పోతన తెలుగు భాగవతము ప
స్వరూపం
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ప
[మార్చు]పంకజనాభుఁ డుద్ధవునిపైఁ గల కూర్మిని | (భా-11-92-ఉ.) | అవధూతసంభాషణ |
పంకజముఖి నీ ళ్ళాడఁను | (భా-10.1-105-క.) | దేవకి కృష్ణుని కనుట |
పంకజలోచనుం డొడిసి పట్టిన | (భా-10.1-1188-ఉ.) | వ్యోమాసురుని సంహారించుట |
పంకజాక్షునిచటఁబాడక కామినీ | (భా-7-475-ఆ.) | నారదుని పూర్వజన్మంబు |
పంకజోదర నీవపారకర్ముండవు | (భా-3-437-సీ.) | విధాత వరాహస్తుతి |
పంచబాణుని నీఱుసేసిన భర్గునిం | (భా-1-272-మత్త.) | కృష్ణుడుభామలజూడబోవుట |
పంచమహాభూతపరినిర్మితంబైన | (భా-6-327-సీ.) | వృత్రాసుర వృత్తాంతము |
పంచవింశతి తత్త్వరాశికపారదర్పణమయ్యుఁదాఁ | (భా-6-234-మత్త.) | హంసగుహ్య స్తవరాజము |
పంచశరద్వయస్కుఁడవు | (భా-7-152-ఉ.) | ప్రహ్లాద చరిత్రము |
పంచశరబాణనిర్భిన్నభావుఁడగుచుఁ | (భా-3-378.1-తే.) | సృష్టిభేదనంబు |
పంచాననవాహనుఁడై | (భా-8-360-క.) | జంభాసురుని వృత్తాంతము |
పంచాననోద్ధూత పావకజ్వాలలు | (భా-7-291-సీ.) | నృసింహరూపావిర్భావము |
పంచాబ్దంబులవాఁడు తండ్రినగు | (భా-7-187-శా.) | ప్రహ్లాదుని హింసించుట |
పంచాశ్వయుక్తంబు పంచబంధనముఁ | (భా-4-771-సీ.) | పురంజను కథ |
పంచిన వారలు దర్పంబునంజని | (భా-9-439-వ.) | పరశురాముని కథ |
పంచేంద్రియముల తెరువుల | (భా-9-122-క.) | దూర్వాసుని కృత్య కథ |
పండితసూక్తులతోడుతఁ | (భా-8-270-క.) | లక్ష్మీదేవి పుట్టుట |
పంతములేల తొల్లి జనపాలురఁ | (భా-10.1-1549-ఉ.) | జరాసంధుని సంవాదము |
పందికై పోరాడ ఫాలాక్షుఁడెవ్వని | (భా-1-366-సీ.) | కృష్ణనిర్యాణంబు వినుట |
పంపినఁ బోనివాఁడనె నృపాలక | (భా-10.1-1165-ఉ.) | కంసుడక్రూరునితోమాట్లాడుట |
పంబి రణక్షితిన్ శరవిపాటిత | (భా-10.2-416-ఉ.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
ప | ||
పక్షీంద్రుం డురగంబుఁ బట్టు విధ | (భా-10.1-1377-శా.) | కంసవధ |
పక్షులు తమఱెక్కలలోఁ | (భా-1-304-క.) | విదురాగమనంబు |
పగతురఁ జెఱిచితి ననియును | (భా-10.1-160-క.) | మాయమింటనుండిపలుకుట |
పగతురు దొంగలరేఁపఁగ | (భా-9-406-క.) | పురూరవుని కథ |
పగలు ఖద్యోతరుచి చెడుపగిది రాత్రి | (భా-10.1-534-తే.) | బ్రహ్మ తర్కించుకొనుట |
పగవాఁడు మడియనోపును | (భా-8-559-క.) | వామునునిసమాధానము |
పగవారి సుతుల యందును | (భా-10.1-675-క.) | నాగకాంతలు స్తుతించుట |
పగవారు శరణు చొచ్చిన | (భా-8-181-క.) | సురాసురలుస్నేహము |
పగవారైన సురేంద్రులున్ | (భా-7-119-మ.) | ప్రహ్లాద చరిత్రము |
పగిది ధర్మంబు నాలుగు పాదములను | (భా-8-433.1-తే.) | 14ఇంద్రసావర్ణిమనువుచరిత్ర |
పగ్గములు వదలి వేగిర | (భా-10.1-22-క.) | వసుదేవదేవకీల ప్రయాణం |
పటికంపుఁ గంబముల్ పవడంపుఁ బట్టెలు | (భా-10.2-602-సీ.) | నారదుని ద్వారకాగమనంబు |
పటికంపు గోడలుబవడంపు వాకిండ్లు | (భా-9-327-సీ.) | శ్రీరాముని కథనంబు |
పటుఘననీరంధ్రతమఃపటల | (భా-3-868-క.) | కపిల దేవహూతిసంవాదంబు |
పటుతరనీతిశాస్త్రచయ పారగుఁ | (భా-7-173-చ.) | ప్రహ్లాద చరిత్రము |
పటుతాటంక రథాంగ యుగ్మమునకుం | (భా-5.1-38-మ.) | వర్షాధిపతుల జన్మంబు |
పట్టఁగ లేరు నిన్నుఁ దమభావము లందు | (భా-10.2-110-మ.) | ఇంద్రప్రస్థంబున కరుగుట |
పట్టణజనములు చూతురు | (భా-10.1-1153-క.) | కంసుని మంత్రాలోచన |
పట్టపురాజునీ మగఁడు | (భా-9-626-ఉ.) | భరతుని చరిత్ర |
పట్టపురాజునుజంపుట | (భా-9-464-క.) | పరశురాముని కథ |
పట్టి యెల్లబోఁటి పట్టి యీతం డని | (భా-10.1-382-ఆ.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
పట్టినఁ గాని మనోవిభుఁబట్టఁగదా | (భా-10.1-1067-క.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
పట్టినఁ బట్టుపడని నినుఁ | (భా-10.1-375-క.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
పట్టుదురు కొఱవులను వడిఁ | (భా-3-988-క.) | భక్తియోగంబు |
పట్టులేక బహుప్రకారవిపన్న | (భా-8-167-మత్త.) | విశ్వగర్భుని ఆవిర్భావము |
పడఁతి యే మును భుజింపక భుజింపదు | (భా-4-825-సీ.) | పురంజను కథ |
పడఁతీ నీ బిడ్డడు మా కడవలలో | (భా-10.1-308-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
పడమటఁబొడమెడు బాలచంద్రుని మాడ్కిఁ | (భా-9-170-సీ.) | మాంధాత కథ |
పడిన దనుజేశ్వరునిఁజూచి | (భా-3-702-తే.) | హిరణ్యాక్షవధ |
పడినవారి మరల బ్రతికింపనోపును | (భా-9-476-ఆ.) | పరశురాముని కథ |
పడుచులు లేఁగలుం గలసి పైకొని | (భా-10.1-478-ఉ.) | అఘాసుర వధ |
పతి తన కరముల కుంకుమ | (భా-10.1-966-క.) | శరద్రాత్రి గోపికలుజేరవచ్చుట |
పతి నాయింటికి మున్నువచ్చె | (భా-1-266-మ.) | కృష్ణుడుభామలజూడబోవుట |
పతి యే రూపము దాల్చినం | (భా-10.2-230-మ.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
పతిదైవతశీలసమంచిత | (భా-4-836-క.) | పురంజను కథ |
పతియె దైవంబుగా భావంబులోపలఁ | (భా-4-380-సీ.) | ధృవక్షితిని నిలుచుట |
పతిసమ్మానము వడసిన | (భా-3-454-క.) | దితికశ్యప సంవాదంబు |
పతుల దైన్యంబును భామల క్రౌర్యంబుఁ | (భా-10.1-1033-సీ.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
పతులన్ బిడ్డల బంధులన్ | (భా-10.1-989-మ.) | గోపికల దీనాలాపములు |
పతులుమఱుందులున్ సుతులు | (భా-3-119-చ.) | కృష్ణాది నిర్యాణంబు |
పదపడి మాలి సుమాలులు | (భా-8-346-క.) | హరి అసురులశిక్షించుట |
పదము చేరవచ్చు ఫాలక్షుఁబొడగని | (భా-8-401-ఆ.) | జగనమోహిని కథ |
పదముదగఁబొందఁగలవని పరమపురుషుఁ | (భా-4-291.1-తే.) | ధృవుండు తపంబు చేయుట |
పదములఁబట్టినందలకుబాటొకయింతయు | (భా-8-53-చ.) | కరిమకరులయుద్ధము |
పదముల సంకెల లిడుకొని | (భా-10.1-146-క.) | శయ్యననుంచుట |
పదములుబాహులుందలలు | (భా-10.2-383-చ.) | అనిరుద్ధుని నాగపాశబద్ధంబు |
పదవిక్షేపములన్ సవృక్షధరణీభాగంబు | (భా-10.1-618-మ.) | ధేనుకాసుర వధ |
పదిపది యమ్ములన్ మనుజపాలవరేణ్యుల | (భా-10.2-854-చ.) | యదు సాల్వ యుద్ధంబు |
పదివేలేఁడులు నిష్ఠనువదలక | (భా-4-900-క.) | ప్రచేతసుల తపంబు |
పదునాలుగువేవురునఱువదియేవురు | (భా-9-711-క.) | శశిబిందుని చరిత్ర |
పద్ధతులఁజేసి పెక్కురూపంబులనొందు | (భా-3-320.1-తే.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
పద్మ సంభవుఁడును భవుఁడును మనుకుల | (భా-4-872-సీ.) | పురంజను కథ |
పద్మగంధి నేను బర్హదామము నైనఁ | (భా-10.2-212.1-ఆ.) | కన్యలంబదాఱువేలందెచ్చుట |
పద్మనయన మగఁడు ప్రాయంపు వాడైనఁ | (భా-9-64-ఆ.) | శర్యాతి వృత్తాంతము |
పద్మనయనుమీఁది భక్తియోగంబెల్ల | (భా-6-191-ఆ.) | అజామిళోపాఖ్యానము |
పద్మభవసూనుఁడుత్తానపాదు కడకు | (భా-4-257-తే.) | ధృవుండు తపంబు చేయుట |
పద్మరాగాది రత్నప్రభాసమాన | (భా-10.1-665.1-తే.) | కాళియ మర్ధనము |
పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద | (భా-1-148-సీ.) | కుంతి పుత్రశోకంబు |
పనిచిన వార లేగి ఘనబాహుపరాక్రమ | (భా-10.2-712-చ.) | దిగ్విజయంబు |
పనుపక చేయుదురధికులు | (భా-9-558-క.) | పూరువు వృత్తాంతము |
పన్నగము మమ్ముఁ గఱవక | (భా-10.1-657-క.) | గోపికలు విలపించుట |
పన్నుగ మింటిపై కెగసి పాఱు | (భా-10.1-1464-ఉ.) | భ్రమరగీతములు |
పరఁగఁబెద్దలీ ప్రపంచమంతయుఁదథ్య | (భా-5.1-153-ఆ.) | సింధుపతి విప్రసంవాదంబు |
పరఁగ జీవునికైన బంధమోక్షము లంట | (భా-10.1-1504-సీ.) | అక్రూరుడు పొగడుట |
పరఁగ నిక్ష్వాకుఁడును బృహద్బలుఁడు | (భా-9-365-తే.) | భవిష్యద్రాజేతిహాసము |
పరఁగ సుధాశనతిర్య | (భా-3-338-క.) | బ్రహ్మ మానస సర్గంబు |
పరఁగనతండంతఁబరాశరునకును | (భా-3-269-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
పరఁగనభీప్సితములు | (భా-4-497-క.) | భూమినిబితుకుట |
పరఁగన్ మామగవారలందఱును | (భా-1-161-మ.) | అశ్వత్థామని తెచ్చుట |
పరఁగినదర్పోద్ధతులిద్దఱుగొడుకులు | (భా-3-480-క.) | దితి గర్భంబు ధరించుట |
పరఁగుచునున్న దుర్వ్యసనభాజనమై | (భా-3-1003-చ.) | గర్భసంభవ ప్రకారంబు |
పరకాంతనెవ్వఁడేనిం | (భా-5.2-139-క.) | నరక లోక విషయములు |
పరగఁజితాస్థిభస్మ నృకపాలజటాధరుఁడుం | (భా-4-89-చ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
పరచిదానంద దివ్యరూపమున వెలుఁగు | (భా-10.2-907.1-తే.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
పరతత్త్వఙ్ఞులు శాంతచిత్తులు | (భా-9-226-మ.) | భగీరథుని చరితంబు |
పరతత్త్వఙ్ఞులుగరుణాకర | (భా-3-155-క.) | కృష్ణాది నిర్యాణంబు |
పరధన పరదార పరదూషణాదులఁ | (భా-11-95-సీ.) | అవధూతసంభాషణ |
పరపుత్రకళత్రంబులఁ | (భా-5.2-137-క.) | నరక లోక విషయములు |
పరబ్రహ్మంబుఁజిత్తంబున నిల్పి | (భా-3-866-వ.) | కర్దముని తపోయాత్ర |
పరమ నిధానంబు భాసుర సత్వంబు | (భా-10.1-939-సీ.) | ఇంద్రుడు పొగడుట |
పరమ భాగవతుఁడు పాండవపౌత్రుండు | (భా-1-448-ఆ.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
పరమ భాగవతులు పాటించు పథమిది | (భా-2-33-ఆ.) | సృష్టి క్రమంబు |
పరమకోపుఁడయిన భార్గవుఁబతిఁజేరి | (భా-9-56-ఆ.) | శర్యాతి వృత్తాంతము |
పరమగుహ్యమయిన బ్రహ్మంబు సదసత్త | (భా-8-222.1-ఆ.) | శివునిగరళభక్షణకైవేడుట |
పరమతపోవిధూతభవపాపులమై | (భా-3-549-చ.) | సనకాదుల హరిన స్తుతి |
పరమపదవాస దుష్కృతహర | (భా-5.1-182-క.) | పూర్ణి |
పరమపావన విశ్వభావన | (భా-3-1053-త.) | పూర్ణి |
పరమపావనులార బాల్యంబునందుండి | (భా-4-612-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
పరమపురుష దుఃఖభంజన పరమేశ | (భా-6-342-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
పరమపూరుషుఁడొక్కఁడాఢ్యుఁడు | (భా-1-60-త.) | కథా సూచనంబు |
పరమబ్రహ్మ మనంగాఁ | (భా-11-51-క.) | అంతరిక్షుసంభాషణ |
పరమభాగవతుఁడు పరమేష్ఠితనయుండు | (భా-10.2-629-ఆ.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
పరమభాగవతోత్తముండైన విదురుండు | (భా-2-282-వ.) | శౌనకుడు సూతునడుగుట |
పరమయోగి హృదయ భద్రపీఠంబుల | (భా-10.1-1073-ఆ.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
పరమయోగీంద్రులకు దుర్విభావ్యమైన | (భా-4-661.1-తే.) | పృథునిబరమపదప్రాప్తి |
పరమవిజ్ఞాన సంపన్ను లైనట్టి యో | (భా-10.2-1206-సీ.) | శ్రుతిగీతలు |
పరమసమాధిధుర్యుఁ | (భా-6-9-చ.) | ఉపోద్ఘాతము |
పరమసిద్ధయోగిభాషణామృతమెందు | (భా-2-31.1-ఆ.) | సత్పురుష వృత్తి |
పరమాణువు మొదలుగఁగొని | (భా-6-474-క.) | చిత్రకేతోపాఖ్యానము |
పరమాత్మ మర్త్య సుపర్వ తిర్యఙ్మృగ | (భా-4-286-సీ.) | ధృవుండు తపంబు చేయుట |
పరమాత్ముఁ డఖిల జగదీశ్వరుఁడగు | (భా-10.2-1164-క.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
పరమాత్ముండజుఁడీ జగంబుఁ | (భా-2-110-మ.) | పరమాత్ముని లీలలు |
పరమానురాగరస సంభరితాంతఃకరణు | (భా-10.2-306-క.) | రుక్మిబలరాములజూదంబు |
పరముఁడీశ్వరుండు బ్రాహ్మణముఖమున | (భా-7-447-ఆ.) | ఆశ్రమాదుల ధర్మములు |
పరము ననంతు భక్తపరిపాలు | (భా-3-523-చ.) | సనకాదుల శాపంబు |
పరముని భక్తలోకపరిపాలనశీలుని | (భా-6-173-చ.) | అజామిళోపాఖ్యానము |
పరమునికి వందనమొనర్తుఁబరిఢవించి | (భా-6-213-తే.) | హంసగుహ్య స్తవరాజము |
పరమేశ్వరార్పణంబుగఁ | (భా-10.1-871-క.) | విప్రవనితాదత్తాన్నభోజనంబు |
పరమేశ్వరునకునెప్పటి పదార్థంబులందు | (భా-5.2-114-సీ.) | పాతాళ లోకములు |
పరమేష్టి యీ సృష్ట్యాదిని అహమ్మను | (భా-3-367-వ.) | సృష్టిభేదనంబు |
పరమేష్ఠి పట్టణంబున | (భా-5.2-31-క.) | భూద్వీపవర్ష విస్తారములు |
పరమేష్ఠిసుతుఁడు గనె నొక | (భా-10.2-617-క.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
పరమోత్కంఠనునమ్మందరగిరి | (భా-4-658-క.) | పృథునిబరమపదప్రాప్తి |
పరమోత్సాహముతోడ మాధవుఁడు | (భా-10.2-1334-మ.) | యదువృష్ణిభోజాంధకవంశంబు |
పరశురాముతోడఁబ్రతిఘటించి జయింప | (భా-9-667-ఆ.) | భీష్ముని వృత్తాంతము |
పరశురామునికోడి పరుగులుపెట్టిన | (భా-9-477-సీ.) | పరశురాముని కథ |
పరి ప్రవేశించి యాతత్త్వభవ్యగుణము | (భా-3-204.1-తే.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
పరికించినను భజింపుఁడు | (భా-4-427-క.) | వేనుని చరిత్ర |
పరికింపఁ గృపణస్వభావుండ నై నట్టి | (భా-10.2-1017-సీ.) | అటుకులారగించుట |
పరికింపఁగ దేహం బస్థిరమని | (భా-10.2-721-క.) | జరాసంధుని వధింపఁ బోవుట |
పరికింపఁగనే మనుజుఁడు | (భా-4-663-క.) | పృథునిబరమపదప్రాప్తి |
పరికింపఁగొందఱు భాగవతోత్తముల్ | (భా-3-879-సీ.) | కపిల దేవహూతిసంవాదంబు |
పరికింప మత్స్వరూప స్వభావములును | (భా-2-250-సీ.) | బ్రహ్మకు ప్రసన్నుడగుట |
పరికింప సిద్ధవిద్యాధరులకుఁ | (భా-5.2-103-క.) | భగణ విషయము |
పరికింపనితఁడు దిక్పాలయశోహాని | (భా-4-42-సీ.) | ఈశ్వర దక్షుల విరోధము |
పరికింపనీ విశ్వపరిపాలనమునకై | (భా-4-233-సీ.) | ధృవోపాఖ్యానము |
పరికింపన్ నిజభక్తియుక్తిగరిమంబాటిల్లు | (భా-3-1016-మ.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
పరిఖ ల్గోటలు కొమ్మలుం బడగలుం | (భా-10.1-1247-మ.) | కృష్ణుడు మథురనుగనుట |
పరిఘ శరాసన పట్టిస | (భా-10.2-517-క.) | పౌండ్రకవాసుదేవుని వధ |
పరితాపంబునుబొందుచు | (భా-3-526-క.) | సనకాదుల శాపంబు |
పరిపక్వఫలభరానత | (భా-3-765-క.) | దేవహూతి పరిణయంబు |
పరిపూర్ణంబగు భక్తిని | (భా-4-651-క.) | పృథునిబరమపదప్రాప్తి |
పరిపూర్ణంబుఁ బురాణముఁ | (భా-10.1-571-క.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
పరిపూర్ణుఁడవై యుండియు | (భా-5.1-45-క.) | ఋషభుని జన్మంబు |
పరిభూతవ్యధనంబులు | (భా-7-28-క.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
పరిలంబితమృదుపీతాంబర | (భా-3-932-క.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్ | (భా-10.2-178-మ.) | సత్యభామ యుద్ధంబు |
పరుఁడై యీశ్వరుఁడై మహామహిముఁడై | (భా-2-58-మ.) | శుకుడ స్తోత్రంబుజేయుట |
పరు గెలువవలయునొండెను | (భా-8-457-క.) | బృహస్పతిమంత్రాంగము |
పరులెవ్వరుదామెవ్వరు | (భా-7-69-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
పరువడిఁబట్టి సప్తవృషభంబుల | (భా-3-124-చ.) | కృష్ణాది నిర్యాణంబు |
పరువడి దితిసుతుఁడతిభీకరగదఁ | (భా-3-674-క.) | బ్రహ్మస్తవంబు |
పరువడి వైచినన్ దనుజభంజనుఁ డంత | (భా-10.2-518-చ.) | పౌండ్రకవాసుదేవుని వధ |
పరువడి వైష్ణవజ్వరముఁ బంచిన | (భా-10.2-426-చ.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
పరువడినష్టలోకపరిపాలకముఖ్య | (భా-4-411-చ.) | వేనుని చరిత్ర |
పరువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల | (భా-10.2-455-చ.) | నృగోపాఖ్యానంబు |
పర్జన్యుఁ డధిపుండు భగవంతుఁ డమరేంద్రుఁ | (భా-10.1-880-సీ.) | యాగముచేయయోచించుట |
పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు | (భా-10.2-733-సీ.) | జరాసంధ వధ |
పలలమునకుఁ బోరెడు డేగలక్రియ | (భా-10.2-64-క.) | జాంబవతి పరిణయంబు |
పలికినఁబలుకులు పలుకఁడు | (భా-9-571-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
పలికిన పలుకులు దిరుగక | (భా-10.1-47-క.) | వసుదేవుని ధర్మబోధ |
పలికిన ప్రతిఙ్ఞ దప్పెడిఁ | (భా-10.1-1066-క.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
పలికెడిది భాగవతమఁట | (భా-1-18-క.) | కృతిపతి నిర్ణయము |
పలికెదనని గమకముఁగొను | (భా-7-343-క.) | దేవతల నరసింహ స్తుతి |
పలు తోయంబులు జగములఁ | (భా-10.1-192-క.) | జలకమాడించుట |
పలు దుర్గంబులు సచివులు | (భా-8-637-క.) | దానవులువామనుపైకెళ్ళుట |
పలు రోగంబుల నొందకున్నవె పసుల్ | (భా-10.1-204-మ.) | నందుడువసుదేవునిచూచుట |
పలుకఁగలిగె మొదల భాగవతార్థంబు | (భా-6-22-ఆ.) | కృతిపతి నిర్ణయము |
పలుకులఁ దన్నుఁ దాఁ బొగడఁ | (భా-10.2-462-చ.) | నృగోపాఖ్యానంబు |
పలుకుల నగవుల నడపుల | (భా-1-225-క.) | భీష్మనిర్యాణంబు |
పలుకులనమృతంబుచిలుకనెవ్వానితో | (భా-8-273-సీ.) | లక్ష్మీదేవి పుట్టుట |
పలుకులు మధురసధారలు | (భా-8-309-క.) | జగన్మోహిని వర్ణన |
పలుదానంబుల విప్రులందనిపి | (భా-8-442-మ.) | బలియుద్ధయాత్ర |
పలుపాటులఁబడు జనులకు | (భా-10.1-203-క.) | నందుడువసుదేవునిచూచుట |
పలువురు దానవుల్ పొడువ | (భా-7-192-చ.) | ప్రహ్లాదుని హింసించుట |
పల్లటిలిన యుల్లముతోఁ | (భా-1-347-క.) | యాదవులకుశలంబడుగుట |
పల్లవ తోరణసురుచిర | (భా-10.1-176-క.) | కృష్ణునికి జాతకర్మచేయుట |
పల్లవ వైభవాస్పదములు పదములు | (భా-10.1-1713-సీ.) | రుక్మిణి సందేశము పంపుట |
పల్వలంబుల లేఁత పచ్చికఁ | (భా-8-39-సీ.) | గజేంద్రుని వర్ణన |
పవనములు జయించి పరిహృతసంగుఁడై | (భా-2-15-ఆ.) | ధారణా యోగ విషయంబు |
పవనుఁడు మేఘరేణువుల | (భా-10.1-1556-చ.) | జరాసంధుని సంవాదము |
పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది | (భా-2-3.1-ఆ.) | శుకుని సంభాషణ |
పశు యజ్ఞ వాట యూప స్తంభ పాత్ర | (భా-2-94-సీ.) | నారయ కృతి ఆరంభంబు |
పశుల గోపకులను బ్రతికించె మరలంగ | (భా-10.1-631.1-ఆ.) | విషకలిత కాళిందిగనుగొనుట |
పశువిశసనములు చేయుఁడు | (భా-10.1-1156-క.) | కంసుని మంత్రాలోచన |
పశువులఁబొరిగొని మఖములు | (భా-7-456-క.) | ఆశ్రమాదుల ధర్మములు |
పస చెడి తనకును వశమై | (భా-8-179-క.) | సురాసురలుస్నేహము |
పసిడిచంపకదామంబు బాగుఁగూర్చి | (భా-8-266.1-తే.) | లక్ష్మీదేవి పుట్టుట |
పసుపు లాడి యురోజకుంకుమ పంక | (భా-10.1-426-త.) | బృందావనమునకుబోవుట |
పసుపులు నూనెలు నలఁదిన | (భా-10.1-177-క.) | కృష్ణునికి జాతకర్మచేయుట |
పసులకదుపులఁగాచుచుబలుమొగిళ్ళు | (భా-9-33.1-తే.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
పసులకుఁ గొండకు బ్రాహ్మణోత్తములకు | (భా-10.1-889-సీ.) | ఇంద్రయాగనివాఱణంబు |
పాం | ||
పాంచభౌతికమైన భవనంబు దేహంబు | (భా-7-51-సీ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
పాంచాలితో మద్రపతిసుత యిట్లను | (భా-10.2-1083-సీ.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
పాంచాలీకబరీవికర్షణమహాపాప | (భా-1-177-శా.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
పాండవ వంశంబు బలము మానంబును | (భా-1-79-సీ.) | శుకుడుభాగవతంబుజెప్పుట |
పాండవకృష్ణులయానము | (భా-1-390-క.) | పాండవుల మహాప్రస్థానంబు |
పాండవవంశపావన నృపాలక | (భా-6-157-ఉ.) | అజామిళోపాఖ్యానము |
పాండుతనూభవాగ్రజుఁడు | (భా-10.2-809-ఉ.) | ధర్మరాజాదుల అవబృథంబు |
పాండునందను లిప్పు డే పగిది నెచట | (భా-10.2-659-తే.) | ధర్మజు రాజసూయారంభంబు |
పాండునృపాలనందనులు | (భా-3-3-ఉ.) | విదురునితీర్థాగమనంబు |
పాండుభూమీశ్వరుండు సంప్రాప్తమరణుఁ | (భా-3-63-తే.) | యుద్దవ దర్శనంబు |
పా | ||
పాటవమునఁ బలుపిడికిట | (భా-10.1-1368-క.) | చాణూరముష్టికులవధ |
పాటించి గానవిద్యాపాటవమునఁ | (భా-10.1-896-క.) | పర్వతభంజనంబు |
పాటువచ్చిన ఙ్ఞాతి ఘాతులు | (భా-8-696-మత్త.) | మత్స్యావతారకథాప్రారంభం |
పాఠీననయన లెల్ల న | (భా-10.1-1072-క.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
పాఠీనాకృతిఁ దోయరాశినడుమన్ | (భా-10.1-640-శా.) | కాళిందిలో దూకుట |
పాడి చెడక వీఁడు నేఁడు మీకతమునఁ | (భా-9-496-ఆ.) | విశ్వామిత్రుని వృత్తాంతము |
పాడిరి గంధర్వోత్తము | (భా-10.1-107-క.) | దేవకి కృష్ణుని కనుట |
పాడిరి గంధర్వోత్తము | (భా-10.2-1261-క.) | వృకాసురుండు మడియుట |
పాడుఁబాడించు వైకుంఠభర్తనటన | (భా-6-486.1-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
పాడుచు నాడుచు ముచ్చట లాడుచు | (భా-10.1-606-క.) | ఆవులమేపుచువిహరించుట |
పాడున్ మందుని భంగి | (భా-10.1-418-శా.) | గుహ్యకులుకృష్ణునిపొగడుట |
పాణియు రథియుఁగృపాణియుఁ | (భా-8-441-క.) | బలియుద్ధయాత్ర |
పాణులొగి లేని యా చతుష్పాత్తులెల్ల | (భా-6-197.1-తే.) | చంద్రుని ఆమంత్రణంబు |
పాతకుండ జడుఁడ బ్రహ్మఘాతుకుఁడను | (భా-6-145-ఆ.) | అజామిళోపాఖ్యానము |
పాతకుండనగు నాకు | (భా-6-144-వ.) | అజామిళోపాఖ్యానము |
పాతాళలోకంబు పాఁతున శేషుండు | (భా-5.2-122-సీ.) | పాతాళ లోకములు |
పాదద్వంద్వము నేలమోపి | (భా-8-65-శా.) | కరిమకరులయుద్ధము |
పాదవిభేదంబున మర్యాదలునుదఱుఁగు | (భా-3-351-క.) | చతుర్యుగపరిమాణంబు |
పానంబు చేసినఁదానుఁబానము చేయుఁ | (భా-4-769-సీ.) | పురంజను కథ |
పానీయంబులుద్రావుచుంగుడుచుచున్ | (భా-7-123-శా.) | ప్రహ్లాద చరిత్రము |
పాపంబుఁజండాలరూపంబుగలదాని | (భా-6-436-సీ.) | వృత్రాసుర వృత్తాంతము |
పాపంబు నీచేతఁబ్రాపించె మనకింక | (భా-1-484-సీ.) | శృంగి శాపంబు |
పాపకర్ముఁడు వీఁడు ని న్నిఁటఁ బట్టి తెచ్చిన | (భా-10.2-15-మత్త.) | ప్రద్యుమ్న జన్మంబు |
పాపనిఁ జూడఁ గానక విపద్దశ నొంది | (భా-10.1-267-ఉ.) | తృణావర్తుడు కొనిపోవుట |
పాపనికి నూనెఁ దలయంటి పసుపుఁ బూసి | (భా-10.1-189-తే.) | జలకమాడించుట |
పాపనికై యిటు పొగిలెడి | (భా-10.1-270-క.) | తృణావర్తుడు కొనిపోవుట |
పాపపు బ్రహ్మ గోపకుల పల్లెలలోన | (భా-10.1-1356-ఉ.) | పౌరకాంతలముచ్చటలు |
పాపపురక్కసుండు సెఱపట్టె నటంచుఁ | (భా-10.2-209-ఉ.) | కన్యలంబదాఱువేలందెచ్చుట |
పాపముదలఁపక నిమిషము | (భా-3-382-క.) | సృష్టిభేదనంబు |
పాపరాని దొడ్డ పగపుట్టె: నిక నెట్టు | (భా-10.1-83-ఆ.) | రోహిణి బలభద్రుని కనుట |
పాపాత్ముల పాపములం | (భా-10.2-77-క.) | సత్రాజితుకు మణితిరిగిచ్చుట |
పాపుఁడ బాలఘాతకుఁడ | (భా-10.1-158-ఉ.) | మాయమింటనుండిపలుకుట |
పామువిషాగ్నికీలలను | (భా-1-491-ఉ.) | శృంగి శాపంబు |
పాయక కదంబ పుష్పచ్ఛాయంగల | (భా-5.1-32-క.) | వర్షాధిపతుల జన్మంబు |
పాయని కిన్కతో హరుఁడు పాశుపతాస్త్రము | (భా-10.2-410-ఉ.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
పాయని గేహశృంఖలలఁ బాసి | (భా-10.1-1081-ఉ.) | గోపికలతో సంభాషించుట |
పాయని వేడ్కతో నునికిపట్టులకుం | (భా-10.1-519-ఉ.) | వత్సబాలకులరూపుడగుట |
పారమేష్ఠ్యమయిన పదవినొందిన భూపు | (భా-6-267-ఆ.) | బృహస్పతి తిరస్కారము |
పారవిదులు సిద్ధపతులునెవ్వని మాయ | (భా-9-113.1-ఆ.) | దూర్వాసుని కృత్య కథ |
పారావార పరీతోదార | (భా-9-594-క.) | దుష్యంతుని చరిత్రము |
పారావారముద్రచ్చుచో గిరిసముద్య | (భా-8-408-శా.) | జగనమోహిని కథ |
పార్థివుఁడు యయాతి బ్రహ్మర్షి భార్గవుఁ | (భా-9-512-ఆ.) | యయాతి కథ |
పార్థివేంద్ర నరుఁడు పాషండదర్శనుఁ | (భా-5.2-150-ఆ.) | నరక లోక విషయములు |
పార్థివేంద్ర యిట్లు భరతాత్ముజుండైన | (భా-5.2-4-ఆ.) | సుమతి వంశవిస్తారము |
పార్థివోత్తములఁకుఁబ్రజల రక్షించుట | (భా-4-541-సీ.) | పృథుని యఙ్ఞకర్మములు |
పాఱఁడు లేచి దిక్కులకు | (భా-7-194-ఉ.) | ప్రహ్లాదుని హింసించుట |
పాఱి యే దిక్కుఁ గానక ప్రాణభీతి | (భా-10.2-427-తే.) | మహేశవైష్ణవజ్వర ప్రకారంబు |
పాలడుగఁడు మేలడుగండేలఁడు | (భా-8-684-క.) | బలియఙ్ఞమువిస్తరించుట |
పాలమున్నీటిలోపల సర్వతృణలతౌ | (భా-8-175-సీ.) | విష్ణుని అనుగ్రహవచనము |
పాలమున్నీటిలోపలి మీఁది మీఁగడ | (భా-8-266-సీ.) | లక్ష్మీదేవి పుట్టుట |
పాలిండ్లపైనున్న పయ్యెద జాఱించు | (భా-8-303-సీ.) | జగన్మోహిని వర్ణన |
పాలింపుము శేముషి | (భా-7-268-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
పాలేటి రాచకన్నియ | (భా-8-290-క.) | లక్ష్మీదేవిహరినివరించుట |
పాలేఱై ప్రవహింప | (భా-9-92-శా.) | అంబరీషోపాఖ్యానము |
పావకశిఖలచే భాండంబుదాఁదప్త | (భా-5.1-149-సీ.) | సింధుపతి విప్రసంవాదంబు |
పావకుండర్చుల భానుండు దీప్తుల | (భా-8-85-సీ.) | గజేంద్రుని దీనాలాపములు |
పావనమయ్యె నా కులము పండెఁ దపంబు | (భా-10.1-1268-ఉ.) | సుదామునిమాలలుగైకొనుట |
పావనములు దురితలతాలావనములు | (భా-1-447-క.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
పాశబంధంబులీసునఁబట్టిత్రెంచి | (భా-6-167.1-తే.) | అజామిళోపాఖ్యానము |
పాషాండధర్మంబుఁబ్రతిలోమకుల | (భా-3-255-సీ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
పాషాణ వల్మీక పంకాది రహితంబు | (భా-10.1-1310-సీ.) | మల్లరంగవర్ణన |
పి | ||
పికముల కోలాహలమును | (భా-10.1-720-క.) | గ్రీష్మఋతువర్ణనము |
పిడుగు పడదు గాక పెనుగాలి విసరదు | (భా-10.1-414-తే.) | గుహ్యకులుకృష్ణునిపొగడుట |
పిత్రుదేవతలిట్లనిరి | (భా-7-313-వ.) | దేవతల నరసింహ స్తుతి |
పిన్నవుగాని నీవు కడుఁబెద్దవు | (భా-9-553-ఉ.) | పూరువు వృత్తాంతము |
పిఱుదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ | (భా-8-39.1-తే.) | గజేంద్రుని వర్ణన |
పుం | ||
పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు | (భా-1-16.1-ఆ.) | కృతిపతి నిర్ణయము |
పుండరీకాక్షుఁడయ్యును భూరిరోష | (భా-3-673-తే.) | బ్రహ్మస్తవంబు |
పుండరీకాక్షునెఱుఁగని పురుషపశువు | (భా-3-787-తే.) | దేవహూతి పరిణయంబు |
పు | ||
పుట్టంధుండవు పెద్దవాఁడవు | (భా-1-312-శా.) | విదురాగమనంబు |
పుట్టంబుట్ట | (భా-1-7-శా.) | ఉపోద్ఘాతము |
పుట్టించి వారికిఁబురుషరూపంబైన | (భా-3-742-సీ.) | దేవమనుష్యాదుల సృష్టి |
పుట్టించిన జనకుని మదిఁబుట్టిన | (భా-6-242-క.) | హంసగుహ్య స్తవరాజము |
పుట్టించెఁదద్గుణంబునఁబరమేశ్వరు | (భా-3-275-సీ.) | బ్రహ్మ జన్మ ప్రకారము |
పుట్టితి బుద్ధి యెఱింగితిఁ | (భా-10.1-536-క.) | బ్రహ్మ తర్కించుకొనుట |
పుట్టితివజుతనువునఁ | (భా-1-91-క.) | నారదాగమనంబు |
పుట్టిననాఁటనుండియునుబుట్టద | (భా-6-24-ఉ.) | కృతిపతి నిర్ణయము |
పుట్టినేర్చుకొనెనొ పుట్టకనేర్చెనో | (భా-8-619-ఆ.) | వామనునికిదానమిచ్చుట |
పుట్టిపుట్టఁడు నేడు దొంగిలఁ బోయి | (భా-10.1-310-మత్త.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
పుట్టువు లేని నీ కభవ | (భా-10.1-99-ఉ.) | బ్రహ్మాదుల స్తుతి |
పుట్టెన్నఁడు హరి నెఱుఁగని | (భా-10.1-1221-క.) | వ్రేతలు కలగుట |
పుడమిఁగల జనులువొగడఁగఁ | (భా-1-470-క.) | పరీక్షిత్తు వేటాడుట |
పుడమిఁబ్రత్యక్షమునఁగానఁబడఁడు మఱియు | (భా-4-685.1-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
పుడమి నిట్టకనిల్వునంబడి | (భా-6-450-త.) | చిత్రకేతోపాఖ్యానము |
పుణ్యంబై మునివల్లభగణ్యంబై | (భా-1-38-క.) | నైమిశారణ్య వర్ణనము |
పుణ్యకీర్తనుఁడైన భువనేశుచరితంబు | (భా-1-73-సీ.) | శుకుడుభాగవతంబుజెప్పుట |
పుణ్యభూములరుగు పుణ్యతీర్థంబులఁ | (భా-9-198-క.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
పుణ్యమూలంబులనపాయ పోషకంబు | (భా-6-119.1-తే.) | అజామిళోపాఖ్యానము |
పుణ్యుఁడు రామచంద్రుఁడట పోయి | (భా-9-268-ఉ.) | శ్రీరాముని కథనంబు |
పుత్త్రులఁ గోల్పోయి భూరిశోకంబున | (భా-10.2-1285-సీ.) | విప్రుని ఘనశోకంబు |
పుత్ర దార గృహ క్షేత్ర భూరివిషయ | (భా-10.2-1228-తే.) | శ్రుతిగీతలు |
పుత్రకామేష్టిఁగావించి పుత్రుఁబడయు | (భా-4-399-తే.) | వేనుని చరిత్ర |
పుత్రుడు నీ బ్రతుకునకును | (భా-10.1-152-క.) | దేవకి బిడ్డనువిడువవేడుట |
పుత్రుల్ నేర్చిన నేరకున్న | (భా-7-126-శా.) | ప్రహ్లాద చరిత్రము |
పునరవగాహనములు పెంపొనరం | (భా-10.2-1041-క.) | శమంతకపంచకమునకరుగుట |
పున్నాగ కానవే పున్నాగవందితుఁ | (భా-10.1-1010-సీ.) | గోపికలు కృష్ణుని వెదకుట |
పురంబు వెడలి పంచప్రస్థంబను | (భా-4-772-వ.) | పురంజను కథ |
పురము వెల్వడి చని పుణ్యభూబదరికా | (భా-4-370-సీ.) | ధృవక్షితిని నిలుచుట |
పురమున కేగి యుషా సుందరికిని | (భా-10.2-446-క.) | శివుడు కృష్ణుని స్తుతించుట |
పురమునాత్మాంశమునఁజెందు | (భా-4-723.1-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
పురముల్మూఁడునునొక్కబాణమున | (భా-2-169-మ.) | రామావతారంబు |
పురవైరికొకనాఁడు పొడచూపు వేడుకఁ | (భా-9-22-సీ.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
పురసతుల విలోకనములు | (భా-10.1-1220-క.) | వ్రేతలు కలగుట |
పురసతులు విరులు లాజలు | (భా-10.2-924-క.) | దంతవక్త్రుని వధించుట |
పురహరుచే రమేశ్వరుఁడు | (భా-5.2-117-చ.) | పాతాళ లోకములు |
పురిటిలోపల వచ్చి పుత్రు వేలుపుమన్నఁ | (భా-9-196-సీ.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
పురిలోన వృషలపతిదా | (భా-5.1-130-క.) | విప్రుడు బ్రతికివచ్చుట |
పురుడీబోటికినిందిర | (భా-8-516-క.) | వామనుడవతరించుట |
పురుషభవంబునొందుటయ | (భా-2-213-చ.) | భాగవత వైభవంబు |
పురుషవర నాకు నీకును | (భా-4-757-క.) | పురంజను కథ |
పురుషవరేణ్య హేమకశిపుండు | (భా-4-595-చ.) | పృథుని రాజ్యపాలన |
పురుషసూక్తంబుఁ జదివి యద్భుత సమాధి | (భా-10.1-14.1-తే.) | పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట |
పురుషాకృతిఁబ్రతియుగమునఁ | (భా-3-625-క.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
పురుషాకృతినాత్మాంశస్పురణముగల | (భా-3-200-క.) | జగదుత్పత్తి లక్షణంబు |
పురుషాధీశ భవత్పదాబ్జయుగళీపూజాది | (భా-3-306-మ.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
పురుషుం డే యే కర్మము | (భా-11-59-క.) | పిప్పలాయనభాషణ |
పురుషుండాఢ్యుఁడు | (భా-1-187-క.) | కుంతి స్తుతించుట |
పురుషుఁడు చరమమై భువినన్యవిషయ | (భా-3-944-సీ.) | సాంఖ్యయోగంబు |
పురుషుఁడు నిజప్రకాశతఁబరగియు | (భా-4-856-క.) | పురంజను కథ |
పురుషుఁడు నిద్రపోఁగలలఁబొందిన | (భా-4-621-చ.) | పృథునిబరమపదప్రాప్తి |
పురుషుఁడు నిద్రవోఁగలలఁననర్థకముల్ | (భా-3-916-చ.) | ప్రకృతి పురుష వివేకంబు |
పురుషుఁడు నిద్రవోఁగలలబొందు | (భా-3-238-చ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
పురుషుఁడుదవిలి చతుర్విధ | (భా-4-244-క.) | ధృవుండు తపంబు చేయుట |
పురుషుఁడెట్టులేనిఁబూని బిలస్వర్గ | (భా-6-230-ఆ.) | హంసగుహ్య స్తవరాజము |
పురుషోత్తమ నీ పదసరసీరుహ | (భా-3-151-క.) | కృష్ణాది నిర్యాణంబు |
పురుషోత్తమ నీ రూపము | (భా-8-163-క.) | విశ్వగర్భుని ఆవిర్భావము |
పురుషోత్తమ నేరము | (భా-7-332-క.) | దేవతల నరసింహ స్తుతి |
పురుషోత్తము ముఖకోమల | (భా-10.2-245-క.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
పురుషోత్తమునంశంబున | (భా-9-427-క.) | పరశురాముని కథ |
పురుహూతుఁడతని మహిమలు | (భా-5.1-58-క.) | ఋషభుని రాజ్యాభిషేకము |
పురుహూతుచేనొచ్చి పోయి భార్గవులచే | (భా-8-439-సీ.) | బలియుద్ధయాత్ర |
పురుహూతునగ్గించి పుష్పాంజలులు చేసి | (భా-8-380-సీ.) | నముచివృత్తాంతము |
పులుల పగిదిఁ గంఠీరవములక్రియ | (భా-10.1-1610-క.) | ద్వారకానగర నిర్మాణము |
పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁదూఱు | (భా-8-29-సీ.) | త్రికూటమందలి గజములు |
పుష్కరం బందు ద్వారకాపురము నందు | (భా-12-46-తే.) | ద్వాదశాదిత్యప్రకారంబు |
పూ | ||
పూజించునప్పు డం దగ్రపూజార్హు లెవ్వరని | (భా-10.2-777-వ.) | రాజసూయంబునెఱవేర్చుట |
పూతన యై యొక్క పొలఁతి చరింపంగ | (భా-10.1-1021-సీ.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
పూని చరించుచు విషయధ్యానంబునఁ | (భా-3-906-క.) | ప్రకృతి పురుష వివేకంబు |
పూని నతశిరులైనట్టి భూజనముల | (భా-3-940-తే.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
పూని నారూపంబు భూతజాలంబులు | (భా-6-480-సీ.) | చిత్రకేతోపాఖ్యానము |
పూని ప్రచేతసుపుత్రులు పదుగురు | (భా-6-195-సీ.) | చంద్రుని ఆమంత్రణంబు |
పూని ప్రియవ్రతోత్తానపాదధృవ | (భా-4-574-సీ.) | పృథుని రాజ్యపాలన |
పూని భవత్పదాంబురుహమూల | (భా-4-927-ఉ.) | ప్రచేతసుల తపంబు |
పూని మనము గొంత ప్రొద్దువోకకు రామ | (భా-10.2-294-ఆ.) | రుక్మిబలరాములజూదంబు |
పూని మోక్షార్థి యగు వాఁడు దీని | (భా-3-908-తే.) | ప్రకృతి పురుష వివేకంబు |
పూని యనేకజన్మములఁ బొంది తుదిం | (భా-10.1-1656-ఉ.) | ముచికుందుడు స్తుతించుట |
పూని యర్హాసనాసీనులఁగావించి | (భా-4-604-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
పూని యసత్యంబులైన గృహ క్షేత్ర | (భా-3-975-సీ.) | భక్తియోగంబు |
పూని యే దేవుని బొమముడిమాత్రన | (భా-4-131-సీ.) | శివుండనుగ్రహించుట |
పూని రక్షించుచును వారిభుక్తశేష | (భా-3-980-తే.) | భక్తియోగంబు |
పూనిన యోగసిద్ధిదగఁబొందిన | (భా-3-348-ఉ.) | కాలనిర్ణయంబు |
పూనినతద్భక్తి సమీచీనగతిందెలియ | (భా-4-866-క.) | పురంజను కథ |
పూనిమనంబునుందనువుభూతములున్ | (భా-6-216-ఉ.) | హంసగుహ్య స్తవరాజము |
పూరించెన్ హరి పాంచజన్యముఁ | (భా-8-116-శా.) | గజేంద్రరక్షణము |
పూరునకు జనమేజయుండు | (భా-9-593-వ.) | పూరుని చరిత్ర |
పూర్ణుఁడయ్యును మహాభూతపంచకయోగ | (భా-2-68-సీ.) | శుకుడ స్తోత్రంబుజేయుట |
పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ | (భా-10.1-754-సీ.) | వర్షర్తువర్ణనము |
పూర్వార్ధాదినింగలిగిన బ్రహ్మకల్పంబుఁ | (భా-3-361-వ.) | చతుర్యుగపరిమాణంబు |
పృ | ||
పృథు రజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ | (భా-10.2-261-ఆ.) | రుక్మిణిదేవి స్తుతించుట |
పృథునకునర్చికిఁబుట్టిన | (భా-4-671-క.) | పృథునిబరమపదప్రాప్తి |
పృథుశక్తిన్ గజమాజలగ్రహముతోఁ | (భా-8-70-మ.) | గజేంద్రుని దీనాలాపములు |
పృష్టభాగంబునై తగనెదను మృత్యుభీతి | (భా-4-880.1-తే.) | పురంజను కథ |
పెం | ||
పెంపఱి యుండెను | (భా-4-329-క.) | ధృవయక్షుల యుద్ధము |
పె | ||
పెక్కండ్రు రాజముఖులకు | (భా-9-180-క.) | మాంధాత కథ |
పెక్కండ్రు విప్రవరులకు | (భా-9-93-క.) | అంబరీషోపాఖ్యానము |
పెక్కు జన్మంబులంగాని పొందరాని | (భా-4-295-వ.) | ధృవుండు తపంబు చేయుట |
పెక్కుపాతకముల భృశదారుణంబైన | (భా-6-140-ఆ.) | అజామిళోపాఖ్యానము |
పెట పెటఁ బండ్లు గీఁటుచును | (భా-10.2-915-చ.) | దంతవక్త్రుని వధించుట |
పెటపెటఁబండ్లుగీఁటుచును భీకరుఁడై | (భా-9-102-చ.) | దూర్వాసుని కృత్య కథ |
పెట్టితిరి చిచ్చు గృహమునఁ | (భా-1-313-క.) | విదురాగమనంబు |
పెట్టిరి విషాన్న మంటంగట్టిరి | (భా-3-13-క.) | విదురునితీర్థాగమనంబు |
పెట్టుదురు నుదుట భూతిని | (భా-8-499-క.) | వామనుడుగర్భస్తుడగుట |
పెద్దలైన మునులు పృథివీస్థలికి రాజు | (భా-9-371-ఆ.) | నిమి కథ |
పెనిమిటి బిడ్డని గుణములు | (భా-10.1-1446-క.) | నందోద్ధవ సంవాదము |
పెనిమిటిచేతనుబెండ్లామని కాదు | (భా-4-230-క.) | ధృవోపాఖ్యానము |
పెనుఁబాము దమ్ము మ్రింగిన | (భా-10.1-588-క.) | పులినంబునకుతిరిగివచ్చుట |
పెనుగదఁ బూన్చి కృష్ణుతల బెట్టుగ మొత్తిన | (భా-10.2-918-చ.) | దంతవక్త్రుని వధించుట |
పెనుపగు వర్షాకాలంబున | (భా-4-956-క.) | ప్రచేతసులు ముక్తికింజనుట |
పెనుమూర్ఛ నొంది వెస ముక్కున | (భా-10.2-898-క.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి | (భా-10.1-900-మ.) | పాషాణసలిలవర్షంబు |
పెఱవాఁడు గురుడటంచును | (భా-8-728-క.) | కడలిలో నావనుగాచుట |
పే | ||
పేదల ఘోషగోపకుల బిట్టదలించుట | (భా-10.1-1171-ఉ.) | కేశిని సంహారము |
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు | (భా-10.1-1690-సీ.) | రుక్మిణీ జననంబు |
పై | ||
పైలుండు ఋగ్వేద పఠనంబుదొరఁకొనె | (భా-1-83-సీ.) | వ్యాసచింత |
పొం | ||
పొంకములగు కుచములపైఁ | (భా-5.1-34-క.) | వర్షాధిపతుల జన్మంబు |
పొండని యానతిచ్చి హరి | (భా-3-595-ఉ.) | బ్రహ్మణ ప్రశంస |
పొండు దానవులార భూసురక్షేత్ర | (భా-7-34-సీ.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
పొంత మ్రాఁకులఁ గాల్పక పోయి వహ్ని | (భా-10.1-38.1-తే.) | వసుదేవుని ధర్మబోధ |
పొందుగ గ్రామ్యపశుత్వముఁ | (భా-6-460-క.) | చిత్రకేతోపాఖ్యానము |
పొందుగ జ్యోతిర్గణములనందఱనా | (భా-5.2-95-క.) | భగణ విషయము |
పొ | ||
పొగ లెగసెఁ బొగల తుదలను | (భా-10.1-1676-క.) | ప్రవర్షణపర్వతారోహణంబు |
పొగడఁ దగువానిఁ గానరే పొగడలార | (భా-10.1-1017-తే.) | గోపికలు కృష్ణుని వెదకుట |
పొగడుకొనుదురే శూరులు | (భా-10.1-1554-క.) | జరాసంధుని సంవాదము |
పొగడొందుజననిగానీ | (భా-4-780-క.) | పురంజను కథ |
పొగరెక్కిన మూఁపురములు | (భా-10.1-898-క.) | పర్వతభంజనంబు |
పొగిలిపొగిలి కాలు మగువదేహంబున | (భా-10.1-239-ఆ.) | పూతననేలగూలుట |
పొడగంటి నిన్ను బ్రతికితిఁ | (భా-10.1-202-క.) | నందుడువసుదేవునిచూచుట |
పొడగని దనుజుఁడు పెదవులు | (భా-3-680-క.) | బ్రహ్మస్తవంబు |
పొడగానంబడకుండ డాఁగు | (భా-8-63-మ.) | కరిమకరులయుద్ధము |
పొడిచినఁదిట్టినఁగొట్టినఁ | (భా-1-487-క.) | శృంగి శాపంబు |
పొడుపుకొండ మీఁద పొడిచిన మొదలుగాఁ | (భా-10.1-803-ఆ.) | హేమంతఋతువర్ణనము |
పొదలెడి ముదమునఁ జిత్తము | (భా-10.2-35-క.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
పొరిఁబొరిఁ బుచ్చు నూర్పుగమిఁ | (భా-10.2-333-చ.) | ఉషాకన్య స్వప్నంబు |
పొలఁతి దావవహ్ని పురుషుఁ | (భా-7-422-ఆ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
పొలఁతుకఁదనయుత్సంగంబులనిడి | (భా-4-787-క.) | పురంజను కథ |
పొలఁతుల భావ మాత్మఁ గని | (భా-10.2-1069-చ.) | నందాదులు చనుదెంచుట |
పొలతుల వాలుచూపుల యంద చాంచల్య | (భా-9-335-సీ.) | శ్రీరాముని కథనంబు |
పొలుచు నా మానసాంభోజాతభావంబు | (భా-3-565-సీ.) | బ్రహ్మణ ప్రశంస |
పొలుచు సువర్ణశృంగఖురముల్ | (భా-10.2-464-చ.) | నృగోపాఖ్యానంబు |
పొలుపగు సకల విలక్షణములుగల | (భా-2-271-క.) | శ్రీహరి నిత్యవిభూతి |
పొలుపగుచున్న విలాసంబుల | (భా-5.1-29-క.) | వర్షాధిపతుల జన్మంబు |
పొలుపు దీపింప నిత్యవిభూతి | (భా-3-569-తే.) | బ్రహ్మణ ప్రశంస |
పొలుపుగ రత్నవిభూషోజ్జ్వలుఁలయి | (భా-10.2-287-క.) | ప్రద్యుమ్న వివాహంబు |
పొలుపుగ సుగతిం బొందఁగఁగల రని | (భా-10.2-1158-క.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
పొలుపొందు వైకుంఠపురమున కర్థితోఁ | (భా-10.2-1276-సీ.) | భృగుమహర్షి శోధనంబు |
పోఁ | ||
పోఁ డను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి | (భా-10.1-1729-ఉ.) | వాసుదేవాగమన నిర్ణయము |
పో | ||
పోము హిరణ్యదానములఁ | (భా-1-469-ఉ.) | పరీక్షిత్తు వేటాడుట |
పోయెఁ బోయెఁ గదే యని బొబ్బ లిడఁగ | (భా-10.2-1294.1-తే.) | విప్రుని ఘనశోకంబు |
పోరుదురు గికురు పొడుచుచు | (భా-10.1-431-క.) | బృందావనముజొచ్చుట |
పోరునంత | (భా-10.2-734-వ.) | జరాసంధ వధ |
పోషిత బాంధవుండు యదుపుంగవుఁ డా | (భా-10.1-1232-ఉ.) | అక్రూరుని దివ్యదర్శనములు |
పౌ | ||
పౌరాణికోత్తమ బ్రతుకుము పెక్కేండ్లు | (భా-1-445-సీ.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
పౌలోమి తన బాలు పాన్పుపైఁ గనుపట్టఁ | (భా-10.1-1306-సీ.) | సూర్యోదయవర్ణన |
ప్ర | ||
ప్రకటంబై ప్రళయావసానమున | (భా-7-289-మ.) | నృసింహరూపావిర్భావము |
ప్రకట రుచిప్రజాపతికిని స్వాయంభుకర్థి | (భా-2-117-సీ.) | అవతారంబుల వైభవంబు |
ప్రకటచతుర్విధ సేనాప్రకరంబులు | (భా-10.2-709-క.) | దిగ్విజయంబు |
ప్రకటచరితుండు భీష్మభూపాలసుతుఁడు | (భా-10.2-286-తే.) | ప్రద్యుమ్న వివాహంబు |
ప్రకటమకరవరుణపాశంబులందును | (భా-6-301-ఆ.) | శ్రీమన్నారాయణ కవచము |
ప్రకటముగఁగమలభవసృష్టికిఁ | (భా-3-90-క.) | కృష్ణాది నిర్యాణంబు |
ప్రకటితదైవయోగమునఁబౌరవసంతతి | (భా-1-290-చ.) | పరీక్షిజ్జన్మంబు |
ప్రకృతమునఁదానొర్చిన | (భా-6-87-క.) | అజామిళోపాఖ్యానము |
ప్రకృతిఁ గామకర్మ పరవశమై యుచ్చ | (భా-10.1-961-ఆ.) | వరుణునినుండితండ్రిదెచ్చుట |
ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖదుఃఖ | (భా-10.1-91-సీ.) | బ్రహ్మాదుల స్తుతి |
ప్రకృతినిగర్మపాశముల | (భా-6-518-చ.) | మరుద్గణంబుల జన్మంబు |
ప్రక్కలుఁ జెక్కులున్ మెడలుఁ | (భా-10.2-740-ఉ.) | జరాసంధ వధ |
ప్రక్షీణ దివిజవల్లభ | (భా-8-525-క.) | వామనునిబిక్షాగమనము |
ప్రఙ్ఞావంతులు లోకపాలకులు | (భా-7-258-శా.) | ప్రహ్లాదుని జన్మంబు |
ప్రచురముగ రాక్షసావళి | (భా-6-376-క.) | వృత్రాసుర వృత్తాంతము |
ప్రజలంజేయుటకై సృజించితి | (భా-7-324-మ.) | దేవతల నరసింహ స్తుతి |
ప్రజలకునెల్లను సముఁడవు | (భా-8-472-క.) | దితికశ్యపులసంభాషణ |
ప్రజాపతులిట్లనిరి | (భా-7-323-వ.) | దేవతల నరసింహ స్తుతి |
ప్రణతామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ | (భా-10.2-240-మ.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
ప్రతి కల్పమందు సర్వప్రపంచోద్భవ | (భా-4-18-సీ.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
ప్రతినిమేషముబరబ్రహ్మంబునీక్షించి | (భా-1-517-సీ.) | శుకముని యాగమనంబు |
ప్రతియుగమందుసంకుచితభావులు | (భా-2-194-చ.) | మంథరగిరి ధారణంబు |
ప్రతివీరక్షయకారి నాబరఁగి | (భా-3-125-మ.) | కృష్ణాది నిర్యాణంబు |
ప్రథమ మనువువైన స్వాయంభువునకు | (భా-8-7-వ.) | 1స్వాయంభువమనువుచరిత్ర |
ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు | (భా-10.1-1343.1-ఆ.) | చాణూరునితో సంభాషణ |
ప్రబలోత్కరిణింగరీంద్రుఁడు రమింపన్ | (భా-8-402-మ.) | జగనమోహిని కథ |
ప్రబ్బికొనిన పెంజీఁకటి | (భా-9-35-క.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
ప్రబ్బిన భక్తిని హరిపైఁ | (భా-10.1-351-క.) | నందయశోదలపూర్వజన్మ |
ప్రమద యొకర్తు మాధవుఁడు పాడ | (భా-10.1-1093-చ.) | గోపికలవద్ద పాడుట |
ప్రల్లదంబున వేల్పులుద్ధతిఁబాఱి | (భా-7-225-మత్త.) | ప్రహ్లాదుని జన్మంబు |
ప్రల్లద మేటికి గోపక | (భా-10.1-1342-క.) | చాణూరునితో సంభాషణ |
ప్రళయ జీమూత సంఘాత భయద భూరి | (భా-10.2-422-తే.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
ప్రళయజీమూతసంఘాతభయదభూరి | (భా-3-411-తే.) | వరాహావతారంబు |
ప్రళయవేళ నీవు భరియింతు వంతకుఁ | (భా-10.2-1225-ఆ.) | శ్రుతిగీతలు |
ప్రళయసమయాంతకుని చెలువునఁ | (భా-10.1-1564-లవి.) | బలరాముడు విజృంభించుట |
ప్రళయాంభోనిధిలోన మేన్మఱచి | (భా-8-741-మ.) | మత్యావతారకథాఫలసృతి |
ప్రళయాగ్నిచ్ఛట భంగిఁగుంభి | (భా-9-444-మ.) | పరశురాముని కథ |
ప్రళయార్కబింబంబు పగిదినున్నదిగాని | (భా-7-342-సీ.) | దేవతల నరసింహ స్తుతి |
ప్రవిమలానంతభోగితల్పంబునందు | (భా-3-1015-తే.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
ప్రవేశించి రాజమార్గంబునఁ | (భా-4-316-వ.) | ధృవుండు మరలివచ్చుట |
ప్రసన్నపింఛమాలికా ప్రభావిచిత్రితాంగుఁడుం | (భా-10.1-586-పంచ.) | పులినంబునకుతిరిగివచ్చుట |
ప్రస్థానోచితభేరిభాంకృతులతోఁ | (భా-7-224-శా.) | ప్రహ్లాదుని జన్మంబు |
ప్రా | ||
ప్రాకటముగ రవిసుతునకు | (భా-5.2-91-క.) | భగణ విషయము |
ప్రాకారంబు గదా ప్రహారముల నుత్పాటించి | (భా-10.2-159-శా.) | నరకాసురవధకేగుట |
ప్రాకారములుద్రవ్వి పరిఖలు పూడిచి | (భా-9-290-సీ.) | శ్రీరాముని కథనంబు |
ప్రాచీదిశాంగనా ఫాలతలంబున | (భా-10.1-1298-సీ.) | చంద్రోదయవర్ణన |
ప్రాణములుపోవ మఱి వచ్చి ప్రాణవిభుఁడు | (భా-10.1-1482.1-తే.) | ఉద్ధవునికడగోపికలువగచుట |
ప్రాణవల్లభ కెంగేలఁబాదుసేసి | (భా-1-350.1-తే.) | యాదవులకుశలంబడుగుట |
ప్రాణిసంఘముల హృత్పద్మమధ్యంబుల | (భా-7-310-సీ.) | దేవతల నరసింహ స్తుతి |
ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన | (భా-8-234-క.) | గరళభక్షణము |
ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని | (భా-10.1-1711-సీ.) | రుక్మిణి సందేశము పంపుట |
ప్రాణేశుఁ డెఱిఁగినఁ బ్రాణంబునకుఁ దెగు | (భా-10.1-980-సీ.) | గోపికలకు నీతులు చెప్పుట |
ప్రాణేశుఁడాడిన పలుకులునగవులు | (భా-9-590-సీ.) | యయాతి బస్తోపాఖ్యానము |
ప్రాప్తానందులు బ్రహ్మబోధనకళా | (భా-1-515-శా.) | పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు |
ప్రాభవమున భూతపంచకేంద్రియమనో | (భా-7-53.1-ఆ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
ప్రాభవమొప్పనుత్కటకృపామతియై | (భా-7-347-ఉ.) | దేవతల నరసింహ స్తుతి |
ప్రారంభంబున వేఁటవచ్చి | (భా-1-477-శా.) | శృంగి శాపంబు |
ప్రారంభాది వివేకమెవ్వఁడొసగుం | (భా-2-74-శా.) | నారదుని పరిప్రశ్నంబు |
ప్రి | ||
ప్రియము చేయఁదొడఁగెఁబెక్కు భావముల | (భా-6-510.1-ఆ.) | మరుద్గణంబుల జన్మంబు |
ప్రియములు జితపవన మనోరయములు | (భా-10.1-1609-క.) | ద్వారకానగర నిర్మాణము |
ప్రియుఁడగుబొడ్డుఁదమ్మి తొలిబిడ్డఁడు | (భా-2-240-చ.) | బ్రహ్మకు ప్రసన్నుడగుట |
ప్రియురాలివలని వార్తలు | (భా-10.1-489-క.) | సురలు పూలుగురియించుట |
ప్రియులు ప్రియురాండ్రమనముల బెరసి తార్పు | (భా-9-335.1-తే.) | శ్రీరాముని కథనంబు |
ప్రీ | ||
ప్రీతిన్ గోపకు లందఱు | (భా-10.1-725-క.) | గ్రీష్మఋతువర్ణనము |
ప్రే | ||
ప్రేమ యొకింత లేక దితి బిడ్డలు | (భా-8-469-ఉ.) | దితికశ్యపులసంభాషణ |
ప్రొ | ||
ప్రొద్దుపోకొకనాఁడు పోయి పేరడవుల | (భా-9-16-సీ.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
ప్ల | ||
ప్లక్షద్వీపము ద్విగుణీత | (భా-5.2-61-క.) | భూద్వీపవర్ష విస్తారములు |