట |
ఇట్లు పంచిన | (భా-2-161-వ.) | రామావతారంబు |
ఇట్లు పంచిన | (భా-8-110-వ.) | గజేంద్రరక్షణము |
ఇట్లు పట్టుకొని | (భా-10.1-1576-వ.) | బలరాముడు విజృంభించుట |
ఇట్లు పరమ సంతోషులై ఘోషజను | (భా-10.1-713-వ.) | కార్చిచ్చు చుట్టుముట్టుట |
ఇట్లు పరమపురుషుండగు హరి | (భా-8-347-వ.) | హరి అసురులశిక్షించుట |
ఇట్లు పర్వత ప్రదక్షిణంబు చేసి | (భా-10.1-899-వ.) | పాషాణసలిలవర్షంబు |
ఇట్లు పఱచుచున్న కృష్ణబలభద్రులం జూచి | (భా-10.1-1671-వ.) | జరసంధుడుగ్రమ్మరవిడియుట |
ఇట్లు పలుకుచు భక్షింతుమనువారలయి | (భా-3-722-వ.) | దేవమనుష్యాదుల సృష్టి |
ఇట్లు పలుకుచున్న యమదూతల | (భా-6-110-వ.) | అజామిళోపాఖ్యానము |
ఇట్లు పలుకుచున్న యింద్రు | (భా-6-425-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు పలుకుచున్న హరిపలుకులు విని | (భా-10.1-922-వ.) | గోవర్ధనగిరినెత్తుట |
ఇట్లు పాండవపౌత్రుండు | (భా-1-499-వ.) | పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు |
ఇట్లు పాండవాగ్రజుప్రార్థనం గైకొని | (భా-10.2-813-వ.) | ధర్మరాజాదుల అవబృథంబు |
ఇట్లు పానుపునం జేర్చి | (భా-10.2-244-వ.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
ఇట్లు పారిజాతంబును హరించి | (భా-10.2-216-వ.) | పారిజాతాపహరణంబు |
ఇట్లు పాషాండబోధితుండైన సుమతికి | (భా-5.2-6-వ.) | సుమతి వంశవిస్తారము |
ఇట్లు పీతాంబరధారియుఁ | (భా-1-218-వ.) | భీష్మనిర్యాణంబు |
ఇట్లు పుండరీకాక్షుండగు నారాయణుండు | (భా-2-174-వ.) | కృష్ణావతారంబు |
ఇట్లు పుణ్యచిత్తుండునీశ్వరాయత్తుండునై | (భా-9-87-వ.) | అంబరీషోపాఖ్యానము |
ఇట్లు పుత్రపుత్రికాజనంబులంగని | (భా-4-803-వ.) | పురంజను కథ |
ఇట్లు పురంబు ప్రవేశించి యుద్ధప్రకారంబెల్ల | (భా-10.1-1581-వ.) | జరాసంధుని విడుచుట |
ఇట్లు పురుషాకారంబు వహించిన హరి | (భా-8-406-వ.) | జగనమోహిని కథ |
ఇట్లు పురోపవనోపకంఠంబునకుం జని | (భా-10.2-308-వ.) | రుక్మిబలరాములజూదంబు |
ఇట్లు పుష్పకారూఢుండై | (భా-9-320-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు పూజించి యానందబాష్పజల | (భా-10.2-785-వ.) | రాజసూయంబునెఱవేర్చుట |
ఇట్లు పూని కౌరవరాజధాని యైన | (భా-10.2-588-వ.) | హస్తినఁగంగంద్రోయబోవుట |
ఇట్లు పూరునికి రాజ్యంబిచ్చి | (భా-9-586-వ.) | యయాతి బస్తోపాఖ్యానము |
ఇట్లు పూర్వజన్మపరమభాగవత | (భా-7-125-వ.) | ప్రహ్లాద చరిత్రము |
ఇట్లు పూర్వపశ్చిమంబులు | (భా-5.2-20-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
ఇట్లు పెక్కేండ్లు జీవించి | (భా-1-296-వ.) | పరీక్షిజ్జన్మంబు |
ఇట్లు పెనుబాముచేత మ్రింగుడుపడు | (భా-10.1-477-వ.) | అఘాసుర వధ |
ఇట్లు పెఱికి వైచిన రుద్రని జట యందు | (భా-4-106-వ.) | దక్షధ్వర ధ్వంసంబు |
ఇట్లు పొడగని | (భా-8-106-వ.) | విష్ణువు ఆగమనము |
ఇట్లు పొడగని దైత్యుండు రోషభీషణాకారుడై | (భా-3-418-వ.) | భూమ్యుద్ధరణంబు |
ఇట్లు పొడమి నవకుంకుమాంకిత | (భా-10.1-968-వ.) | శరద్రాత్రి గోపికలుజేరవచ్చుట |
ఇట్లు ప్రజలను ధర్మంబుల యందు | (భా-4-570-వ.) | పృథుని రాజ్యపాలన |
ఇట్లు ప్రత్యక్షమగు పరమేశ్వరునకుఁ | (భా-5.1-44-తే.) | ఋషభుని జన్మంబు |
ఇట్లు ప్రలంబునితోఁ జెలిమి చేయుచుఁ | (భా-10.1-729-వ.) | ప్రలంబాసురవధ |
ఇట్లు ప్రళయకాలభీషణపరివేషపోషంబుగా | (భా-6-407-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు ప్రళయసంరంభవిజృంభిత | (భా-6-370-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు ప్రవేశించి తాపత్రయోపశమనంబగు | (భా-3-797-వ.) | దేవహూతి పరిణయంబు |
ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జనిచని | (భా-10.2-977-వ.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
ఇట్లు ప్రవేశించిన రాజర్షి యైన | (భా-4-322-వ.) | ధృవుండు మరలివచ్చుట |
ఇట్లు ప్రసన్నుండయిన సర్వేశ్వరుని | (భా-6-221-వ.) | హంసగుహ్య స్తవరాజము |
ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు చేయుచు | (భా-5.1-16-వ.) | ఆగ్నీధ్రాదుల జన్మంబు |
ఇట్లు ప్రియవ్రతుండేకాదశార్బుద | (భా-5.1-18-వ.) | ఆగ్నీధ్రాదుల జన్మంబు |
ఇట్లు బలభద్రునిఁచేతఁ దెలుపంబడి | (భా-10.1-1781-వ.) | రుక్మి యనువాని భంగంబు |
ఇట్లు బలవంతుఁడగు బలి | (భా-8-445-వ.) | బలియుద్ధయాత్ర |
ఇట్లు బహుగతులం దిరుగ నేర్పరి యగు | (భా-10.1-1084-వ.) | రాసక్రీడావర్ణనము |
ఇట్లు బహువిధంబులం దమతమ | (భా-10.2-214-వ.) | కన్యలంబదాఱువేలందెచ్చుట |
ఇట్లు బాల వత్స రూపంబులతో విహరించుచు | (భా-10.1-514-వ.) | వత్సబాలకులరూపుడగుట |
ఇట్లు బాలకాలింగనంబుల | (భా-10.1-526-వ.) | వత్సబాలకులరూపుడగుట |
ఇట్లు బాలకులతోడఁ జల్ది గుడిచి | (భా-10.1-585-వ.) | పులినంబునకుతిరిగివచ్చుట |
ఇట్లు బీభత్సరూపంబున | (భా-5.1-82-వ.) | భరతుని పట్టాభిషేకంబు |
ఇట్లు బృందావనంబు చేరి కొంత కాలంబునకు | (భా-10.1-429-వ.) | బృందావనముజొచ్చుట |
ఇట్లు బ్రతికి యున్న యువనాశ్వుండు | (భా-9-169-వ.) | మాంధాత కథ |
ఇట్లు బ్రహ్మణకుమారుని | (భా-5.1-125-వ.) | విప్రసుతుండై జన్మించుట |
ఇట్లు బ్రహ్మణ్యదేవుండును | (భా-10.2-608-వ.) | నారదుని ద్వారకాగమనంబు |
ఇట్లు బ్రహ్మదేవుండు | (భా-6-280-వ.) | దేవాసుర యుద్ధము |
ఇట్లు బ్రహ్మరుద్రేంద్ర సిద్ధ సాధ్య | (భా-7-339-వ.) | దేవతల నరసింహ స్తుతి |
ఇట్లు బ్రహ్మాదిసురనికరసేవితుండై | (భా-6-491-వ.) | చిత్రకేతోపాఖ్యానము |
ఇట్లు బ్రాహ్మణకుమారుండుగర్మంబుల | (భా-5.1-122-వ.) | విప్రసుతుండై జన్మించుట |
ఇట్లు భక్తజనపాలనపరాయణుండును | (భా-8-97-వ.) | విష్ణువు ఆగమనము |
ఇట్లు భక్తపరాధీనుండయిన | (భా-1-287-వ.) | గర్భస్థకుని విష్ణువురక్షించుట |
ఇట్లు భగవంతుండైన కృష్ణు | (భా-10.1-1099-వ.) | గోపికలవద్ద పాడుట |
ఇట్లు భగవత్ప్రోక్తంబును | (భా-3-271-వ.) | బ్రహ్మ జన్మ ప్రకారము |
ఇట్లు భయభ్రాంతులై కాంతలుం దారును | (భా-10.1-1140-వ.) | వృషభాసుర వధ |
ఇట్లు భయార్తులై యమర్త్యవ్రాతంబు | (భా-6-326-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు భరతుండు మృగవియోగతాపంబు | (భా-5.1-114-వ.) | భరతుండు వనంబు జనుట |
ఇట్లు భరతుండు హరిణకుణక | (భా-5.1-112-వ.) | భరతుండు వనంబు జనుట |
ఇట్లు భరతుండు హరిణీగర్భంబునంబుట్టియు | (భా-5.1-116-వ.) | హరిణీగర్భంబున జనించుట |
ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన | (భా-4-554-వ.) | పృథుండు హరినిస్థుతించుట |
ఇట్లు భాగవతంబు నిర్మించి | (భా-1-138-వ.) | నారదునికి దేవుడుదోచుట |
ఇట్లు భారతవర్షంబునందుల | (భా-5.2-58-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
ఇట్లు భాసిల్లెడు | (భా-1-23-వ.) | కృతిపతి నిర్ణయము |
ఇట్లు భాసురంబైన శరద్వాసరంబుల | (భా-10.1-769-వ.) | శరదృతువర్ణనము |
ఇట్లు భాస్కరుండుత్తరాయణ | (భా-5.2-78-వ.) | భగణ విషయము |
ఇట్లు భువనంబులఁబద్మజుండుగల్పించె | (భా-3-339-వ.) | బ్రహ్మ మానస సర్గంబు |
ఇట్లు భోగిభోగపరివేష్టితుండై | (భా-10.1-646-వ.) | కాళిందిలో దూకుట |
ఇట్లు మగతనంబు చెడి మగువలై | (భా-9-17-వ.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
ఇట్లు మనంబున నుత్సహించి | (భా-10.2-369-వ.) | చిత్రరేఖ అనిరుద్ధునిదెచ్చుట |
ఇట్లు మనుష్య శరీరరూపంబయిన | (భా-7-465-వ.) | ఆశ్రమాదుల ధర్మములు |
ఇట్లు మరలి తన పురంబుననొక్క | (భా-9-419-వ.) | పురూరవుని కథ |
ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు | (భా-10.2-1114-వ.) | సకలరాజుల శిక్షించుట |
ఇట్లు మహాపాపాత్ముండైనవాఁడు | (భా-3-987-వ.) | భక్తియోగంబు |
ఇట్లు మాతామహదోషంబునం | (భా-4-403-వ.) | వేనుని చరిత్ర |
ఇట్లు మాయాతీతుండును | (భా-10.1-541-వ.) | బ్రహ్మ తర్కించుకొనుట |
ఇట్లు మాయావి యైన సాల్వుండును | (భా-10.2-914-వ.) | దంతవక్త్రుని వధించుట |
ఇట్లు మిత్రసహుండుగావునఁ | (భా-9-240-వ.) | కల్మాషపాదుని చరిత్రము |
ఇట్లు మృత్యుభయంబు నిరసించి | (భా-2-54-వ.) | రాజ ప్రశ్నంబు |
ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు | (భా-10.1-1747-వ.) | వాసుదేవాగమనంబు |
ఇట్లు మేధావిహీనులయిన పురుషులచేత | (భా-1-84-వ.) | వ్యాసచింత |
ఇట్లు మ్లేచ్ఛులం బొరిగొని మఱియు | (భా-10.1-1668-వ.) | జరసంధుడుగ్రమ్మరవిడియుట |
ఇట్లు యమున దాఁటి దూఁటి | (భా-10.1-145-వ.) | శయ్యననుంచుట |
ఇట్లు యయాతికి దేవయానినిచ్చి | (భా-9-540-వ.) | దేవయాని యయాతివరించుట |
ఇట్లు యయాతివలన శర్మిష్ఠ గర్భంబై | (భా-9-542-వ.) | యయాతి శాపము |
ఇట్లు యుద్ధంబున శత్రుసన్నిధింగరంబు | (భా-6-412-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు రంతిదేవుండు విఙ్ఞానగర్భిణి | (భా-9-653-వ.) | రంతిదేవుని చరిత్రము |
ఇట్లు రక్కసుండు వ్రేటుపడి | (భా-10.1-436-వ.) | వత్సాసురవధ |
ఇట్లు రక్కసులుదన వెనుకఁజొచ్చిన | (భా-7-392-వ.) | త్రిపురాసుర సంహారము |
ఇట్లు రథారోహణంబు సేసి | (భా-10.2-395-వ.) | బాణాసురునితో యుద్ధంబు |
ఇట్లు రాజకన్యకలనందఱంజేకొని | (భా-9-178-వ.) | మాంధాత కథ |
ఇట్లు రామకృష్ణులు నదనదీ తీరంబులఁ | (భా-10.1-727-వ.) | ప్రలంబాసురవధ |
ఇట్లు రామకృష్ణులు మథురాపురంబున | (భా-10.1-1289-వ.) | విల్లువిరుచుట |
ఇట్లు రుక్మి రుక్మరథ రుక్మబాహు | (భా-10.1-1693-వ.) | రుక్మిణీ జననంబు |
ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ | (భా-10.2-38-వ.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
ఇట్లు రుద్రగణంబులు మరుద్గణంబులు | (భా-6-363-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు రెండు పంక్తులుగానేర్పరచి | (భా-8-317-వ.) | అమృతము పంచుట |
ఇట్లు రోషించి కౌశకీనదికింజని | (భా-1-473-వ.) | పరీక్షిత్తు వేటాడుట |
ఇట్లు లంకాదహనంబు చేసివచ్చి | (భా-9-278-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు లక్ష యోజనాయతంబయిన | (భా-8-719-వ.) | గురుపాఠీనవిహరణము |
ఇట్లు లేచి నిలిచి ముందఱనున్న | (భా-4-158-వ.) | శివుండనుగ్రహించుట |
ఇట్లు లోఁబడిన | (భా-3-699-వ.) | హిరణ్యాక్షవధ |
ఇట్లు లోకభీకరుండై వృత్రాసురుండు | (భా-6-433-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు వందనంబుగావించినం | (భా-3-773-వ.) | దేవహూతి పరిణయంబు |
ఇట్లు వచ్చి | (భా-9-328-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు వచ్చి తమతమ నాథులంగని | (భా-9-307-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు వచ్చి మ్రొక్కిన ఋశ్యశృంగుంజూచి | (భా-9-693-వ.) | ఋశ్యశృంగుని వృత్తాంతము |
ఇట్లు వచ్చిన పాండవులయెడనసూయా | (భా-3-12-వ.) | విదురునితీర్థాగమనంబు |
ఇట్లు వచ్చివచ్చి దైవయోగంబునఁ | (భా-9-598-వ.) | దుష్యంతుని చరిత్రము |
ఇట్లు వనంబునకుఁజని శరశరాసన | (భా-9-197-వ.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
ఇట్లు వరించి యయాతి చనిన వెనుక | (భా-9-533-వ.) | దేవయాని యయాతివరించుట |
ఇట్లు వర్తించుచు | (భా-4-647-వ.) | పృథునిబరమపదప్రాప్తి |
ఇట్లు వలరాచవాని క్రొవ్విరికోలల | (భా-9-616-వ.) | దుష్యంతుని చరిత్రము |
ఇట్లు వశిష్ఠుండు శపించిన | (భా-9-368-వ.) | నిమి కథ |
ఇట్లు వసియించి కతిపయిదినంబులరుగు సమయంబున | (భా-4-766-వ.) | పురంజను కథ |
ఇట్లు వాటంబయిన వేఁటతమకంబున | (భా-1-458-వ.) | పరీక్షిత్తు వేటాడుట |
ఇట్లు వాత్సల్యంబునంజల్లుచు | (భా-4-318-వ.) | ధృవుండు మరలివచ్చుట |
ఇట్లు వానప్రస్థాశ్రమంబుజరపి | (భా-7-429-వ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
ఇట్లు వాసుకిప్రముఖులైన | (భా-5.2-121-వ.) | పాతాళ లోకములు |
ఇట్లు విఙ్ఞానదష్టిం జూచి యెఱింగియు | (భా-10.1-529-వ.) | బలరాముడన్నరూపెరుగుట |
ఇట్లు విడిచి | (భా-4-677-వ.) | పృథునిబరమపదప్రాప్తి |
ఇట్లు విదర్భరాజపుత్రికలు | (భా-9-639-వ.) | భరతుని చరిత్ర |
ఇట్లు విదురసహితులై | (భా-1-320-వ.) | ధృతరాష్ట్రాదుల నిర్గమంబు |
ఇట్లు విదురుండు మైత్రేయునడిగిన | (భా-3-196-వ.) | విదుర మైత్రేయ సంవాదంబు |
ఇట్లు విదురుండు శోకపావకునిం | (భా-3-162-వ.) | కృష్ణాది నిర్యాణంబు |
ఇట్లు వినుతించె | (భా-10.2-428-వ.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
ఇట్లు విపన్నుండగు సముద్రుండు | (భా-9-282-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు విపాటితవిరోధిమనశ్శల్యుండు | (భా-4-466-వ.) | అర్చిపృథుల జననము |
ఇట్లు విప్రు లిద్దఱుం దమలో | (భా-10.2-470-వ.) | నృగోపాఖ్యానంబు |
ఇట్లు విభీషణసంస్థాపనుండయి | (భా-9-315-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు విరక్తుండై | (భా-9-151-వ.) | దూర్వాసుని కృత్య కథ |
ఇట్లు విరహవేదనా దూయమాన | (భా-10.2-332-వ.) | ఉషాకన్య స్వప్నంబు |
ఇట్లు వివాహితుండై యా | (భా-5.1-93-వ.) | భరతుని పట్టాభిషేకంబు |
ఇట్లు వివిధమంత్రగోపనార్థంబా | (భా-5.2-75-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
ఇట్లు విశ్వకర్మ నిర్మితంబైన | (భా-10.1-1615-వ.) | పౌరులను ద్వారకకుతెచ్చుట |
ఇట్లు విశ్వనిర్మాణనిపుణత్వంబు | (భా-3-205-వ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ఇట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రు | (భా-9-193-వ.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు | (భా-8-624-వ.) | త్రివిక్రమస్ఫురణంబు |
ఇట్లు విష్ణుండు మోహనాకారంబున | (భా-7-401-వ.) | త్రిపురాసుర సంహారము |
ఇట్లు విష్ణుదూతలవలన | (భా-6-75-వ.) | అజామిళోపాఖ్యానము |
ఇట్లు విస్మితనక్రచక్రంబయి | (భా-8-64-వ.) | కరిమకరులయుద్ధము |
ఇట్లు విహరించుచుఁబ్రాతర్మధ్యందిన | (భా-3-416-వ.) | భూమ్యుద్ధరణంబు |
ఇట్లు వీరభద్రుండు దక్షునియాగంబు | (భా-4-123-వ.) | దక్షధ్వర ధ్వంసంబు |
ఇట్లు వృషభంబుల నన్నింటినిం | (భా-10.2-141-వ.) | నాగ్నజితి పరిణయంబు |
ఇట్లు వృషభాకారంబున నరిష్టుండు | (భా-10.1-1138-వ.) | వృషభాసుర వధ |
ఇట్లు వృషభాసురుం జంపిన | (భా-10.1-1148-వ.) | వృషభాసుర వధ |
ఇట్లు వెడలి యా ధ్రువునిందాఁకిన | (భా-4-324-వ.) | ధృవయక్షుల యుద్ధము |
ఇట్లు వెడలి వచ్చిన | (భా-4-694-వ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
ఇట్లు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు | (భా-10.2-404-వ.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
ఇట్లు వెనుక ముందట | (భా-8-38-వ.) | గజేంద్రుని వర్ణన |
ఇట్లు వెలువడి | (భా-8-370-వ.) | జంభాసురుని వృత్తాంతము |
ఇట్లు వేగంబుగ నాగంబు వీచివైచి | (భా-10.1-664-వ.) | కాళియ మర్ధనము |
ఇట్లు వేదంబులు దొంగిలి | (భా-8-717-వ.) | కల్పాంతవర్ణన |
ఇట్లు వేదవిభాగంబుగల్పించి | (భా-9-422-వ.) | పురూరవుని కథ |
ఇట్లు వ్యాసనందనుండైన శుకుం | (భా-1-521-వ.) | శుకముని యాగమనంబు |
ఇట్లు వ్రతంబు చేసి | (భా-9-91-వ.) | అంబరీషోపాఖ్యానము |
ఇట్లు వ్రాలినం జక్రపాణి పరబలంబుల | (భా-10.2-414-వ.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
ఇట్లు వ్రాలిన | (భా-10.2-239-వ.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
ఇట్లు వ్రేయ బలుం డప్పుడు | (భా-10.2-550-వ.) | ద్వివిదునివధించుట |
ఇట్లు శంఖచూడునిం జంపి | (భా-10.1-1127-వ.) | శంఖచూడుని వధ |
ఇట్లు శంబరుని వధియించి | (భా-10.2-24-వ.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
ఇట్లు శత్రువుల వంచించి | (భా-10.1-1679-వ.) | ప్రవర్షణపర్వతారోహణంబు |
ఇట్లు శపియించి పదంపడి రాక్షసుండు | (భా-9-238-వ.) | కల్మాషపాదుని చరిత్రము |
ఇట్లు శబళాశ్వులు ప్రజాసర్గంబుకొఱకుఁ | (భా-6-243-వ.) | హంసగుహ్య స్తవరాజము |
ఇట్లు శరణాగతులైన వేల్పులదైన్యంబు | (భా-8-298-వ.) | ధన్వంతర్యామృతజననము |
ఇట్లు శరత్కాలంబున వెన్నుం | (భా-10.1-1103-వ.) | గోపికలతోడ క్రీడించుట |
ఇట్లు శిరంబులు చక్రిచక్రధారాచ్ఛిన్నంబు | (భా-10.2-165-వ.) | నరకాసురవధకేగుట |
ఇట్లు శిశువులు పలికిన పలుకులు విని | (భా-10.1-256-వ.) | కృష్ణుడు శకటము దన్నుట |
ఇట్లు శ్రీహరిశ్రవణమననసంకీర్తనా | (భా-5.1-118-వ.) | హరిణీగర్భంబున జనించుట |
ఇట్లు సంచరించుచుఁబ్రభాసతీర్థముకు | (భా-3-41-వ.) | యుద్దవ దర్శనంబు |
ఇట్లు సంతతి లేక | (భా-6-449-వ.) | చిత్రకేతోపాఖ్యానము |
ఇట్లు సకల దిక్కులు నిర్జించి | (భా-7-105-వ.) | బ్రహ్మవరములిచ్చుట |
ఇట్లు సకల రాజకుమారులుం | (భా-10.2-1094-వ.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
ఇట్లు సకలభూతసమ్మోహనంబగు గానంబు | (భా-10.1-1123-వ.) | శంఖచూడుని వధ |
ఇట్లు సకలలోకేశ్వరుండగు | (భా-7-394-వ.) | త్రిపురాసుర సంహారము |
ఇట్లు సత్యంపరంధీమహి | (భా-1-35-వ.) | కథాప్రారంభము |
ఇట్లు సత్యంబు దప్పక కొడుకు నొప్పించిన | (భా-10.1-49-వ.) | వసుదేవుని ధర్మబోధ |
ఇట్లు సదాచారులగు కుమారులకు | (భా-5.1-78-వ.) | భరతుని పట్టాభిషేకంబు |
ఇట్లు సద్గుణగరిష్ఠుండయిన | (భా-7-121-వ.) | ప్రహ్లాద చరిత్రము |
ఇట్లు సనుదెంచి | (భా-10.2-1060-వ.) | నందాదులు చనుదెంచుట |
ఇట్లు సనుదెంచిన య ద్దివ్యమునికి | (భా-10.2-393-వ.) | బాణాసురునితో యుద్ధంబు |
ఇట్లు సనుదేర నతని భార్య యైన | (భా-10.2-1024-వ.) | అటుకులారగించుట |
ఇట్లు సఫలంబులైన భూదానంబు | (భా-3-137-వ.) | కృష్ణాది నిర్యాణంబు |
ఇట్లు సమరతలంబు వాసి | (భా-6-380-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు సమరసన్నాహంబునం బురంబు వెడలి | (భా-10.1-1540-వ.) | జరాసంధునితోపోర వెడలుట |
ఇట్లు సమర్పించి యనంతరంబ | (భా-10.2-1184-వ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
ఇట్లు సమస్తజనంబులు చూచుచుండ | (భా-9-326-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు సమాకర్షణస్థానభాగనిర్ణయంబు | (భా-8-198-వ.) | సముద్రమథనయత్నము |
ఇట్లు సమాగతుండైన తమ తాతంగనుఁగొని | (భా-8-651-వ.) | ప్రహ్లాదాగమనము |
ఇట్లు సముద్యత భిదురహస్తుండై | (భా-8-349-వ.) | హరి అసురులశిక్షించుట |
ఇట్లు సముద్రంబు దాఁటి | (భా-9-289-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు సముద్రంబు దాఁటి సీతంగని | (భా-9-276-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లు సర్వసంగపరిత్యక్తుండై | (భా-11-48-వ.) | హరిమునిసంభాషణ |
ఇట్లు సర్వసాధనంబులతోడ | (భా-6-323-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు సర్వాత్మకంబై యిట్టిదట్టిదని | (భా-7-195-వ.) | ప్రహ్లాదుని హింసించుట |
ఇట్లు సర్వేశ్వరుండైన హరికి బిక్షయిడి | (భా-10.1-872-వ.) | విప్రులవిచారంబు |
ఇట్లు సీత యను పేర వినుతినొందిన | (భా-5.2-34-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
ఇట్లు సుదాసుని భార్య | (భా-9-251-వ.) | కల్మాషపాదుని చరిత్రము |
ఇట్లు సుధాకలశంబు కేలనందికొని | (భా-8-312-వ.) | అమృతము పంచుట |
ఇట్లు సుమతికొడుకులు | (భా-9-206-వ.) | సగరుని కథ |
ఇట్లు సురాసురయూథంబులు | (భా-8-208-వ.) | సముద్రమథన వర్ణన |
ఇట్లు సురేంద్రుండు మా తల్లిం | (భా-7-226-వ.) | ప్రహ్లాదుని జన్మంబు |
ఇట్లు సుశీలసంపన్నుండును | (భా-4-368-వ.) | ధృవక్షితిని నిలుచుట |
ఇట్లు సూచుచుం జనిచని | (భా-10.2-622-వ.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
ఇట్లు స్తుతియించుచున్న దేవతలకు | (భా-6-331-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇట్లు స్వాయంభువమనువు భూచక్ర | (భా-5.1-14-వ.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
ఇట్లు స్వాయంభువుండు దేవహూతిం | (భా-3-803-వ.) | కర్దముని విమానయానంబు |
ఇట్లు హతుం డైన తండ్రిం గని | (భా-10.2-85-వ.) | శతధన్వుఁడుమణిగొనిపోవుట |
ఇట్లు హరి కను మొఱంగి చనినఁ | (భా-10.1-1008-వ.) | ఆత్మారాముడై రమించుట |
ఇట్లు హరి దన పరాక్రమంబున జాంబవతీదేవిం | (భా-10.2-76-వ.) | సత్రాజితుకు మణితిరిగిచ్చుట |
ఇట్లు హరి నాగ్నజితిం బెండ్లియై | (భా-10.2-144-వ.) | నాగ్నజితి పరిణయంబు |
ఇట్లు హరి ము న్నక్రూరుండు పొందిన | (భా-10.1-963-వ.) | వరుణునినుండితండ్రిదెచ్చుట |
ఇట్లు హరి యే డహోరాత్రంబులు | (భా-10.1-926-వ.) | గోవర్ధనగిరినెత్తుట |
ఇట్లు హరి రాసకేళి చాలించి | (భా-10.1-1101-వ.) | గోపికలతో జలక్రీడలాడుట |
ఇట్లు హరి వలువ లిచ్చినఁ | (భా-10.1-848-వ.) | గోపికలయెడప్రసన్నుడగుట |
ఇట్లు హరి వేణునాదంబు పూరింపఁగ | (భా-10.1-771-వ.) | వేణువిలాసంబు |
ఇట్లు హరి శతధన్వుని వధియించి | (భా-10.2-91-వ.) | శతధన్వునిద్రుంచుట |
ఇట్లు హరికరస్పర్శనంబున | (భా-7-348-వ.) | దేవతల నరసింహ స్తుతి |
ఇట్లు హరికి రుక్మిణియు జాంబవతియు | (భా-10.2-148-వ.) | భద్ర లక్షణల పరిణయంబు |
ఇట్లు హరిణీసుతుండు | (భా-9-695-వ.) | ఋశ్యశృంగుని వృత్తాంతము |
ఇట్లు హరిరాక కెదురుచూచుచు | (భా-10.1-1735-వ.) | వాసుదేవాగమనంబు |
ఇట్లు హరిసేవారతింజేసి | (భా-1-108-వ.) | నారదుని పూర్వకల్పము |
ఇట్లు హరుండు దురవగాహంబులైన | (భా-7-405-వ.) | త్రిపురాసుర సంహారము |
ఇట్లు హిరణ్యరేతసుండు వసుదాన | (భా-5.2-64-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
ఇట్లు హోమధేనువు మరలందెచ్చి | (భా-9-460-వ.) | పరశురాముని కథ |
ఇట్లుగనుంగొని యఙ్ఞశాలంబ్రవేశించిన | (భా-4-82-వ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
ఇట్లుగనుంగొని యనంతరంబ ముందటం | (భా-4-745-వ.) | పురంజను కథ |
ఇట్లుగనుంగొని యమ్మునీంద్రుని | (భా-3-181-వ.) | విదుర మైత్రేయ సంవాదంబు |
ఇట్లుగోరి మందరాచలద్రోణికింజని | (భా-7-72-వ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
ఇట్లుగోరికలు లేక | (భా-7-441-వ.) | ప్రహ్లాదాజగర సంవాదము |
ఇట్లుదన పూర్వకర్మశేషంబున | (భా-6-494-వ.) | చిత్రకేతోపాఖ్యానము |
ఇట్లుదన ప్రియపురంబు డగ్గఱి | (భా-1-245-వ.) | గోవిందునిద్వారకాగమనంబు |
ఇట్లుదన రథమార్గంబులు | (భా-5.1-22-వ.) | వనంబునకుజనుట |
ఇట్లుదనకుఁబరిచర్యజేయుచున్న | (భా-7-234-వ.) | ప్రహ్లాదుని జన్మంబు |
ఇట్లుదనకు లోపలి వెలుపలి వర్షంబులు | (భా-5.2-70-వ.) | భూద్వీపవర్ష విస్తారములు |
ఇట్లుదనమీఁది యనుగ్రహంబునంజేసి | (భా-4-548-వ.) | పృథుని యఙ్ఞకర్మములు |
ఇట్లుదపంబు సేయునతనికి హరిహరులు | (భా-12-34-వ.) | మార్కండేయోపాఖ్యానంబు |
ఇట్లుదమలోన మదిరాపానమద | (భా-3-139-వ.) | కృష్ణాది నిర్యాణంబు |
ఇట్లుదలపడి యన్యోన్యజయకాంక్షల | (భా-3-667-వ.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
ఇట్లుదిరుగుచు | (భా-3-159-వ.) | కృష్ణాది నిర్యాణంబు |
ఇట్లుదొడిగిన | (భా-4-472-వ.) | భూమినిబితుకుట |
ఇట్లుదోఁచిన విరాట్పురుషుం | (భా-3-211-వ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ఇట్లుద్ధవుండు యమునానదినుత్తరించి | (భా-3-171-వ.) | మైత్రేయునింగనుగొనుట |
ఇట్లువొంది | (భా-3-881-వ.) | కపిల దేవహూతిసంవాదంబు |
ఇట్లుసమ్మానించి కృష్ణుండు | (భా-10.2-272-వ.) | రుక్మిణీదేవినూరడించుట |
ఇట్లుసేసిన భార్యానిర్బంధంబునకుం | (భా-3-471-వ.) | దితి గర్భంబు ధరించుట |
ఇట్లుసొచ్చిన | (భా-3-614-వ.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
ఇట్లూర్వశియుంబురూరవుండు | (భా-9-402-వ.) | పురూరవుని కథ |
ఇట్లేక క్షణమాత్రంబున యవనుండు నీఱయ్యె | (భా-10.1-1640-వ.) | కాలయవనుడు నీరగుట |
ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితి | (భా-1-106-వ.) | నారదుని పూర్వకల్పము |
ఇట్లేసి యార్చిన కుంభినీధరు భూజావిజృంభణ | (భా-10.2-406-వ.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
ఇట్లొప్పుచున్న యప్పురంబు ప్రవేశించి | (భా-9-324-వ.) | శ్రీరాముని కథనంబు |
ఇట్లోపినంతదూరంబుబరువిడి | (భా-1-147-వ.) | కుంతి పుత్రశోకంబు |
ఇతఁడన్నఁటపో మాకును | (భా-9-494-క.) | విశ్వామిత్రుని వృత్తాంతము |
ఇతఁడింద్రోపేంద్రపరీవృతుఁడై | (భా-4-46-క.) | ఈశ్వర దక్షుల విరోధము |
ఇతండు నారాయణాంశసంభూతుండు | (భా-4-439-వ.) | అర్చిపృథుల జననము |
ఇతఁడె యితండు గన్ను లొకయించుక | (భా-10.2-779-చ.) | రాజసూయంబునెఱవేర్చుట |
ఇతఁడే దానవచక్రవర్తి | (భా-8-543-మ.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
ఇతఁడే రామనరేంద్రుఁడీ | (భా-9-325-మ.) | శ్రీరాముని కథనంబు |
ఇతడాఁ కంసునిచేతఁ బంపువడి నన్ | (భా-10.1-1193-మ.) | అక్రూరుడు వ్రేపల్లెకొచ్చుట |
ఇతనికి మున్ను నీవింద్రపదంబిచ్చి | (భా-8-652-సీ.) | ప్రహ్లాదాగమనము |
ఇతనికినస్మత్తనూజను విధిప్రేరితుండనై | (భా-4-44-వ.) | ఈశ్వర దక్షుల విరోధము |
ఇతరకథావర్ణనముల | (భా-3-186-క.) | విదుర మైత్రేయ సంవాదంబు |
ఇతరముమాని తన్ను | (భా-2-202-చ.) | భాగవత వైభవంబు |
ఇతరులముఁగాము చిత్సంగతులము | (భా-8-703-క.) | మత్స్యావతారకథాప్రారంభం |
ఇతారారాధనము మాని కృష్ణుఁ | (భా-3-58-మ.) | యుద్దవ దర్శనంబు |
ఇతికర్తవ్యవిచారకమతిచేఁ | (భా-4-728-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
ఇత్తెఱఁగున మృగజాతుల | (భా-9-600-క.) | దుష్యంతుని చరిత్రము |
ఇత్తెఱంగుననీశుండగునధోక్షజుండు | (భా-3-213-వ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ఇది నాకు నెలవని యేరీతిఁబలుకుదు | (భా-8-552-సీ.) | వామునునిసమాధానము |
ఇది మొద లెవ్వరైన నరు లీ | (భా-10.1-698-మ.) | కాళిందుని శాసించుట |
ఇది యంతయును నిక్కమే బొంక | (భా-2-104-సీ.) | నారయ కృతి ఆరంభంబు |
ఇది యమునానదీజల సమేధిత పాదప | (భా-10.1-982-చ.) | గోపికలకు నీతులు చెప్పుట |
ఇది యొక తేజము భూమియుఁ | (భా-1-149-క.) | కుంతి పుత్రశోకంబు |
ఇది యొక మంచిలేగ | (భా-10.1-435-చ.) | వత్సాసురవధ |
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత | (భా-10.2-1343-గ.) | పూర్ణి |
ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత | (భా-11-127-గ.) | పూర్ణి |
ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత | (భా-12-54-గ.) | పూర్ణి |
ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత | (భా-1-530-గ.) | పూర్ణి |
ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత | (భా-8-745-గ.) | పూర్ణి |
ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత | (భా-2-288-గ.) | పూర్ణి |
ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత | (భా-3-1055-గ.) | పూర్ణి |
ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత | (భా-4-977-గ.) | పూర్ణి |
ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత | (భా-7-483-గ.) | పూర్ణి |
ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత | (భా-9-736-గ.) | పూర్ణి |
ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత | (భా-10.1-1792-గ.) | పూర్ణి |
ఇది శ్రీసకలసుకవిజనమిత్ర | (భా-6-532-గ.) | పూర్ణి |
ఇది శ్రీసకలసుకవిజనానందకర | (భా-5.2-168-గ.) | పూర్ణి |
ఇది సకలసుకవిజనానందకర | (భా-5.1-184-గ.) | పూర్ణి |
ఇదియునుంగాక | (భా-1-240-వ.) | ధర్మనందనరాజ్యాభిషేకంబు |
ఇదియునుంగాక | (భా-4-926-వ.) | ప్రచేతసుల తపంబు |
ఇదియే నా కిష్టము ననుఁ | (భా-10.2-1200-క.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
ఇదియేమి వేఁడితని నీ మది | (భా-8-617-క.) | వామనునికిదానమిచ్చుట |
ఇదె కాలానలతుల్యమైన విశిఖంబేతెంచె | (భా-1-179-మ.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
ఇదె వృక్షసముద్భవ యగు | (భా-6-202-క.) | చంద్రుని ఆమంత్రణంబు |
ఇద్ధసనందాది సిద్ధసంసేవితు | (భా-4-138-సీ.) | శివుండనుగ్రహించుట |
ఇనమండలంబునకుఁగ్రిందను | (భా-5.2-99-క.) | భగణ విషయము |
ఇనుమయస్కాంతసన్నిధినెట్లు భ్రాంత | (భా-7-149-తే.) | ప్రహ్లాద చరిత్రము |
ఇనురథంబునకున్న యిరుసొక్కటియ మేరు | (భా-5.2-82-సీ.) | భగణ విషయము |
ఇన్నిదినంబులకును మనమున్న | (భా-9-403-క.) | పురూరవుని కథ |
ఇన్నిదెలియంగనానతి యిచ్చి నన్ను | (భా-3-10-తే.) | విదురునితీర్థాగమనంబు |
ఇన్నియుఁదెలియనానతి యిచ్చి నన్ను | (భా-3-260-తే.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ఇన్నేల సెప్ప మాయలఁ | (భా-10.2-730-క.) | జరాసంధుని వధింపఁ బోవుట |
ఇపుడు మేము నీకునిష్టంబులగుపూజ | (భా-5.1-49-ఆ.) | ఋషభుని జన్మంబు |
ఇప్పు డెందుండి వచ్చితి విందులకును | (భా-10.2-658-తే.) | ధర్మజు రాజసూయారంభంబు |
ఇప్పుడు బ్రహ్మనిష్ఠుండవైన | (భా-6-287-వ.) | దేవాసుర యుద్ధము |
ఇప్పుడు మూఁడవ బామున | (భా-10.1-133-క.) | దేవకీవసుదేవులపూర్వఙన్మ |
ఇప్పుడు వజ్రధారలంద్రెంపబడిన | (భా-6-398-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇభజిద్వీర్య మఖాభిషిక్తమగు | (భా-1-363-మ.) | కృష్ణనిర్యాణంబు వినుట |
ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల | (భా-8-47-మ.) | గజేంద్రుని కొలను ప్రవేశము |
ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి | (భా-1-13-ఉ.) | కృతిపతి నిర్ణయము |
ఇమ్ములనున్నవాఁడె హరి | (భా-10.1-1477-ఉ.) | ఉద్ధవునికడగోపికలువగచుట |
ఇయ్యసురులచేఁజిక్కితి | (భా-8-340-క.) | బలిప్రతాపము |
ఇయ్యెడ నీకంఠమునను | (భా-1-476-క.) | శృంగి శాపంబు |
ఇరవొందన్ ద్రుహిణాత్మకుండయి | (భా-2-275-మ.) | శ్రీహరి నిత్యవిభూతి |
ఇలఁగల మానవాళికినెల్లనుతింప | (భా-3-262-చ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ఇలఁబుత్రపౌత్రసంపదగలిగిన | (భా-3-247-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ఇల నేకాదశ యోజనముల | (భా-10.1-1678-క.) | ప్రవర్షణపర్వతారోహణంబు |
ఇలమీఁద మనువులీరేడ్వురుఁజనువేళ | (భా-2-31-సీ.) | సత్పురుష వృత్తి |
ఇలమీఁద సీత వెదకఁగ | (భా-9-274-క.) | శ్రీరాముని కథనంబు |
ఇలమీఁదన్ బ్రదుకేల వేల్పుల | (భా-9-255-మ.) | ఖట్వాంగుని చరిత్రము |
ఇలువడి సున్న చేసి | (భా-10.1-979-చ.) | గోపికలకు నీతులు చెప్పుట |
ఇలువరుస చెడఁగ బంధులు దలవంపఁగ | (భా-9-382-క.) | బుధుని వృత్తాంతము |
ఇల్లాలం గిటియైన కాలమున | (భా-10.2-199-శా.) | నరకాసురుని వధించుట |
ఇవి తెలియవలయు నాకును | (భా-11-98-క.) | అవధూతసంభాషణ |
ఇవి మొదలుగాఁగగలుగు | (భా-3-962-క.) | భక్తియోగంబు |
ఇవె నాకూర్చు తగళ్ళు రెండు | (భా-9-394-మ.) | పురూరవుని కథ |
ఇవ్విధంబునం గదలి కతిపయప్రయాణంబుల | (భా-10.2-397-వ.) | బాణాసురునితో యుద్ధంబు |
ఇవ్విధంబునఁ జిత్రరేఖం గనుంగొని యిట్లనియె | (భా-10.2-341-వ.) | ఉషాకన్య స్వప్నంబు |
ఇవ్విధంబునం బోరుచుండ | (భా-10.2-738-వ.) | జరాసంధ వధ |
ఇవ్విధంబునం బ్రతిదివసంబును నుండు | (భా-10.2-642-వ.) | భూసురుని దౌత్యంబు |
ఇవ్విధంబునఁజతుస్సముద్రముద్రితాఖిల | (భా-1-442-వ.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
ఇవ్విధంబునఁబ్రాయోపవిష్టుండైన | (భా-8-22-వ.) | గజేంద్రమోక్షకథాప్రారంభము |
ఇవ్విధంబున | (భా-3-358-వ.) | చతుర్యుగపరిమాణంబు |
ఇవ్విధంబున | (భా-4-542-వ.) | పృథుని యఙ్ఞకర్మములు |
ఇవ్విధంబున | (భా-7-17-వ.) | నారాయణునివైషమ్యాభావం |
ఇవ్విధంబున | (భా-8-68-వ.) | కరిమకరులయుద్ధము |
ఇవ్విధంబున | (భా-8-204-వ.) | కూర్మావతారము |
ఇవ్విధంబున | (భా-8-440-వ.) | బలియుద్ధయాత్ర |
ఇవ్విధంబున | (భా-8-500-వ.) | వామనుడుగర్భస్తుడగుట |
ఇవ్విధంబున | (భా-9-181-వ.) | మాంధాత కథ |
ఇవ్విధంబున | (భా-9-473-వ.) | పరశురాముని కథ |
ఇవ్విధంబున గదఁబోవందన్ని | (భా-3-682-వ.) | బ్రహ్మస్తవంబు |
ఇవ్విధంబున నైరావతంబును | (భా-6-390-వ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఇవ్విధంబున మైత్రేయుండుసెప్పినవిని | (భా-3-713-వ.) | వరహావతార విసర్జనంబు |
ఇవ్విధంబున యదుసాల్వబలంబులు | (భా-10.2-886-వ.) | యదు సాల్వ యుద్ధంబు |
ఇవ్విధంబున వజ్రివజ్రసన్నిభంబగు | (భా-10.2-742-వ.) | జరాసంధ వధ |
ఇవ్విధంబున వామనుండయి హరి | (భా-8-681-వ.) | బలియఙ్ఞమువిస్తరించుట |
ఇవ్విధంబున శశాదపుత్రుండు | (భా-9-163-వ.) | వికుక్షి చరితము |
ఇవ్విధంబున సంగవిరహితుండైన | (భా-1-273-వ.) | కృష్ణుడుభామలజూడబోవుట |
ఇవ్విధంబున సమస్తభూభాగంబును | (భా-3-824-వ.) | దేవహూతితోగ్రుమ్మరుట |
ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబునొంది | (భా-10.2-384-వ.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
ఇవ్విధంబునగృతత్రేతాద్వాపరంబులను | (భా-7-362-వ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
ఇవ్విధంబుననక్కపట యువతీరత్నంబు | (భా-8-304-వ.) | జగన్మోహిని వర్ణన |
ఇవ్విధంబుననతండు మహిషీవిప్రలబ్దుండును | (భా-4-770-వ.) | పురంజను కథ |
ఇవ్విధంబుననమోఘవీర్యుండగు | (భా-9-623-వ.) | భరతుని చరిత్ర |
ఇవ్విధంబుననశ్విదేవతలిద్దఱు | (భా-9-69-వ.) | శర్యాతి వృత్తాంతము |
ఇవ్విధంబుననా చిత్రరథుండగు | (భా-4-353-వ.) | ధృవయక్షుల యుద్ధము |
ఇవ్విధంబుననింద్రియంబులచేతఁ | (భా-7-364-వ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
ఇవ్విధంబుననుభయబలంబులును | (భా-8-334-వ.) | సురాసుర యుద్ధము |