పోతన తెలుగు భాగవతము బ
స్వరూపం
| పోతన తెలుగు భాగవతము | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ | |
బ
[మార్చు]| బంధవిమోచనుఁ డీశుఁడు | (భా-10.1-388-క.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
| బంధానుమోక్షణక్రమ | (భా-6-235-క.) | హంసగుహ్య స్తవరాజము |
| బంధుండవు సద్ద్యోహితసంధుండవు | (భా-10.1-1509-క.) | అక్రూరుడు పొగడుట |
| బంధుండు వచ్చెనటంచును | (భా-1-300-క.) | విదురాగమనంబు |
| బంధుజనంబుచేత నిటు ప్రార్థితుఁడై | (భా-10.1-748-ఉ.) | దావాగ్ని తాగుట |
| బంధురబలుఁడగు భరతుఁడు | (భా-9-348-క.) | శ్రీరామాదుల వంశము |
| బంధురయశుఁడు జగన్నుతసంధుఁడు | (భా-9-622-క.) | దుష్యంతుని చరిత్రము |
| బంధులఁ గూడి కృష్ణబలభద్రులు వచ్చినఁ | (భా-10.1-1722-ఉ.) | వాసుదేవాగమన నిర్ణయము |
| బంధులఁదిట్టి సజ్జనులఁబాధలఁబెట్టి | (భా-6-107-ఉ.) | అజామిళోపాఖ్యానము |
| బంధుల బిడ్డలన్ మగల భ్రాతలఁ | (భా-10.1-1466-ఉ.) | భ్రమరగీతములు |
| బంధులుఁబౌరులుఁదెచ్చిన | (భా-1-248-క.) | గోవిందునిద్వారకాగమనంబు |
| బంధుల్ మేలన వామహస్తమునఁ | (భా-10.1-1285-శా.) | విల్లువిరుచుట |
| బంధువు లెల్లఁ గృష్ణునకు బాలిక నిచ్చెద | (భా-10.1-1697-ఉ.) | రుక్మిణీ జననంబు |
| బంధువులనెల్లఁజీరుచు | (భా-9-525-క.) | యయాతి కథ |
| బ | ||
| బకునిం జంపిన కృష్ణుఁ డుండ | (భా-10.1-472-మ.) | అఘాసుర వధ |
| బకునికిఁ దమ్ముఁడు గావున | (భా-10.1-465-క.) | అఘాసుర వధ |
| బగయుఁ జెలిమి లేక పరఁగిన మిముబోఁటి | (భా-10.1-878.1-ఆ.) | యాగముచేయయోచించుట |
| బడతి యొకతె పాటపాడి డస్సిన యధ | (భా-10.1-1096.1-ఆ.) | గోపికలవద్ద పాడుట |
| బడిన యంతన దేహంబుపగిలి పెక్కు | (భా-5.2-155.1-తే.) | నరక లోక విషయములు |
| బడుగు ముసలెద్దు రోసినపగిదినంత | (భా-3-981.1-తే.) | భక్తియోగంబు |
| బడుగునడుములు వడఁకంగ నడుగు లిడఁగ | (భా-10.2-688.1-తే.) | పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట |
| బడుచునున్నదియిట్టి ప్రపంచరచిత | (భా-4-572.1-తే.) | పృథుని రాజ్యపాలన |
| బదవిహీనుఁజేసి బలిఁదెచ్చి నిలుపును | (భా-8-416.1-ఆ.) | 8సూర్యసావర్ణిమనువుచరిత్ర |
| బదురుగొడుకులుగలరండ్రు పరఁగ వారి | (భా-9-3.1-తే.) | సూర్యవంశారంభము |
| బద్ధకేళీమృగంబుల పగిదిఁదగిలి | (భా-3-1006.1-తే.) | గర్భసంభవ ప్రకారంబు |
| బద్ధానురాగయై స్మరయుద్ధంబున | (భా-6-96-క.) | అజామిళోపాఖ్యానము |
| బద్ధుండై గురుశాపతప్తుఁడయి | (భా-8-662-శా.) | హిరణ్యగర్భాగమనము |
| బయలు గొందియుఁ బెను మిఱ్ఱుపల్లములును | (భా-10.2-1000-తే.) | గురుప్రశంస చేయుట |
| బరఁగఁజిరకాలమీరీతిఁబాపనియతి | (భా-6-108.1-తే.) | అజామిళోపాఖ్యానము |
| బరఁగ నాచేతఁబిలువంగఁబడిన ధీరుఁ | (భా-4-18.1-తే.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
| బరఁగ మున్ను యయాతిశాపమునఁ జేసి | (భా-10.2-790.1-తే.) | శిశుపాలుని వధించుట |
| బరఁగ రుక్మవతీ స్వయంవరమున కొగి | (భా-10.2-281.1-తే.) | ప్రద్యుమ్న వివాహంబు |
| బరఁగనాధ్యాత్మికాదితాపత్రయంబు | (భా-1-36.1-తే.) | కథాప్రారంభము |
| బరగు నన్యోన్య వైరానుబంధములను | (భా-10.2-751.1-తే.) | రాజబంధమోక్షంబు |
| బరమభాగవతుల పాదధూళి సమస్త | (భా-6-188.1-ఆ.) | అజామిళోపాఖ్యానము |
| బరమసంప్రీతమతియునై పలికె రాజు | (భా-4-604.1-తే.) | పృథునిబరమపదప్రాప్తి |
| బరవసముననరికట్టిన | (భా-6-134-క.) | అజామిళోపాఖ్యానము |
| బరిణమింప విష్ణుఁబాడుచుఁదత్కీర్తి | (భా-6-239.1-ఆ.) | హంసగుహ్య స్తవరాజము |
| బరువుపెట్టుచున్నఁబడియున్న నిలిచినఁ | (భా-5.2-141.1-ఆ.) | నరక లోక విషయములు |
| బరువైన కొడుకు మోవను | (భా-10.1-262-క.) | వ్రేగయిన కృష్ణునిలపైబెట్టుట |
| బల భీమార్జున ముఖ్య చాపధర | (భా-2-192-మ.) | మంథరగిరి ధారణంబు |
| బలకృష్ణాంఘ్రిసరోజసంగమముచే | (భా-10.1-797-మ.) | గోపికలవేణునాదునివర్ణన |
| బలకృష్ణులపైఁ గదిసిన | (భా-10.1-623-క.) | ధేనుకాసుర వధ |
| బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖ యదు | (భా-10.2-396-సీ.) | బాణాసురునితో యుద్ధంబు |
| బలభద్రుఁ డప్రమేయుం | (భా-10.2-538-క.) | ద్వివిదునివధించుట |
| బలభద్రుఁడు ముష్టికుఁడును | (భా-10.1-1349-క.) | చాణూరముష్టికులతో పోరు |
| బలభద్రుండును లోకులు | (భా-10.1-1365-క.) | చాణూరముష్టికులవధ |
| బలభిన్ముఖ్య దిశాధినాథవరులున్ | (భా-12-36-మ.) | మార్కండేయోపాఖ్యానంబు |
| బలము మిగులఁ గలుగ బలభద్రుఁ డన లోక | (భా-10.1-64-ఆ.) | రోహిణి బలభద్రుని కనుట |
| బలములుగల మీనంబులు | (భా-1-379-క.) | కృష్ణనిర్యాణంబు వినుట |
| బలయుతులకు దుర్భలులకు | (భా-7-264-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
| బలరామా ఘనబాహ | (భా-10.2-502-మ.) | కాళిందీ భేదనంబు |
| బలవంతంబగు నీరుపట్టున | (భా-9-649-మ.) | రంతిదేవుని చరిత్రము |
| బలవంతుఁ డగు ప్రలంబుఁడు | (భా-10.1-740-క.) | ప్రలంబాసురవధ |
| బలవంతుఁ డైన వాడే | (భా-12-10-క.) | కల్క్యవతారంబు |
| బలవంతుఁడ నే జగముల | (భా-7-262-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
| బలవంతుండు ధరాసుతుండు గనె | (భా-10.2-168-మ.) | నరకాసురవధకేగుట |
| బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు | (భా-11-3-మ.) | భూభారంబువాపుట |
| బలవదరాతిమర్దనులఁ | (భా-10.2-1115-చ.) | వసుదేవుని గ్రతువు |
| బలశౌర్యంబుల భోగమూర్తి | (భా-10.2-231-మ.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
| బలసి ఋషుల్ బృహస్పతి వత్సకంబుగా | (భా-4-501-సీ.) | భూమినిబితుకుట |
| బలహీనాంగులకున్ బలాధికులకుం | (భా-1-380-మ.) | కృష్ణనిర్యాణంబు వినుట |
| బలి చేసిన దానమునకు | (భా-8-614-క.) | వామనునికిదానమిచ్చుట |
| బలి జగములనెల్ల బలియుచునున్నాఁడు | (భా-8-471.1-ఆ.) | దితికశ్యపులసంభాషణ |
| బలి నిజ మౌళినవ్వటుని | (భా-2-151-చ.) | మత్యావతారంబు |
| బలి వచ్చి విడియుట బలభేది వీక్షించి | (భా-8-452-సీ.) | దుర్భరదానవప్రతాపము |
| బలితనూభవుమంత్రి కుంభాండుతనయ | (భా-10.2-337-తే.) | ఉషాకన్య స్వప్నంబు |
| బలిదైత్య విను మున్ను ప్రథమయుగంబున | (భా-10.2-1154-సీ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
| బలిదైత్యేంద్రకరద్వయీకృత | (భా-8-604-మ.) | వామనునికిదానమిచ్చుట |
| బలినంభోరుహనేత్రుఁడేమిటికినై | (భా-8-437-మ.) | 14ఇంద్రసావర్ణిమనువుచరిత్ర |
| బలిమిఁ బురాంతకుం దొడరి బాహువిజృంభణ | (భా-10.2-1290-చ.) | విప్రుని ఘనశోకంబు |
| బలిమిగలదేని నాతోఁ | (భా-3-656-క.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
| బలిమినడంచుచు నరులం | (భా-9-171-క.) | మాంధాత కథ |
| బలిమినిట్లు ముగురు పగవాని రథ సూత | (భా-8-366.1-ఆ.) | జంభాసురుని వృత్తాంతము |
| బలిమిన్ దైత్యులఁజంపరాదు | (భా-8-487-మ.) | పయోభక్షణవ్రతము |
| బలిమిన్ మాధవ నేడు నిన్ను | (భా-10.1-1625-మ.) | కాలయవనుడు వెంటజనుట |
| బలిమిన్ సర్వనృపాలుర న్నదిమి | (భా-10.2-355-మ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
| బలిమిసాలక మందభాగ్యుఁడైకుమతియై | (భా-3-981-సీ.) | భక్తియోగంబు |
| బలిమున్ను నాకంబు బలిమిమైఁజేకొన్న | (భా-8-416-సీ.) | 8సూర్యసావర్ణిమనువుచరిత్ర |
| బలియుర దండించుట | (భా-4-154-క.) | శివుండనుగ్రహించుట |
| బలియుర దండింపఁగ దుర్బలులను | (భా-10.2-649-క.) | భూసురుని దౌత్యంబు |
| బలిసి దక్షప్రజాపతితనూభవ దితి | (భా-3-451-సీ.) | దితికశ్యప సంవాదంబు |
| బలుఁ డపుడు ఱాలు తుమురై | (భా-10.2-555-క.) | ద్వివిదునివధించుట |
| బలుఁడంగానుమురాసురాంతకుఁడఁగాఁ | (భా-10.2-1288-మ.) | విప్రుని ఘనశోకంబు |
| బలుఁడుం గృష్ణుఁడు నెన్నఁడైనఁ | (భా-10.1-1516-మ.) | అక్రూరునితో కుంతిసంభాషణ |
| బలుఁడు కోపించి యొక లక్ష పణము సేసి | (భా-10.2-297-తే.) | రుక్మిబలరాములజూదంబు |
| బలుకు మనినఁ బెక్కు పలుకని ముగుద యే | (భా-10.2-181.1-ఆ.) | సత్యభామ యుద్ధంబు |
| బలుకు లెవ్వియైనఁ బలుకుచో హరిపేరు | (భా-10.1-87.1-తే.) | రోహిణి బలభద్రుని కనుట |
| బలుకునొక్కచోటఁబరమేశుఁగేశవుఁ | (భా-7-124.1-ఆ.) | ప్రహ్లాద చరిత్రము |
| బలుడుం గృష్ణుఁడు మర్త్యులే | (భా-10.1-1449-మ.) | నందోద్ధవ సంవాదము |
| బలులకడ కేగి కన్నుల బాష్పకణము | (భా-10.2-1137.1-తే.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
| బలువింటన్ గుణటంకృతంబు | (భా-9-303-మ.) | శ్రీరాముని కథనంబు |
| బల్లముల డాఁగు దిబ్బల బయలుపడును | (భా-10.1-1629.1-తే.) | కాలయవనుడు వెంటజనుట |
| బల్లిదంపుదోడు ప్రాపుననింద్రుని | (భా-8-683-ఆ.) | బలియఙ్ఞమువిస్తరించుట |
| బల్లిదుండగు కంసుచేతను | (భా-1-190-మత్త.) | కుంతి స్తుతించుట |
| బల్లిదు నన్ను భీష్మజనపాలకుమారకుఁ | (భా-10.1-1764-ఉ.) | రుక్మి యనువాని భంగంబు |
| బవరమునఁ గృష్ణుచే మున్నవమానము | (భా-10.2-280-క.) | కృష్ణకుమారోత్పత్తి |
| బసిఁడి కేడెమర్థి భల్లూకపతి మోచి | (భా-9-319.1-ఆ.) | శ్రీరాముని కథనంబు |
| బసుల క్రేపులఁ గాచుచు బకునిఁ జీఱె | (భా-10.1-931.1-తే.) | గోపకులు నందునికిజెప్పుట |
| బహు కాలంబు తపంబు చేసి | (భా-10.1-678-మ.) | నాగకాంతలు స్తుతించుట |
| బహు వర్షంబులు బ్రహ్మ తొల్లి | (భా-2-19-మ.) | విరాట్స్వరూపము తెలుపుట |
| బహుకుటుంబి యగుచు బహుధనాపేక్షచే | (భా-5.1-169-ఆ.) | సింధుపతి విప్రసంవాదంబు |
| బహుజీవనముతోడ భాసిల్లి యుండుటో | (భా-10.1-822-సీ.) | గోపికావస్త్రాపహరణము |
| బహుపాదోరు భుజాననేక్షణ | (భా-2-88-మ.) | లోకంబులు పుట్టుట |
| బహుప్రకారంబులం బొగడుచుఁ | (భా-10.2-761-వ.) | రాజబంధమోక్షంబు |
| బహుమాయుఁడైన మయుచే | (భా-7-387-క.) | త్రిపురాసుర సంహారము |
| బహురసాన్నంబు పెట్టుఁడు బ్రాహ్మణులకు | (భా-10.1-889.1-తే.) | ఇంద్రయాగనివాఱణంబు |
| బహుళదృక్పరిపాకమోహనిబద్ధుఁడౌచు | (భా-6-103-త.) | అజామిళోపాఖ్యానము |
| బహుళవిజ్ఞానదావాగ్నిభసితకర్ములైన | (భా-1-388.1-తే.) | పాండవుల మహాప్రస్థానంబు |
| బహువిధముల బహుముఖముల | (భా-6-208-క.) | చంద్రుని ఆమంత్రణంబు |
| బాం | ||
| బాంధవ ఙ్ఞాతి సుతులునుబగతురాత్మ | (భా-6-463-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
| బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై | (భా-10.1-1325.1-ఆ.) | మల్లావనీప్రవేశము |
| బా | ||
| బాణాగ్ని నెవ్వఁడు పఱపి పయోరాశి | (భా-10.2-68-సీ.) | జాంబవతి పరిణయంబు |
| బాణుఁడు విక్రమజిత గీర్వాణుఁడు | (భా-10.2-312-క.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
| బాదతీర్థంబు గల మహాభాగవత జ | (భా-10.2-1229.1-తే.) | శ్రుతిగీతలు |
| బాదరాయణుండు భగవంతుఁడనఘుండు | (భా-9-670-ఆ.) | భీష్ముని వృత్తాంతము |
| బాధలనలంచు దుష్టభూపతులనెల్ల | (భా-3-71.1-తే.) | యుద్దవ దర్శనంబు |
| బాపి దగ్ధశేషపాదపజాలంబు | (భా-6-201.1-ఆ.) | చంద్రుని ఆమంత్రణంబు |
| బాపురే విధి నను దుఃఖపఱుపఁ దగునె | (భా-10.2-1281.1-తే.) | విప్రుని ఘనశోకంబు |
| బాల పువ్వుఁబోడి ప్రాయంపువానిని | (భా-9-175-ఆ.) | మాంధాత కథ |
| బాలకుఁ డాకొని యేడ్చుచు | (భా-10.1-255-క.) | కృష్ణుడు శకటము దన్నుట |
| బాలకుం డొదిగిలఁ బడనేర్చెనని జన్మ | (భా-10.1-248-సీ.) | యశోద కృష్ణుని తొట్లనిడుట |
| బాలకుఁడు చేయునది లేక పట్టువడియెఁ | (భా-10.2-569-తే.) | సాంబుడు లక్షణనెత్తకొచ్చుట |
| బాలకులార రండు | (భా-7-212-ఉ.) | ప్రహ్లాదుని హింసించుట |
| బాలకులారా ధరిత్రీపాలకు శపియింతు | (భా-1-472-క.) | పరీక్షిత్తు వేటాడుట |
| బాలద్విరద కరంబులఁబోలెడి | (భా-10.1-273-క.) | తృణావర్తుడు కొనిపోవుట |
| బాలబుద్ధిఁగాదె పాషండముఖర మా | (భా-10.1-1504.1-ఆ.) | అక్రూరుడు పొగడుట |
| బాలభాను ప్రభా భాసమానద్యుతిఁ | (భా-10.2-1307-సీ.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
| బాలమాత్రుఁడగు సలీలుని ముఖమందు | (భా-10.1-343-ఆ.) | నోటిలో విశ్వరూపప్రదర్శన |
| బాలలకు హస్తకీలితఫాలలకు | (భా-10.1-845-క.) | గోపికలయెడప్రసన్నుడగుట |
| బాలశీతాంశురేఖావిభాసమాన | (భా-3-421-తే.) | భూమ్యుద్ధరణంబు |
| బాలసఖుండైన య ప్పద్మపత్త్రనేత్రుఁ | (భా-10.2-968-తే.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
| బాలా నా వెనువెంటను | (భా-8-129-క.) | లక్ష్మీనారాయణసంభాషణ |
| బాలాజన శాలా ధన | (భా-1-309-క.) | విదురాగమనంబు |
| బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు | (భా-10.1-1690.1-తే.) | రుక్మిణీ జననంబు |
| బాలిశులమగుచు మిక్కిలి | (భా-5.1-48-క.) | ఋషభుని జన్మంబు |
| బాలుం డయ్యు నితండఘాసురుఁడు | (భా-10.1-507-శా.) | బ్రహ్మ వత్సబాలకులదాచుట |
| బాలుం డాడుచు నాతపత్ర మని | (భా-10.1-918-శా.) | గోవర్ధనగిరినెత్తుట |
| బాలుఁ డీతండని భావింతు నందునా | (భా-10.1-364-సీ.) | యశోదకృష్ణుని అదిలించుట |
| బాలుం డీతఁడు కొండ దొడ్డది | (భా-10.1-921-శా.) | గోవర్ధనగిరినెత్తుట |
| బాలుం డీతఁడు మంచివాఁడనుచుఁ | (భా-10.1-687-శా.) | నాగకాంతలు స్తుతించుట |
| బాలుం డెక్కడ బండి యెక్కడ | (భా-10.1-257-శా.) | కృష్ణుడు శకటము దన్నుట |
| బాలుం డొక్కఁడు వీఁడు నా మడుఁగు | (భా-10.1-642-శా.) | కాళిందిలో దూకుట |
| బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక | (భా-10.1-112.1-తే.) | దేవకి కృష్ణుని కనుట |
| బాలుఁడ వీవు కృష్ణ బలభద్రునిఁ బంపు | (భా-10.1-1552-ఉ.) | జరాసంధుని సంవాదము |
| బాలుఁడవె నీవు పరుఁడ వ | (భా-10.1-404-క.) | గుహ్యకులుకృష్ణునిపొగడుట |
| బాలుఁడు రాచబిడ్డఁడు కృపాళుఁడు | (భా-7-191-ఉ.) | ప్రహ్లాదుని హింసించుట |
| బాలుఁడు ఱో లడ్డము దివ | (భా-10.1-402-క.) | కృష్ణుడుమద్దిగవనుగూల్చుట |
| బాలుఁడు వెఱ్ఱిబ్రాహ్మణుఁడు | (భా-9-448-ఉ.) | పరశురాముని కథ |
| బాలుఁడుగరముననుగ్ర | (భా-3-669-క.) | బ్రహ్మస్తవంబు |
| బాలుండై చతురాననుండు | (భా-10.1-542-శా.) | బ్రహ్మ తర్కించుకొనుట |
| బాలుఁడొక్కరుండు పరిణామశీలుండు | (భా-6-451-ఆ.) | చిత్రకేతోపాఖ్యానము |
| బాలుఁబ్రభావిశాలు | (భా-7-127-ఉ.) | ప్రహ్లాద చరిత్రము |
| బాలుని ముగ్దవచోఋజుఫాలుని | (భా-6-64-క.) | అజామిళోపాఖ్యానము |
| బాలున్ హరిపదచింతాశీలున్ | (భా-7-27-క.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
| బాలురఁ గంటి నా చెయిది బాసిన వారిని | (భా-10.1-538-ఉ.) | బ్రహ్మ తర్కించుకొనుట |
| బాలుర నింతుల బసులఁ బాఱఁగఁ దోలుట | (భా-10.1-1141-ఉ.) | వృషభాసుర వధ |
| బాలురకుఁ బాలు లే వని | (భా-10.1-307-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
| బాలురచావు కర్ణములఁబడ్డఁగలంగి | (భా-1-143-ఉ.) | కుంతి పుత్రశోకంబు |
| బాలురు ప్రాణంబులు గోపాలురకు | (భా-10.1-466-క.) | అఘాసుర వధ |
| బాలేందురేఖ దోఁచిన | (భా-10.1-1688-క.) | రుక్మిణీ జననంబు |
| బావా నీ వచనంబు నిక్కము సుమీ | (భా-10.1-162-శా.) | మాయమింటనుండిపలుకుట |
| బాసి శుద్ధాత్మకుండుగాఁగ భవ్యగాత్ర | (భా-7-376.1-తే.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
| బాహుబలంబుననింద్రుఁడు | (భా-8-348-క.) | హరి అసురులశిక్షించుట |
| బాహులుఁబదములుఁగట్టిన | (భా-8-639-క.) | బలినిబంధించుట |
| బాహుశక్తి సురాసురుల్ చని | (భా-8-229-మత్త.) | శివునిగరళభక్షణకైవేడుట |
| బాహ్లీకుండనువానికి సోమదత్తుండు పుట్టె | (భా-9-665-వ.) | శంతనుని వృత్తాంతము |
| బి | ||
| బిక్షాపాత్రికనిచ్చెను | (భా-8-518-క.) | వామనుడవతరించుట |
| బిక్షుండై తమ తండ్రి మా జనకునిన్ | (భా-9-521-శా.) | యయాతి కథ |
| బిక్షులు వచ్చెద రేడ్చిన | (భా-10.1-421-క.) | కపటబాలలీలలు |
| బిగియఁగౌఁగిటఁజేర్చి నెమ్మొగమునివిరి | (భా-4-308-తే.) | ధృవుండు మరలివచ్చుట |
| బిడ్డఁడు మ్రొక్కినఁదల్లులు | (భా-1-261-క.) | గోవిందునిద్వారకాగమనంబు |
| బిడ్డనిఁ గరముల ఱొమ్మున | (భా-10.1-140-క.) | కృష్ణుని వ్రేపల్లెకుతరలించుట |
| బిడ్డపేరు పెట్టి పిలుచుట | (భా-6-122-ఆ.) | అజామిళోపాఖ్యానము |
| బిడ్డలకు బుద్ధిసెప్పని | (భా-1-314-క.) | విదురాగమనంబు |
| బిడ్డలు మగలును భ్రాతలు | (భా-10.1-860-క.) | విప్రవనితాదత్తాన్నభోజనంబు |
| బిడ్డలు వెఱతురె నీకఱగొడ్డంబులు | (భా-8-467-క.) | దితికశ్యపులసంభాషణ |
| బిదప వాఁ డవ్యయానందపదము నాత్మ | (భా-10.2-1234.1-తే.) | విష్ణు సేవా ప్రాశస్త్యంబు |
| బిసబిస నెప్పుడు నుడుగక | (భా-10.2-1001-క.) | గురుప్రశంస చేయుట |
| బు | ||
| బుట్టి సత్యనియతిఁబురుషోత్తముఁడు | (భా-8-16.1-ఆ.) | 3ఉత్తమమనువు చరిత్ర |
| బుడబుడ నెత్తురుగ్రక్కుచు | (భా-3-701-క.) | హిరణ్యాక్షవధ |
| బుద్ధిఁదోచిననమ్మహాపురుషవరుఁడు | (భా-3-199-తే.) | జగదుత్పత్తి లక్షణంబు |
| బుద్ధిఁబోల్పరాని పుణ్యంబుఁదత్పాద | (భా-6-333.1-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
| బుద్ధిమంతుఁడయిన బుధుఁడు పుత్రుండైన | (భా-9-386-ఆ.) | బుధుని వృత్తాంతము |
| బుధ రంజనియును సూక్తయు | (భా-10.1-1044-క.) | గోపికల విరహపు మొరలు |
| బుధులు మెచ్చ భువిఁ బ్రబుద్ధత మెఱయుటో | (భా-10.1-822.1-ఆ.) | గోపికావస్త్రాపహరణము |
| బుధేంద్రా వ్యాసపుత్త్రుండైన శుకుం | (భా-1-76-వ.) | శుకుడుభాగవతంబుజెప్పుట |
| బురుషరూపంబు ధరియించి | (భా-1-62.1-తే.) | కథా సూచనంబు |
| బూ | ||
| బూని తత్తీర్థమునఁ గృతస్నానుఁ డగుచు | (భా-10.2-1242.1-తే.) | వృకాసురుండు మడియుట |
| బూని సుఖదుఃఖములు రెంటిలోననెద్ది | (భా-4-240.1-తే.) | ధృవుండు తపంబు చేయుట |
| బె | ||
| బెగడుచు నుండఁగ శంబరుఁ | (భా-10.2-23-క.) | శంబరోద్యగంబు |
| బెట్టిదమగు శాపమునకు | (భా-1-481-క.) | శృంగి శాపంబు |
| బెట్టినాఁడవనుచు బిఱుసులు పలుకంగ | (భా-9-706.1-ఆ.) | శశిబిందుని చరిత్ర |
| బెట్టుగోరెడు వేడుక పట్టుపఱుచు | (భా-8-536.1-తే.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
| బెడ గడరు పెన్గదలు పొడిపొడిగఁ దాఁకఁ | (భా-10.2-737-లవి.) | జరాసంధ వధ |
| బెల్లువడఁగాల్పఁదొడఁగినఁదల్లడిల్లి | (భా-6-195.1-తే.) | చంద్రుని ఆమంత్రణంబు |
| బొ | ||
| బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల | (భా-10.2-180-సీ.) | సత్యభామ యుద్ధంబు |
| బొరలుఁగెరలు నటించునంబరముదెరల | (భా-3-413.1-తే.) | భూమ్యుద్ధరణంబు |
| బొలఁతి కల్లన నీళ్ళాడు ప్రొద్దు లెదుగ | (భా-10.1-75.1-తే.) | రోహిణి బలభద్రుని కనుట |
| బో | ||
| బోటిపిండుచేతఁబొదువంగఁబట్టించి | (భా-9-523-ఆ.) | యయాతి కథ |
| బోరనఁబ్రత్యక్షంబై | (భా-10.2-834-క.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
| బ్ర | ||
| బ్రకటరుచి నొప్పు తేరు దారుకుఁడు దేర | (భా-10.2-669.1-తే.) | ధర్మజు రాజసూయారంభంబు |
| బ్రకృతిపురుషకావేశుఁడై పరఁగువాఁడు | (భా-4-458.1-తే.) | అర్చిపృథుల జననము |
| బ్రతుక వచ్చుఁగాఁక బహుబంధనములైన | (భా-8-598-ఆ.) | బలిదాననిర్ణయము |
| బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండినఁ | (భా-10.1-1760-ఆ.) | రాజలోక పలాయనంబు |
| బ్రవిమలాకార భవదీయ పాదపద్మ | (భా-10.2-257.1-తే.) | రుక్మిణిదేవి స్తుతించుట |
| బ్రవిమలానంత తేజోవిరాజమాన | (భా-10.2-1251.1-తే.) | వృకాసురుండు మడియుట |
| బ్రహ్మ మొదలు లోకపాలురుఁగొనియాడి | (భా-8-632.1-ఆ.) | త్రివిక్రమస్ఫురణంబు |
| బ్రహ్మ యిట్లనియె | (భా-4-178-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
| బ్రహ్మచేత భూమిపతుల కీ ధర్మంబు | (భా-10.1-1777-ఆ.) | రుక్మి యనువాని భంగంబు |
| బ్రహ్మతేజంబు పోయెడి ప్రార్థనంబు | (భా-6-288-తే.) | దేవాసుర యుద్ధము |
| బ్రహ్మత్వము లఘు వగు నని | (భా-10.1-1604-క.) | ద్వారకానగర నిర్మాణము |
| బ్రహ్మపంపునఁ గాని పుట్టదు ప్రాణిసంతతి | (భా-10.1-531-మత్త.) | బ్రహ్మ తర్కించుకొనుట |
| బ్రహ్మమునకాత్మదాఁబృథగ్భావమగుచు | (భా-3-946.1-తే.) | సాంఖ్యయోగంబు |
| బ్రహ్మలకునెల్ల సంభవభవనమీవ | (భా-8-503.1-తే.) | గర్భస్థవామనునిస్తుతించుట |
| బ్రహ్మసంబంధి యగునీ కల్పప్రకారం | (భా-2-280-వ.) | శ్రీహరి నిత్యవిభూతి |
| బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని | (భా-6-118-సీ.) | అజామిళోపాఖ్యానము |
| బ్రహ్మాదులెవ్వని భద్రకటాక్ష | (భా-1-406-సీ.) | గోవృషభ సంవాదంబు |
| బ్రహ్మిష్ఠుండైన బ్రాహ్మణునాచార్యుం | (భా-6-282-వ.) | దేవాసుర యుద్ధము |
| బ్రహ్మేంద్రాదులునందనేరని | (భా-6-244-శా.) | హంసగుహ్య స్తవరాజము |
| బ్రా | ||
| బ్రాహ్మణజనంబులిట్లనిరి దేవా | (భా-4-204-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
| బ్రాహ్మణుఁడంచిత భక్తిఁబఠించిన | (భా-4-669-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
| బ్రాహ్మణోత్తమ వేదపాఠనలబ్ధ ద | (భా-10.2-990-సీ.) | కుచేలుని ఆదరించుట |