పోతన తెలుగు భాగవతము ద
స్వరూపం
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ద
[మార్చు]దండధర మూర్తిఁ గైకొని | (భా-10.2-21-క.) | శంబరోద్యగంబు |
దండధరుఁబెల్చడాకాలఁదన్ని ధ్రువుఁడు | (భా-3-449-తే.) | విధాత వరాహస్తుతి |
దండమద్భుత పుణ్యప్రధానునకును | (భా-6-336.1-తే.) | వృత్రాసుర వృత్తాంతము |
దండింగోదండకాండోద్ధత రథ హయ | (భా-6-272-స్రగ్ద.) | దేవాసుర యుద్ధము |
దండించి పగవారుదనభూమిఁజేకొన్న | (భా-9-202-సీ.) | సగరుని కథ |
దండింపదగని వారల | (భా-5.2-143-క.) | నరక లోక విషయములు |
దండి నరాతు లెల్ల హరిఁ దాఁకిన | (భా-10.2-143-ఉ.) | నాగ్నజితి పరిణయంబు |
దండితమృత్యుకృతాంతులు | (భా-8-443-క.) | బలియుద్ధయాత్ర |
దండితారిసమూహ భక్తనిధాన | (భా-5.2-167-మత్త.) | పూర్ణి |
దండిననేకులతో | (భా-1-361-క.) | కృష్ణనిర్యాణంబు వినుట |
దండిని బ్రహ్మాండంబులు | (భా-10.1-916-క.) | గోవర్ధనగిరినెత్తుట |
దంతచతుష్టాహతి శైలాంతంబులు | (భా-8-258-క.) | ఐరావతావిర్భావము |
దంతిపురనాథ వినుమొక | (భా-6-54-క.) | కథాప్రారంభము |
దంపతిక్రియామతంబు వర్తింతురు | (భా-6-483.1-ఆ.) | చిత్రకేతోపాఖ్యానము |
దంబరంబు మొలకు నడుగవు తిరిగెద | (భా-10.1-377.1-ఆ.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
దంభోళి ప్రతిమాన కర్కశ మహోద్యద్వామ | (భా-10.1-1175-శా.) | కేశిని సంహారము |
దంశవ్రాతములుంబిపీలికలు | (భా-7-82-శా.) | బ్రహ్మవరములిచ్చుట |
దంష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు | (భా-7-376-సీ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
ద | ||
దక్కుఁగల్గిన ప్రజకెల్ల దండధరునిఁ | (భా-4-564.1-తే.) | పృథుని రాజ్యపాలన |
దక్షతనయ సతీదేవిదవిలి | (భా-4-56-తే.) | దక్షయఙ్ఞమునకరుగుట |
దక్షప్రజాపతితనయ యా భవుని | (భా-4-35-సీ.) | ఈశ్వర దక్షుల విరోధము |
దక్షిణదిశాధినాయక | (భా-6-163-క.) | అజామిళోపాఖ్యానము |
దక్షిణస్తనమువలన ధర్మమొదవె | (భా-3-377.1-తే.) | సృష్టిభేదనంబు |
దక్షుండై యిరువదిమూడక్షౌహిణు | (భా-10.1-1530-క.) | అస్తిప్రాస్తులు మొరపెట్టుట |
దక్షునకాకాలంబున | (భా-6-248-క.) | శబళాశ్వులఁబోధించుట |
దగనుపాధ్యాయసహితుఁడై తనరు పృథుని | (భా-4-557.1-తే.) | పృథుండు హరినిస్థుతించుట |
దగిలి వర్తింపఁగాలంబు తఱి యెఱింగి | (భా-2-47.1-తే.) | హరిభక్తిరహితుల హేయత |
దగిలి సఖులు గొల్వఁ దల్లులు బాంధవ | (భా-10.1-1742.1-ఆ.) | వాసుదేవాగమనంబు |
దగుఁబ్రవర్గ్యమునగ్నిహోత్రములు | (భా-3-425.1-తే.) | విధాత వరాహస్తుతి |
దట్టపుఁదుఱుమును మీఁదికి | (భా-9-608-క.) | దుష్యంతుని చరిత్రము |
దట్టమైనట్టి కర్మబంధములనెల్ల | (భా-6-164-తే.) | అజామిళోపాఖ్యానము |
దట్లు బుద్ధి నెఱుఁగ ననువైన లాగునఁ | (భా-10.1-119.1-ఆ.) | వసుదేవుడుకృష్ణునిపొగడుట |
దత్తనూజు లెట్లు ద్రావుదు రట్లు | (భా-10.1-1519.1-ఆ.) | అక్రూరధృతరాష్ట్రులసంభాషణ |
దద్ధవిర్భాగములు మాకుఁదవిలి జిహ్వ | (భా-3-742.1-తే.) | దేవమనుష్యాదుల సృష్టి |
దనకు సంతానవిస్తరార్థంబుగాఁగఁ | (భా-4-3.1-తే.) | స్వాయంభువువంశవిస్తారము |
దనదు లావణ్యరూపంబుఁదలఁచి చూఁడ | (భా-8-40.1-తే.) | గజేంద్రుని వర్ణన |
దనయనొకతెఁగాంచెఁదదనంతరముననా | (భా-6-506.1-ఆ.) | సవితృవంశ ప్రవచనాది కథ |
దనర సందీప్త హవ్య వాహన సమాన | (భా-10.2-1253.1-తే.) | వృకాసురుండు మడియుట |
దనరు బృందావనంబునఁ దరులమైనఁ | (భా-10.1-1355.1-తే.) | పౌరకాంతలముచ్చటలు |
దనరు మృదుహంసతూలికా తల్పమందుఁ | (భా-10.2-978.1-తే.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
దనరుభక్తిని మృచ్ఛిలాదారురచిత | (భా-4-254.1-తే.) | ధృవుండు తపంబు చేయుట |
దనుజనాయకసేనావితానములను | (భా-3-129.1-తే.) | కృష్ణాది నిర్యాణంబు |
దనుజభుజగయక్ష దైత్యమృగాభీర | (భా-7-245-ఆ.) | ప్రహ్లాదుని జన్మంబు |
దనుజలోకనాథుదయిత వింధ్యావళి | (భా-8-600-ఆ.) | వామనునికిదానమిచ్చుట |
దనుజవీరులేయు దారుణదివ్యాస్త్ర | (భా-6-274-ఆ.) | దేవాసుర యుద్ధము |
దనుజహరణుఁడంబుధారకాయుష్మంతు | (భా-8-418-ఆ.) | 9దక్షసావర్ణిమనువుచరిత్ర |
దనుజానీకమనేకవారములు | (భా-3-101-మ.) | కృష్ణాది నిర్యాణంబు |
దనుజారిలీలావతారంబులందలి | (భా-7-240-సీ.) | ప్రహ్లాదుని జన్మంబు |
దనుజుఁజంపినవారలీ యక్షవరులుగారు | (భా-4-365.1-తే.) | ధృవయక్షుల యుద్ధము |
దనుజుఁడు దన వెనువెంటం | (భా-10.2-1249-క.) | వృకాసురుండు మడియుట |
దనుజుఁడు మ్రింగినఁ గృష్ణునిఁ | (భా-10.1-447-క.) | బకాసుర వధ |
దనుజులగర్వరేఖయును దానవవీరుల | (భా-6-276-చ.) | దేవాసుర యుద్ధము |
దనుజేంద్ర యీతఁడు ధరణీసురుఁడుఁగాడు | (భా-8-578-సీ.) | శుక్రబలిసంవాదంబును |
దనుజేంద్రుఁడు వ్రేసిన గదఁ | (భా-10.2-19-క.) | శంబరోద్యగంబు |
దనుజేంద్రు కూఁతురు తరళాక్షి శర్మిష్ఠ | (భా-9-514-సీ.) | యయాతి కథ |
దపతినాలిఁగఁగైకొనెఁదా వరించె | (భా-8-413.1-తే.) | 8సూర్యసావర్ణిమనువుచరిత్ర |
దపసులెవ్వాని పాదంబుదగిలి | (భా-1-45.1-తే.) | శౌనకాదుల ప్రశ్నంబు |
దప్పకుండంగనడపుచుఁదగిలి | (భా-3-801.1-తే.) | దేవహూతి పరిణయంబు |
దమ పదాంబుజరేణు వితానములను | (భా-10.2-1197.1-తే.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
దమఘోషసుతుఁడు దద్విభవము | (భా-10.2-786-క.) | రాజసూయంబునెఱవేర్చుట |
దమమును శౌచముఁదపమును | (భా-7-412-క.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
దయ నిటు సూడుమా | (భా-10.2-204-చ.) | నరకాసురుని వధించుట |
దయయునుసత్యమున్ విడిచి | (భా-6-393-చ.) | వృత్రాసుర వృత్తాంతము |
దయ్యమెఱుంగున్ వారల | (భా-9-401-క.) | పురూరవుని కథ |
దరళతరధూతకేతుపతాకలొలయ | (భా-3-808.1-తే.) | కర్దముని విమానయానంబు |
దరహాసామృతపూరితాస్యు | (భా-2-237-మ.) | వైకుంఠపుర వర్ణనంబు |
దరులఁ గుసుమ చయము దళములతో వాడె | (భా-10.1-717.1-ఆ.) | గ్రీష్మఋతువర్ణనము |
దర్పమునఁ బొంగి రుచిర మార్తాండ దీప్త | (భా-10.2-319-తే.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
దర్పించి చేసి పురము సమర్పించెను | (భా-10.1-1614-క.) | ద్వారకానగర నిర్మాణము |
దర్పించి యాదవులు తమ నేర్పునఁ | (భా-11-19-క.) | కృష్ణసందర్శనంబు |
దర్పిత తారాధిప పరిసర్పిత | (భా-10.1-1299-క.) | చంద్రోదయవర్ణన |
దలఁచి విఙ్ఞానతత్త్వంబున ధరణిమీఁద | (భా-3-173.1-తే.) | మైత్రేయునింగనుగొనుట |
దల్లిమీఁదగలుగు తాత్పర్యవశమున | (భా-6-314.1-ఆ.) | శ్రీమన్నారాయణ కవచము |
దళదరవిందసుందరపత్రరుచిరాక్షు | (భా-3-922-సీ.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
దళమైనఁ బుష్పమైనను | (భా-10.2-1010-క.) | గురుప్రశంస చేయుట |
దళితధమిల్లకుసుమగంధమ్ము నెఱపుఁ | (భా-8-303.1-తే.) | జగన్మోహిని వర్ణన |
దళితపాపుఁడగుచుదనలోకమునకేగె | (భా-8-121.1-ఆ.) | గజేంద్రునిపూర్వజన్మకథ |
దవయవోదారసుందరనవవిలాస | (భా-3-879.1-తే.) | కపిల దేవహూతిసంవాదంబు |
దవశిఖియుత తరుకోటర | (భా-4-822-క.) | పురంజను కథ |
దవిలి భవదీయగుణసత్కథావిలోలుఁ | (భా-4-203.1-తే.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
దవిలి యా దేవదేవుని భవమహాబ్ది | (భా-2-104.1-తే.) | నారయ కృతి ఆరంభంబు |
దవిలి శ్రౌషడ్వషట్స్వధేత్యాది శబ్ద | (భా-2-228.1-తే.) | వైకుంఠపుర వర్ణనంబు |
దశమమాసంబున వానినధోముఖుం | (భా-3-1005-వ.) | గర్భసంభవ ప్రకారంబు |
దశరథసూనుండేసిన | (భా-9-304-క.) | శ్రీరాముని కథనంబు |
దశరథుఁడు మున్నుగైకకు | (భా-9-265-క.) | శ్రీరాముని కథనంబు |
దహనుఁ డాకసంబు దారలు గ్రహములు | (భా-10.1-280.1-ఆ.) | పాలుతాగివిశ్వరూపప్రదర్శన |
దాఁ | ||
దాఁటఁగోరెడివారికి దయదలిర్ప | (భా-1-56.1-తే.) | కథా సూచనంబు |
దా | ||
దాటి తత్ప్రవాహంబునకుత్తర తటంబునందు | (భా-8-530-వ.) | వామనునిబిక్షాగమనము |
దానంజేసి యతండు సంఛిన్నదేహాత్మ | (భా-4-652-వ.) | పృథునిబరమపదప్రాప్తి |
దానంజేసి విగత విషయాభిలాషుండై | (భా-5.1-99-వ.) | భరతుండు వనంబు జనుట |
దానములందు సమ్మద విధానములం | (భా-10.2-220-ఉ.) | పదాఱువేలకన్యలపరిణయం |
దానవ త్రిపదభూతలమిత్తునంటివి | (భా-8-641-సీ.) | బలినిబంధించుట |
దానవ దైత్యుల సంగతిఁ | (భా-8-668-క.) | రాక్షసుల సుతలగమనంబు |
దానవదైత్యభుజంగమ | (భా-7-242-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
దానవునిఁజంపి యంతర్ధానాది | (భా-7-318-క.) | దేవతల నరసింహ స్తుతి |
దానవుని దేహజం బగు | (భా-10.1-1424-క.) | గురుపుత్రుని తేబోవుట |
దానవులమృతముద్రావంబూని | (భా-8-326-క.) | రాహువువృత్తాంతము |
దానవులైన నేమి మఱి | (భా-10.2-155-ఉ.) | నరకాసురవధకేగుట |
దాని సంసర్గగుణములుదప్పి నడచు | (భా-6-233-తే.) | హంసగుహ్య స్తవరాజము |
దానివలనను మేఢ్రంబుగానంబడియెఁ | (భా-3-899-తే.) | విరాట్పురుష ప్రకారంబు |
దాపసాభీష్టకరు భస్మదండలింగ | (భా-4-138.1-తే.) | శివుండనుగ్రహించుట |
దామోదర రాముల | (భా-10.1-1270-క.) | సుదామునిమాలలుగైకొనుట |
దామోదరపదభక్తిం | (భా-1-495-క.) | శృంగి శాపంబు |
దామోదరానుమోదితులయి | (భా-10.2-827-వ.) | సుయోధనుడుద్రెళ్ళుట |
దామోదరుండు సుదర్శనచక్రంబు | (భా-4-443-సీ.) | అర్చిపృథుల జననము |
దార కలహించునుందురు దంపతులకు | (భా-9-599.1-తే.) | దుష్యంతుని చరిత్రము |
దారలయందుఁ బుత్త్ర ధన ధాన్యము లందు | (భా-11-96-ఉ.) | అవధూతసంభాషణ |
దారిత శాత్రవ భవను నపార | (భా-10.1-1633-క.) | కాలయవనుడు వెంటజనుట |
దారుకుఁడు గనియె నంతటఁ | (భా-11-119-క.) | శ్రీకృష్ణ నిర్యాణంబు |
దారుణ లాంగూలదండ దంతంబులు | (భా-10.1-230-సీ.) | పూతననేలగూలుట |
దారుణపాశబంధనవిధానములన్ | (భా-6-142-ఉ.) | అజామిళోపాఖ్యానము |
దారుణమోహాంధకారపూరితుఁడను | (భా-6-146-సీ.) | అజామిళోపాఖ్యానము |
దారువులఁవెలుంగు దహనునికైవడిఁ | (భా-7-51.1-ఆ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
దాలు జిహ్వాదికంబులుద్భమునొందె | (భా-2-268.1-తే.) | శ్రీహరి నిత్యవిభూతి |
దాసజనకోటికతిసౌఖ్యదాయకములు | (భా-3-437.1-తే.) | విధాత వరాహస్తుతి |
దాసలోకమనోరథదాయకములు | (భా-3-929.1-తే.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
దాసీపుత్రుని మీరలు | (భా-3-35-క.) | విదురునితీర్థాగమనంబు |
దాసీభర్తనజామిళభూసురుఁ | (భా-6-74-క.) | అజామిళోపాఖ్యానము |
ది | ||
దిక్కులకావిరి వాసెను | (భా-8-509-క.) | వామనుడవతరించుట |
దిక్కులరాజులనెల్లను | (భా-1-362-క.) | కృష్ణనిర్యాణంబు వినుట |
దిక్కులు కాలముతోనే | (భా-7-265-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
దిక్కులుగెలిచితినన్నియు | (భా-7-261-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
దిటచెడి లోఁబడె దైత్యుఁడు | (భా-3-698-క.) | హిరణ్యాక్షవధ |
దితి యీగతిఁగామవిమోహితమతి | (భా-3-458-క.) | దితికశ్యప సంవాదంబు |
దితికొడుకుతపము వేఁడిమి | (భా-7-75-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
దితిజఠరంబునందుఁదనతేజము | (భా-3-611-చ.) | హిరణ్యకశిపహిరణ్యాక్షులజన్మ |
దితిజాధీశుని నీగతిం దునిమి | (భా-3-420-మ.) | భూమ్యుద్ధరణంబు |
దితిజుఁడు రోషోద్ధతుఁడై | (భా-3-688-క.) | బ్రహ్మస్తవంబు |
దితిజుఁడుదనబలమప్రతిహతతేజుండగు | (భా-3-684-క.) | బ్రహ్మస్తవంబు |
దితిదనవిభువాక్యంబుల | (భా-3-696-క.) | బ్రహ్మస్తవంబు |
దితిపుత్రుండు జగత్త్రయైకవిభుఁడై | (భా-7-99-మ.) | బ్రహ్మవరములిచ్చుట |
దితియును నిషిద్ధకర్మస్థితికై | (భా-3-472-క.) | దితి గర్భంబు ధరించుట |
దితిసంతానవినాశసాధన | (భా-4-181-మ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
దినదినమును ధర్మంబులు | (భా-12-9-క.) | కల్క్యవతారంబు |
దినము లంతంతకు దీర్ఘంబులై యుండె | (భా-10.1-717-సీ.) | గ్రీష్మఋతువర్ణనము |
దిరుగునెడ సర్వదిక్పాలవరసమేత | (భా-4-460.1-తే.) | అర్చిపృథుల జననము |
దివిజ వనితలఁ బోలెడు తెఱవ లపుడు | (భా-10.2-1023-తే.) | అటుకులారగించుట |
దివిజగణశరణ్యా దీపితానంతపుణ్యా | (భా-3-1054-మా.) | పూర్ణి |
దివిజరిపువిదారీ దేవలోకోపకారీ | (భా-8-744-మా.) | పూర్ణి |
దివిజాధీశుగుఱించి వానకొఱకై దీపింప | (భా-3-113-మ.) | కృష్ణాది నిర్యాణంబు |
దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ | (భా-10.2-50-మ.) | శమంతకమణి పొందుట |
దివిజానీకవిరోధి మ్రొక్కెఁగని | (భా-7-85-మ.) | బ్రహ్మవరములిచ్చుట |
దివిజారి యెదురఁదగఁగనె | (భా-3-633-క.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
దివిజులకోర్కెఁదీర్ప వసుదేవుని యింట | (భా-3-92-చ.) | కృష్ణాది నిర్యాణంబు |
దివిజేంద్ర ప్రీతిగ వల్లవజనులేఁటేఁటఁజేయు | (భా-2-183-క.) | కృష్ణావతారంబు |
దివినింద్రాదులు సంతసింప | (భా-3-700-మ.) | హిరణ్యాక్షవధ |
దివిరి దేదీప్యమానమై తేజరిల్లు | (భా-6-522.1-తే.) | మరుద్గణంబుల జన్మంబు |
దివ్యమగు వాసుదేవాది | (భా-3-892-క.) | కపిల దేవహూతిసంవాదంబు |
దివ్యమణిస్తంభదీప్తిఁజెన్నొందుచు | (భా-3-808-సీ.) | కర్దముని విమానయానంబు |
దివ్యమరకతరత్నసందీప్తలలిత | (భా-3-934-తే.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
దివ్యులర్థింప నాకర్థిఁదెచ్చి యిచ్చి | (భా-2-142.1-తే.) | మత్యావతారంబు |
దివ్యులు వెఱఁగందఁగఁబృథ్వీ | (భా-4-413-క.) | వేనుని చరిత్ర |
దిష్టుని కొడుకు నాభాగుండనువాఁడు | (భా-9-44-వ.) | మరుత్తుని చరిత్ర |
దీ | ||
దీ ప్రపంచ మెల్ల నిట్టి నీ విప్పుడు | (భా-10.1-1180.1-ఆ.) | నారదుడు కృష్ణునిదర్శించుట |
దీకొని నీకు నేఁడిచట దిక్కని | (భా-6-395-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
దీక్షితుండై ధరిత్రిపాలనముఁదండ్రి | (భా-5.1-7-సీ.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు | (భా-7-214.1-ఆ.) | ప్రహ్లాదుని హింసించుట |
దీనవదనుఁడగుచు దేహి యీ దేహంబు | (భా-3-999-ఆ.) | గర్భసంభవ ప్రకారంబు |
దీని విడుచుటదగవని తెగువ మెఱసి | (భా-9-590.1-తే.) | యయాతి బస్తోపాఖ్యానము |
దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి | (భా-11-58-వ.) | పిప్పలాయనభాషణ |
దీనికిఁజింతఁదక్కుఁడు | (భా-3-588-ఉ.) | బ్రహ్మణ ప్రశంస |
దీనికొక్క యితిహాసంబుగలదు | (భా-3-1007-వ.) | గర్భసంభవ ప్రకారంబు |
దీనుల కుయ్యాలింపను | (భా-8-133-క.) | లక్ష్మీనారాయణసంభాషణ |
దీనులముగాక యుష్మదధీనులమై | (భా-7-396-క.) | త్రిపురాసుర సంహారము |
దీపించు కేదార తీర్థంబునకు నేగి | (భా-10.2-1242-సీ.) | వృకాసురుండు మడియుట |
దీపింపఁగాలస్వరూపుఁడైనట్టి | (భా-3-362-సీ.) | చతుర్యుగపరిమాణంబు |
దీప్తజఠరాగ్నిగతి లింగదేహనాశకంబు | (భా-3-877.1-తే.) | కపిల దేవహూతిసంవాదంబు |
దుం | ||
దుందుభులు మొరసె గాయక | (భా-10.1-175-క.) | కృష్ణునికి జాతకర్మచేయుట |
దుః | ||
దుఃఖభరమున మాటలు దొట్రుపడఁగఁ | (భా-10.1-986.1-తే.) | గోపికల దీనాలాపములు |
దుఃఖింపం బనిలేదు పొమ్ము | (భా-10.1-1578-శా.) | జరాసంధుని విడుచుట |
దు | ||
దునిసిపడిన దీర్ఘదోర్దండములతోడ | (భా-7-41.1-ఆ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
దురదురఁ బరువిడి బిరుసున | (భా-10.2-161-క.) | నరకాసురవధకేగుట |
దురమునఁగైదువు వదలిన | (భా-6-413-క.) | వృత్రాసుర వృత్తాంతము |
దురితదూరులు నిత్యముక్తులకుఁ జెంద | (భా-10.2-1079.1-తే.) | నందాదులు చనుదెంచుట |
దురితముఁదలపరుగానరు | (భా-9-310-క.) | శ్రీరాముని కథనంబు |
దురితవినాశకపదపంకరుహ | (భా-4-716-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
దురితస్వరూపపాటచ్చరపీడం | (భా-3-778-క.) | దేవహూతి పరిణయంబు |
దుర్గమంబులయిన స్వర్గాదిఫలములఁ | (భా-6-335-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
దుర్గమ మగు బిలమున హరి | (భా-10.2-72-క.) | జాంబవతి పరిణయంబు |
దుర్జనభంజను శౌర్యోపార్జిత | (భా-10.2-710-క.) | దిగ్విజయంబు |
దుర్ణయుని దైత్యుఁబొరిగొని | (భా-7-322-క.) | దేవతల నరసింహ స్తుతి |
దుర్భరదానవశంఖావిర్భూత | (భా-8-450-క.) | దుర్భరదానవప్రతాపము |
దుర్భరబాణానలమున | (భా-1-180-క.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
దుర్మానవహరు నద్భుత కర్మమునకు | (భా-10.2-855-క.) | యదు సాల్వ యుద్ధంబు |
దుర్వాసుశాపవశమున | (భా-8-148-క.) | సురలుబ్రహ్మశరణుజొచ్చుట |
దుష్టచిత్తుండు బ్రహ్మబంధుండునయిన | (భా-4-101.1-తే.) | దక్షయఙ్ఞమునకరుగుట |
దుష్టజన నిగ్రహంబును | (భా-11-81-క.) | నారయణఋషి భాషణ |
దుష్టజననిగ్రహంబును | (భా-1-425-క.) | కలినిగ్రహంబు |
దుష్టజననిగ్రహంబును | (భా-9-723-క.) | శ్రీకృష్ణావతార కథాసూచన |
దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ | (భా-11-12.1-తే.) | కృష్ణసందర్శనంబు |
దుష్టశిక్షణంబు దురితసంహరణంబు | (భా-10.2-1035-ఆ.) | శమంతకపంచకమునకరుగుట |
దుష్యంతుండు వచ్చునవసరంబున | (భా-9-602-వ.) | దుష్యంతుని చరిత్రము |
దుస్తరంబులైన నీలవేణు | (భా-1-123-వ.) | నారదుని పూర్వకల్పము |
దూ | ||
దూటుదురు గ్రుక్క గ్రుక్కకు దోర మగుచు | (భా-10.1-289.1-తే.) | కృష్ణబలరాములక్రీడాభివర్ణన |
దూడలుగుడువవు చన్నులు | (భా-1-341-క.) | నారదునిగాలసూచనంబు |
దూరంబునఁ దాలతరుస్ఫారం బగు | (భా-10.1-612-క.) | ధేనుకాసుర వధ |
దూరముననాడుబాలుఁడు | (భా-6-72-క.) | అజామిళోపాఖ్యానము |
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము | (భా-4-254-సీ.) | ధృవుండు తపంబు చేయుట |
దూర్వాసుఁడొకనాడు | (భా-1-365-సీ.) | కృష్ణనిర్యాణంబు వినుట |
దె | ||
దెప్పరమగు కాలముచే | (భా-1-400-క.) | గోవృషభ సంవాదంబు |
దెలిసి మిక్కలి తమలోనఁదెలివినొంది | (భా-6-270.1-తే.) | దేవాసుర యుద్ధము |
దెలిసి వర్ణింప బ్రహ్మకునలవిగాదు | (భా-5.2-93.1-తే.) | భగణ విషయము |
దెల్లదమ్మివిరులఁదెగడు కన్నులవాని | (భా-6-332.1-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
దే | ||
దేవ కొందఱు సూక్ష్మదృక్కు లైనట్టి మ | (భా-10.2-1214-సీ.) | శ్రుతిగీతలు |
దేవ జగన్నాథ దేవేంద్రవందిత | (భా-10.2-320-సీ.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
దేవ జగన్మయ దేవేశ జగదీశ | (భా-8-385-సీ.) | హరిహరసల్లాపాది |
దేవ జితం జితంతే పరమేశ్వర | (భా-3-423-సీ.) | విధాత వరాహస్తుతి |
దేవ దుర్జనులకు భావింప | (భా-3-546-సీ.) | సనకాదుల హరిన స్తుతి |
దేవ మదీయ వాంఛితము తేటపడ | (భా-10.2-317-ఉ.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
దేవ మీ కెఱిఁగింపఁగాఁ దివిరి యిటకు | (భా-10.2-901-తే.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
దేవ శబ్దాదివిషయసుఖకరంబగు | (భా-3-756-వ.) | కర్దమునికిహరిప్రత్యక్షంబగుట |
దేవకీదేవికడుపులోఁ దేజరిల్లు | (భా-10.1-62-తే.) | రోహిణి బలభద్రుని కనుట |
దేవకీసుతు కోర్కి తీఁగలు వీడంగ | (భా-10.1-1692-సీ.) | రుక్మిణీ జననంబు |
దేవగణాళికెల్లఁ పరదేవతలై | (భా-3-570-ఉ.) | బ్రహ్మణ ప్రశంస |
దేవగురు వృద్ధధాత్రీసురావలులను | (భా-10.2-771.1-తే.) | రాజసూయంబునెఱవేర్చుట |
దేవజనావళికుపహతిఁగావించుచు | (భా-3-583-క.) | బ్రహ్మణ ప్రశంస |
దేవత లందఱు నన్నునె | (భా-10.1-911-క.) | పాషాణసలిలవర్షంబు |
దేవతలకు ఋషులకుఁబితృదేవతలకు | (భా-1-405-క.) | గోవృషభ సంవాదంబు |
దేవతలమైన మేమిట్టి దేవదేవు | (భా-6-330-తే.) | వృత్రాసుర వృత్తాంతము |
దేవతలిట్లనిరి | (భా-4-198-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
దేవదానవులును దివ్యమునీంద్ర | (భా-5.2-29-ఆ.) | భూద్వీపవర్ష విస్తారములు |
దేవదేవాఖిలదేవేశ భూతభా | (భా-7-381-సీ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
దేవదేవుఁ డఖిల భావజ్ఞుఁ డాశ్రితవరదుఁ | (భా-10.2-1032-ఆ.) | అటుకులారగించుట |
దేవదేవుండు హరి బలదేవుఁడనఁగ | (భా-9-73.1-తే.) | రైవతుని వృత్తాంతము |
దేవదేవుని చింతించు దినము దినము | (భా-7-169.1-తే.) | ప్రహ్లాద చరిత్రము |
దేవమయుడు చక్రి దేవకీదేవికిఁ | (భా-10.1-52.1-ఆ.) | మథురకునారదుడువచ్చుట |
దేవమునీంద్ర నీ దివ్యచారిత్రంబు | (భా-11-68-సీ.) | నారయణఋషి భాషణ |
దేవయాని యిట్లనియె | (భా-9-516-వ.) | యయాతి కథ |
దేవర్షి పితృఋణంబులు | (భా-10.2-1125-క.) | వసుదేవుని గ్రతువు |
దేవా కర్మమూలంబు లయిన పాణి పాదంబులు | (భా-10.2-1223-వ.) | శ్రుతిగీతలు |
దేవా కార్యరూపంబగు చేతనాచేతనాత్మక | (భా-3-501-వ.) | దితిగర్భప్రకారంబుజెప్పుట |
దేవా దేవరయడుగులు | (భా-8-132-క.) | లక్ష్మీనారాయణసంభాషణ |
దేవా నిన్నుఁ బురాణపురుషు నధీశ్వరు | (భా-10.2-67-వ.) | జాంబవతి పరిణయంబు |
దేవా నీ చరణప్రసాదకణలబ్దిం గాక | (భా-10.1-569-శా.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
దేవా నీ సచ్చరితంబులు | (భా-10.2-1196-వ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
దేవా నీకుఁ గల్పపర్యంతంబు నమస్కరించెద | (భా-10.1-580-వ.) | పులినంబునకుతిరిగివచ్చుట |
దేవా నీచేత నింక చాణూర ముష్టిక | (భా-10.1-1181-వ.) | నారదుడు కృష్ణునిదర్శించుట |
దేవా నీవఖండితవిఙ్ఞాన | (భా-3-156-వ.) | కృష్ణాది నిర్యాణంబు |
దేవా నీవు నిశాటసంఘముల నుద్దీపించి | (భా-10.2-151-శా.) | నరకాసురవధకేగుట |
దేవా నీవు బ్రహ్మరూపంబగు | (భా-10.2-441-వ.) | శివుడు కృష్ణుని స్తుతించుట |
దేవా నీవు ముఖ్యప్రాణంబగుటంజేసి | (భా-7-88-వ.) | బ్రహ్మవరములిచ్చుట |
దేవా నీవు లోకంబుల సృజియించుటకు | (భా-10.2-203-వ.) | నరకాసురుని వధించుట |
దేవా భవదీయ కుటిల భ్రూవిక్షేపోదీరిత | (భా-10.2-251-వ.) | రుక్మిణిదేవి స్తుతించుట |
దేవా భూతభవిష్యద్వర్తమానంబులగు | (భా-2-79-వ.) | నారదుని పరిప్రశ్నంబు |
దేవా మజ్జనకుని వసుదేవాత్మజుఁ | (భా-10.2-530-క.) | కాశీరాజు వధ |
దేవా మదీయస్వాధ్యాయాధ్యయనంబులును | (భా-4-934-వ.) | ప్రచేతసుల తపంబు |
దేవా మాకుం బరమదైవంబ వింద్రుండవు | (భా-10.1-950-వ.) | కామధేనువు పొగడుట |
దేవా మునీంద్రులు నిజవిముక్తకాము | (భా-7-366-వ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
దేవా యిట్టి నీవు జీవాత్మ స్వరూపకుఁడవు | (భా-10.1-568-వ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
దేవా యీవిషమగమనంబు | (భా-5.1-142-వ.) | సింధుపతి విప్రసంవాదంబు |
దేవా యే నరుండైన నేమి | (భా-10.2-1151-వ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
దేవా యేను భవద్దాసుండ | (భా-10.2-1153-వ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
దేవా విశ్వనిర్మాణకర్తవై మాయివై | (భా-10.2-660-వ.) | ధర్మజు రాజసూయారంభంబు |
దేవా సకల పురుషాంతర్యామి | (భా-10.1-681-వ.) | నాగకాంతలు స్తుతించుట |
దేవా సకలయోనులందును | (భా-7-356-వ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
దేవా సర్వభూతాంతర్యామివై | (భా-2-248-వ.) | బ్రహ్మకు ప్రసన్నుడగుట |
దేవా నిరాశ్రయులమై | (భా-1-199-వ.) | కుంతి స్తుతించుట |
దేవాదిదేవ యీ దృశ్యరూపంబగు | (భా-4-191-సీ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
దేవాపి కలాపపురం | (భా-9-664-క.) | శంతనుని వృత్తాంతము |
దేవాపి రాజ్యంబుదీర్పనొల్లక వనం | (భా-9-662-సీ.) | శంతనుని వృత్తాంతము |
దేవేంద్రుఁ బోలి యొప్పెను | (భా-10.2-947-క.) | బలుడు పల్వలుని వధించుట |
దేవేంద్రుని ఖాండవ మప్పావకునకు | (భా-10.2-121-క.) | అర్జునితోమృగయావినోదంబు |
దేహధారికి సాక్షులై తెలుపుచుండు | (భా-6-85.1-తే.) | అజామిళోపాఖ్యానము |
దేహము కారాగేహము | (భా-10.1-575-క.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
దేహము నిత్యము గా దని | (భా-11-102-క.) | అవధూతసంభాషణ |
దేహము నిత్యముగాదని | (భా-1-316-క.) | విదురాగమనంబు |
దేహము విడిచిన సతిఁగని | (భా-4-102-క.) | దక్షయఙ్ఞమునకరుగుట |
దేహి యాత్మీయదేహంబుదివిరి | (భా-3-975.1-తే.) | భక్తియోగంబు |
దేహి సుఖముగోరి దేహంబు ఘటియించి | (భా-6-348-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
దై | ||
దైతేయప్రమదాపరీతనతిభీతన్ | (భా-9-312-శా.) | శ్రీరాముని కథనంబు |
దైత్యభంజను దివ్యపాదారవింద | (భా-11-95.1-తే.) | అవధూతసంభాషణ |
దైవకర్మాత్మశక్తివితానములను | (భా-3-207-తే.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
దైవయోగముగాక విప్రసుతన్ వరించునె | (భా-9-532-మత్త.) | దేవయాని యయాతివరించుట |
దొ | ||
దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్లఁ | (భా-10.1-1298.1-తే.) | చంద్రోదయవర్ణన |
దొడరి యిట్టుగొడుకుతోడి మోహంబునఁ | (భా-9-196.1-ఆ.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
దొరఁకొని కంసుఁడు దోడ్తోఁ | (భా-10.2-1155-క.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
దొరఁకొని ప్రళయోదకమున | (భా-6-404-క.) | వృత్రాసుర వృత్తాంతము |
ద్ర | ||
ద్రవిడ దేశంబునందులఁ దామ్రపర్ణి | (భా-11-78-తే.) | నారయణఋషి భాషణ |
ద్రవ్యలోభమునను దంభార్థమై | (భా-5.2-153-ఆ.) | నరక లోక విషయములు |
ద్రష్టగాకుండు మాయాప్రధానశక్తి | (భా-3-198.1-తే.) | జగదుత్పత్తి లక్షణంబు |
ద్రా | ||
ద్రావె నదియును గుండెలు దల్లడిల్లఁ | (భా-10.1-225.1-తే.) | పూతనసత్తువ పీల్చుట |
ద్రో | ||
ద్రోణసుతు తూపు వేఁడిమి | (భా-9-676-క.) | పాండవ కౌరవుల కథ |
ద్రోణునితో శిఖింబడక | (భా-1-166-ఉ.) | అశ్వత్థామని తెచ్చుట |
ద్వా | ||
ద్వాదశాక్షౌహిణీ బలోత్కరము లోలి | (భా-10.2-396.1-తే.) | బాణాసురునితో యుద్ధంబు |
ద్వాదశినిఁబద్మబాంధవవాసరమున | (భా-4-383-తే.) | ధృవక్షితిని నిలుచుట |
ద్వారకలో ననిరుద్ధ కుమారుని | (భా-10.2-390-క.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
ద్వారకానగరంబు నే రీతిఁ జొత్తును | (భా-10.2-976-సీ.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
ద్వి | ||
ద్విజ శుశ్రూషయు సూనృతవ్రతము | (భా-10.2-354-మ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
ద్విజరాజ వంశవర్యులు | (భా-10.1-1408-క.) | రామకృష్ణుల ఉపనయనము |
ద్విమూర్ధుండును శంబరుండును | (భా-6-258-వ.) | శబళాశ్వులఁబోధించుట |
ద్వీ | ||
ద్వీప పరిమాణములుగల్గి విస్తరిల్లు | (భా-5.1-19.1-తే.) | ఆగ్నీధ్రాదుల జన్మంబు |
ద్వై | ||
ద్వైపాయనుఁడు నాదు తండ్రి ద్వాపరవేళ | (భా-2-7-సీ.) | భాగవతపురాణ వైభవంబు |