పోతన తెలుగు భాగవతము క
స్వరూపం
| పోతన తెలుగు భాగవతము | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ | |
క
[మార్చు]| కంచుకములు తలచుట్లును | (భా-10.1-181-క.) | కృష్ణునికి జాతకర్మచేయుట |
| కంజదళాక్షుఁడు వెదకెను | (భా-10.1-505-క.) | క్రేపుల వెదకబోవుట |
| కంజవిలోచన దానవభంజన | (భా-10.2-643-క.) | భూసురుని దౌత్యంబు |
| కంజాక్షునకుఁగాని కాయంబు కాయమే | (భా-7-170-సీ.) | ప్రహ్లాద చరిత్రము |
| కంజాతకింజల్కపుంజరంజితపీత | (భా-3-924-సీ.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
| కంజాతపత్రనేత్ర పురంజనుదెస | (భా-4-797-క.) | పురంజను కథ |
| కంటకులు నృపులుసూడఁగ | (భా-1-360-క.) | కృష్ణనిర్యాణంబు వినుట |
| కంటిఁగంటి భవాబ్ది దాటఁగగంటి | (భా-3-146-మత్త.) | కృష్ణాది నిర్యాణంబు |
| కంటిగంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి | (భా-10.2-1152-మత్త.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
| కంటిన్ నేఁటికి నిన్ను నీ వచనముల్ | (భా-9-146-శా.) | దూర్వాసుని కృత్య కథ |
| కంటిన్ మున్ను రథంబుపై | (భా-10.1-1231-శా.) | అక్రూరుని దివ్యదర్శనములు |
| కంటిమి నరకుడు వడఁగా | (భా-10.2-200-క.) | నరకాసురుని వధించుట |
| కంటిరే మనవారు ఘనులు గృహస్థులై | (భా-7-214-సీ.) | ప్రహ్లాదుని హింసించుట |
| కంటిరే మీరు సుతులార కమలనేత్రు | (భా-6-181-తే.) | అజామిళోపాఖ్యానము |
| కంటే జగములదుఃఖము | (భా-8-233-క.) | గరళభక్షణము |
| కంటే దారుక దుర్నిమిత్తము లనేకంబుల్ | (భా-10.2-887-శా.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
| కంటే రామ రథంబు లాయుధములున్ | (భా-10.1-1537-శా.) | జరాసంధుని మథురముట్టడి |
| కంఠక్షోభముగాఁగనొత్తిలి | (భా-7-259-శా.) | ప్రహ్లాదుని జన్మంబు |
| కంఠేకాలునిచేతం | (భా-9-615-క.) | దుష్యంతుని చరిత్రము |
| కంఠోపాంతము దౌడలున్ మెఱముచుం | (భా-10.1-449-శా.) | బకాసుర వధ |
| కందఁడు భీతి గుందఁడు | (భా-6-429-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
| కందమూలఫలాశియై బహుకాలముగ్ర | (భా-4-646-మత్త.) | పృథునిబరమపదప్రాప్తి |
| కందర్పాంశమునందనూజుఁ | (భా-3-51-శా.) | యుద్దవ దర్శనంబు |
| కందులేని యిందుకళ మించి నెమ్మోము | (భా-5.1-37-ఆ.) | వర్షాధిపతుల జన్మంబు |
| కంపించె దేహమెల్లం | (భా-1-433-క.) | కలినిగ్రహంబు |
| కంసాసురసంహారున | (భా-6-35-క.) | షష్ఠ్యంతములు |
| కంసుపంపున బాలఘాతని పూతన | (భా-10.1-212-సీ.) | పూతన వ్రేపల్లెకొచ్చుట |
| క | ||
| కచబంధంబులు వీడ | (భా-10.1-672-మ.) | కాళియ మర్ధనము |
| కటకట మోసపోయితిమి | (భా-10.1-873-చ.) | విప్రులవిచారంబు |
| కటకట యిట్లు మా కొఱకుఁగాఁజనుదెంచి | (భా-10.2-1004-చ.) | గురుప్రశంస చేయుట |
| కటపటరత్నకంబళనికాయకుటీరము | (భా-10.2-682-చ.) | ధర్మజు రాజసూయారంభంబు |
| కటిచేలంబు బిగించి పింఛమునఁ | (భా-10.1-638-మ.) | కాళిందిలో దూకుట |
| కటివిరాజితపీతకౌశేయశాటితో | (భా-3-538-సీ.) | శ్రీహరిదర్శనంబు |
| కట్టంగఁబచ్చని పట్టుఁబుట్టపుదోయి | (భా-8-271-సీ.) | లక్ష్మీదేవి పుట్టుట |
| కట్టలుకఁదడుకుచాటునఁ | (భా-7-59-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
| కట్టా క్రూర భుజంగము | (భా-10.1-656-క.) | గోపికలు విలపించుట |
| కట్టా తలమునకలునై | (భా-10.1-1002-క.) | గోపికల దీనాలాపములు |
| కట్టా త్రికరణమెఱుఁగక | (భా-6-43-క.) | కథాప్రారంభము |
| కట్టా మన్మథు కోలలు | (భా-10.1-1056-క.) | గోపికల విరహపు మొరలు |
| కట్టా యార్గురు కొడుకులఁ | (భా-10.1-151-క.) | దేవకి బిడ్డనువిడువవేడుట |
| కట్టా యీ యాశ్రమమునఁ | (భా-5.1-111-క.) | భరతుండు వనంబు జనుట |
| కట్టి నీకుఁబ్రణామంబులాచరింతు | (భా-3-423.1-తే.) | విధాత వరాహస్తుతి |
| కట్టుము సేతువు లంకంజుట్టుము | (భా-9-285-క.) | శ్రీరాముని కథనంబు |
| కఠినఖరనారసింహవిగ్రహముగాని | (భా-7-342.1-తే.) | దేవతల నరసింహ స్తుతి |
| కఠినశూలధారఁగంఠంబు విదళించి | (భా-7-32.1-ఆ.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
| కఠినసటాచ్ఛటోత్కటజాతవాత | (భా-3-413-సీ.) | భూమ్యుద్ధరణంబు |
| కడఁక గృహములునఖిల భోగములు విడిచి | (భా-4-833-తే.) | పురంజను కథ |
| కడఁగి కొలువ శీఘ్రకాలంబులోనన | (భా-10.2-1240-ఆ.) | వృకాసురుండు మడియుట |
| కడఁగి గుహ్యకమాయాంధకారమపుడు | (భా-4-348-తే.) | ధృవయక్షుల యుద్ధము |
| కడఁగి త్రిగుణాత్మకములైన కర్మములకు | (భా-7-238.1-తే.) | ప్రహ్లాదుని జన్మంబు |
| కడఁగి దుర్వార మారుతోత్కట విధూత | (భా-10.2-1308-తే.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
| కడఁగి నూఱేండ్లు వెదికితిఁ నేఁ గాననైతి | (భా-10.1-560.1-తే.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
| కడఁగి పూర్వపరార్ధాదికాలమందు | (భా-3-359.1-తే.) | చతుర్యుగపరిమాణంబు |
| కడఁగి పెక్కిడుమలఁగుడుచుచుఁజిత్తముల్ | (భా-3-94-సీ.) | కృష్ణాది నిర్యాణంబు |
| కడఁగి భవత్పాదార్చనకుఁగానిటు | (భా-4-183-చ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
| కడఁగి మఱి వారు యాదృచ్ఛికతనుజేసి | (భా-4-897-తే.) | ప్రచేతసుల తపంబు |
| కడఁగి యమృతజలధిఁగలశంబుఁగావించి | (భా-8-192.1-ఆ.) | సముద్రమథనయత్నము |
| కడఁగి సవనభూమిఁ గనకలాంగలముల | (భా-10.2-768-ఆ.) | రాజసూయంబునెఱవేర్చుట |
| కడఁగి సారథి తెచ్చిన కనకరథము | (భా-10.2-638-తే.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
| కడకంట యౌవనగర్వంబు పొడగట్టె | (భా-6-91-సీ.) | అజామిళోపాఖ్యానము |
| కడపటిచేఁత నైహికసుఖంబులఁ గోల్పడి | (భా-10.2-752-చ.) | రాజబంధమోక్షంబు |
| కడలేదాశాలతకుం | (భా-9-579-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
| కడిఁది వేదనలకుఁగారణంబై యుండు | (భా-6-41-ఆ.) | కథాప్రారంభము |
| కడు మధురంబునన్ | (భా-5.2-22-చ.) | భూద్వీపవర్ష విస్తారములు |
| కడు లచ్చి గలిగె నేనిం | (భా-10.1-328-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
| కడు వడి నల్గి వాఁడు నిజకార్ముకమున్ | (భా-10.2-892-చ.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
| కడు వేడ్క నీవవిద్వాంసుఁడవై | (భా-5.1-152-క.) | సింధుపతి విప్రసంవాదంబు |
| కడుపారం జనుబాలు ద్రావని సుతుం | (భా-10.1-359-మ.) | చిలుకుతున్నకవ్వంపట్టుట |
| కడుపు పగుల ముద్దులకొడుకు జన్మించినఁ | (భా-9-168-ఆ.) | మాంధాత కథ |
| కడుపున దిండుగాఁ గట్టిన వలువలో | (భా-10.1-498-సీ.) | చల్దులారగించుట |
| కడుపుబదరగాఁగగొడుకులఁగనుకంటె | (భా-8-685-ఆ.) | బలియఙ్ఞమువిస్తరించుట |
| కడుపులోపల నున్న పాపఁడు | (భా-10.1-558-త.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
| కడువడిఁ దను దివికిం గొని | (భా-10.1-737-క.) | ప్రలంబాసురవధ |
| కణఁకన్ వారలు వెండి మోక్షనిరపేక్ష | (భా-3-880-మ.) | కపిల దేవహూతిసంవాదంబు |
| కతన ముల్లోకములు చాలఁగంపమొందె | (భా-4-271.1-తే.) | ధృవుండు తపంబు చేయుట |
| కదనమున నీ భుజావలి | (భా-10.2-653-క.) | భూసురుని దౌత్యంబు |
| కదలంబాఱవు పాఁపపేరులొడలన్ | (భా-8-244-మ.) | గరళభక్షణము |
| కదలకుం డని తోడివారలఁ | (భా-10.1-817-త.) | గోపికావస్త్రాపహరణము |
| కదలెడు వేల్పులరూపులు | (భా-1-342-క.) | నారదునిగాలసూచనంబు |
| కదియవచ్చి య బ్బాల నుపలక్షించి | (భా-10.2-338-వ.) | ఉషాకన్య స్వప్నంబు |
| కదిసి కలికి పలుకులు పలుకుచు | (భా-10.1-224-వ.) | పూతన కృష్ణునికిపాలిచ్చుట |
| కన దురు రత్నభూషణ నికాయుఁడవై | (భా-10.2-458-చ.) | నృగోపాఖ్యానంబు |
| కనక కంకణ ఝణఝణత్కార కలిత | (భా-10.2-604-తే.) | నారదుని ద్వారకాగమనంబు |
| కనకరథంబున నిడుకొని | (భా-10.2-447-క.) | శివుడు కృష్ణుని స్తుతించుట |
| కనకసౌధములపైఁగౌరవకాంతలు | (భా-1-235-సీ.) | ధర్మనందనరాజ్యాభిషేకంబు |
| కనకాక్షుండు భుజావిజృంభణమునన్ | (భా-2-115-మ.) | అవతారంబుల వైభవంబు |
| కనకాగారకళత్రమిత్రసుత | (భా-1-311-మ.) | విదురాగమనంబు |
| కనకాద్రిసానుసంగత కేకినుల భాతిఁ | (భా-10.2-803-సీ.) | ధర్మరాజాదుల అవబృథంబు |
| కని కదియవచ్చు సమయంబున | (భా-10.1-217-వ.) | పూతన బాలకృష్ణునిచూచుట |
| కని కన లగ్గలింప సురకంటకుఁ | (భా-10.2-381-చ.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
| కని కలహంబునకు నరకాసురుండు | (భా-10.2-169-వ.) | నరకాసురవధకేగుట |
| కని కృపాయత్తులగుచునిట్లనిరి యిట్టి | (భా-4-415-తే.) | వేనుని చరిత్ర |
| కని కోపించి | (భా-9-447-వ.) | పరశురాముని కథ |
| కని గారవించి యాయన | (భా-10.2-1005-క.) | గురుప్రశంస చేయుట |
| కని చేతన్ సెలగోలఁ బట్టికొనుచుం | (భా-10.1-362-మ.) | యశోదకృష్ణుని అదిలించుట |
| కని జలచరేంద్రుని కొమ్ముననొక్క | (భా-8-723-వ.) | కడలిలో నావనుగాచుట |
| కని జాంబవంతుఁ డా మణిఁ | (భా-10.2-56-క.) | ప్రసేనుడు వధింపబడుట |
| కని డాయం జని తదీయ | (భా-10.2-366-వ.) | చిత్రరేఖ అనిరుద్ధునిదెచ్చుట |
| కని డాయం జనునంతఁ గృష్ణుఁడు | (భా-10.2-980-మ.) | కుచేలుని ఆదరించుట |
| కని డాయంజనఁ బురలక్ష్మి | (భా-10.2-450-వ.) | శివుడు కృష్ణుని స్తుతించుట |
| కని తత్కరిపాలకశ్రేష్ఠుండైన యంబష్ఠునికి | (భా-10.1-1316-వ.) | కరిపాలకునితోసంభాషణ |
| కని తత్కాళింది యందుఁ | (భా-10.1-1228-వ.) | కృష్ణుడు మథురకుచనుట |
| కని తదీయ రూప వయో లావణ్య | (భా-10.1-1751-వ.) | రుక్మిణీ గ్రహణంబు |
| కని తన వెంట వచ్చిన ప్రజల నెల్ల | (భా-10.2-61-వ.) | సత్రాజితుని నిందారోపణ |
| కని తనకుఁద్రోవ యిమ్మని వేఁడిన | (భా-9-280-వ.) | శ్రీరాముని కథనంబు |
| కని తమ్మికంటి తమ్ముల యింటి | (భా-10.1-492-వ.) | సురలు పూలుగురియించుట |
| కని దండప్రణామంబు లాచరించి | (భా-10.1-673-వ.) | నాగకాంతలు స్తుతించుట |
| కని దానవేంద్రునిహయమేధవాటి | (భా-8-532-వ.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
| కని దాని యొడలిపొడవునకు వెఱఁగుపడి | (భా-10.1-442-వ.) | బకాసుర వధ |
| కని దుఃఖితుండయి | (భా-9-128-వ.) | దూర్వాసుని కృత్య కథ |
| కని నక్తంచరుం డని యించుక శంకించి | (భా-10.1-736-వ.) | ప్రలంబాసురవధ |
| కని నఖపద్మరాగమణికాంతి | (భా-3-542-చ.) | శ్రీహరిదర్శనంబు |
| కని నమస్కరించి కౌతుకం బలరార | (భా-10.2-950-ఆ.) | బలుడు పల్వలుని వధించుట |
| కని నమస్కరించిన గంగగృపజేసి | (భా-9-220-వ.) | భగీరథుని చరితంబు |
| కని పరమేశుని యాదవ వనశోభిత | (భా-11-84-క.) | వైకుంఠం మరలగోరుట |
| కని బృందావనంబుఁ దఱియం జొచ్చి | (భా-10.1-1199-వ.) | అక్రూరుడుబృందావనంగనుట |
| కని భగవంతుఁడున్ రథిశిఖామణియు | (భా-10.2-842-చ.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
| కని మనిచి యెత్తి పెంచిన | (భా-10.1-590-క.) | కృష్ణుడుఅత్మీయుడగుట |
| కని మున్ను మగువ మరగి | (భా-8-394-వ.) | జగనమోహిని కథ |
| కని య మ్మాధవ బలదేవులు సేయు | (భా-10.2-1046-వ.) | శమంతకపంచకమునకరుగుట |
| కని యచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు | (భా-10.2-116-వ.) | అర్జునితోమృగయావినోదంబు |
| కని యతని సౌందర్య గాంభీర్య చాతుర్యాది | (భా-10.2-208-వ.) | కన్యలంబదాఱువేలందెచ్చుట |
| కని యత్యంతభయభక్తితాత్పర్యంబుల | (భా-11-120-వ.) | శ్రీకృష్ణ నిర్యాణంబు |
| కని యధోచితంబుగా భాషించుచుఁ | (భా-10.1-1487-వ.) | ఉద్ధవునికడగోపికలువగచుట |
| కని యనురాగ వికాసము | (భా-10.2-313-క.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
| కని యనురాగవికాసము | (భా-3-47-క.) | యుద్దవ దర్శనంబు |
| కని యప్పురంబు ప్రవేశించి | (భా-10.1-1248-వ.) | కృష్ణుడు మథురనుగనుట |
| కని యింద్రుఁడు పూజించెను | (భా-10.1-937-క.) | ఇంద్రుడు పొగడుట |
| కని యిట్లనియె | (భా-10.1-1275-వ.) | కుబ్జననుగ్రహించుట |
| కని యిట్లనె మైత్రేయుని | (భా-3-9-క.) | విదురునితీర్థాగమనంబు |
| కని రక్కసులఱేఁడు వెక్కసంబై | (భా-8-447-వ.) | స్వర్గవర్ణనము |
| కని రా రాజకుమారికల్ | (భా-10.2-207-మ.) | కన్యలంబదాఱువేలందెచ్చుట |
| కని రామచంద్రుండునుదాపంబునొంది | (భా-9-313-వ.) | శ్రీరాముని కథనంబు |
| కని లజ్జాసహిత హాసవిలోకనంబులు | (భా-10.1-1453-వ.) | గోపికలు యుద్ధవునిగనుట |
| కని లోకపాలురును మునిజనులును | (భా-4-142-క.) | శివుండనుగ్రహించుట |
| కని లోకేశులుగాని వీరు కొడుకు | (భా-10.1-1391-మ.) | దేవకీవసుదేవుల విడుదల |
| కని లోచనరంధ్రంబుల | (భా-10.1-863-క.) | విప్రవనితాదత్తాన్నభోజనంబు |
| కని వారనపత్యుండగు | (భా-4-434-క.) | అర్చిపృథుల జననము |
| కని వారల పాదములకు | (భా-10.1-1202-క.) | అక్రూరుడు బలకృష్ణులగనుట |
| కని వారలుదమమనముల | (భా-4-696-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
| కని సంభ్రమంబునఁ దనువునం దనువుగా | (భా-10.2-241-సీ.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
| కని సంభ్రమించి విరించి | (భా-10.1-545-వ.) | బ్రహ్మ తర్కించుకొనుట |
| కని సకలభూతగణములు | (భా-3-971-క.) | భక్తియోగంబు |
| కని సాంబ ప్రముఖాది యోధవరు లు | (భా-10.2-881-మ.) | యదు సాల్వ యుద్ధంబు |
| కని హరి దన్నుం బ్రార్థింపఁ బుత్తెంచిన | (భా-10.1-1457-వ.) | భ్రమరగీతములు |
| కని హితకోటితో నెదురుగాఁ జనుదెంచి | (భా-10.2-1142-చ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
| కనిడాయనేఁగి మోదంబునఁ | (భా-3-169-క.) | మైత్రేయునింగనుగొనుట |
| కనియెం గృష్ణుఁడు సాధునీరము | (భా-10.1-491-మ.) | సురలు పూలుగురియించుట |
| కనియెం దాలాంకుఁ డుద్యత్కటచటుల | (భా-10.2-940-మస్ర.) | బలరాముని తీర్థయాత్ర |
| కనియెందాపసపుంగవుండఖిలలోక | (భా-3-148-మ.) | కృష్ణాది నిర్యాణంబు |
| కనియెంబుణ్యజనౌకమున్ | (భా-8-446-మ.) | స్వర్గవర్ణనము |
| కనియె నఘారి వత్స బక కంస విదారి | (భా-10.2-139-చ.) | నాగ్నజితి పరిణయంబు |
| కనియె శుభోపేతుఁ గందర్పసంజాతు | (భా-10.2-380-సీ.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
| కనియెదవో బిడ్డలనిఁక | (భా-1-315-క.) | విదురాగమనంబు |
| కనియెన్ గోపకుమారశేఖరుఁడు | (భా-10.2-449-మ.) | శివుడు కృష్ణుని స్తుతించుట |
| కనియెన్ దానవుఁ డింద్రసేనుఁడు | (భా-10.2-1141-మ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
| కనియెన్ నారదుఁడంతన్ | (భా-1-87-క.) | నారదాగమనంబు |
| కనియెన్ నిశ్చలభక్తియోగమహిమం | (భా-3-284-మ.) | బ్రహ్మకు హరి ప్రత్యక్షమగుట |
| కనియెన్ బ్రాహ్మణుఁడంత్యకాలమున | (భా-6-70-మ.) | అజామిళోపాఖ్యానము |
| కనియెన్ ముందటఁగార్తవీర్యుఁడు సమిత్కాముంబ్రకామున్ శరా | (భా-9-446-మ.) | పరశురాముని కథ |
| కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం | (భా-10.1-1750-మ.) | వాసుదేవాగమనంబు |
| కనిరా తాపసపుంగవుల్ | (భా-4-695-మ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
| కనుఁ గొనుము వీరె నీ నందను లని | (భా-10.2-1160-క.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
| కనుఁగవ నిప్పులురాలఁగ | (భా-3-639-క.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
| కనుంగొని | (భా-3-706-వ.) | హిరణ్యాక్షవధ |
| కనుంగొని | (భా-9-526-వ.) | యయాతి కథ |
| కనుంగొని | (భా-10.1-341-వ.) | నోటిలో విశ్వరూపప్రదర్శన |
| కనుంగొని | (భా-10.2-1238-వ.) | వృకాసురుండు మడియుట |
| కనుఁగొని చతురాననుండు | (భా-3-292-వ.) | బ్రహ్మకు హరి ప్రత్యక్షమగుట |
| కనుఁగొని తత్పాదంబులు | (భా-3-5-క.) | విదురునితీర్థాగమనంబు |
| కనుఁగొని తత్పురోగమభూమిరుహశాఖ | (భా-10.2-544-సీ.) | ద్వివిదునివధించుట |
| కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె | (భా-10.2-917-వ.) | దంతవక్త్రుని వధించుట |
| కనుఁగొని భ్రాతృ స్నేహంబునఁ | (భా-10.2-1272-క.) | భృగుమహర్షి శోధనంబు |
| కనుంగొని యతని సమీపంబున నున్న | (భా-10.2-929-వ.) | బలరాముని తీర్థయాత్ర |
| కనుంగొని యమ్మహాస్థానంబు | (భా-10.2-1252-వ.) | వృకాసురుండు మడియుట |
| కనుంగొని యిట్లనియె | (భా-3-81-వ.) | కృష్ణాది నిర్యాణంబు |
| కనె నక్రూరుఁడు పద్మనేత్రులను | (భా-10.1-1201-మ.) | అక్రూరుడు బలకృష్ణులగనుట |
| కన్నకొడుకు శమదమసంపన్నుఁడు | (భా-7-112-క.) | బ్రహ్మవరములిచ్చుట |
| కన్నమాత్రనతఁడు కల్మషంబులఁబాసి | (భా-6-469-ఆ.) | చిత్రకేతోపాఖ్యానము |
| కన్నియమీఁద నా తలఁపు గాఢము | (భా-10.1-1716-ఉ.) | వాసుదేవాగమన నిర్ణయము |
| కన్నులఁగంటిని వీనిని | (భా-9-493-క.) | విశ్వామిత్రుని వృత్తాంతము |
| కన్నుల సంతోషాశ్రులు | (భా-8-481-క.) | పయోభక్షణవ్రతము |
| కన్నులకుఁ జూడ బరువై | (భా-10.1-79-క.) | రోహిణి బలభద్రుని కనుట |
| కన్నులారంగ నిత్యమున్ | (భా-1-257-మత్త.) | గోవిందునిద్వారకాగమనంబు |
| కన్నులు దెఱవని కడుచిన్ని పాపఁడై | (భా-10.1-931-సీ.) | గోపకులు నందునికిజెప్పుట |
| కన్నులు మూసి బ్రాహ్మణుఁడు | (భా-1-462-ఉ.) | పరీక్షిత్తు వేటాడుట |
| కన్నులుగల్గువాఁడు మఱి కాననివారికిఁ | (భా-8-725-ఉ.) | కడలిలో నావనుగాచుట |
| కన్యం జేకొన నిన్నిలోకముల | (భా-10.2-135-శా.) | నాగ్నజితి పరిణయంబు |
| కపట మునులకెంత కాలమునకునైన | (భా-2-241-ఆ.) | బ్రహ్మకు ప్రసన్నుడగుట |
| కపిలుఁడు నేత్రముల్ దెఱవఁగాఁ | (భా-9-208-చ.) | సగరుని కథ |
| కపులమై జలరాశిఁ గట్టుదమా యని | (భా-10.1-454-సీ.) | బకాసుర వధ |
| కమఠంబై జలరాశిఁజొచ్చి | (భా-8-203-మ.) | కూర్మావతారము |
| కమనీయంబగు వేఁటకానిపలు కాకర్ణించి | (భా-10.1-1465-మ.) | భ్రమరగీతములు |
| కమనీయ కింకిణీఘంటికా సాహస్ర | (భా-10.2-434-సీ.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
| కమనీయ పద్మరాగ స్తంభకంబులుఁ | (భా-10.2-1027-సీ.) | అటుకులారగించుట |
| కమనీయ సంగీత కలిత కోవిదులు కిం | (భా-10.2-347-సీ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
| కమనీయభూమిభాగములు లేకున్నవే | (భా-2-21-సీ.) | తాపసుని జీవయాత్ర |
| కమనీయరూపరేఖారమణీయతఁ | (భా-2-232-క.) | వైకుంఠపుర వర్ణనంబు |
| కమనీయశుభగాత్రుఁ గంజాతదళనేత్రుఁ | (భా-10.2-358-సీ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
| కమల కహ్లార కుసుమ సంఘములు గావు | (భా-10.2-153.1-తే.) | నరకాసురవధకేగుట |
| కమలజాండ మధ్యగతుఁడైన సూర్యుండు | (భా-5.2-77-ఆ.) | భగణ విషయము |
| కమలజుఁడు లోకపాలురు | (భా-8-682-క.) | బలియఙ్ఞమువిస్తరించుట |
| కమలజుమాతయై సురనికాయ | (భా-3-930-చ.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
| కమలదళ చారు తాలవృంతమున విసరి | (భా-10.2-241.1-తే.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
| కమలదళాక్ష దుఃఖలయకారణమై తగు | (భా-4-922-చ.) | ప్రచేతసుల తపంబు |
| కమలదళాక్షా నీవలనగల్గిన | (భా-3-571-చ.) | బ్రహ్మణ ప్రశంస |
| కమలదళాక్షి పాయసముగౌతకమొప్ప | (భా-4-401-చ.) | వేనుని చరిత్ర |
| కమలనయనకృపావనలోకనములొలయ | (భా-3-573.1-తే.) | బ్రహ్మణ ప్రశంస |
| కమలనయను వదనకమల మరందంబు | (భా-10.1-629-ఆ.) | ధేనుకాసుర వధ |
| కమలనాభునెఱిఁగి కాలంబు దేశంబు | (భా-8-613-ఆ.) | వామనునికిదానమిచ్చుట |
| కమలలోచన నిఖిలభోగములఁదొఱఁగి | (భా-4-837-తే.) | పురంజను కథ |
| కమలలోచనుఁజింతించు ఘనులు | (భా-4-313.1-తే.) | ధృవుండు మరలివచ్చుట |
| కమలలోచనుండు ఖలుల శిక్షింపంగఁ | (భా-9-133-ఆ.) | దూర్వాసుని కృత్య కథ |
| కమలాక్ష వినవయ్య కాశీశుఁ డేలెడి | (భా-10.2-96-సీ.) | దుర్యోధగదావిధ్యాభ్యాసము |
| కమలాక్ష సర్వలోకములందు సర్వ మా | (భా-10.2-907-సీ.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
| కమలాక్షపదభక్తి కథనముల్ వసుదేవ | (భా-11-80-సీ.) | నారయణఋషి భాషణ |
| కమలాక్షు నొద్ద నుండని | (భా-10.1-752-క.) | దావాగ్ని తాగుట |
| కమలాక్షునర్చించు కరములు కరములు | (భా-7-169-సీ.) | ప్రహ్లాద చరిత్రము |
| కమలాక్షుని నిందించిన | (భా-10.2-797-క.) | శిశుపాలుని వధించుట |
| కమలాధీశ్వర తావకీనవరభక్తవ్రాతసంసర్గ | (భా-4-929-మ.) | ప్రచేతసుల తపంబు |
| కమలాధీశ్వరుఁబూజ చేయుట | (భా-4-954-మ.) | ప్రచేతసులు ముక్తికింజనుట |
| కమలానన బాంధవకృత్యముఁ | (భా-4-789-క.) | పురంజను కథ |
| కమాలాక్ష సర్వలోకములకు గురుఁడవై | (భా-10.2-764-సీ.) | రాజబంధమోక్షంబు |
| కమ్మహాత్ముని యంకపీఠమ్మునందు | (భా-4-97.1-తే.) | దక్షయఙ్ఞమునకరుగుట |
| కమ్రసౌరభవనమాలికాధరుండు | (భా-4-251.1-తే.) | ధృవుండు తపంబు చేయుట |
| కయ్యంబుజేయనొల్లక | (భా-8-178-క.) | సురాసురలుస్నేహము |
| కర మర్థి నెదురుగాఁ జని | (భా-10.2-981-క.) | కుచేలుని ఆదరించుట |
| కర మొప్పారు నవీనవాసనల | (భా-10.2-498-మ.) | బలరాముని ఘోషయాత్ర |
| కరకమలయుగళకీలిత | (భా-7-304-క.) | దేవతల నరసింహ స్తుతి |
| కరకమలారుణ కాంతిఁ గవ్వుపు త్రాడు | (భా-10.1-355-సీ.) | చిలుకుతున్నకవ్వంపట్టుట |
| కరచరణాదికాంగములుగల్గియు | (భా-4-189-చ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
| కరణత్రయంబు చేతను | (భా-11-42-క.) | కవి సంభాషణ |
| కరణి నిదురవోవఁ గడఁగి సత్రాజిత్తుఁ | (భా-10.2-84.1-ఆ.) | శతధన్వుఁడుమణిగొనిపోవుట |
| కరపద్మంబుల మాధవుఁ | (భా-10.1-1496-క.) | కుబ్జతో క్రీడించుట |
| కరమణిహేమకంకణనికాయ | (భా-3-535-చ.) | శ్రీహరిదర్శనంబు |
| కరమనురక్తి షట్పదము | (భా-3-550-చ.) | సనకాదుల హరిన స్తుతి |
| కరమనురక్తినమ్మఖముఁగన్గొను వేడుక | (భా-4-55-చ.) | ఈశ్వర దక్షుల విరోధము |
| కరమనురక్తిని మోము నివిరి | (భా-4-225-క.) | ధృవోపాఖ్యానము |
| కరమనురాగంబుననీ | (భా-5.2-76-క.) | భూద్వీపవర్ష విస్తారములు |
| కరమర్థిన్ ద్విపరార్థసంఙ్ఞగల | (భా-9-110-మ.) | దూర్వాసుని కృత్య కథ |
| కరము మహారథుండు | (భా-4-325-చ.) | ధృవయక్షుల యుద్ధము |
| కరము ల్పాదములున్శిరంబు | (భా-10.1-511-మ.) | వత్సబాలకులరూపుడగుట |
| కరమునఁ బవినిభ మగు భీకర గద | (భా-10.2-911-క.) | సాళ్వుని వధించుట |
| కరముల మెల్లన నివురుచుఁ | (భా-8-120-క.) | గజేంద్రరక్షణము |
| కరములవలనను బలమును | (భా-3-900-క.) | విరాట్పురుష ప్రకారంబు |
| కరములు నాలుగు సిక్కం | (భా-10.2-444-క.) | శివుడు కృష్ణుని స్తుతించుట |
| కరములు ముకుళించి మునీశ్వర | (భా-10.2-1239-క.) | వృకాసురుండు మడియుట |
| కరములు మోడ్చి యో పరమకారుణికోత్తమ | (భా-10.2-1181-చ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
| కరములుదునిసిననతనికి | (భా-9-458-క.) | పరశురాముని కథ |
| కరమొప్పఁగ నీవిటు భూచరవగుటను | (భా-4-752-క.) | పురంజను కథ |
| కరమొప్పఁగా విరాట్పురుషుండు | (భా-3-898-సీ.) | విరాట్పురుష ప్రకారంబు |
| కరమొప్పనానంద గద్గద స్వరమున | (భా-4-311-సీ.) | ధృవుండు మరలివచ్చుట |
| కరరాజీవగృహీతాంబురుహ | (భా-4-235-క.) | ధృవోపాఖ్యానము |
| కరసరసీరుహంబులెసకంబెసఁగన్ | (భా-4-917-చ.) | ప్రచేతసుల తపంబు |
| కరిఁదిగుచు మకరి సరసికిఁ | (భా-8-54-క.) | కరిమకరులయుద్ధము |
| కరి పుండరీక వృక కాసర | (భా-3-770-క.) | దేవహూతి పరిణయంబు |
| కరి సంఘంబులు లేవు | (భా-10.1-1616-మ.) | పౌరులను ద్వారకకుతెచ్చుట |
| కరి హరి రథ సుభట సముత్కరములు | (భా-10.2-683-క.) | ధర్మజు రాజసూయారంభంబు |
| కరిణీకరోజ్ఝితకంకణచ్ఛటఁదోఁగి | (భా-8-49-సీ.) | గజేంద్రుని కొలను ప్రవేశము |
| కరిదంతంబులు మూఁపునమెఱయన్ | (భా-10.1-1324-మ.) | మల్లావనీప్రవేశము |
| కరినాథుఁడయ్యెనాతఁడు | (భా-8-125-క.) | గజేంద్రునిపూర్వజన్మకథ |
| కరినాథుండు జలగ్రహగ్రహణ | (భా-2-148-మ.) | మత్యావతారంబు |
| కరివెనుకదగులు నక్రము | (భా-3-647-క.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
| కరుణాకర శ్రీకర కంబుకరా | (భా-6-531-తో.) | పూర్ణి |
| కరుణారస పరిపూర్ణ | (భా-4-762-క.) | పురంజను కథ |
| కరుణార్ధ్రదృష్టిఁ బ్రజలం | (భా-10.2-641-క.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
| కరుణాలోకములం బటాంచల | (భా-10.1-1004-మ.) | ఆత్మారాముడై రమించుట |
| కరుణావలోకనంబులునిరవొంద | (భా-4-905-క.) | ప్రచేతసుల తపంబు |
| కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ | (భా-8-109-మ.) | గజేంద్రరక్షణము |
| కరులం దేరుల నుత్తమ హరులన్ | (భా-10.2-1175-క.) | సుభద్రా పరిణయంబు |
| కరుల హరుల భటులఁగంకణాదికముల | (భా-1-385.1-ఆ.) | పాండవుల మహాప్రస్థానంబు |
| కరువలిఁబాయు వస్త్రమును | (భా-5.1-39-చ.) | వర్షాధిపతుల జన్మంబు |
| కరువలిసుతునకు నొక భీకరగద | (భా-10.2-732-క.) | జరాసంధుని వధింపఁ బోవుట |
| కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల | (భా-1-366.1-ఆ.) | కృష్ణనిర్యాణంబు వినుట |
| కర్ణరంధ్రములు చేఁ గప్పిన లోపలి | (భా-10.1-1302-సీ.) | కంసుడుదుశ్శకునముల్గనుట |
| కర్ణాలంబిత కాక పక్షములతో | (భా-10.1-502-శా.) | క్రేపుల వెదకబోవుట |
| కర్ణావతంసిత కర్ణికారప్రభ | (భా-10.1-770-సీ.) | వేణువిలాసంబు |
| కర్థినన్నంబుగుడుచుచోనందుఁగలిపి | (భా-9-202.1-తే.) | సగరుని కథ |
| కర్మంబులను యథాకాలదేశోచిత | (భా-4-639-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
| కర్మంబులెల్లఁబాయను | (భా-6-156-క.) | అజామిళోపాఖ్యానము |
| కర్మచయములెల్ల ఖండించి పూజన | (భా-7-372.1-ఆ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
| కర్మతంత్రుఁడగుచుఁగమలాక్షుఁగొల్చుచు | (భా-8-126-ఆ.) | గజేంద్రునిపూర్వజన్మకథ |
| కర్మఫలంబులఁగడఁకనిచ్చుచు మనో | (భా-5.1-100-సీ.) | భరతుండు వనంబు జనుట |
| కర్మము కర్మముచేతను | (భా-6-48-క.) | కథాప్రారంభము |
| కర్మమునఁ బుట్టు జంతువు | (భా-10.1-885-క.) | ఇంద్రయాగనివాఱణంబు |
| కర్మములకుఁ దగు ఫలములు | (భా-10.1-886-క.) | ఇంద్రయాగనివాఱణంబు |
| కర్మములు మేలు నిచ్చును | (భా-10.1-32-క.) | వసుదేవుని ధర్మబోధ |
| కర్మవశంబునన్ జగముగల్గును | (భా-4-581-ఉ.) | పృథుని రాజ్యపాలన |
| కర్మవశముననెందు సుఖంబు లేక | (భా-6-462-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
| కఱచి పిఱుతివక మఱియును | (భా-10.1-645-క.) | కాళిందిలో దూకుట |
| కఱచిన భుజగము రదములు | (భా-10.1-706-క.) | కాళియునిపూర్వకథ |
| కఱపించెన్ ఫణికోటిచే | (భా-10.1-1515-మ.) | అక్రూరునితో కుంతిసంభాషణ |
| కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి | (భా-10.1-54-మ.) | దేవకీవసుదేవుల చెరసాల |
| కలఁగకుఁడీ వధూజనులు | (భా-10.1-913-చ.) | పాషాణసలిలవర్షంబు |
| కలఁగని లేచి మున్ను కలఁ గన్న | (భా-10.1-1473-చ.) | ఉద్ధవుడుగోపికలనూరార్చుట |
| కలఁగి నిద్రపోవఁగలలోన వచ్చిన | (భా-9-131-ఆ.) | దూర్వాసుని కృత్య కథ |
| కలఁగుటెల్లను మానెఁజలధులేడింటికి | (భా-9-333-సీ.) | శ్రీరాముని కథనంబు |
| కలఁడందురు దీనులయెడఁ | (భా-8-86-క.) | గజేంద్రుని దీనాలాపములు |
| కలఁడంభోధిఁగలండు గాలిఁ | (భా-7-274-మ.) | ప్రహ్లాదుని జన్మంబు |
| కలఁడు జగదేకసన్నుత కారణుండు | (భా-6-229-తే.) | హంసగుహ్య స్తవరాజము |
| కలఁడు మదన్యుండు ఘనుఁడొక్కఁడతఁడెందు | (భా-6-169-సీ.) | అజామిళోపాఖ్యానము |
| కల రని చెప్పిన న మ్ముని | (భా-10.2-665-క.) | ధర్మజు రాజసూయారంభంబు |
| కలకంఠి మా వాడ గరితల మెల్ల నీ | (భా-10.1-327-సీ.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
| కలగని యంత మేలుకని కన్నుల | (భా-10.2-328-చ.) | ఉషాకన్య స్వప్నంబు |
| కలదే జగతింబదురు నృపుల | (భా-4-944-క.) | ప్రచేతసుల తపంబు |
| కలనఁదోఁచిన వస్తుసంఘముల | (భా-3-1049-తే.) | దేవహూతి నిర్యాంణంబు |
| కలభంబుల్ చెరలాడుఁ | (భా-8-35-మ.) | త్రికూటమందలి గజములు |
| కలయో వైష్ణవ మాయయో | (భా-10.1-342-మ.) | నోటిలో విశ్వరూపప్రదర్శన |
| కలరున్ దాతలునిత్తురున్ | (భా-8-523-మ.) | వామనునివిప్రులసంభాషణ |
| కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది | (భా-10.1-1237-మ.) | శ్రీమానినీచోరదండము |
| కలలోనం దను మున్నెఱుంగని | (భా-10.2-971-మ.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
| కలలోన జీవుండు కౌతూహలంబునఁ | (భా-2-18-సీ.) | విరాట్స్వరూపము తెలుపుట |
| కలవాని సుతుల మనుచును | (భా-10.1-396-క.) | గుహ్యకుల నారదశాపం |
| కలవేల్పులెల్లఁదమతమ | (భా-9-461-క.) | పరశురాముని కథ |
| కలసి పురుషమూర్తి కాలరూపములను | (భా-10.1-8-ఆ.) | పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట |
| కలసెన్ సంగములెల్లఁబాసి | (భా-9-257-మ.) | ఖట్వాంగుని చరిత్రము |
| కలికి కటాక్షవీక్షణ వికారములన్ | (భా-6-511-చ.) | మరుద్గణంబుల జన్మంబు |
| కలికి వరుమదనకదనపుఁ | (భా-6-99-క.) | అజామిళోపాఖ్యానము |
| కలికిచేష్టలు భావగర్భంబు లైనను | (భా-10.2-331-సీ.) | ఉషాకన్య స్వప్నంబు |
| కలిగి మహోగ్రవృత్తిఁ బరిఘంబు | (భా-10.2-382-చ.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
| కలితవిశేషవస్త్తములుగట్టి | (భా-6-16-చ.) | కృతిపతి నిర్ణయము |
| కలిదోషనివారకమై | (భా-1-47-క.) | శౌనకాదుల ప్రశ్నంబు |
| కలిమి వేవేలు భార్యలుగలిగి యుండఁ | (భా-6-447-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
| కలియుగంబున జన్మింపఁగలుగు నరుల | (భా-9-728.1-తే.) | శ్రీకృష్ణావతార కథాసూచన |
| కలివర్తనంబునఁగ్రౌర్యహింసాసత్య | (భా-1-385-సీ.) | పాండవుల మహాప్రస్థానంబు |
| కలుగఁడే నా పాలి కలిమి సందేహింపఁ | (భా-8-87-సీ.) | గజేంద్రుని దీనాలాపములు |
| కలుగు మత్కామితంబు వృథగాదు | (భా-4-815-వ.) | పురంజను కథ |
| కలుగును మఱి లేకుండును | (భా-7-50-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
| కలుములనీనేడు కలకంఠి | (భా-1-258-సీ.) | గోవిందునిద్వారకాగమనంబు |
| కలువలమేలికందువలు | (భా-10.1-964-చ.) | శరద్రాత్రి గోపికలుజేరవచ్చుట |
| కల్పాంతముననంధకారసంవృతమైన | (భా-7-87-సీ.) | బ్రహ్మవరములిచ్చుట |
| కల్పాంతాగ్నియుబోలెనుల్కలెగయంగాఁ | (భా-6-405-శా.) | వృత్రాసుర వృత్తాంతము |
| కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ | (భా-10.1-1684-శా.) | రుక్మిణీకల్యాణ కథారంభము |
| కల్యాణి నీ మాటగడునొప్పు బంధువుల్ | (భా-4-69-సీ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
| కల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ | (భా-10.1-1769-మత్త.) | రుక్మి యనువాని భంగంబు |
| కల్లతనంబుగాక పొడగట్టినపూర్వపురీతి | (భా-6-5-ఉ.) | ఉపోద్ఘాతము |
| కళలచేత రాజుగ్రమమునఁ | (భా-1-298-ఆ.) | పరీక్షిజ్జన్మంబు |
| కళలు గలుగుఁ గాక కమల తోడగుగాక | (భా-10.1-1292-ఆ.) | సూర్యాస్తమయవర్ణన |
| కవకవనై పదనూపుర | (భా-6-100-క.) | అజామిళోపాఖ్యానము |
| కవగూడి యిరుదెసఁగపిరాజు రాక్షస | (భా-9-319-సీ.) | శ్రీరాముని కథనంబు |
| కవి యను కడపటి కొమరుఁడు | (భా-9-41-క.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
| కవ్వముఁ బట్టిన ప్రియసుతు | (భా-10.1-358-క.) | చిలుకుతున్నకవ్వంపట్టుట |
| కశ్యపుగనుంగొని యిట్లనియె | (భా-3-473-వ.) | దితి గర్భంబు ధరించుట |
| కసవుగల దిరవు పసులకు | (భా-10.1-424-క.) | బృందావనముబోవతలచుట |
| కసిమఁసగి యసురవిసరము | (భా-8-146-క.) | సురలుబ్రహ్మశరణుజొచ్చుట |
| కాం | ||
| కాంచనకుండలకాంతులు గండయు | (భా-10.1-214-మాని.) | పూతన వ్రేపల్లెకొచ్చుట |
| కాంచననవరత్నకటకాంగుళీయక | (భా-3-518-సీ.) | సనకాదుల శాపంబు |
| కాంచనమయమరకతకుడ్యమణిజాల | (భా-4-319-సీ.) | ధృవుండు మరలివచ్చుట |
| కాంచనరత్నభూషణ నికాయముఁ దాల్చి | (భా-10.2-823-ఉ.) | ధర్మరాజాదుల అవబృథంబు |
| కాంచనరత్నసంఘటిత సౌధంబులే | (భా-10.1-1467-సీ.) | భ్రమరగీతములు |
| కాంతలార మెకముగన్నది మొదలుగా | (భా-9-688-తే.) | ఋశ్యశృంగుని వృత్తాంతము |
| కాంతలు దల్లితోఁ దన వికారము లెల్ల | (భా-10.1-334-ఉ.) | యశోదగోపికలనొడంబరచుట |
| కాంతారంబుననొంటిదోడుకొని | (భా-1-375-శా.) | కృష్ణనిర్యాణంబు వినుట |
| కాంతార విహారమ్ముల | (భా-10.1-605-క.) | ఆవులమేపుచువిహరించుట |
| కాంతారత్నములార మీ గృహములం | (భా-10.1-866-శా.) | విప్రవనితాదత్తాన్నభోజనంబు |
| కాంతాహేయము దుర్వికారము | (భా-9-551-శా.) | యయాతి శాపము |
| కా | ||
| కాకంబులు వాపోయెడి | (భా-1-343-క.) | నారదునిగాలసూచనంబు |
| కాక ఘూకంబులు గనకసౌధములలోఁ | (భా-11-87-సీ.) | ప్రభాసంకుబంపుట |
| కాక ననుఁగులిశధారల | (భా-6-396-క.) | వృత్రాసుర వృత్తాంతము |
| కాటుక నెఱయంగఁ గన్నీరు వరదలై | (భా-10.2-237-సీ.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
| కాదనఁడు పొమ్ము లేదీరాదనఁడు | (భా-8-657-క.) | ప్రహ్లాదాగమనము |
| కాన దుర్గతికినిఁగొంత కాలమరుగు | (భా-8-641.1-తే.) | బలినిబంధించుట |
| కాన నీవును విప్రవరానుమతము | (భా-4-541.1-తే.) | పృథుని యఙ్ఞకర్మములు |
| కాన పతివ్రతలకునసాధ్యంబెందునుంగలదే | (భా-4-662-వ.) | పృథునిబరమపదప్రాప్తి |
| కాన భవత్పద పద్మ ధ్యానంబునఁ | (భా-10.2-1150-క.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
| కాన మదీయ చండభుజగర్వ పరాక్రమ | (భా-10.2-324-ఉ.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
| కాన మనమునఁదద్వివేకంబు నీకుఁ | (భా-4-238-తే.) | ధృవుండు తపంబు చేయుట |
| కాన రణోర్వి న న్నెదురఁ గష్టము గాన | (భా-10.2-731-ఉ.) | జరాసంధుని వధింపఁ బోవుట |
| కాన వచ్చిన ఫలములు కర్మమూలము | (భా-5.1-160-తే.) | సింధుపతి విప్రసంవాదంబు |
| కాన సరోజలోచన జగత్త్సవనీయకథా | (భా-3-442-ఉ.) | విధాత వరాహస్తుతి |
| కాననివానినూఁతగొని కాననివాఁడు | (భా-7-182-ఉ.) | ప్రహ్లాద చరిత్రము |
| కానలనుండుచున్ | (భా-10.1-788-ఉ.) | గోపికలవేణునాదునివర్ణన |
| కాపరి లేని గొఱ్ఱియల కైవడిఁగంటకచోరకోటిచే | (భా-1-483-ఉ.) | శృంగి శాపంబు |
| కామంబు పుణ్యమార్గస్థేమంబు | (భా-6-120-క.) | అజామిళోపాఖ్యానము |
| కామక్రోధాదికముల్ | (భా-5.1-87-క.) | భరతుని పట్టాభిషేకంబు |
| కామతంత్రటీక కలువల జోక | (భా-10.1-965-ఆ.) | శరద్రాత్రి గోపికలుజేరవచ్చుట |
| కామమోహితుండై యెవ్వండేనిఁ | (భా-5.2-154-వ.) | నరక లోక విషయములు |
| కామహర్షాదిసంఘటితమై చిత్తంబు | (భా-7-363-సీ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
| కామింపకయును సర్వముఁ | (భా-2-39-క.) | మోక్షప్రదుండు శ్రీహరి |
| కామితప్రదుఁడైన కశ్యపుకౌగిఁట | (భా-6-255-సీ.) | శబళాశ్వులఁబోధించుట |
| కామిని తిగిచినఁ గృష్ణుఁడు | (భా-10.1-1282-క.) | కుబ్జననుగ్రహించుట |
| కాము గెలువవచ్చుఁగాలారిగావచ్చు | (భా-8-405-ఆ.) | జగనమోహిని కథ |
| కాము శరముబోలెఁ గమలారి కళబోలె | (భా-10.1-1490-ఆ.) | కుబ్జగృహంబునకేగుట |
| కాముని దహించెఁగ్రోధమహామహిమను | (భా-2-134-క.) | నరనారాయణావతారంబు |
| కామోత్కంఠత గోపికల్ | (భా-7-18-శా.) | నారాయణునివైషమ్యాభావం |
| కామోపభోగసుఖములు | (భా-9-581-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
| కాయమం దాత్మబుద్ధియుఁ గామినీ | (భా-10.2-1121.1-తే.) | వసుదేవుని గ్రతువు |
| కారండవ జలకుక్కుట | (భా-3-769-క.) | దేవహూతి పరిణయంబు |
| కారణ కార్య హేతువగు కంజదళాక్షుని | (భా-2-211-ఉ.) | భాగవత వైభవంబు |
| కారణము సతిదానేమి కారణమున | (భా-4-36.1-తే.) | ఈశ్వర దక్షుల విరోధము |
| కారణవిగ్రహంబునురుకాయము | (భా-5.1-156-ఉ.) | సింధుపతి విప్రసంవాదంబు |
| కారాశాలల మా నిమిత్తము మిముం | (భా-10.1-1396-శా.) | దేవకీవసుదేవుల విడుదల |
| కారుణికోత్తముఁడగు హరి | (భా-9-588-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
| కారుణ్యంబునఁ గృష్ణుఁడు | (భా-10.1-1500-క.) | కుబ్జతో క్రీడించుట |
| కారుణ్యంబున వానిఁ గైకొని | (భా-10.1-1266-శా.) | వాయకుని అనుగ్రహించుట |
| కారుణ్యమానసుండ గు | (భా-10.1-411-క.) | గుహ్యకులుకృష్ణునిపొగడుట |
| కారే రాజులు రాజ్యముల్ గలుగవే | (భా-8-590-శా.) | శుక్రబలిసంవాదంబును |
| కార్చిచ్చార్చు పటుత్వము | (భా-10.1-750-క.) | దావాగ్ని తాగుట |
| కార్యవర్గంబునుగారణసంఘంబు | (భా-1-56-సీ.) | కథా సూచనంబు |
| కాలం ద్రొక్కి సలీలుఁడై నగవుతోఁ | (భా-10.1-1322-ఉ.) | కువలయాపీడ సంహారంబు |
| కాలంబెడగని పాపము | (భా-6-45-క.) | కథాప్రారంభము |
| కాల వెస డాఁచియును | (భా-10.2-739-లగ్రా.) | జరాసంధ వధ |
| కాలకంఠుఁడు బాణుపైఁ గరుణ గలఁడు | (భా-10.2-440-తే.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
| కాలగళుఁడడిరి కడువడిఁ | (భా-6-362-క.) | వృత్రాసుర వృత్తాంతము |
| కాలనేమి ఘోర కంఠీరవమునెక్కి | (భా-8-345-ఆ.) | హరి అసురులశిక్షించుట |
| కాలముండును మఱి యంతకాలమందు | (భా-5.1-154.1-తే.) | సింధుపతి విప్రసంవాదంబు |
| కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ | (భా-10.2-778-ఉ.) | రాజసూయంబునెఱవేర్చుట |
| కాలము ప్రబలురకును బలి | (భా-10.1-1644-క.) | కాలయవనుడు నీరగుట |
| కాలము వచ్చిన శబరుని | (భా-7-66-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
| కాలమునాటి మృత్యవుముఖంబునఁ | (భా-6-426-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
| కాలరూపంబులఁగ్రమవిశేషంబుల | (భా-7-266-సీ.) | ప్రహ్లాదుని జన్మంబు |
| కాలానలజ్వలజ్జ్వాలావిలోలక | (భా-3-686-సీ.) | బ్రహ్మస్తవంబు |
| కాలానలసన్నిభ యై | (భా-9-104-క.) | దూర్వాసుని కృత్య కథ |
| కాలుని వీటికిఁ జని మృతబాలకుఁ దే | (భా-10.1-1432-క.) | గురుపుత్రునితెచ్చిఇచ్చుట |
| కాళిందీ కూలంబున | (భా-10.1-784-క.) | గోపికలవేణునాదునివర్ణన |
| కాళికి బహుసన్నుతలోకాళికిఁ | (భా-6-7-క.) | ఉపోద్ఘాతము |
| కాళియఫణి యిది వీరలు | (భా-10.1-1024-క.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
| కాళియఫణిదూషిత యగు | (భా-10.1-632-క.) | విషకలిత కాళిందిగనుగొనుట |
| కావునఁ గర్మానుయాతంబులైన | (భా-10.1-887-వ.) | ఇంద్రయాగనివాఱణంబు |
| కావునఁ బరులకు హింసలు | (భా-10.1-33-క.) | వసుదేవుని ధర్మబోధ |
| కావునఁగాలకింకరవికారముగానకమున్న | (భా-6-44-ఉ.) | కథాప్రారంభము |
| కావునంగృష్ణపాదారవింద | (భా-6-31-వ.) | గ్రంథకర్త వంశవర్ణనము |
| కావునంబశువ్రాతంబులు త్వదీయ | (భా-4-741-వ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
| కావునఁబాండునందనులఁ | (భా-3-32-ఉ.) | విదురునితీర్థాగమనంబు |
| కావునంబినతల్లి యైన యా సురుచి | (భా-4-232-వ.) | ధృవోపాఖ్యానము |
| కావునంబుత్రేణలోకాన్ జయతి యను | (భా-4-594-వ.) | పృథుని రాజ్యపాలన |
| కావునంబ్రాగగ్రంబులైన దర్భలచేత | (భా-4-878-వ.) | పురంజను కథ |
| కావున | (భా-2-206-వ.) | భాగవత వైభవంబు |
| కావున | (భా-3-190-వ.) | విదుర మైత్రేయ సంవాదంబు |
| కావున | (భా-3-399-వ.) | స్వాయంభువు జన్మంబు |
| కావున | (భా-3-446-వ.) | విధాత వరాహస్తుతి |
| కావున | (భా-4-229-వ.) | ధృవోపాఖ్యానము |
| కావున | (భా-4-245-వ.) | ధృవుండు తపంబు చేయుట |
| కావున | (భా-4-754-వ.) | పురంజను కథ |
| కావున | (భా-4-781-వ.) | పురంజను కథ |
| కావున | (భా-4-932-వ.) | ప్రచేతసుల తపంబు |
| కావున | (భా-10.1-169-వ.) | కంసునికి మంత్రుల సలహా |
| కావున | (భా-10.2-705-వ.) | దిగ్విజయంబు |
| కావున | (భా-10.2-1018-వ.) | అటుకులారగించుట |
| కావున గృహస్థుండు బ్రాహ్మణులందును | (భా-7-448-వ.) | ఆశ్రమాదుల ధర్మములు |
| కావున గృహస్థులయిన మీ పతులు | (భా-10.1-867-వ.) | విప్రవనితాదత్తాన్నభోజనంబు |
| కావున జీవునకునవిద్యామహిమంజేసి | (భా-3-241-వ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
| కావున దుష్టదానవుం ద్రుంచుటయు | (భా-10.2-938-వ.) | బలరాముని తీర్థయాత్ర |
| కావున దైవతంత్రంబైన పనికి వగవంబనిలేదు | (భా-1-214-వ.) | ధర్మజుడు భీష్మునికడకేగుట |
| కావున నీ యర్థమ యాత్మావై పుత్ర | (భా-3-456-క.) | దితికశ్యప సంవాదంబు |
| కావున నీవ యొక్కఁడవ కర్తవు | (భా-6-165-ఉ.) | అజామిళోపాఖ్యానము |
| కావున నీవిపుడింద్రవధోద్యోగం | (భా-4-527-వ.) | పృథుని యఙ్ఞకర్మములు |
| కావున నీవు గోపకులచేత నరులుగొని | (భా-10.1-1160-వ.) | కంసుడక్రూరునితోమాట్లాడుట |
| కావున నీవును నేనునుంబూర్వంబునందు | (భా-4-849-వ.) | పురంజను కథ |
| కావున నీశ్వరగుణసర్గరూపంబైన | (భా-4-487-వ.) | భూమినిబితుకుట |
| కావున నేను ఙ్ఞానదృష్టింజేసి | (భా-4-817-వ.) | పురంజను కథ |
| కావున భగవంతుండును | (భా-4-686-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
| కావున భగవద్భక్తుల | (భా-6-503-క.) | చిత్రకేతోపాఖ్యానము |
| కావున భవదీయదాస్యయోగంబుఁ | (భా-7-368-వ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
| కావున భూమ్యుద్ధరణము | (భా-3-405-క.) | వరాహావతారంబు |
| కావున మచ్చారిత్రకథావిలసితమైన | (భా-3-324-క.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
| కావున మద్భక్తికిఁదపమే | (భా-2-245-క.) | బ్రహ్మకు ప్రసన్నుడగుట |
| కావున మద్భ్రాత భవద్దేవరుఁడని | (భా-3-465-క.) | కశ్యపుని రుద్రస్తోత్రంబు |
| కావున మీరలవ్వాసుదేవుని | (భా-4-582-వ.) | పృథుని రాజ్యపాలన |
| కావున మీఱు చచ్చుతఱిఁగానరు | (భా-7-67-ఉ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
| కావున మూఢాత్ముఁడవై | (భా-10.1-1520-క.) | అక్రూరధృతరాష్ట్రులసంభాషణ |
| కావున యఙ్ఞముల్ హరి వికారవిదూరు | (భా-3-402-ఉ.) | స్వాయంభువు జన్మంబు |
| కావున రజస్తమస్సత్వగుణంబుల | (భా-10.1-1664-వ.) | ముచికుందుడు స్తుతించుట |
| కావున రాగాదియుక్తమనస్కుండయిన | (భా-7-241-వ.) | ప్రహ్లాదుని జన్మంబు |
| కావున రాజేంద్ర నీవునుబరమార్థ | (భా-4-877-సీ.) | పురంజను కథ |
| కావున లోకవందితుని కార్యవిచారుని | (భా-6-269-ఉ.) | బృహస్పతి తిరస్కారము |
| కావున వారలకపకృతిఁగావింపనిదొక | (భా-3-16-క.) | విదురునితీర్థాగమనంబు |
| కావున వివేకంబుగల పురుషుండు | (భా-4-239-వ.) | ధృవుండు తపంబు చేయుట |
| కావున విషయంబులఁజిక్కుపడిన | (భా-7-217-వ.) | ప్రహ్లాదుని హింసించుట |
| కావున వీఁడు మహాప్రభావసంపన్నుండు | (భా-7-205-వ.) | ప్రహ్లాదుని హింసించుట |
| కావున శ్రద్ధయు భగవద్ధర్మచర్యయుఁ | (భా-4-618-వ.) | పృథునిబరమపదప్రాప్తి |
| కావున సర్వాత్మకుఁడు | (భా-2-4-క.) | శుకుని సంభాషణ |
| కావున సుదర్శనానల | (భా-9-112-వ.) | దూర్వాసుని కృత్య కథ |
| కావున హరిస్వరూపుండవై | (భా-3-780-వ.) | దేవహూతి పరిణయంబు |
| కావునగీర్తనీయగతకల్మషమంగళతీర్థ | (భా-3-548-ఉ.) | సనకాదుల హరిన స్తుతి |
| కావుననట్టి విప్రపాదసరోజరేణువు | (భా-4-592-వ.) | పృథుని రాజ్యపాలన |
| కావుననది తత్కథాకర్ణనగాననిరతుండు | (భా-4-867-వ.) | పురంజను కథ |
| కావుననమ్మహాత్ముఁడు సుకర్మముచేత | (భా-4-264-ఉ.) | ధృవుండు తపంబు చేయుట |
| కావుననమ్మహాత్ముని వికారవిదూరుని | (భా-3-69-ఉ.) | యుద్దవ దర్శనంబు |
| కావుననయ్యఙ్ఞమునకు | (భా-4-60-క.) | దక్షయఙ్ఞమునకరుగుట |
| కావుననల్పుఁడ సంస్తుతి | (భా-7-353-క.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
| కావుననాకును సూరిజనావళికిని | (భా-4-731-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
| కావుననావిభుందొడరి కయ్యము | (భా-3-626-ఉ.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
| కావుననిట్టి భాగవతసహవాసంబు లేక | (భా-4-871-వ.) | పురంజను కథ |
| కావుననితఁడు సత్కర్మవర్తనమున | (భా-6-89-సీ.) | అజామిళోపాఖ్యానము |
| కావుననితని క్షమింపుము | (భా-4-540-వ.) | పృథుని యఙ్ఞకర్మములు |
| కావుననీ పుణ్యశల్యంబులు | (భా-6-311-వ.) | శ్రీమన్నారాయణ కవచము |
| కావుననీ యర్థంబునకుంబురాతనంబగు | (భా-6-59-వ.) | కథాప్రారంభము |
| కావుననుత్తముండును ధ్రువుండును | (భా-4-312-వ.) | ధృవుండు మరలివచ్చుట |
| కావుననెఱింగింపుమట్టి సత్కర్మంబు | (భా-3-396-వ.) | స్వాయంభువు జన్మంబు |
| కావుననోరి దురాత్మక | (భా-6-499-వ.) | చిత్రకేతోపాఖ్యానము |
| కిం | ||
| కింకరుల ధర్మరాజవశంకరుల | (భా-6-68-క.) | అజామిళోపాఖ్యానము |
| కింకలు ముద్దుఁబల్కులును గెంపుఁగనుంగవ | (భా-10.2-265-ఉ.) | రుక్మిణీదేవినూరడించుట |
| కింపురుషులిట్లనిరి | (భా-7-331-వ.) | దేవతల నరసింహ స్తుతి |
| కి | ||
| కిటి యై కౌఁగిటఁ జేర్చెను | (భా-10.1-1019-క.) | గోపికలు కృష్ణుని వెదకుట |
| కిన్నరలిట్లనిరి | (భా-7-335-వ.) | దేవతల నరసింహ స్తుతి |
| కిరి యై ధర యెత్తిన హరి | (భా-10.1-915-క.) | గోవర్ధనగిరినెత్తుట |
| కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ | (భా-2-158-సీ.) | రామావతారంబు |
| కీ | ||
| కీటకముఁదెచ్చి భ్రమరము | (భా-7-16-క.) | నారాయణునివైషమ్యాభావం |
| కుం | ||
| కుంకుమరాగరమ్యకుచకుంభములం | (భా-6-452-ఉ.) | చిత్రకేతోపాఖ్యానము |
| కుంఠితనాదముతోడను | (భా-7-65-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
| కుంఠితుఁడుగాక వాఁడు | (భా-9-624-క.) | భరతుని చరిత్ర |
| కుంఠితులై పరుల్ బెగడ | (భా-10.1-1577-ఉ.) | జరాసంధుని విడుచుట |
| కుండ నిభాపీనంబులు | (భా-10.1-897-క.) | పర్వతభంజనంబు |
| కుండలదీప్త గండమును గుంచిత | (భా-10.1-996-ఉ.) | గోపికల దీనాలాపములు |
| కుండలమణిదీప్తి గండస్థలంబులఁ | (భా-6-219-సీ.) | హంసగుహ్య స్తవరాజము |
| కుండలివ్రజంబుగుండలములనిచ్చె | (భా-8-271.1-ఆ.) | లక్ష్మీదేవి పుట్టుట |
| కుంతి పిన్ననాఁడుగోరి సూర్యునిఁబొంద | (భా-9-698-ఆ.) | ఋశ్యశృంగుని వృత్తాంతము |
| కు | ||
| కుక్కగమియుఁదానునొక్కఁడేతేరనా | (భా-9-644.1-ఆ.) | రంతిదేవుని చరిత్రము |
| కుక్షిన్ లోకములున్న గౌరవముతో | (భా-10.1-666-శా.) | కాళియ మర్ధనము |
| కుచకుంభములమీఁది కుంకుమతో రాయు | (భా-10.2-228-సీ.) | పదాఱువేలకన్యలపరిణయం |
| కుటిలబుద్ధులయిన కుజనుల యిండ్లకు | (భా-4-71-ఆ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
| కుతలమెల్లనిట్లు కోలాహలంబుగా | (భా-7-36.1-ఆ.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
| కుతలోద్ధర్త మనంబునందలంచె | (భా-3-678-మ.) | బ్రహ్మస్తవంబు |
| కున్నఁజింతించి మఱి నారదోపదిష్టుఁ | (భా-3-189.1-తే.) | విదుర మైత్రేయ సంవాదంబు |
| కుపథవర్తులగుచుఁగుత్సితదుర్వచో | (భా-6-268-ఆ.) | బృహస్పతి తిరస్కారము |
| కుపితుఁడై నాఁడు భవుని దక్షుఁడు శపింపఁ | (భా-4-120-తే.) | దక్షధ్వర ధ్వంసంబు |
| కుప్పించి యెగసినఁగుండలంబులకాంతి | (భా-1-223-సీ.) | భీష్మనిర్యాణంబు |
| కుముద పర్వతశిఖాగ్రముననుత్పన్నమై | (భా-5.2-28-సీ.) | భూద్వీపవర్ష విస్తారములు |
| కుయ్యడ శక్తి లేదు | (భా-1-281-ఉ.) | గర్భస్థకుని విష్ణువురక్షించుట |
| కురియు వానజల్లుపెల్లునరిమ్మలుగొని | (భా-2-186-వ.) | కృష్ణావతారంబు |
| కురిసెం బువ్వుల వానలు | (భా-10.1-1088-క.) | రాసక్రీడావర్ణనము |
| కురుకులులాదరింపఁగ సఖుఁడును | (భా-3-50-చ.) | యుద్దవ దర్శనంబు |
| కురుధాత్రీశ్వరబాహువప్రయుగళీగుప్త | (భా-1-419-మ.) | కలినిగ్రహంబు |
| కురునృపపాండునందనులకుంఠితకేళిఁ | (భా-3-98-చ.) | కృష్ణాది నిర్యాణంబు |
| కురులళికంబుపైనెగయఁగ్రొమ్ముడి | (భా-6-101-చ.) | అజామిళోపాఖ్యానము |
| కురుసంతతికిఁబరీక్షిన్నరవరు | (భా-1-231-క.) | ధర్మనందనరాజ్యాభిషేకంబు |
| కుఱుగఱులు వలుఁదమీసలు | (భా-8-718-క.) | కల్పాంతవర్ణన |
| కులగురుండు వసిష్ఠుఁడంత వికుక్షి | (భా-9-158-త.) | వికుక్షి చరితము |
| కులమున్ రాజ్యముఁదేజమున్ | (భా-8-586-మ.) | శుక్రబలిసంవాదంబును |
| కులశైలాభశరీరముల్ తనర | (భా-3-609-మ.) | హిరణ్యకశిపహిరణ్యాక్షులజన్మ |
| కులహీనుఁడు నారాయణ | (భా-1-451-క.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
| కువలయరక్షాతత్పర | (భా-10.1-1790-క.) | పూర్ణి |
| కుసుమచయ సుగంధి కిసలయ స్తబక | (భా-5.2-106.1-ఆ.) | పాతాళ లోకములు |
| కుసుమములఁవృష్టి బోరనఁగురిసెనంత | (భా-3-651-తే.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
| కూ | ||
| కూడి గ్రహంబులు దిరుగఁగ | (భా-10.1-1598-క.) | ద్వారకానగర నిర్మాణము |
| కూడి నడవంగఁ గని వారితోడ బలుఁడు | (భా-10.2-572-తే.) | సాంబుడు లక్షణనెత్తకొచ్చుట |
| కూడె జగంబులన్నియును | (భా-6-384-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
| కూపమును నందులో నొక కొండవోలె | (భా-10.2-454.1-తే.) | నృగోపాఖ్యానంబు |
| కూపామృతరససిద్ధిని | (భా-7-399-క.) | త్రిపురాసుర సంహారము |
| కూరలుఁగాయలునీళ్ళాహారముగాఁ | (భా-3-39-క.) | యుద్దవ దర్శనంబు |
| కూర్చుండ నియమించి కొమరారు కాంచన | (భా-10.2-1183-సీ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
| కూలినచోటఁగొట్టుపడి | (భా-6-123-ఉ.) | అజామిళోపాఖ్యానము |
| కూలిరి వియచ్చరలు | (భా-6-385-లగ్రా.) | వృత్రాసుర వృత్తాంతము |
| కూలున్ గుఱ్ఱంబులేనుంగులు | (భా-10.2-883-స్రగ్ద.) | యదు సాల్వ యుద్ధంబు |
| కృ | ||
| కృతనిశ్చయుండై పూర్వజన్మ భాగ్యంబునం | (భా-10.1-637-వ.) | విషకలిత కాళిందిగనుగొనుట |
| కృతయుగాంతంబున దితిసుతామరులకు | (భా-9-161-సీ.) | వికుక్షి చరితము |
| కృతవర్మ క్షితినాయకుండు | (భా-10.2-865-మ.) | యదు సాల్వ యుద్ధంబు |
| కృశమధ్యల్ పదివేవురంగనలతోఁ | (భా-9-704-మ.) | శశిబిందుని చరిత్ర |
| కృశలై సంప్రాపిత దుర్దశలై | (భా-7-97-క.) | బ్రహ్మవరములిచ్చుట |
| కృష్ణ పరమాత్మ యదుకుల క్షీరవార్ధి | (భా-10.2-1187-తే.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
| కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ | (భా-10.2-477-ఆ.) | నృగుడు యూసరవిల్లగుట |
| కృష్ణా నీ వొనరించు కార్యములు లెక్కింపన్ | (భా-10.1-1182-శా.) | నారదుడు కృష్ణునిదర్శించుట |
| కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి వడి మ్రోల | (భా-10.1-496.1-ఆ.) | చల్దులారగించుట |
| కృష్ణుండు ధర్మజ్ఞాదులతోడం | (భా-1-74-వ.) | శుకుడుభాగవతంబుజెప్పుట |
| కెం | ||
| కెంపారెడునధరంబును | (భా-8-267-క.) | లక్ష్మీదేవి పుట్టుట |
| కే | ||
| కేతనుఁడు వితతస్రస్తకేశుఁడశుచి | (భా-4-43.1-తే.) | ఈశ్వర దక్షుల విరోధము |
| కేశవ సంతతక్లేశనాశనుఁడవు | (భా-4-918-సీ.) | ప్రచేతసుల తపంబు |
| కై | ||
| కైకొని బహువిధకాలగత్యుపలక్షి | (భా-3-359-సీ.) | చతుర్యుగపరిమాణంబు |
| కైకొని మఱి పూర్వకర్మానుగుణమున | (భా-3-991-సీ.) | గర్భసంభవ ప్రకారంబు |
| కైకొని యపుడు లోకంబరాజకమైనఁ | (భా-4-392-సీ.) | వేనుని చరిత్ర |
| కైకొని యిట్లు పంకరుహగర్భ | (భా-3-375-ఉ.) | సృష్టిభేదనంబు |
| కైకొని శుద్ధంబు గతమత్సరంబును | (భా-4-359-సీ.) | ధృవయక్షుల యుద్ధము |
| కైటభారిభజనగలిగియుండనివాఁడు | (భా-2-51.1-ఆ.) | హరిభక్తిరహితుల హేయత |
| కైతవంబున నతనికి నమస్కరించి | (భా-10.2-1254-వ.) | వృకాసురుండు మడియుట |
| కైలాసగిరిమీఁద ఖండేందుభూషణుం | (భా-8-384-సీ.) | హరిహరసల్లాపాది |
| కైలాసాచలసన్నిభంబగు | (భా-1-412-శా.) | గోవృషభ సంవాదంబు |
| కొం | ||
| కొంటివి మా హృదయంబులు | (భా-10.1-823-క.) | గోపికావస్త్రాపహరణము |
| కొండలఁబోలెడు రక్కసు | (భా-6-379-క.) | వృత్రాసుర వృత్తాంతము |
| కొండలఱెక్కలు ఖండించి వైచుచో | (భా-8-376-సీ.) | నముచివృత్తాంతము |
| కొండల్గూలఁగఁ ద్రొబ్బు కొమ్ముల తుదిం | (భా-10.1-1161-శా.) | కంసుడక్రూరునితోమాట్లాడుట |
| కొందఱకుఁదెనుఁగు గుణమగుఁ | (భా-1-20-క.) | కృతిపతి నిర్ణయము |
| కొందఱతోఁజర్చించును | (భా-8-539-క.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
| కొందఱు కపిలుని కోపానలంబున | (భా-9-209-సీ.) | సగరుని కథ |
| కొందఱు గొఱియల మంచును | (భా-10.1-1184-క.) | వ్యోమాసురుని సంహారించుట |
| కొందఱు నీ శరీరము లకుంఠితభక్తి | (భా-10.2-1217-ఉ.) | శ్రుతిగీతలు |
| కొందఱు పుణ్యవర్తనులు గోపకుమార | (భా-6-52-ఉ.) | కథాప్రారంభము |
| కొందఱు పూనలేక చనఁ గొందఱు పూని | (భా-10.2-1090-ఉ.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
| కొందఱు రిపులని కీడును | (భా-10.1-1773-క.) | రుక్మి యనువాని భంగంబు |
| కొందఱు వెడలుద మందురు | (భా-10.1-838-క.) | గోపికావస్త్రాపహరణము |
| కొందఱు స్వభావమందురు | (భా-4-356-క.) | ధృవయక్షుల యుద్ధము |
| కొందఱు హరి యగు నందురు | (భా-10.2-27-క.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
| కొందఱుగలఁడందురు నినుఁ | (భా-8-225-క.) | శివునిగరళభక్షణకైవేడుట |
| కొ | ||
| కొడుకఁడు నా పొదిగిఁటిలోఁ | (భా-10.2-32-క.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
| కొడుకుఁ గన్న వేడ్క కొనసాగ రోహిణిఁ | (భా-10.1-197-ఆ.) | నందుడురోహిణిమన్నించుట |
| కొడుకు నీవు మరలఁ గొనిపొమ్ము వసుదేవ | (భా-10.1-50-ఆ.) | వసుదేవుని ధర్మబోధ |
| కొడుకు నొకనాడు తొడపై | (భా-10.1-261-క.) | వ్రేగయిన కృష్ణునిలపైబెట్టుట |
| కొడుకు వెడలఁగొట్టి గుణవంతుఁడిక్ష్వాకుఁ | (భా-9-159-ఆ.) | వికుక్షి చరితము |
| కొడుకు సుద్యమ్నుండు ఘోరాటవులకేఁగ | (భా-9-33-సీ.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
| కొడుకులఁబట్టి చంపెనని | (భా-1-169-చ.) | అశ్వత్థామని తెచ్చుట |
| కొడుకుల నిచ్చెద నని సతి | (భా-10.1-39-క.) | వసుదేవుని ధర్మబోధ |
| కొడుకుల మందలోననిడి గొంటుతనంబున | (భా-10.1-1150-చ.) | కంసునికి నారదుడుజెప్పుట |
| కొడుకుల వేణునాదములు గొబ్బున | (భా-10.1-515-చ.) | వత్సబాలకులరూపుడగుట |
| కొడుకులకునెల్ల రాజ్యముగుదురుపఱచి | (భా-5.1-21.1-తే.) | వనంబునకుజనుట |
| కొడుకులుఁబెద్దకోడలును | (భా-9-331-చ.) | శ్రీరాముని కథనంబు |
| కొడుకులు పెండ్లాముఁజంపమిఁ | (భా-9-471-క.) | పరశురాముని కథ |
| కొడుకులు లేరని యొక సతి | (భా-10.1-318-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
| కొడుకుల్ భక్తివిధేయులౌదురుగదా | (భా-1-268-మ.) | కృష్ణుడుభామలజూడబోవుట |
| కొన్నిచోట్ల కామగుణ గరిష్ఠంబులు | (భా-8-280.1-ఆ.) | లక్ష్మీదేవిహరినివరించుట |
| కొప్పులుబిగి వీడి కుసుమమాలికలతో | (భా-9-306-సీ.) | శ్రీరాముని కథనంబు |
| కొమరొప్పఁగా లోకగురుఁడునుగడలేని | (భా-6-492-సీ.) | చిత్రకేతోపాఖ్యానము |
| కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు | (భా-10.1-1766.1-ఆ.) | రుక్మి యనువాని భంగంబు |
| కొమ్మకుఁ బువ్వులు కోసినాఁ డిక్కడ | (భా-10.1-1028-సీ.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
| కొమ్మా దానవ నాథుని | (భా-10.2-187-క.) | నరకాసురుని వధించుట |
| కొఱనెలపైఁ దోచు నిరులు నాఁ జెలువొంది | (భా-10.2-688-సీ.) | పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట |
| కొలఁదికి మీఱఁగా డమరు గోముఖ డిండిమ | (భా-10.2-1100-చ.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
| కొలచినఁ గొలుతురు కొందఱు | (భా-10.1-1075-క.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
| కొలిచినఁ గొలుతురు కొందఱు పశువుల | (భా-10.1-1077-సీ.) | గోపికలతో సంభాషించుట |
| కొలుతురు మర్త్యు లిష్టములు గోరి | (భా-10.1-1510-చ.) | అక్రూరుడు పొగడుట |
| కొలువుఁ గైకొని యుండ సంకోచపడక | (భా-10.2-508.1-తే.) | పౌండ్రకవాసుదేవుని వధ |
| కో | ||
| కోటయు మిన్నును దమలోఁ | (భా-10.1-1596-క.) | ద్వారకానగర నిర్మాణము |
| కోదండభగ్ననిర్గతనాదము | (భా-10.1-1286-క.) | విల్లువిరుచుట |
| కోపముతోడ నీవు దధికుంభము | (భా-1-193-ఉ.) | కుంతి స్తుతించుట |
| కోపముతోడను వాసవుఁడేపున | (భా-9-68-క.) | శర్యాతి వృత్తాంతము |
| కోపింపం బనిలేదు శక్రునికిఁ దాఁ | (భా-10.1-888-శా.) | ఇంద్రయాగనివాఱణంబు |
| కోమలులార వీఁడు నలకూబరుఁడో | (భా-9-177-ఉ.) | మాంధాత కథ |
| కోరి ప్రభాసతీర్థమునకుంజని | (భా-3-135-ఉ.) | కృష్ణాది నిర్యాణంబు |
| కోరి భజించెను నందుఁడు | (భా-10.1-282-క.) | గర్గాగమనము |
| కోరి మడమలచే గుదపీడనము చేసి | (భా-4-653-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
| కోరి విదర్భుఁడు కుటిల విహారుండై | (భా-10.2-293-క.) | ప్రద్యుమ్న వివాహంబు |
| కోరి వేడ్క నీవు నారదుండును నేను | (భా-5.1-10-ఆ.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
| కోరి శరీరులు భవదనుసారంబున | (భా-10.2-1212-క.) | శ్రుతిగీతలు |
| కోరి సతులకెల్లఁగూర్చువారెవ్వరు | (భా-6-520-ఆ.) | మరుద్గణంబుల జన్మంబు |
| కోరి సుయోధనుకూఁతురు సర్వల | (భా-10.2-560-సీ.) | సాంబుడు లక్షణనెత్తకొచ్చుట |
| కోరికర్మంబునడపెడు వారికెల్ల | (భా-6-86-తే.) | అజామిళోపాఖ్యానము |
| కోరినవారలకెల్లను | (భా-6-159-క.) | అజామిళోపాఖ్యానము |
| కోరినవారలకోర్కులు | (భా-7-89-క.) | బ్రహ్మవరములిచ్చుట |
| కోలముల గవయ వృక | (భా-1-456-క.) | పరీక్షిత్తు వేటాడుట |
| కోలాహలము మాని కొలువుఁడీ సురలార | (భా-7-101-సీ.) | బ్రహ్మవరములిచ్చుట |
| కౌం | ||
| కౌండిన్యగోత్రసంకలితుఁ | (భా-1-24-సీ.) | గ్రంథకర్త వంశవర్ణనము |
| కౌ | ||
| కౌరవ పాండవ పృథు సమరారంభ | (భా-10.2-926-క.) | దంతవక్త్రుని వధించుట |
| కౌరవ పాండవలిరువురు | (భా-3-21-క.) | విదురునితీర్థాగమనంబు |
| కౌరవుఁ డాడి పోయిన యగౌరవభాషల | (భా-10.2-579-ఉ.) | బలుడు నాగనగరంబేగుట |
| కౌరవుల సమయఁజేయ నుదారత | (భా-10.2-581-క.) | బలుడు నాగనగరంబేగుట |
| కౌరవేశ్వర తొల్లి ఖట్వాంగుఁడను | (భా-2-9-సీ.) | ఖట్వాంగు మోక్ష ప్రకారంబు |
| కౌశలమున మోక్షగతికి గృహస్థుఁడే | (భా-7-477-ఆ.) | నారదుని పూర్వజన్మంబు |
| క్ర | ||
| క్రక్కి మహాఘోషముతోఁ | (భా-10.1-450-క.) | బకాసుర వధ |
| క్రతు నామంబు ధరించియుఁ | (భా-12-44-క.) | ద్వాదశాదిత్యప్రకారంబు |
| క్రతుదానోగ్రతపస్సమాధిజప | (భా-3-301-మ.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
| క్రతుభాగార్హుండగు పశుపతి | (భా-4-130-క.) | శివుండనుగ్రహించుట |
| క్రతులుసేయుచో శిఖిముఖంబున | (భా-3-560-చ.) | బ్రహ్మణ ప్రశంస |
| క్రతువు న్మంత్రముఁ దంత్రమున్ | (భా-10.1-856-మ.) | గోపికలయెడప్రసన్నుడగుట |
| క్రతువులోనికేను గంధర్వగణముతోఁ | (భా-7-473-ఆ.) | నారదుని పూర్వజన్మంబు |
| క్రతువుల్ ధర్మము మంత్రతంత్రధనముల్ | (భా-10.1-876-మ.) | విప్రులవిచారంబు |
| క్రతుశతంబునఁ బూర్ణ కుక్షివి | (భా-10.1-570-త.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
| క్రతుహయంబునుగొనిపోవఁగార్యమెద్ది | (భా-4-467.1-తే.) | భూమినిబితుకుట |
| క్రమమునఁద్రిగుణము నవ్యక్తము | (భా-3-890-క.) | కపిల దేవహూతిసంవాదంబు |
| క్రమమునఁద్రైవర్గిక సర్గముసెప్పంబడె | (భా-3-354-క.) | చతుర్యుగపరిమాణంబు |
| క్రమమున నచ్చటఁ బ్రావృట్సమయం | (భా-10.2-1135-క.) | వసుదేవుని గ్రతువు |
| క్రమమున నిజకులసంహారము | (భా-3-142-క.) | కృష్ణాది నిర్యాణంబు |
| క్రమమున మింటికై యెగయుఁగాక | (భా-1-453-చ.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
| క్రమమున వర్ణంబుల | (భా-7-420-క.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
| క్రమముననిటు పృథ్వాదులు | (భా-4-503-క.) | భూమినిబితుకుట |
| క్రమమొప్పన్ నదులెల్ల | (భా-10.1-792-మ.) | గోపికలవేణునాదునివర్ణన |
| క్రమ్మఱనత్రిచేఁదెలుపఁగాఁబడి | (భా-4-522-ఉ.) | పృథుని యఙ్ఞకర్మములు |
| క్రమ్మఱనమ్మునివిభులకు | (భా-1-500-క.) | పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు |
| క్రమ్మి నిశాచరుల్ సురనికాయములన్ | (భా-10.1-1058-ఉ.) | గోపికల విరహపు మొరలు |
| క్రా | ||
| క్రాలుకన్నులు గుబ్బచన్నులుఁ | (భా-10.1-213-మత్త.) | పూతన వ్రేపల్లెకొచ్చుట |
| క్రిం | ||
| క్రించు దనంబున విధి దము వంచించిన | (భా-10.1-581-క.) | పులినంబునకుతిరిగివచ్చుట |
| క్రి | ||
| క్రిమిభోజనమనియెడి | (భా-5.2-147-క.) | నరక లోక విషయములు |
| క్రు | ||
| క్రుద్ధుండై యణిమాదిక | (భా-7-316-క.) | దేవతల నరసింహ స్తుతి |
| క్రుద్ధుండై యహిపాశ నిబద్ధుం గావించె | (భా-10.2-385-క.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
| క్రూ | ||
| క్రూర వ్యాళ విశాల కుక్షి గతులన్ | (భా-10.1-481-శా.) | అఘాసుర వధ |
| క్రూరాత్ముల దండింపఁగ | (భా-10.1-674-క.) | నాగకాంతలు స్తుతించుట |
| క్రూరాత్ముల మందిరములఁ | (భా-9-534-క.) | దేవయాని యయాతివరించుట |
| క్రూరాత్ములగుచు లాక్షాగారంబున | (భా-3-14-క.) | విదురునితీర్థాగమనంబు |
| క్రూరులఁజంపి సాధువులకున్ | (భా-1-427-ఉ.) | కలినిగ్రహంబు |
| క్రే | ||
| క్రేపుంబాపకుఁడంచును | (భా-9-440-క.) | పరశురాముని కథ |
| క్రేపుల యఱ్ఱులు నాకుచుఁ | (భా-10.1-433-క.) | వత్సాసురవధ |
| క్రేపులు పాఱె గోవులకుఁ | (భా-10.1-1139-ఉ.) | వృషభాసుర వధ |
| క్రేళ్ళుఱికి మసలె లేఁగలు | (భా-10.1-178-క.) | కృష్ణునికి జాతకర్మచేయుట |
| క్రొ | ||
| క్రొక్కారుమెఱుఁగు మేనులు | (భా-8-263-క.) | అప్సరావిర్భావము |
| క్రో | ||
| క్రోడంబై పినతండ్రిఁజంపెనని | (భా-7-185-శా.) | ప్రహ్లాద చరిత్రము |
| క్రోధచిత్తుండు కంసుఁడు బాధవఱుప | (భా-10.2-1057.1-తే.) | కుంతీదేవి దుఃఖంబు |
| క్రోధమాత్సర్యధనుండు సుయోధనుండు | (భా-3-59-తే.) | యుద్దవ దర్శనంబు |
| క్రోధముదమ తపములకును | (భా-2-130-క.) | నరనారాయణావతారంబు |
| క్రౌం | ||
| క్రౌంచ చక్ర ముఖర ఖగము లొక్కొకచోటఁ | (భా-10.1-602.1-ఆ.) | ఆవులమేపుచువిహరించుట |
| క్లే | ||
| క్లేశనాశనంబును మహాప్రకాశంబునునైన | (భా-4-384-వ.) | ధృవక్షితిని నిలుచుట |
| క్షం | ||
| క్షంతకుఁ | (భా-1-31-ఉ.) | షష్ఠ్యంతములు |
| క్ష | ||
| క్షమగలిగిన సిరిగలుగును | (భా-9-463-క.) | పరశురాముని కథ |
| క్షా | ||
| క్షాళితాఖిలకల్మషవ్రజామరనదీ | (భా-2-231-సీ.) | వైకుంఠపుర వర్ణనంబు |
| క్షి | ||
| క్షితిదానమిచ్చునతఁడును | (భా-8-615-క.) | వామనునికిదానమిచ్చుట |
| క్షితినాథోత్తమ నీచరిత్రము | (భా-1-511-మ.) | పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు |
| క్షితినాథోత్తముఁడాత్మనందనుని | (భా-4-391-మ.) | వేనుని చరిత్ర |
| క్షితినుభయేంద్రియకర్మస్థితు | (భా-4-886-క.) | పురంజను కథ |
| క్షితిపతి నీ ప్రశ్న సిద్ధంబు మంచిది | (భా-2-3-సీ.) | శుకుని సంభాషణ |
| క్షితిపై నిలిపిన కతమున | (భా-3-174-తే.) | మైత్రేయునింగనుగొనుట |
| క్షు | ||
| క్షుల్లతవృత్తి మీకగునె | (భా-6-381-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
| క్షే | ||
| క్షేమమే యని సతుల్ చేతుల గ్రుచ్చి | (భా-9-694-సీ.) | ఋశ్యశృంగుని వృత్తాంతము |
| క్షో | ||
| క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ | (భా-1-6-ఉ.) | ఉపోద్ఘాతము |
| క్ష్మా | ||
| క్ష్మాతలంబెల్ల నిజతనూజాతులకును | (భా-4-832-తే.) | పురంజను కథ |