పోతన తెలుగు భాగవతము శ
Appearance
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
శ
[మార్చు]శంకాలేశము లేదు దేవ | (భా-7-76-శా.) | సుయఙ్ఞోపాఖ్యానము |
శంఖ పటహములును జడిగొని మ్రోయంగఁ | (భా-10.1-20.1-ఆ.) | వసుదేవదేవకీల ప్రయాణం |
శంఖచక్రగదాపద్మచారుహస్తు | (భా-3-750.1-తే.) | కర్దమునికిహరిప్రత్యక్షంబగుట |
శంఖారావము వీనులన్ విని జనుల్ | (భా-1-247-శా.) | గోవిందునిద్వారకాగమనంబు |
శంఖారావముతోడఁ బంచజనుఁ | (భా-10.1-1423-శా.) | గురుపుత్రుని తేబోవుట |
శంతనుని యనుజం డగు దేవాపియు | (భా-12-15-వ.) | కల్క్యవతారంబు |
శంపలను జయింపఁజక్రవాకంబులుఁ | (భా-8-104.1-ఆ.) | విష్ణువు ఆగమనము |
శంపాలతాభ బెడిదపుటంపఱచే | (భా-10.2-185-క.) | సత్యభామ యుద్ధంబు |
శంపాలతికతోడి జలదంబు కైవడి | (భా-10.1-548-సీ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
శంభుఁడో హరియో పయోజభవుఁడో | (భా-8-533-శా.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
శంభుకంట నొకటి జలరాశి నొక్కటి | (భా-10.1-805-ఆ.) | హేమంతఋతువర్ణనము |
శ | ||
శకటము హరి దన్నిన దివిఁ | (భా-10.1-251-క.) | కృష్ణుడు శకటము దన్నుట |
శకుని యను దైత్యు తనయుఁడు | (భా-10.2-1237-క.) | వృకాసురుండు మడియుట |
శక్తియు మఱి జ్యోతిష్టోమసవనముఖ్య | (భా-4-583.1-తే.) | పృథుని రాజ్యపాలన |
శత హాయనంబులు ధారాధరంబులు | (భా-12-24-వ.) | ప్రళయ విశేషంబులును |
శతరూపాపతిగామభోగవిరతిన్ | (భా-8-8-మ.) | 1స్వాయంభువమనువుచరిత్ర |
శతసమకాలమప్పురినజస్రము | (భా-4-764-చ.) | పురంజను కథ |
శత్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను | (భా-10.1-1669.1-తే.) | జరసంధుడుగ్రమ్మరవిడియుట |
శత్రువునాక్షేపంబునఁ | (భా-8-358-క.) | హరి అసురులశిక్షించుట |
శబ్ద స్పర్శ రూప రస గంధంబు లనియెడు | (భా-10.2-249-వ.) | రుక్మిణిదేవి స్తుతించుట |
శబ్దబ్రహ్మ యిట్లనియె | (భా-4-194-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
శర విచ్ఛిన్న తురంగమై | (భా-10.2-193-మ.) | నరకాసురుని వధించుట |
శర శరాసనముఖ దివ్యసాధనములు | (భా-10.2-434.1-తే.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
శరకుముదంబు లుల్లసితచామర | (భా-10.2-419-చ.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
శరణని వచ్చినజంతువుఁ | (భా-5.1-104-క.) | భరతుండు వనంబు జనుట |
శరణశరణ్యుఁడవగు నిను | (భా-4-470-క.) | భూమినిబితుకుట |
శరదాగమారంభసంపూర్ణపూర్ణిమా | (భా-3-118-సీ.) | కృష్ణాది నిర్యాణంబు |
శరధిమదవిరామా సర్వలోకాభిరామా | (భా-10.2-1342-మా.) | పూర్ణి |
శరనిధికన్యకామణియు సంభ్రమమొప్పఁగఁ | (భా-3-534-చ.) | శ్రీహరిదర్శనంబు |
శరనిధిలోన మహోగ్రామరకంటకుఁడెదురఁ | (భా-3-417-క.) | భూమ్యుద్ధరణంబు |
శరముల్ దూఱవు | (భా-10.1-1627-మ.) | కాలయవనుడు వెంటజనుట |
శరవిదళితసారంగా | (భా-4-975-క.) | పూర్ణి |
శరి యై కార్ముకి యై | (భా-7-404-మ.) | త్రిపురాసుర సంహారము |
శర్మద యమదండక్షత | (భా-8-529-క.) | వామనునిబిక్షాగమనము |
శర్యాతి యను రాజు జనియించె బ్రహ్మప | (భా-9-51-సీ.) | శర్యాతి వృత్తాంతము |
శర్వునియోగక్రమమున | (భా-4-156-క.) | శివుండనుగ్రహించుట |
శశికరంబులుఁబోలి విశదములగుచు | (భా-4-691-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
శశివో యింద్రుఁడవో విభావసుఁడవో | (భా-10.1-1648-మ.) | కాలయవనుడు నీరగుట |
శశ్వత్ప్రశాంతునభయుని | (భా-2-207-క.) | భాగవత వైభవంబు |
శాం | ||
శాంతంబులయిన మీ తనుకాంతులు | (భా-6-80-క.) | అజామిళోపాఖ్యానము |
శాంతచిత్తుఁడగుచు సంగవిముక్తుఁడై | (భా-9-490-ఆ.) | పరశురాముని కథ |
శాంతమై మహితతీక్ష్ణ సుదుస్సహంబై యు | (భా-10.2-431-సీ.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
శాంతునకపవర్గ సౌఖ్యసంవేదికి | (భా-8-79-సీ.) | గజేంద్రుని దీనాలాపములు |
శా | ||
శాఖాపుష్పఫల ప్రభారనతలై చర్చించి | (భా-10.1-598-శా.) | ఆలకదుపుల మేపబోవుట |
శామంతికా స్రగంచిత | (భా-10.1-799-క.) | హేమంతఋతువర్ణనము |
శారద నిర్మల నీరద | (భా-10.2-392-క.) | బాణాసురునితో యుద్ధంబు |
శారద నీరదాబ్జ ఘనసార సుధాకర | (భా-10.2-357-ఉ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
శారదకమలోదరరుచి | (భా-10.1-1039-క.) | గోపికల విరహపు మొరలు |
శారదచంద్రికా సారంగరుచితోడ | (భా-10.2-655-సీ.) | ధర్మజు రాజసూయారంభంబు |
శారదనీరదేందు | (భా-1-8-ఉ.) | ఉపోద్ఘాతము |
శి | ||
శిక్షించితిమన్యములగు | (భా-7-161-క.) | ప్రహ్లాద చరిత్రము |
శిక్షింతు హాలాహలమును | (భా-8-237-క.) | గరళభక్షణము |
శిఖియునజగోవిషాణసంచితమహాజగవ | (భా-4-443.1-తే.) | అర్చిపృథుల జననము |
శిబిక మోపింతమీతనిచేతననుచుఁ | (భా-5.1-139.1-తే.) | సింధుపతి విప్రసంవాదంబు |
శిరము దువ్వుచు శయ్యపైఁ జెలువు మిగుల | (భా-10.2-223.1-తే.) | పదాఱువేలకన్యలపరిణయం |
శిరమున మేన సంస్కృతులు చేయక | (భా-7-424-చ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
శిరమున వహించి ప్రాగ్దిశకరిగెడి | (భా-4-688-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
శిరములఁ దాల్చి నవ్యతులసీదళదామ | (భా-10.2-1191-చ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
శిరములు మూఁడును ఘన భీకర | (భా-10.2-425-క.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
శిశువులఁజంకలనిడి | (భా-1-265-క.) | కృష్ణుడుభామలజూడబోవుట |
శిష్యులు బలాఢ్యులైన విశేష్యస్థితి | (భా-10.1-1417-క.) | సాందీపుని వద్ధ శిష్యులగుట |
శిష్యులెల్లనునాత్మీయశిష్యజనులకంత | (భా-1-83.1-తే.) | వ్యాసచింత |
శీ | ||
శీలముగల యదుకులమున | (భా-10.1-4-క.) | పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట |
శీలికి నీతిశాలికి | (భా-1-30-ఉ.) | షష్ఠ్యంతములు |
శు | ||
శుక శారికా శిఖి పిక కూజిత ప్రస | (భా-10.2-600-సీ.) | నారదుని ద్వారకాగమనంబు |
శుకయోగి పరీక్షిత్తున | (భా-3-712-క.) | వరహావతార విసర్జనంబు |
శుకుఁ డా యోధన విజయోత్సుకమతి | (భా-10.2-862-క.) | యదు సాల్వ యుద్ధంబు |
శుకుఁడు గోచియు లేక పైఁజనఁ | (భా-1-77-త.) | శుకుడుభాగవతంబుజెప్పుట |
శుకుని కూఁతురైన సుందరి సత్కృతిఁ | (భా-9-654-ఆ.) | రంతిదేవుని చరిత్రము |
శుద్ధకర్పూరవాసితసురభిమధుర | (భా-7-101.1-తే.) | బ్రహ్మవరములిచ్చుట |
శుద్ధజీవుండు బాణంబు శుభదమైన | (భా-7-464.1-తే.) | ఆశ్రమాదుల ధర్మములు |
శుద్ధబ్రహ్మర్షి సమారాద్ధుండై | (భా-8-519-క.) | వామనుడవతరించుట |
శుద్ధముగ సురలకమృతము | (భా-8-328-క.) | సురాసుర యుద్ధము |
శుద్ధసాధులందు సురలందు | (భా-7-111-ఆ.) | బ్రహ్మవరములిచ్చుట |
శునకములఁబెంచి యెవ్వం | (భా-5.2-152-క.) | నరక లోక విషయములు |
శునశ్శేపుని ప్రభావంబు | (భా-9-201-వ.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
శుభచరితుఁడు హరి యరిగినఁ | (భా-1-441-క.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
శుభనదీజలకుంభసంశోభితంబు | (భా-4-315.1-తే.) | ధృవుండు మరలివచ్చుట |
శుభమే నీకుఁ బ్రమోదమే సఖులకుం | (భా-10.1-1208-మ.) | అక్రూరనందాదులసంభాషణ |
శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము | (భా-7-206-శా.) | ప్రహ్లాదుని హింసించుట |
శూ | ||
శూలనిహతినొంది స్రుక్కక యార్చిన | (భా-8-364-ఆ.) | జంభాసురుని వృత్తాంతము |
శూలమప్పుడతఁడు స్రుక్కక ఖండించి | (భా-6-406-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
శూలములన్ నిశాచరులు స్రుక్కక | (భా-7-196-ఉ.) | ప్రహ్లాదుని హింసించుట |
శూలాయుధహస్తుండై | (భా-8-556-క.) | వామునునిసమాధానము |
శృం | ||
శృంగారవతులార సిగ్గేల మిముఁ గూడి | (భా-10.1-842-సీ.) | గోపికావస్త్రాపహరణము |
శై | ||
శైబ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహ | (భా-10.2-394.1-తే.) | బాణాసురునితో యుద్ధంబు |
శో | ||
శోకదావాగ్నిశిఖాకులితంబు | (భా-4-173-సీ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
శోణితము నోర నొలుకఁగఁ | (భా-10.1-1364-క.) | చాణూరముష్టికులవధ |
శోధించి జలధినమృతము | (భా-8-327-క.) | రాహువువృత్తాంతము |
శోధింపంబడె సర్వశాస్త్రములు | (భా-7-183-శా.) | ప్రహ్లాద చరిత్రము |
శోభనాకారుఁ బీతాంబరాభిరాము | (భా-12-50.1-తే.) | పురాణగ్రంథ సంఖ్యలు |
శోషితదానవుండు నృపసోముఁడు | (భా-9-314-ఉ.) | శ్రీరాముని కథనంబు |
శౌ | ||
శౌరి కేమి తప్పు సత్రాజితుఁడు సేసెఁ | (భా-10.2-47-ఆ.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
శౌరి నెఱిఁజొచ్చి కరములఁ | (భా-10.1-1363-క.) | చాణూరముష్టికులవధ |
శౌరియునతిరథవరులు మహారథులు | (భా-3-172-క.) | మైత్రేయునింగనుగొనుట |
శౌర్యము దానశీలముఁబ్రసాదము | (భా-7-413-ఉ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
శౌర్యమువోవఁదట్టి నిజసాధనముల్ | (భా-3-613-ఉ.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
శౌర్యాటోప విజృంభణంబుల | (భా-10.2-564-శా.) | సాంబుడు లక్షణనెత్తకొచ్చుట |
శ్యా | ||
శ్యామను సుమాస్త్రఖేలనకామను | (భా-6-106-క.) | అజామిళోపాఖ్యానము |
శ్ర | ||
శ్రద్ధాగరిష్టుఁడై సత్యమైనట్టి | (భా-3-909-సీ.) | ప్రకృతి పురుష వివేకంబు |
శ్రద్ధాయుక్తులై ధృతవ్రతులైన | (భా-4-395-వ.) | వేనుని చరిత్ర |
శ్రమజలకణసిక్తంబై | (భా-10.1-1358-క.) | పౌరకాంతలముచ్చటలు |
శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర | (భా-10.1-71.1-తే.) | రోహిణి బలభద్రుని కనుట |
శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ | (భా-10.1-659-సీ.) | గోపికలు విలపించుట |
శ్రవణరంధ్రముల నే శబ్దంబు వినఁబడు | (భా-10.1-87-సీ.) | రోహిణి బలభద్రుని కనుట |
శ్రవణోదంచితకర్ణికారమునతో | (భా-10.1-772-మ.) | గోపికలవేణునాదునివర్ణన |
శ్రి | ||
శ్రితభయహరణుఁడు మునిజన | (భా-3-841-క.) | కపిలుని జన్మంబు |
శ్రీ | ||
శ్రీ పురుషోత్తమాఖ్య యదుసింహకిశోరక | (భా-10.2-1188-ఉ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
శ్రీ మరుదశనపతిశయన | (భా-12-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీ విలసితధరణీతనయావదన | (భా-4-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీ సీతాపతి లంకేశాసురసంహారచతుర | (భా-11-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీకంఠచాప ఖండన | (భా-10.1-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీకంఠా నిను నీవ యేమఱకుమీ | (భా-8-391-శా.) | హరిహరసల్లాపాది |
శ్రీకర కరుణాసాగర | (భా-5.1-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీకర పరిశోషిత రత్నాకర | (భా-10.2-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీకరములు జనహృదయ | (భా-10.1-1602-క.) | ద్వారకానగర నిర్మాణము |
శ్రీకాంతాతిలకంబు రత్నరుచిరాజి | (భా-2-234-శా.) | వైకుంఠపుర వర్ణనంబు |
శ్రీకాంతాహృదయప్రియ | (భా-5.2-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీకృష్ణభటులచేత నిరాకృతులై | (భా-6-161-క.) | అజామిళోపాఖ్యానము |
శ్రీకృష్ణా యదుభూషణా | (భా-1-201-శా.) | కుంతి స్తుతించుట |
శ్రీకృష్ణుని విజయం బగు | (భా-10.2-451-క.) | శివుడు కృష్ణుని స్తుతించుట |
శ్రీకైవల్యపదంబుఁజేరుటకునై | (భా-1-1-శా.) | ఉపోద్ఘాతము |
శ్రీతరుణీహృదయస్థిత | (భా-5.2-166-క.) | పూర్ణి |
శ్రీనాథనాథా జగన్నాథా నమ్రైకరక్షా | (భా-3-203-దం.) | మహదాదులు హరి స్తుతి |
శ్రీనాయక నీ నామము | (భా-11-17-క.) | కృష్ణసందర్శనంబు |
శ్రీనికేతనమైన శరీరమునను | (భా-3-131.1-తే.) | కృష్ణాది నిర్యాణంబు |
శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి | (భా-10.2-1019-ఉ.) | అటుకులారగించుట |
శ్రీపంబులు ఖండితసంతాపంబులు | (భా-1-446-క.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
శ్రీపతి పదమను నావను | (భా-10.1-593-క.) | కృష్ణుడుఅత్మీయుడగుట |
శ్రీపతికి మత్పతికి నుతగోపతికిఁ | (భా-6-32-క.) | షష్ఠ్యంతములు |
శ్రీపతియు యజ్ఞపతియుఁ | (భా-2-65-క.) | శుకుడ స్తోత్రంబుజేయుట |
శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన | (భా-1-36-సీ.) | కథాప్రారంభము |
శ్రీమదాంధులు సామంబుచేతఁ జక్కఁ | (భా-10.2-580-తే.) | బలుడు నాగనగరంబేగుట |
శ్రీమద్భక్తచకోరక | (భా-2-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీమద్విఖ్యాతిలతాక్రామిత | (భా-7-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీమన్నామ పయోదశ్యామ | (భా-8-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీమన్నారాయణపద | (భా-6-133-క.) | అజామిళోపాఖ్యానము |
శ్రీమహిత వినుతదివిజస్తోమ | (భా-3-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీమహిళామహేశసరసీరుహగర్భులకైన | (భా-7-359-ఉ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
శ్రీమానినీమానచోరా శుభాకార వీరా | (భా-10.1-1236-దం.) | శ్రీమానినీచోరదండము |
శ్రీయుతమూర్తి యో పురుషసింహమ | (భా-10.1-1706-ఉ.) | రుక్మిణి సందేశము పంపుట |
శ్రీరమణీమనోవిభుఁడు సింహకిశోరముఁ | (భా-3-109-ఉ.) | కృష్ణాది నిర్యాణంబు |
శ్రీరమణీయ గంధములఁ జెన్నువహించుఁ | (భా-10.1-1601-ఉ.) | ద్వారకానగర నిర్మాణము |
శ్రీరమణీయమైన నరసింహవిహారము | (భా-7-385-ఉ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
శ్రీరమణీరమణ కథాపారాయణ | (భా-12-47-క.) | ద్వాదశాదిత్యప్రకారంబు |
శ్రీరమణీరమణకథాపారాయణచిత్తుఁ | (భా-6-38-క.) | కథాప్రారంభము |
శ్రీరమణీశ్వర నీవాత్మారాముఁడవయ్యు | (భా-3-154-క.) | కృష్ణాది నిర్యాణంబు |
శ్రీరాజిత మునిపూజిత | (భా-9-1-క.) | ఉపోద్ఘాతము |
శ్రీలలనాకుచవేదికఁ | (భా-8-704-క.) | మత్స్యావతారకథాప్రారంభం |
శ్రీలలనేశ్వరదర్శనలాలసులై | (భా-3-520-క.) | సనకాదుల శాపంబు |
శ్రీవత్సగోత్రుండు శివభక్తి యుక్తుఁడా | (భా-6-26-సీ.) | గ్రంథకర్త వంశవర్ణనము |
శ్రీవత్సాంకితకౌస్తుభస్పురిత | (భా-6-1-శా.) | ఉపోద్ఘాతము |
శ్రీవనితాధిపనామ కథావిముఖుల | (భా-3-192-క.) | విదుర మైత్రేయ సంవాదంబు |
శ్రీవల్లభుఁడుదన్నుఁజేరిన యట్లైన | (భా-7-122-సీ.) | ప్రహ్లాద చరిత్రము |
శ్రీవిభునివలననీ లోకావళి | (భా-3-791-క.) | దేవహూతి పరిణయంబు |
శ్రీహరి కరసంస్పర్శను | (భా-8-119-క.) | గజేంద్రరక్షణము |
శ్రీహరి యఙ్ఞవరాహరూపముఁదాల్చి | (భా-3-447-సీ.) | విధాత వరాహస్తుతి |
శ్రు | ||
శ్రుతంబును విచారితంబునునయ్యె | (భా-4-883-వ.) | పురంజను కథ |
శ్రుతదేవుండును మోదియై | (భా-10.2-1190-మ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
శ్రుతధనకులకర్మసమున్నత | (భా-4-961-క.) | ప్రచేతసులు ముక్తికింజనుట |
శ్రుతులుదమలోన వివరించి చూచి | (భా-3-225-తే.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
శ్రుతులునుగ్రతుజాతము | (భా-3-56-క.) | యుద్దవ దర్శనంబు |
శ్రుత్యంతవిశ్రాంతమత్యనుక్రణీయ | (భా-6-186-సీ.) | అజామిళోపాఖ్యానము |
శ్రే | ||
శ్రేయములు గురియు భక్తినిజేయక | (భా-10.1-551-క.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
శ్రో | ||
శ్రోణీభరకుచయుగభర | (భా-8-313-క.) | అమృతము పంచుట |
శ్లా | ||
శ్లాఘ్యంబులైన భవదీయ చరిత్రంబుల | (భా-4-453-వ.) | అర్చిపృథుల జననము |