పోతన తెలుగు భాగవతము వ
స్వరూపం
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
వ
[మార్చు]వంచింప బనిలేదు బ్రహ్మ కిచటన్ | (భా-10.1-509-శా.) | బ్రహ్మ వత్సబాలకులదాచుట |
వందనం బాచరించి యానంద వికచ | (భా-10.2-835-తే.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
వందనం బాచరించి యో యిందుమకుట | (భా-10.2-1245-తే.) | వృకాసురుండు మడియుట |
వందనం బాచరించిన వారు మోద | (భా-10.2-483.1-తే.) | బలరాముని ఘోషయాత్ర |
వంది మాగధ సూత కైవారరవము | (భా-10.2-671-తే.) | ధర్మజు రాజసూయారంభంబు |
వంది వ్రాలి కుంది వాడిన యిల్లాలి | (భా-8-461.1-ఆ.) | దితికశ్యపులసంభాషణ |
వందిజనంబులు లోకములందున | (భా-4-448-క.) | అర్చిపృథుల జననము |
వందిమాగధసూతవరులార నా యందుఁ | (భా-4-445-సీ.) | అర్చిపృథుల జననము |
వ | ||
వక్రంబింతయు లేక | (భా-7-25-శా.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
వక్రుండైన జనుండు వృద్ధగురుసేవంజేసి | (భా-7-207-శా.) | ప్రహ్లాదుని హింసించుట |
వక్షకవాటంబు వ్రక్కలు చేయుచో | (భా-7-297-సీ.) | నృసింహరూపావిర్భావము |
వగరు పుట్టెనంతఁబొగలె దంతంబులు | (భా-6-61.1-ఆ.) | అజామిళోపాఖ్యానము |
వగు భవత్సేవ చాలదే సుగతి వడయ | (భా-10.2-661.1-తే.) | ధర్మజు రాజసూయారంభంబు |
వగుచుఁగపిలాఖ్యదనరారునట్టి నీకు | (భా-3-856.1-తే.) | కన్యకానవకవివాహంబు |
వగుచు నన్ను వధించెదననుచు బుద్ధిఁ | (భా-4-486.1-తే.) | భూమినిబితుకుట |
వగుచునుందువుగద నిన్ననన్యభక్తి | (భా-4-193.1-తే.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
వచ్చి దుష్యంతుండున్న | (భా-9-629-వ.) | భరతుని చరిత్ర |
వచ్చి పాదుకలముందటనిడికొని | (భా-9-317-వ.) | శ్రీరాముని కథనంబు |
వచ్చి ముని పంచిన కృత్యను దహించి | (భా-9-106-వ.) | దూర్వాసుని కృత్య కథ |
వచ్చి యచ్చేడియ తచ్చరణ | (భా-8-655-వ.) | ప్రహ్లాదాగమనము |
వచ్చి రంత | (భా-10.2-678-వ.) | ధర్మజు రాజసూయారంభంబు |
వచ్చి రామకృష్ణులం గని | (భా-10.1-1427-వ.) | గురుపుత్రుని తేబోవుట |
వచ్చి సుఖంబుండు నంత | (భా-10.2-1136-వ.) | వసుదేవుని గ్రతువు |
వచ్చి సుద్యుమ్నుండు మగవాఁడగుకొఱకు | (భా-9-29-వ.) | సుద్యుమ్నాదుల చరిత్ర |
వచ్చి సురలకునారదుండిట్లనియె | (భా-8-381-వ.) | నముచివృత్తాంతము |
వచ్చితిమి ఏ పదంబునేని | (భా-4-374-వ.) | ధృవక్షితిని నిలుచుట |
వచ్చితిమి వారిఁ గ్రమ్మఱఁ | (భా-10.2-1156-క.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
వచ్చిన మాధవుఁ గనుఁగొని | (భా-10.1-956-క.) | వరుణునినుండితండ్రిదెచ్చుట |
వచ్చిన మునిసంఘములకు | (భా-11-13-క.) | కృష్ణసందర్శనంబు |
వచ్చిన వల్లభుఁ గనుగొని | (భా-10.1-1061-క.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
వచ్చిన సర్పవైరిఁ గని వ్రాలక | (భా-10.1-705-ఉ.) | కాళియునిపూర్వకథ |
వచ్చునాత్మస్వరూపంబు వలఁతిగాఁగ | (భా-3-911.1-తే.) | ప్రకృతి పురుష వివేకంబు |
వచ్చునే హరి మే మున్న వనముఁ జూడఁ | (భా-10.1-1484.1-తే.) | ఉద్ధవునికడగోపికలువగచుట |
వచ్చెం జల్లని గాడ్పులు | (భా-10.1-1307-క.) | సూర్యోదయవర్ణన |
వచ్చె మింటనుండి వాసవీనందనుకడకు | (భా-1-86.1-ఆ.) | నారదాగమనంబు |
వచ్చెద రదె యదువీరులు | (భా-10.1-1756-క.) | రుక్మిణీ గ్రహణంబు |
వచ్చెద విదర్భభూమికిఁ | (భా-10.1-1717-క.) | వాసుదేవాగమన నిర్ణయము |
వచ్చెదము నీవు పిల్చిన | (భా-10.1-831-క.) | గోపికావస్త్రాపహరణము |
వజ్రంబుఁగైకొని వైరినిర్జింపుమి | (భా-6-414-సీ.) | వృత్రాసుర వృత్తాంతము |
వజ్రదంష్ట్ర్రాంచితవ్యజనంబులునుబర్హ | (భా-8-332-సీ.) | సురాసుర యుద్ధము |
వటుఁడు సమాశ్రితమాయా | (భా-6-302-క.) | శ్రీమన్నారాయణ కవచము |
వటుని పాదశౌచవారి శిరంబునఁ | (భా-8-547-ఆ.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
వట్టి మ్రాకులు పల్లవింప | (భా-9-351-మత్త.) | శ్రీరామాదుల వంశము |
వడిఁ జనుదేరఁ జూచి యదువల్లభుఁ | (భా-10.2-916-చ.) | దంతవక్త్రుని వధించుట |
వడిఁ జనుదేరఁగఁ గని యప్పుడు | (భా-10.2-890-క.) | కృష్ణ సాళ్వ యుద్ధంబు |
వడిఁ బిడుగుఁ బోని పిడికిటఁ | (భా-10.2-556-క.) | ద్వివిదునివధించుట |
వడిఁదప్పించి కరీంద్రుఁడు | (భా-8-52-క.) | కరిమకరులయుద్ధము |
వడిఁదూపులెగయగుడుసులు | (భా-9-455-క.) | పరశురాముని కథ |
వడిగొని కులగిరిఁదరువఁగ | (భా-8-212-క.) | సముద్రమథన వర్ణన |
వడిగొని బలరిపు పనుపున | (భా-10.1-925-క.) | గోవర్ధనగిరినెత్తుట |
వడుగా యెవ్వరివాఁడవెవ్వఁడవు | (భా-8-549-మ.) | వామనునిబిక్షకోరుమనుట |
వడువుననుగానఁబడుచు సర్వఙ్ఞుఁడై | (భా-4-388.1-తే.) | ధృవక్షితిని నిలుచుట |
వత్తురె విప్రులు వేఁడఁగనిత్తురె | (భా-8-521-క.) | వామనునివిప్రులసంభాషణ |
వత్స ప్రహ్లాద మేలు నీ వారు నీవు | (భా-8-676-తే.) | రాక్షసుల సుతలగమనంబు |
వత్సముల పగిది జగముల | (భా-10.1-439-క.) | వత్సాసురవధ |
వదనమునఁ జెవుల రుధిరము | (భా-10.2-557-క.) | ద్వివిదునివధించుట |
వదలక భూజనావళికివచ్చు | (భా-3-256-చ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
వదలక విరివిగా వదనంబుఁదెఱచుచు | (భా-6-320-సీ.) | వృత్రాసుర వృత్తాంతము |
వదలకొసఁగువారి వళిపలితంబులు | (భా-5.2-28.1-ఆ.) | భూద్వీపవర్ష విస్తారములు |
వద్వయుండవును స్వయంజ్యోతి వాపూర్ణుఁ | (భా-10.1-567.1-ఆ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
వధియించి మఱియును | (భా-4-774-వ.) | పురంజను కథ |
వధ్యుండు రక్షణీయుఁడు | (భా-8-151-క.) | సురలుబ్రహ్మశరణుజొచ్చుట |
వనగజంబునెగచు వనచారిఁబొడగని | (భా-8-66-ఆ.) | కరిమకరులయుద్ధము |
వనజజుఁడుదన్నుఁగృతకృత్యునిఁగా | (భా-3-741-క.) | దేవమనుష్యాదుల సృష్టి |
వనజజునివలన భవమందిన | (భా-4-27-క.) | దక్షప్రజాపతి వంశవిస్తారము |
వనజదళాక్ష భక్తజనవత్సల దేవ | (భా-3-545-చ.) | సనకాదుల హరిన స్తుతి |
వనజదళాక్ష యీజగతి వారల | (భా-3-707-చ.) | దేవతలు శ్రీహరినినుతించుట |
వనజదళాక్షులార బలవద్రిపు వర్గములన్ | (భా-10.2-1070-చ.) | నందాదులు చనుదెంచుట |
వనజరుచిసన్నిభములగు | (భా-3-635-క.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
వనజాక్షయోగమాయాజనితంబగు | (భా-3-197-క.) | జగదుత్పత్తి లక్షణంబు |
వనజాక్షస్తవశూన్యులై మఱి | (భా-2-198-మ.) | మంథరగిరి ధారణంబు |
వనజాక్షి చూడు నీ విభు | (భా-10.2-367-క.) | చిత్రరేఖ అనిరుద్ధునిదెచ్చుట |
వనజాక్షి నేఁ గన్క వైజయంతిక నైన | (భా-10.2-212-సీ.) | కన్యలంబదాఱువేలందెచ్చుట |
వనజాక్షుఁ డంత గరుణావననిధియును | (భా-10.2-744-క.) | రాజబంధమోక్షంబు |
వనజాక్షుఁడు ము న్నరిగిన | (భా-10.1-459-క.) | చల్దులుగుడుచుట |
వనజాక్షునిఁ దెచ్చుటయును | (భా-10.1-147-క.) | శయ్యననుంచుట |
వనజాక్షుని మందస్మిత | (భా-9-730-క.) | శ్రీకృష్ణావతార కథాసూచన |
వనజాక్షున్ బలిమి న్బలాఢ్యుఁడు | (భా-10.1-732-మ.) | ప్రలంబాసురవధ |
వనజాక్షుమహిమ నిత్యము | (భా-2-215-క.) | భాగవత వైభవంబు |
వనజాతప్రభవుండు కేవలతపోవ్యాసంగుఁడై | (భా-3-315-మ.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
వనజాతాక్ష భవత్పదాబ్జయుగ సేవాసక్తు | (భా-10.2-1221-మ.) | శ్రుతిగీతలు |
వనజాతాక్షుఁడు సింహమధ్యుఁడు | (భా-10.1-1620-మ.) | పౌరులను ద్వారకకుతెచ్చుట |
వనజాసనుఁడాత్మజులగు | (భా-4-700-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
వనజోదర గురుమందిరమున | (భా-10.2-1007-క.) | గురుప్రశంస చేయుట |
వనజోదరు చిహ్నంబులు | (భా-10.2-526-క.) | కాశీరాజు వధ |
వనజోదరునవతారక | (భా-2-264-క.) | భాగవత దశలక్షణంబులు |
వనతటాకోపనయనవివాహ | (భా-3-328-తే.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
వననిధిజలములోపల | (భా-8-201-క.) | కూర్మావతారము |
వనమార్గంబున గోపబాలకులతో | (భా-10.1-1333-మ.) | చాణూరునితో సంభాషణ |
వనమునకునేగి హరిభక్తివశతనొంది | (భా-4-380.1-తే.) | ధృవక్షితిని నిలుచుట |
వనముల ముక్తసంగులగువారు నుతింపఁ | (భా-4-931-చ.) | ప్రచేతసుల తపంబు |
వనములనుండుఁజొచ్చు | (భా-7-31-చ.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
వనరుహపత్రలోచన భవత్సఖుఁడైన | (భా-4-933-చ.) | ప్రచేతసుల తపంబు |
వనరుహలోచను వైజయంతీదామ | (భా-10.1-1647-సీ.) | కాలయవనుడు నీరగుట |
వనరుహసంజాతుఁడు నెమ్మనమున | (భా-3-314-క.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
వనిత గోరుకొనిన వరమిచ్చి యా శౌరి | (భా-10.1-1498-ఆ.) | కుబ్జతో క్రీడించుట |
వనిత నా కన్న నెనరైన వారు నీకుఁ | (భా-10.2-340-తే.) | ఉషాకన్య స్వప్నంబు |
వనితగశ్యపు సంతతివారమేము | (భా-8-305.1-తే.) | జగన్మోహిని వర్ణన |
వనితలు నన్నుంగోరి యిట వచ్చితి | (భా-10.1-983-చ.) | గోపికలకు నీతులు చెప్పుట |
వనితా కృష్ణుఁడు నల్లని | (భా-10.1-785-క.) | గోపికలవేణునాదునివర్ణన |
వనితా నేడు కృష్ణు వంశనినాదంబు | (భా-10.1-793-ఆ.) | గోపికలవేణునాదునివర్ణన |
వనితా ముట్టకుమమ్మ | (భా-10.1-223-మ.) | పూతన కృష్ణునికిపాలిచ్చుట |
వనితాజనపరవశుఁడై | (భా-4-795-క.) | పురంజను కథ |
వనితారత్నము కృష్ణనందనుని | (భా-10.2-361-మ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
వన్య జంతు చయంబుల వానివాని | (భా-10.1-430.1-తే.) | బృందావనముజొచ్చుట |
వన్యాహారములన్ జితేంద్రియత | (భా-9-610-శా.) | దుష్యంతుని చరిత్రము |
వయ్య నా భాగ్యమెట్టిదో యనవరతముఁ | (భా-10.2-108.1-తే.) | ఇంద్రప్రస్థంబున కరుగుట |
వర తాత్పర్యముతోనిటు | (భా-2-42-క.) | మోక్షప్రదుండు శ్రీహరి |
వర నవద్వారకవాటగవాక్ష | (భా-4-744-సీ.) | పురంజను కథ |
వర పరమహంస గమ్యస్పురణం | (భా-2-239-క.) | వైకుంఠపుర వర్ణనంబు |
వర పీతకౌశేయపరిధానకాంతి | (భా-3-287-సీ.) | బ్రహ్మకు హరి ప్రత్యక్షమగుట |
వర మిచ్చెచద మర్థింపుము | (భా-10.1-1645-క.) | కాలయవనుడు నీరగుట |
వర యమునానదితటమునఁ | (భా-4-246-క.) | ధృవుండు తపంబు చేయుట |
వర యమునానదీ హ్రద నివాసకుఁడై | (భా-2-179-చ.) | కృష్ణావతారంబు |
వర వృషకేతనుండు భగవంతుఁడునైన | (భా-4-95-చ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
వర సంపద్విభవప్రతాప | (భా-4-585-మ.) | పృథుని రాజ్యపాలన |
వరకరుణామతిన్ దుహితృవత్సలతం | (భా-3-457-చ.) | దితికశ్యప సంవాదంబు |
వరకవిత్వోద్రేకి వాల్మీకిఁగొనియాడి | (భా-6-11-సీ.) | ఉపోద్ఘాతము |
వరగుణ స్వాయంభువమనువంశంబిలఁ | (భా-3-744-సీ.) | దేవమనుష్యాదుల సృష్టి |
వరగుణాకర భగవద్భక్తియుక్తుఁడ | (భా-3-774-సీ.) | దేవహూతి పరిణయంబు |
వరగోవింద కథాసుధారస | (భా-1-49-మ.) | శౌనకాదుల ప్రశ్నంబు |
వరచిత్రపక్షసునిశితశరములచే | (భా-4-773-క.) | పురంజను కథ |
వరచేలంబులొ మాడలో ఫలములో | (భా-8-550-మ.) | వామనునిబిక్షకోరుమనుట |
వరతనయాధ్యయనంబులఁ | (భా-10.2-1127-క.) | వసుదేవుని గ్రతువు |
వరతపోయోగవిద్యాసమాధియక్తుం | (భా-3-743-వ.) | దేవమనుష్యాదుల సృష్టి |
వరద నిరీహయోగిజనవర్గసుపూజిత | (భా-4-175-చ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
వరద పద్మనాభ హరి కృష్ణ గోవింద | (భా-10.2-749-ఆ.) | రాజబంధమోక్షంబు |
వరదా యీశ్వర నిను సత్పురుషుఁడు | (భా-4-549-క.) | పృథుండు హరినిస్థుతించుట |
వరదుఁ డుదార భక్తజనవత్సలుఁడైన | (భా-10.2-402-చ.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
వరదుఁడు సాధుభక్తజనవత్సలుఁ | (భా-10.2-970-చ.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
వరదుఁబ్రసన్ను మనోరథ | (భా-3-748-క.) | కర్దమునికిహరిప్రత్యక్షంబగుట |
వరదునిఁబరము జగద్గురు | (భా-8-152-క.) | సురలుబ్రహ్మశరణుజొచ్చుట |
వరధర్మకామార్థవర్జితకాములై | (భా-8-83-సీ.) | గజేంద్రుని దీనాలాపములు |
వరనారాయణ కవచము | (భా-6-296-క.) | శ్రీమన్నారాయణ కవచము |
వరనారాయణదేవతాస్త్రభవ | (భా-4-349-మ.) | ధృవయక్షుల యుద్ధము |
వరనియమవ్రతనిష్టా | (భా-3-834-క.) | కపిలుని జన్మంబు |
వరపయఃపేనపటలపాండురకరీంద్ర | (భా-3-1046.1-తే.) | దేవహూతి నిర్యాంణంబు |
వరపురగ్రామఘోషయై వసుధ యొప్పె | (భా-10.1-106.1-తే.) | దేవకి కృష్ణుని కనుట |
వరబలుఁడగు మను మనుమని | (భా-4-339-క.) | ధృవయక్షుల యుద్ధము |
వరబాహాబలశాలి యా హలి | (భా-10.2-417-మ.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
వరభుజంబులు నికటస్థవంశములుగఁ | (భా-3-287.1-తే.) | బ్రహ్మకు హరి ప్రత్యక్షమగుట |
వరమణిభూషణ ప్రభలవర్గ మనర్గళ భంగిఁ | (భా-10.2-282-చ.) | ప్రద్యుమ్న వివాహంబు |
వరమతినార్తబాంధవ భవద్ఝనబోధ | (భా-4-281-చ.) | ధృవుండు తపంబు చేయుట |
వరమతులార యెవ్వని నివాసముఁ | (భా-4-610-చ.) | పృథునిబరమపదప్రాప్తి |
వరమహాద్భుతమైన వైష్ణవఙ్ఞానంబుఁ | (భా-6-178-సీ.) | అజామిళోపాఖ్యానము |
వరమీయఁదలఁచి మమ్ముం | (భా-5.1-50-క.) | ఋషభుని జన్మంబు |
వరముఁగృపజేసితివి మేలు వారిజాక్ష | (భా-7-381.1-తే.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
వరము నాకునొండువరమొల్లననవుడు | (భా-2-9.1-ఆ.) | ఖట్వాంగు మోక్ష ప్రకారంబు |
వరముగోర నాకు వరదుండవేనిని | (భా-6-515-ఆ.) | మరుద్గణంబుల జన్మంబు |
వరమునీంద్ర యోగివర సురకోటిచే | (భా-10.2-250-ఆ.) | రుక్మిణిదేవి స్తుతించుట |
వరమునులు నిషీద యనుచుఁబలుకుటయును | (భా-4-433.1-తే.) | వేనుని చరిత్ర |
వరయమునానదీజలనివాసమహోరగ | (భా-3-112-చ.) | కృష్ణాది నిర్యాణంబు |
వరయమునానదీసలిలవర్ధిత | (భా-3-108-చ.) | కృష్ణాది నిర్యాణంబు |
వరయోగిమానసాంతఃకరణ | (భా-6-36-క.) | షష్ఠ్యంతములు |
వరయోగీంద్రులు యోగమార్గముల | (భా-3-298-మ.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
వరయోగీంద్రులు యోగమార్గముల | (భా-3-703-మ.) | హిరణ్యాక్షవధ |
వరయోగీశ్వర దేవహూతి యను | (భా-3-781-మ.) | దేవహూతి పరిణయంబు |
వరయోగీశ్వరులార మమ్ము | (భా-3-528-మ.) | సనకాదుల శాపంబు |
వరవైకుంఠపురము సారసాకరము | (భా-3-513-మ.) | సనకాదులవైకుంఠగమనంబు |
వరుణదేవ నాకు వరవీరగుణముల | (భా-9-194-ఆ.) | హరిశ్చంద్రుని వృత్తాంతము |
వరుణుని బలములు | (భా-3-615-క.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
వరుణుపురముకంటె వాసవుపురికంటె | (భా-10.1-1593-ఆ.) | ద్వారకానగర నిర్మాణము |
వరుసఁబుట్టించితివి కాన వారినెపుడుఁ | (భా-4-160.1-తే.) | శివుండనుగ్రహించుట |
వరుసఁబృథివ్యాద్యష్టావరణావృతమై | (భా-2-270-క.) | శ్రీహరి నిత్యవిభూతి |
వరుసఁబ్రాణాపానవాయునిరోధంబు | (భా-4-97-సీ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
వరుస మేధ్యామేధ్యవనమృగంబుల ఘృణ | (భా-4-775-సీ.) | పురంజను కథ |
వరుస విగ్రహపారవశ్యంబుననుజేసి | (భా-3-1033-సీ.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
వరుసననన్యభావంబునఁజేసి | (భా-3-948-సీ.) | సాంఖ్యయోగంబు |
వరుసనయోధ్యలోనఁగలవారలనాడెడు | (భా-9-211-చ.) | సగరుని కథ |
వర్ణాశ్రమధర్మంబుల | (భా-11-47-క.) | హరిమునిసంభాషణ |
వర్ణాశ్రమధర్మంబులు | (భా-11-106-క.) | అవధూతసంభాషణ |
వర్తించుచునిట్లున్న జీవునికి | (భా-2-224-వ.) | శ్రీహరి ప్రధానకర్త |
వర్తియగుచునిట్లు వఱలుచు జగముల | (భా-5.1-100.1-ఆ.) | భరతుండు వనంబు జనుట |
వర్షాకాలభుజంగుఁడు | (భా-10.1-755-క.) | వర్షర్తువర్ణనము |
వఱలు మౌక్తికఘటిత కవాటములును | (భా-10.2-602.1-తే.) | నారదుని ద్వారకాగమనంబు |
వల కేలన్ గురుచక్రరేఖయుఁ | (భా-9-630-మ.) | భరతుని చరిత్ర |
వల లురులు జిగురుఁగండెలుఁ | (భా-7-57-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
వలనుమీఱిన సైంధవంబులఁబూన్చిన | (భా-4-306-సీ.) | ధృవుండు మరలివచ్చుట |
వలనొప్పఁదనుననువర్తించునిందిరా | (భా-4-963-సీ.) | ప్రచేతసులు ముక్తికింజనుట |
వలనొప్ప లౌకికవైదికమార్గముల్ | (భా-3-131-సీ.) | కృష్ణాది నిర్యాణంబు |
వలనొప్పగ షడంగయుక్త | (భా-3-121-మ.) | కృష్ణాది నిర్యాణంబు |
వలనొప్పగా న దైవం కేశవాత్పర | (భా-2-228-సీ.) | వైకుంఠపుర వర్ణనంబు |
వలయునని యమ్ముకుందుడువలుకుటయును | (భా-3-565.1-తే.) | బ్రహ్మణ ప్రశంస |
వలలుదారునింక వచ్చి జాలరివేఁట | (భా-8-697-ఆ.) | మత్స్యావతారకథాప్రారంభం |
వలువలూడ్చి కొలఁకు వడిఁజొచ్చి తమలోన | (భా-9-514.1-ఆ.) | యయాతి కథ |
వల్లభలు పాఱి మునుపడ | (భా-8-33-క.) | త్రికూటమందలి గజములు |
వల్లవ బాలకు లని మన | (భా-10.1-1370-క.) | చాణూరముష్టికులవధ |
వల్లవ బాలురన్ నగరి వాకిటికిన్ | (భా-10.1-1373-ఉ.) | చాణూరముష్టికులవధ |
వల్లవకాంతలు దన కథ | (భా-10.1-929-క.) | గోవర్ధనగిరినెత్తుట |
వల్లవగృహనవనీతము | (భా-10.1-303-క.) | కృష్ణుడు బువ్వపెట్టుమనుట |
వల్లవులార యీ వనమున విప్రులు | (భా-10.1-853-సీ.) | గోపికలయెడప్రసన్నుడగుట |
వల్లవులు పెనఁగి రున్నత | (భా-10.1-1351-క.) | చాణూరముష్టికులతో పోరు |
వశుఁడుగ మ్రొక్కెదన్ | (భా-9-360-చ.) | శ్రీరామాదుల వంశము |
వసుదేవదేవకులు | (భా-1-195-క.) | కుంతి స్తుతించుట |
వసుదేవుఁడు వారికి సంతసమునఁ | (భా-10.2-1062-క.) | నందాదులు చనుదెంచుట |
వసుదేవు నివాసంబున | (భా-10.1-1330-క.) | మల్లావనీప్రవేశము |
వసుధకేతెంచి విను బృహద్వ్రతుఁడనయిన | (భా-4-812.1-తే.) | పురంజను కథ |
వసుధనిలావృతవర్షాధిపతి యైన | (భా-5.2-38-సీ.) | భూద్వీపవర్ష విస్తారములు |
వసుధనెవ్వారు ధూర్జటివ్రతులు వారు | (భా-4-50-తే.) | ఈశ్వర దక్షుల విరోధము |
వసుధపైఁబుట్టెడు వార్తలాకర్ణించు | (భా-9-346-సీ.) | శ్రీరామాదుల వంశము |
వసుధాఖండము వేఁడితో | (భా-8-570-మ.) | వామనుడుదానమడుగుట |
వసుధాధీశ్వర నీవు మర్త్య తనువున్ | (భా-1-512-మ.) | పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు |
వసుధేశ యా ప్రియవ్రతుఁడొండు కాంతయం | (భా-5.1-17-సీ.) | ఆగ్నీధ్రాదుల జన్మంబు |
వసుధేశ విను మును వైదర్భి పరిణయ | (భా-10.2-831-సీ.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
వసుమతి దివ్యబాణముల వ్రక్కలు వాపి | (భా-1-369-చ.) | కృష్ణనిర్యాణంబు వినుట |
వసుమతీతలమర్థము వంగఁజొచ్చె | (భా-4-272-తే.) | ధృవుండు తపంబు చేయుట |
వసుమతీనాథ యెవ్వని పాదపద్మ | (భా-4-629-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
వసుమతీనాథ యెవ్వనిమీఁద నా కను | (భా-10.2-1234-సీ.) | విష్ణు సేవా ప్రాశస్త్యంబు |
వసుమతీనాథ సర్వస్వామి యైన | (భా-2-265-సీ.) | భాగవత దశలక్షణంబులు |
వసుమతీశ విను కువలయాశ్వభూభర్త | (భా-9-500-ఆ.) | విశ్వామిత్రుని వృత్తాంతము |
వస్తువులుగొంచునేగి శర్వాణిఁగదిసి | (భా-4-79.1-తే.) | దక్షయఙ్ఞమునకరుగుట |
వస్త్ర మాల్యానులేప సువర్ణహార | (భా-9-179.1-తే.) | మాంధాత కథ |
వాఁ | ||
వాఁడిరుచులు గలుగువానివేఁడిమి గ్రీష్మ | (భా-10.1-718-ఆ.) | గ్రీష్మఋతువర్ణనము |
వాఁడు తుదయుఁగాశ్య వసుమతీశుండాది | (భా-9-502-ఆ.) | విశ్వామిత్రుని వృత్తాంతము |
వాఁడు మానవమాంసంబు వండి తెచ్చి | (భా-9-237.1-తే.) | కల్మాషపాదుని చరిత్రము |
వాం | ||
వాండ్రున్ వీండ్రును రాజులే యనుచు | (భా-10.1-1525-శా.) | అస్తిప్రాస్తులు మొరపెట్టుట |
వా | ||
వా రిల్లు చొచ్చి కడవలఁ | (భా-10.1-312-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
వాకిలి వెడలవు కొడుకులు | (భా-9-481-క.) | పరశురాముని కథ |
వాచవియైన గడ్డిఁదిని | (భా-1-421-ఉ.) | కలినిగ్రహంబు |
వాజుల నీరాజనములు | (భా-10.1-767-క.) | శరదృతువర్ణనము |
వాడక వ్రాలక తెవుళులఁగూడక | (భా-10.1-758-క.) | వర్షర్తువర్ణనము |
వాడేర్వురగుచుఁగుయ్యిడ | (భా-6-523-క.) | మరుద్గణంబుల జన్మంబు |
వాతములు విసరె రేణువ్రాతము | (భా-1-339-క.) | నారదునిగాలసూచనంబు |
వాదములు వేయునేటికి | (భా-7-470-క.) | ఆశ్రమాదుల ధర్మములు |
వాదిజేగీయమానుఁడత్యలఘుయశుఁడు | (భా-4-509.1-తే.) | పృథుని యఙ్ఞకర్మములు |
వానిఁగాఁదన్నుఁదలఁచి యవ్వనరుహంబు | (భా-3-337-తే.) | బ్రహ్మ మానస సర్గంబు |
వానింజూచి నాభాగుండుదనకు | (భా-9-78-వ.) | నాభాగుని చరిత్ర |
వాని నెఱింగి కృష్ణుండు రామునకుం జెప్పి | (భా-10.1-434-వ.) | వత్సాసురవధ |
వాని వెదకెదు తరుణీ భవత్కరాగ్ర | (భా-4-751.1-తే.) | పురంజను కథ |
వానినే ప్రొద్దు రతులకు వశలఁజేసి | (భా-9-568.1-తే.) | యయాతి బస్తోపాఖ్యానము |
వానిపాటున కప్పుడు వనసమేత | (భా-10.2-558-తే.) | ద్వివిదునివధించుట |
వానిభేదంబులును మనువంశములును | (భా-3-249-తే.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
వామకరమున జాఱిన వలువఁబట్టి | (భా-8-393.1-తే.) | జగనమోహిని కథ |
వామదేవుని శాపవశమునఁజేసి | (భా-4-171-సీ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
వామలోచన వినుము దుర్వర్ణహేమ | (భా-3-488-తే.) | దితి గర్భంబు ధరించుట |
వామాక్షి యనుదినవ్రతధారణోన్నత | (భా-6-522-సీ.) | మరుద్గణంబుల జన్మంబు |
వాయవ్యాస్త్ర ముపేంద్రుపై నలిగి | (భా-10.2-408-శా.) | శివకృష్ణులకు యుద్ధమగుట |
వాయించు వీణనెప్పుడు | (భా-1-135-క.) | నారదునికి దేవుడుదోచుట |
వాయువశంబులై యెగసి | (భా-1-211-ఉ.) | ధర్మజుడు భీష్మునికడకేగుట |
వాయువు వెడలక నిలిచిన | (భా-10.1-1176-క.) | కేశిని సంహారము |
వార లనేకు లయ్యు బలవంతులునయ్యు | (భా-10.2-566-ఉ.) | సాంబుడు లక్షణనెత్తకొచ్చుట |
వార లుత్సహించి వలనొప్ప దీవించి | (భా-10.1-1746-ఆ.) | వాసుదేవాగమనంబు |
వారక కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి | (భా-10.2-1328-ఉ.) | కృష్ణుని భార్యాసహస్రవిహారంబు |
వారణ వాజి స్యందన | (భా-10.2-845-క.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
వారని యల్కతోఁ గినిసి వారిజనాభుఁడు | (భా-10.2-519-ఉ.) | పౌండ్రకవాసుదేవుని వధ |
వారనివేడ్కతో దుహితృవత్సలదక్షుఁడు | (భా-6-206-ఉ.) | చంద్రుని ఆమంత్రణంబు |
వారలం జూచి హరి తన మనంబున | (భా-10.1-473-వ.) | అఘాసుర వధ |
వారలఁజండతీవ్రశరవర్గముచేత | (భా-4-352-ఉ.) | ధృవయక్షుల యుద్ధము |
వారలంజూచి రాజర్షి యగు శర్యాతి | (భా-9-53-వ.) | శర్యాతి వృత్తాంతము |
వారలంజూచి హరి యిట్లనియె | (భా-1-267-వ.) | కృష్ణుడుభామలజూడబోవుట |
వారల కి ట్లను మీరలు | (భా-11-39-క.) | విదేహర్షభసంభాషణ |
వారలనేమియునడుగక | (భా-9-651-క.) | రంతిదేవుని చరిత్రము |
వారలా పతివ్రత నిజమరితనంబునకు | (భా-9-61-వ.) | శర్యాతి వృత్తాంతము |
వారలిక్ష్వాకుండును నభంగుండును | (భా-8-412-వ.) | 7వైవశ్వతమనువు చరిత్ర |
వారలిక్ష్వాకుండును నృగుండును | (భా-9-9-వ.) | వైవస్వతమనువు జన్మంబు |
వారలుఁజని | (భా-9-687-వ.) | ఋశ్యశృంగుని వృత్తాంతము |
వారలు ఋ గ్యజు స్సా మాధర్వంబు లనియెడు | (భా-12-30-వ.) | పురాణానుక్రమణిక |
వారలు దీనత వచ్చుటఁ | (భా-8-220-క.) | శివునిగరళభక్షణకైవేడుట |
వారలు దుఃఖించుచుండునంతఁ | (భా-9-167-వ.) | మాంధాత కథ |
వారలు నిస్పృహులగుచునవారణ | (భా-3-503-క.) | సనకాదులవైకుంఠగమనంబు |
వారలు పర్యాయంబున | (భా-6-204-క.) | చంద్రుని ఆమంత్రణంబు |
వారలు పావకుండుఁబవమానుండు | (భా-4-674-వ.) | పృథునిబరమపదప్రాప్తి |
వారలు బంధులు గావున | (భా-10.1-1512-క.) | అక్రూరుని హస్తిన పంపుట |
వారలు విని తమమనములు | (భా-3-525-క.) | సనకాదుల శాపంబు |
వారలుగొలువఁగ హరియును | (భా-8-189-క.) | మంధరగిరిని తెచ్చుట |
వారలె యా దితిగర్భాగారంబున | (భా-3-598-క.) | బ్రహ్మణ ప్రశంస |
వారలెల్లఁజొచ్చి వచ్చి సర్వాధిపు | (భా-8-629.1-తే.) | త్రివిక్రమస్ఫురణంబు |
వారలెవ్వరనిన భగవంతుడగు | (భా-4-26-వ.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
వారలెవ్వరనిన భానువు లంబయుఁ | (భా-6-254-వ.) | శబళాశ్వులఁబోధించుట |
వారల్ కృష్ణుచరిత్రముల్ చదువఁగా | (భా-1-107-శా.) | నారదుని పూర్వకల్పము |
వారిఁగోరుచున్నవారికి శీతలవారి | (భా-1-463-ఆ.) | పరీక్షిత్తు వేటాడుట |
వారించిన తమకంబున | (భా-7-23-క.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
వారించిన వారలు బృందారకు | (భా-3-521-క.) | సనకాదుల శాపంబు |
వారి కలగంప కడుపులనేరుపఱప | (భా-6-255.1-తే.) | శబళాశ్వులఁబోధించుట |
వారి క్రిందఁదగిలి వాయువశంబున | (భా-5.2-104-ఆ.) | భగణ విషయము |
వారి బరు వయ్యె మందలవారికి | (భా-10.1-908-క.) | పాషాణసలిలవర్షంబు |
వారిజగంధుల పొత్తున | (భా-7-474-క.) | నారదుని పూర్వజన్మంబు |
వారిజగంధులుదమలో | (భా-1-372-క.) | కృష్ణనిర్యాణంబు వినుట |
వారిజనాభ భక్త జనవత్సల | (భా-10.2-647-ఉ.) | భూసురుని దౌత్యంబు |
వారిజభవ రుద్రాదులు | (భా-10.1-1385-క.) | కంససోదరులవధ |
వారిజభవ శాస్త్రార్థవిచారజ్ఞానమును | (భా-2-249-క.) | బ్రహ్మకు ప్రసన్నుడగుట |
వారిజలోచనుఁ డెవ్వరు | (భా-10.1-701-క.) | కాళిందుని శాసించుట |
వారిజలోచనుఁ బాడుచు | (భా-10.1-814-క.) | గోపికావస్త్రాపహరణము |
వారిజసంభవుండు బుధవంధ్యుఁడు | (భా-3-335-ఉ.) | బ్రహ్మ మానస సర్గంబు |
వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ | (భా-10.2-1319-తే.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
వారిజాక్షులందు వైవాహికములందుఁ | (భా-8-585-ఆ.) | శుక్రబలిసంవాదంబును |
వారితండ్రిపాలు వారికినొసఁగి | (భా-3-25-ఆ.) | విదురునితీర్థాగమనంబు |
వారిత సర్వస్పృహలై | (భా-10.1-865-క.) | విప్రవనితాదత్తాన్నభోజనంబు |
వారిధిఁదరువఁగనంతట | (భా-8-291-క.) | వారుణి ఆవిర్భావము |
వారిబ్భంగి నెఱుంగని | (భా-10.1-651-క.) | కాళిందిలో దూకుట |
వారివాదు చూచి వారింపఁగా వచ్చి | (భా-9-380-ఆ.) | బుధుని వృత్తాంతము |
వారు నారాయణాశ్రమంబునకు | (భా-11-65-వ.) | నారయణఋషి భాషణ |
వారు పుత్తేర వచ్చినవాఁడ నేను | (భా-10.2-645-తే.) | భూసురుని దౌత్యంబు |
వారు లలాటముల్ పగిలి | (భా-4-326-ఉ.) | ధృవయక్షుల యుద్ధము |
వారు వేదఙ్ఞులనఁదగువారుగారు | (భా-4-877.1-తే.) | పురంజను కథ |
వారు సినీవాలి యనఁగుహూ | (భా-4-25-క.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
వారుతోషుండునుబ్రతోషుండును | (భా-4-6-వ.) | స్వాయంభువువంశవిస్తారము |
వారునిల యేడు దీవుల వరుస వెదకి | (భా-9-205.1-తే.) | సగరుని కథ |
వారును భయవిరహితులై | (భా-4-507-క.) | భూమినిబితుకుట |
వారును మాలికుఁ డిచ్చిన | (భా-10.1-1271-క.) | సుదామునిమాలలుగైకొనుట |
వాలాయము యదుకుల నిర్మూలకరం | (భా-11-22-క.) | కృష్ణసందర్శనంబు |
వాలిం జంపెను వేటగాని పగిదిన్ వంచించి | (భా-10.1-1463-శా.) | భ్రమరగీతములు |
వాలిన భక్తి మ్రొక్కెద | (భా-1-2-ఉ.) | ఉపోద్ఘాతము |
వాలుఁగంటి వాఁడి వాలారుఁజూపుల | (భా-8-397-ఆ.) | జగనమోహిని కథ |
వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి | (భా-10.1-34-మత్త.) | వసుదేవుని ధర్మబోధ |
వావి యెఱుంగని క్రూరుని | (భా-10.1-81-క.) | రోహిణి బలభద్రుని కనుట |
వాసవవందిత భవ కమలాసన | (భా-10.2-258-క.) | రుక్మిణిదేవి స్తుతించుట |
వాసవవర్ధకి వాఁడిగాఁజఱచిన | (భా-8-183-సీ.) | మంధరగిరిని తెచ్చుట |
వాసవసూనుచేఁ దనకు వహ్నిశిఖా | (భా-10.2-123-ఉ.) | అర్జునితోమృగయావినోదంబు |
వాసవారిఁజంపి వానిచేఁబడియున్న | (భా-8-737-ఆ.) | ప్రళయావసానవర్ణన |
వాసించునాత్మఁబో వైష్ణవఙ్ఞానంబు | (భా-6-486-సీ.) | చిత్రకేతోపాఖ్యానము |
వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర | (భా-10.1-942-ఆ.) | ఇంద్రుడు పొగడుట |
వాసుదేవశ్లోకవార్తలాలించుచుఁ | (భా-2-47-సీ.) | హరిభక్తిరహితుల హేయత |
వాసుదేవాంశసంభూతుండగునా | (భా-9-499-వ.) | విశ్వామిత్రుని వృత్తాంతము |
వాహనంబులు సారెలు వాఁడిశరము | (భా-6-417-తే.) | వృత్రాసుర వృత్తాంతము |
విం | ||
వింతనునుపు గల్గి వృత్తమై యరుణమై | (భా-10.1-967.1-ఆ.) | శరద్రాత్రి గోపికలుజేరవచ్చుట |
విందులకును బ్రహ్మసుఖానందం | (భా-10.1-462-క.) | చల్దులుగుడుచుట |
విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితి | (భా-10.1-1258-ఉ.) | రజకునివద్ద వస్త్రముల్గొనుట |
వి | ||
వికచకమలనయన వే ఱొక యింటిలో | (భా-10.1-361-ఆ.) | కోతికి వెన్నయిడుట |
వికచకమలనయనుఁ డొకయింటిలో నవ్వు | (భా-10.2-621.1-ఆ.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
వికచకహ్లారదరదరవిందకైర | (భా-4-319.1-తే.) | ధృవుండు మరలివచ్చుట |
వికచకైరవదళదరవిందగత | (భా-2-227.1-తే.) | వైకుంఠపుర వర్ణనంబు |
వికచకైరవపద్మహల్లకమరంద | (భా-3-37.1-తే.) | యుద్దవ దర్శనంబు |
వికచమరంద నవీన సౌరభ లస | (భా-10.2-674-సీ.) | ధర్మజు రాజసూయారంభంబు |
వికచాంభోరుహపత్రనేత్రుఁ డగు గోవిందుండు | (భా-10.2-353-మ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
వికట భ్రూకుటిఫాలభాగుఁడగుచున్ | (భా-2-167-మ.) | రామావతారంబు |
వికటముగ నిజపదాహతిఁ | (భా-2-176-క.) | కృష్ణావతారంబు |
వికటరోషభయంకరభ్రుకుటిదుర్నిరీక్ష్య | (భా-4-116.1-తే.) | దక్షధ్వర ధ్వంసంబు |
విక్రమోద్దీప్తమై యొప్పి వెలయునట్టి | (భా-4-562.1-తే.) | పృథుండు హరినిస్థుతించుట |
విక్రియాశూన్యమై విషయత్వమును లేని | (భా-10.1-553-సీ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
విగతరజస్తమోగుణుఁడు | (భా-3-506-చ.) | సనకాదులవైకుంఠగమనంబు |
విఙ్ఞాన విధము లెఱుఁగక | (భా-10.1-550-క.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
విఙ్ఞానఘనుఁడన వెలయునీశ్వరుఁడు | (భా-4-589-సీ.) | పృథుని రాజ్యపాలన |
విచ్చేయుమదితి గర్భము | (భా-8-504-క.) | గర్భస్థవామనునిస్తుతించుట |
విజయ ధనంజయ | (భా-1-371-క.) | కృష్ణనిర్యాణంబు వినుట |
విటసేనపై దండువెడలెడు వలరేని | (భా-10.1-967-సీ.) | శరద్రాత్రి గోపికలుజేరవచ్చుట |
విడిచితి భవబంధంబుల | (భా-6-149-క.) | అజామిళోపాఖ్యానము |
విడు విడుఁడని ఫణి పలుకఁగఁ | (భా-8-199-క.) | సముద్రమథనయత్నము |
విడువక కంసుని యెగ్గులఁబడి | (భా-10.1-44-క.) | వసుదేవుని ధర్మబోధ |
వితత క్రోధముతోడఁగృష్ణుఁడు | (భా-10.2-909-మ.) | సాళ్వుని వధించుట |
వితత రాజ్యగరిమ విడిచి కాననముల | (భా-10.2-254-ఆ.) | రుక్మిణిదేవి స్తుతించుట |
వితతక్రియ లొప్పఁగ స త్క్రతువుల | (భా-10.2-1267-క.) | భృగుమహర్షి శోధనంబు |
వితతజ్యాచయటంకృతుల్ | (భా-10.2-847-మ.) | యదు సాల్వ యుద్ధంబు |
వితతమూర్ధన్యనాడికాగతుల నోలి | (భా-10.2-1214.1-తే.) | శ్రుతిగీతలు |
వితతార్థఙ్ఞానజపస్తుతి | (భా-3-291-క.) | బ్రహ్మకు హరి ప్రత్యక్షమగుట |
విత్తము సంసృతిపటలము | (భా-7-249-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
విదితదృఢభక్తియోగప్రవీణులగుచు | (భా-3-546.1-తే.) | సనకాదుల హరిన స్తుతి |
విదితుండై సకలామరుల్ గొలువ | (భా-11-6-మ.) | భూభారంబువాపుట |
విదురగాంధారీధృతరాష్ట్రులు నన్ను | (భా-1-324-వ.) | ధృతరాష్ట్రాదుల నిర్గమంబు |
విదురుఁడు దురితావనిభృద్భిదురుఁడు | (భా-3-340-క.) | బ్రహ్మ మానస సర్గంబు |
విద్యాధరులిట్లనిరి | (భా-4-202-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
విద్యాధరులిట్లనిరి | (భా-7-317-వ.) | దేవతల నరసింహ స్తుతి |
వినఁబడియెను స్వాయంభువమనువంశము | (భా-8-3-క.) | స్వాయంభువాదిచరిత్ర |
వినఁబడు వచనన్యాయంబున | (భా-4-601-క.) | పృథునిబరమపదప్రాప్తి |
వినయకారుణ్యబుద్ధివివేకలక్ష | (భా-7-160.1-తే.) | ప్రహ్లాద చరిత్రము |
వినయమున మ్రొక్కి కనకాసనమునఁ | (భా-10.2-657-క.) | ధర్మజు రాజసూయారంభంబు |
వినరా డింభక మూఢచిత్త గరిమన్ | (భా-7-284-మ.) | ప్రహ్లాదుని జన్మంబు |
వినరా మీ నృపుఁ డన్న చిహ్నములు | (భా-10.2-513-మ.) | పౌండ్రకవాసుదేవుని వధ |
వినరా యోరి యమంగళాచరణ | (భా-3-655-మ.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
వినవయ్య తండ్రి ఈ విశ్వేశ్వరుని యందుఁ | (భా-9-113-సీ.) | దూర్వాసుని కృత్య కథ |
వినవయ్య తత్త్వదర్శనులైనయట్టి | (భా-4-490-సీ.) | భూమినిబితుకుట |
వినవయ్య దేవేంద్ర వీనికి సంపద | (భా-8-456-సీ.) | బృహస్పతిమంత్రాంగము |
వినవయ్య నరనాథ మునినాథుఁడింద్రున | (భా-6-298-సీ.) | శ్రీమన్నారాయణ కవచము |
వినవయ్య నరనాథ విశదంబుగాఁద్వష్టృ | (భా-6-506-సీ.) | సవితృవంశ ప్రవచనాది కథ |
వినవయ్య భూపాల మునివరేణ్యునిమాట | (భా-6-239-సీ.) | హంసగుహ్య స్తవరాజము |
విని కృతాచమనుఁడయి యావిభునిపాద | (భా-4-347.1-తే.) | ధృవయక్షుల యుద్ధము |
విని తనతనయులు మధుసూదనుచే | (భా-3-496-క.) | దితి గర్భంబు ధరించుట |
విని దశగ్రీవుఁడంగజ వివశుఁడగుచు | (భా-9-269.1-తే.) | శ్రీరాముని కథనంబు |
విని దానికి సదుపాయము | (భా-4-471-క.) | భూమినిబితుకుట |
విని పృథుభూవరతనయుఁడు | (భా-4-521-క.) | పృథుని యఙ్ఞకర్మములు |
విని భూమీశుఁడు నారదమునికను | (భా-4-852-క.) | పురంజను కథ |
విని మందస్మితలలితాననకమలుం | (భా-3-871-క.) | కపిల దేవహూతిసంవాదంబు |
విని యాకువలయాక్షి | (భా-3-817-వ.) | దేవహూతితోగ్రుమ్మరుట |
విని విదురుండామునివరు | (భా-4-969-క.) | విదురుండు హస్తినకరుగుట |
విని విష్ణుదేవతాకం | (భా-4-208-క.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
విని వెఱఁగంది పరీక్షిన్మనుజవరేణ్యుండు | (భా-3-8-క.) | విదురునితీర్థాగమనంబు |
విని శౌనకుండు సూతుంగనుఁగొని | (భా-2-281-క.) | శౌనకుడు సూతునడుగుట |
విని సరసీరుహాక్షుఁ డతివిస్మితుఁడై | (భా-10.2-456-ఉ.) | నృగోపాఖ్యానంబు |
వినినఁబఠించిన వ్రాసిన | (భా-4-668-క.) | పృథునిబరమపదప్రాప్తి |
వినిపింపఁదొడఁగెనా ఘనుఁడు స్వాయంభువుఁ | (భా-3-395-సీ.) | స్వాయంభువు జన్మంబు |
వినియు వినవు రణభీరువు | (భా-9-409-క.) | పురూరవుని కథ |
వినుఁ డీ శైలము కామరూపి | (భా-10.1-893-మ.) | పర్వతభంజనంబు |
వినుఁ డో బాలకులార క్రేపు లటవీ వీధిన్ | (భా-10.1-500-మ.) | క్రేపుల వెదకబోవుట |
వినుఁడందులననురూపము | (భా-6-226-క.) | హంసగుహ్య స్తవరాజము |
వినుఁడట్టి యనుగ్రహసాధనమునకై | (భా-4-634-క.) | పృథునిబరమపదప్రాప్తి |
వినుఁడయ్యనఘచరిత్రుల | (భా-3-564-క.) | బ్రహ్మణ ప్రశంస |
వినుండరూపుండయి | (భా-1-67-వ.) | ఏకవింశత్యవతారములు |
వినుఁడిపుడు మీరు నన్నడిగిన | (భా-2-283-క.) | శౌనకుడు సూతునడుగుట |
వినుఁడిలమీదఁనింకెన్నఁటికిని | (భా-3-587-క.) | బ్రహ్మణ ప్రశంస |
వినుఁడీ సభ్యులు ధర్మము | (భా-4-568-క.) | పృథుని రాజ్యపాలన |
వినుఁడు నాదు పలుకు విశ్వసించితిరేని | (భా-7-236-ఆ.) | ప్రహ్లాదుని జన్మంబు |
వినుఁడు నృపాలనందనులార మీమదిఁ | (భా-4-698-సీ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
వినుఁడు నేను మహేంద్రుఁడప్పతి | (భా-6-170-త.) | అజామిళోపాఖ్యానము |
వినుఁడు మీరలు రొదమాని విబుధ ముని | (భా-4-41-తే.) | ఈశ్వర దక్షుల విరోధము |
వినుండు సకల జన్మంబులందును | (భా-7-213-వ.) | ప్రహ్లాదుని హింసించుట |
విను కర్షణాదికవృత్తికంటెను మేలు | (భా-7-410-సీ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
విను జనకాదేశము ముదమునఁదాల్చి | (భా-4-899-క.) | ప్రచేతసుల తపంబు |
విను జీవునిచిత్తముదా | (భా-3-872-క.) | కపిల దేవహూతిసంవాదంబు |
విను తత్సుతులొక్కకనికి | (భా-4-807-క.) | పురంజను కథ |
విను తరుణి యాచ్యమానంబనఁదగు | (భా-4-816-క.) | పురంజను కథ |
విను దక్షునంత మేషముఖునిఁజేసిన | (భా-4-157-క.) | శివుండనుగ్రహించుట |
విను నిఖిలభువనపరిపాలనమునకై | (భా-4-216-క.) | ధృవోపాఖ్యానము |
విను నీకపరాధుఁడనగు | (భా-4-159-క.) | శివుండనుగ్రహించుట |
విను పుత్రక బాలుఁడవై | (భా-4-237-క.) | ధృవుండు తపంబు చేయుట |
విను ప్రకృతి నైజమహిమంబునఁ | (భా-3-915-క.) | ప్రకృతి పురుష వివేకంబు |
విను భువనాధారత్వంబునఁదగి | (భా-3-933-క.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
విను మగధేశ్వరుం డెపుడు | (భా-10.2-715-చ.) | దిగ్విజయంబు |
విను మనఘ కృతయుగంబున | (భా-3-746-క.) | కర్దమునికిహరిప్రత్యక్షంబగుట |
విను మహాత్మ ముఖ్యుఁడననొప్పు వైన్యుఁడే | (భా-4-637-ఆ.) | పృథునిబరమపదప్రాప్తి |
విను ముదాసీనులము క్రియావిరహితులము | (భా-10.2-235.1-తే.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
విను మున్నేటికిఁద్రచ్చె పాలకడలిన్ | (భా-8-143-మ.) | సముద్రమథనకథాప్రారంభం |
విను మూఁఢుండు శబ్దమయ | (భా-2-20-వ.) | తాపసుని జీవయాత్ర |
విను మూఢహృదయ నీ కేతన | (భా-10.2-325-క.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
విను మేము ముగురమయ్యును | (భా-4-20-క.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
విను రోషహృదయు చేతను | (భా-4-360-క.) | ధృవయక్షుల యుద్ధము |
విను లోకోత్కృష్టుఁడు దక్షునికిఁ | (భా-4-73-క.) | దక్షయఙ్ఞమునకరుగుట |
విను వత్స నీవు నన్నడిగిన | (భా-2-102-క.) | నారయ కృతి ఆరంభంబు |
విను వానినొక యుపాయంబునఁ | (భా-4-495-క.) | భూమినిబితుకుట |
విను వీరపత్ని నీ యెడ | (భా-4-792-క.) | పురంజను కథ |
విను వేయేటికిఁదాపసప్రవర | (భా-2-106-మ.) | నారయ కృతి ఆరంభంబు |
విను శుకయోగికి మనుజేశుఁడిట్లను | (భా-2-217-సీ.) | ప్రపంచాది ప్రశ్నంబు |
విను సనకాదులు నారదుఁడును | (భా-4-214-క.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
విను సర్వభావములఁబరముని | (భా-3-1024-క.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
విను హృదయమువలనను మనమును | (భా-3-902-క.) | విరాట్పురుష ప్రకారంబు |
వినుడు సకాములునై హరి | (భా-3-842-క.) | కపిలుని జన్మంబు |
వినుతగుణోత్తరుండునురువిక్రముఁడైన | (భా-3-1022-చ.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
వినుతబలు లైన యాదవ వీరవరులుఁ | (భా-10.2-1286-తే.) | విప్రుని ఘనశోకంబు |
వినుతమంగళయశోవిభవ సర్వేశ్వర | (భా-4-553-సీ.) | పృథుండు హరినిస్థుతించుట |
వినుతిసేయుమీవు | (భా-1-102.1-ఆ.) | నారదాగమనంబు |
వినుదఁట జీవులమాటలు | (భా-8-91-క.) | గజేంద్రుని దీనాలాపములు |
వినుమంతర్ధానగతిందనరు | (భా-4-672-క.) | పృథునిబరమపదప్రాప్తి |
వినుమంభోజభవుండుమున్ను మదిలో | (భా-2-35-మ.) | సృష్టి క్రమంబు |
వినుమట్టి కుటిలులగు దుర్జనుల | (భా-4-70-క.) | దక్షయఙ్ఞమునకరుగుట |
వినుమదిగాక యీ భువిఁదివిం | (భా-3-885-చ.) | కపిల దేవహూతిసంవాదంబు |
వినుమదిగాక సంగరవివేకవిశారదులైన | (భా-3-657-చ.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
వినుమదిగాన భూవర యవిద్యలయించుటకై | (భా-4-892-చ.) | పురంజను కథ |
వినుమదియునుఁగాక ప్రాణుల | (భా-3-321-క.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
వినుమయ్యంబరీషునకు | (భా-9-154-వ.) | దూర్వాసుని కృత్య కథ |
వినుమా భిక్షులు నీకునిట్లు కరుణన్ | (భా-1-114-మ.) | నారదుని పూర్వకల్పము |
వినుమాతని యాయువులో | (భా-4-804-క.) | పురంజను కథ |
వినుమాత్మభావితుండన | (భా-4-875-క.) | పురంజను కథ |
వినుమాత్మవేత్తకు విష్ణుస్వరూపంబు | (భా-3-911-సీ.) | ప్రకృతి పురుష వివేకంబు |
వినుమింద్రియపరవశుఁడై | (భా-3-978-క.) | భక్తియోగంబు |
వినుమితఁడు యఙ్ఞహంతయు | (భా-4-516-క.) | పృథుని యఙ్ఞకర్మములు |
వినుమీ యీశ్వరుదృష్టిమార్గముననావేశింప | (భా-2-83-మ.) | బ్రహ్మ అధిపత్యంబొడయుట |
వినుమీ సంసారంబను వననిధిలో | (భా-1-132-క.) | నారదునికి దేవుడుదోచుట |
వినుమీ సృష్టిలయంబునొంది | (భా-1-129-మ.) | నారదునికి దేవుడుదోచుట |
వినుము చతుర్దశ లోకంబులందు | (భా-2-89-వ.) | లోకంబులు పుట్టుట |
వినుము చరాచరంబయినవిశ్వమంతయు | (భా-7-453-వ.) | ఆశ్రమాదుల ధర్మములు |
వినుము తొల్లియు నీవు నన్ను సేవించిన | (భా-10.1-1654-వ.) | కాలయవనుడు నీరగుట |
వినుము దుర్గుణసుగుణంబులలో నొక్కటి | (భా-10.2-1241-వ.) | వృకాసురుండు మడియుట |
వినుము దూరంబునందేమి వినుచునుందు | (భా-9-710-తే.) | శశిబిందుని చరిత్ర |
వినుము దేహధారి స్వతంత్రుండు గాఁడు | (భా-10.1-1761-వ.) | రాజలోక పలాయనంబు |
వినుము దేహాదులకుఁగారణత్వంబున | (భా-7-469-వ.) | ఆశ్రమాదుల ధర్మములు |
వినుము దైవమాయం జేసి | (భా-10.1-1779-వ.) | రుక్మి యనువాని భంగంబు |
వినుము నీకునేడు దివసంబులకుంగాని | (భా-2-12-వ.) | ధారణా యోగ విషయంబు |
వినుము నీవడిగిన సద్యోముక్తియుఁ | (భా-2-34-వ.) | సృష్టి క్రమంబు |
వినుము నృపాల నాపలుకు | (భా-3-26-చ.) | విదురునితీర్థాగమనంబు |
వినుము నృపాలక సెప్పెద | (భా-11-29-క.) | వసుదేవ ప్రశ్నంబు |
వినుము పరమాత్మ యైన బ్రహ్మంబు | (భా-2-28-వ.) | సత్పురుష వృత్తి |
వినుము పోయిన కల్పాంత వేళఁదొల్లి | (భా-8-694.1-తే.) | మత్స్యావతారకథాప్రారంభం |
వినుము పోయిన మహాకల్పంబునందు | (భా-7-472-వ.) | నారదుని పూర్వజన్మంబు |
వినుము ప్రవాహకారిణి యై | (భా-7-435-వ.) | ప్రహ్లాదాజగర సంవాదము |
వినుము ఫలారంభుఁడుగృపణుని | (భా-3-784-క.) | దేవహూతి పరిణయంబు |
వినుము బ్రహ్మచారి మౌంజీకౌపీన | (భా-7-421-వ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
వినుము బ్రహ్మయు భర్గుండును | (భా-6-224-వ.) | హంసగుహ్య స్తవరాజము |
వినుము బ్రహ్మవర్చసకాముడైన వానికి | (భా-2-38-వ.) | అన్యదేవభజన ఫలంబు |
వినుము భగవంతుండైన హరి | (భా-2-16-వ.) | విరాట్స్వరూపము తెలుపుట |
వినుము భగవద్బలాన్వితవినుతగుణులు | (భా-3-376-తే.) | సృష్టిభేదనంబు |
వినుము మగధదేశవిభులు జరాసంధ | (భా-9-682-ఆ.) | పాండవ కౌరవుల కథ |
వినుము మనువుకులము | (భా-9-6-ఆ.) | సూర్యవంశారంభము |
వినుము మాయావిభుండైన యీశ్వరుండు | (భా-2-86-వ.) | బ్రహ్మ అధిపత్యంబొడయుట |
వినుము వనప్రస్థునకున్ | (భా-7-426-క.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
వినుము వితర్కవాదములు విష్ణుని | (భా-3-236-చ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
వినుము విదర్భదేశమున వీరుఁడు | (భా-10.1-1687-చ.) | రుక్మిణీ జననంబు |
వినుము వైదికకర్మంబు ప్రవృత్తంబును | (భా-7-467-వ.) | ఆశ్రమాదుల ధర్మములు |
వినుము శిలవృత్తియునుంఛవృత్తియు | (భా-7-411-వ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
వినుము శుకుఁడు వచ్చి విజ్ఞానపద్ధతి | (భా-1-277.1-ఆ.) | కృష్ణుడుభామలజూడబోవుట |
వినుము షడింద్రియంబులలోననొకటి | (భా-7-460-వ.) | ఆశ్రమాదుల ధర్మములు |
వినుము సునీతియు సురుచియు | (భా-4-218-క.) | ధృవోపాఖ్యానము |
వినుము స్వరూపసాక్షాత్కారంబున | (భా-7-423-వ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
వినుము స్వాయంభువుండను | (భా-11-34-తే.) | విదేహర్షభసంభాషణ |
వినుము హిరణ్మయవర్షంబునకుం | (భా-5.2-47-క.) | భూద్వీపవర్ష విస్తారములు |
వినుమూష్మత లేకున్ననుగని | (భా-4-841-క.) | పురంజను కథ |
వినుమెన్నఁడు పంకజనాభుని | (భా-3-360-క.) | చతుర్యుగపరిమాణంబు |
వినుమెపుడుదగులునప్పుడ | (భా-4-857-క.) | పురంజను కథ |
వినుమే దేశములన్ | (భా-7-449-మ.) | ఆశ్రమాదుల ధర్మములు |
వినుమో యీశ్వర వెల్పలన్వెలుఁగు | (భా-10.1-561-మ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
వినువీథింబఱతెంచి నేలఁబడు | (భా-9-224-మ.) | భగీరథుని చరితంబు |
వినువీథినుండి మెల్లన | (భా-4-598-క.) | పృథునిబరమపదప్రాప్తి |
వినువీథిన్ జనుదేరఁగాంచిరమరుల్ | (భా-8-105-మ.) | విష్ణువు ఆగమనము |
వినువీధింజను దేవవల్లభునిపై | (భా-4-517-మ.) | పృథుని యఙ్ఞకర్మములు |
విన్నాణంబులఁ బోరనేర్తురు | (భా-10.1-1154-శా.) | కంసుని మంత్రాలోచన |
విన్నారమె యీ చెలువముఁ | (భా-10.2-211-క.) | కన్యలంబదాఱువేలందెచ్చుట |
విపుల శింశుమార విగ్రహంబునకు | (భా-5.2-98.1-ఆ.) | భగణ విషయము |
విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు | (భా-10.2-479.1-తే.) | నృగుడు యూసరవిల్లగుట |
విప్రవరునట్లు హింసించు వృషలపతిని | (భా-5.1-134.1-తే.) | విప్రుడు బ్రతికివచ్చుట |
విప్రవర్య నేను వేడ్కతో | (భా-5.1-158-ఆ.) | సింధుపతి విప్రసంవాదంబు |
విప్రాయ ప్రకటవ్రతాయ | (భా-8-607-శా.) | వామనునికిదానమిచ్చుట |
విబుధలోకేంద్రుని వేయుగుఱ్ఱంబుల | (భా-8-366-సీ.) | జంభాసురుని వృత్తాంతము |
విభుఁడీశ్వరుఁడు వేద విప్ర గో సుర సాధు | (భా-8-694-సీ.) | మత్స్యావతారకథాప్రారంభం |
విభుఁడు మా వ్రేపల్లె వీధుల నేతేరఁ | (భా-10.1-1484-సీ.) | ఉద్ధవునికడగోపికలువగచుట |
విభులగు బ్రహ్మప్రముఖుల | (భా-10.1-1618-క.) | పౌరులను ద్వారకకుతెచ్చుట |
విమతులమోములు వెలవెలఁ బాఱంగ | (భా-10.1-71-సీ.) | రోహిణి బలభద్రుని కనుట |
విమనస్కుండగుచుఁబురంబువిడిచె | (భా-4-393-వ.) | వేనుని చరిత్ర |
విమలంబై పరిశుద్దమై తగు | (భా-3-927-మ.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
విమల కాంచనరత్నాది వివిధవస్తుకోటి | (భా-10.2-838.1-తే.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
విమల ఘనతరాత్మవిఙ్ఞానవిద్యచే | (భా-10.1-902-ఆ.) | పాషాణసలిలవర్షంబు |
విమలజ్ఞాననిరూఢులైన జనముల్ | (భా-10.2-255-మ.) | రుక్మిణిదేవి స్తుతించుట |
విమలమతిఁజిత్తగింపుము | (భా-5.2-44-క.) | భూద్వీపవర్ష విస్తారములు |
విమలమతిఁదలఁపనెవ్వనిబొమముడి | (భా-3-95-క.) | కృష్ణాది నిర్యాణంబు |
విమలమతి నిజేశు సమీపమునన్ | (భా-4-838-క.) | పురంజను కథ |
విమలమతి నిట్టి మఖ రాజమునకుఁ | (భా-10.2-706-క.) | దిగ్విజయంబు |
విమలరుచి గల్గు సానుదేశముల యందు | (భా-10.2-495.1-తే.) | బలరాముని ఘోషయాత్ర |
విమలాంతరంగబహిరంగములను | (భా-3-494-క.) | దితి గర్భంబు ధరించుట |
విమలాత్మ కరాదానము | (భా-4-676-క.) | పృథునిబరమపదప్రాప్తి |
విమలాత్మ దీనికొక సమయము | (భా-3-789-క.) | దేవహూతి పరిణయంబు |
విమలాత్మ నాకునభయము | (భా-4-488-క.) | భూమినిబితుకుట |
విమలాత్మ యీ పృథివికిని గంధమునకు | (భా-3-913-సీ.) | ప్రకృతి పురుష వివేకంబు |
విమలాత్మ వినమాకు వేడ్క యయ్యెడి మున్ను | (భా-8-692-సీ.) | మత్స్యావతారకథాప్రారంభం |
విమలాత్ముఁడైన యవ్విదురుండు | (భా-3-716-సీ.) | వరహావతార విసర్జనంబు |
విరక్తుండైన ధర్మనందనుండు | (భా-1-386-వ.) | పాండవుల మహాప్రస్థానంబు |
విరటుపుత్త్రికకడుపులో వెలయు చూలు | (భా-1-189.1-తే.) | కుంతి స్తుతించుట |
విరతినేరీతిబొందును ధరణిఁబశువుఁ | (భా-4-553.1-తే.) | పృథుండు హరినిస్థుతించుట |
విరహాగ్ని శిఖలతో వెడలు నిట్టూర్పుల | (భా-10.1-986-సీ.) | గోపికల దీనాలాపములు |
విఱిగిన సేనఁగాంచి సురవీరుఁడొహో | (భా-8-371-చ.) | జంభాసురుని వృత్తాంతము |
విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద | (భా-10.1-129-తే.) | దేవకి చేసిన స్తుతి |
విలయసమయ సముద్భూత విపులభాస్వ | (భా-10.2-534.1-తే.) | కాశీరాజు వధ |
విలయసమయసముత్కట విపులచండ | (భా-3-355.1-తే.) | చతుర్యుగపరిమాణంబు |
విలయాదిభేదముల | (భా-3-257-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
విలసత్కంకణరవరవకలితంబగు | (భా-6-6-క.) | ఉపోద్ఘాతము |
విలసత్కుండలిరాజసఖ్యమున | (భా-3-290-మ.) | బ్రహ్మకు హరి ప్రత్యక్షమగుట |
విలసిత మాల్య చందన నవీన విభూషణ | (భా-10.2-958-చ.) | బలుడు పల్వలుని వధించుట |
వివరించెదఁదామస రాజస సాత్త్వికాది | (భా-3-952-వ.) | భక్తియోగంబు |
వివరింపన్ హరి యఙ్ఞమూర్తిబరమున్ | (భా-3-400-మ.) | స్వాయంభువు జన్మంబు |
వివిధ కామ లోభ విషయ లాలసు మత్తు | (భా-10.1-1659-ఆ.) | ముచికుందుడు స్తుతించుట |
వివిధ భావాకార వీర్యబీజాశయ | (భా-10.1-693-సీ.) | కాళిందుని విన్నపము |
వివిధభూషణచేలముల్ వెలయఁదాల్చి | (భా-4-775.1-తే.) | పురంజను కథ |
వివిధవస్త్రములను వివిధమాల్యా | (భా-10.1-1719.1-ఆ.) | వాసుదేవాగమన నిర్ణయము |
విశదమై యొప్పు షోడశసహస్రాంగనా | (భా-10.2-978-సీ.) | కుచేలోపాఖ్యాన ప్రారంభంబు |
విశదయశోజలనిధి యా | (భా-4-801-క.) | పురంజను కథ |
విశేషించి | (భా-6-289-వ.) | దేవాసుర యుద్ధము |
విశ్వంబు నీవయై విశ్వంబుఁ జూచుచు | (భా-10.1-682-సీ.) | నాగకాంతలు స్తుతించుట |
విశ్వ జన్మ స్థితి విలయంబు | (భా-1-34-సీ.) | కథాప్రారంభము |
విశ్వకరు విశ్వదూరుని | (భా-8-88-క.) | గజేంద్రుని దీనాలాపములు |
విశ్వగర్భుండు నా వెలయు వే ల్పిల యశో | (భా-10.2-690-సీ.) | పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట |
విశ్వగర్భుఁడుదన గర్భవివరమందు | (భా-8-501-తే.) | వామనుడుగర్భస్తుడగుట |
విశ్వభవస్థితి ప్రళయవేళలయందు | (భా-3-436-ఉ.) | విధాత వరాహస్తుతి |
విశ్వమందుఁగన్న విన్న యర్థములందు | (భా-7-117.1-ఆ.) | ప్రహ్లాద చరిత్రము |
విశ్వమయత లేమి వినియునూరకయుండి | (భా-8-94-ఆ.) | విష్ణువు ఆగమనము |
విశ్వము లీల ద్రిప్పుచు నవిద్యకు జుట్టమ | (భా-10.1-127-ఉ.) | దేవకి చేసిన స్తుతి |
విశ్వమునకెల్లఁగర్తవు విశ్వనిధివి | (భా-3-578-తే.) | బ్రహ్మణ ప్రశంస |
విశ్వమెల్లఁ జేసె విభజించి గుణముల | (భా-10.1-1523.1-ఆ.) | అక్రూరధృతరాష్ట్రులసంభాషణ |
విశ్వమోహనమైన వేణు నినాదంబు | (భా-10.1-762-సీ.) | వర్షాగమవిహారంబు |
విశ్వరూపువలననైశ్వర్యకరమైన | (భా-6-313-ఆ.) | శ్రీమన్నారాయణ కవచము |
విశ్వసంవేద్య మహిత యీ విశ్వమందుఁ | (భా-10.2-460-తే.) | నృగోపాఖ్యానంబు |
విశ్వసృజుని యింట విభుఁడు విషూచికి | (భా-8-420-ఆ.) | 1బ్రహ్మసావర్ణిమనువుచరిత్ర |
విశ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు | (భా-1-173-శా.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
విశ్వాత్మ నీ యందు వేఱుగా జీవులఁ | (భా-4-193-సీ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు | (భా-2-100-క.) | నారయ కృతి ఆరంభంబు |
విశ్వేశ విశ్వభావన | (భా-10.1-949-క.) | కామధేనువు పొగడుట |
విషకుచయుగ యగు రక్కసి | (భా-10.1-655-క.) | గోపికలు విలపించుట |
విషజలంబువలన విషధరదానవు | (భా-10.1-1040-ఆ.) | గోపికల విరహపు మొరలు |
విషధరరిపుగమనునికిని | (భా-10.1-233-క.) | పూతననేలగూలుట |
విషముఁబెట్టఁబంపు విదళింపఁగాఁబంపు | (భా-7-198.1-ఆ.) | ప్రహ్లాదుని హింసించుట |
విషయ శత్రులెల్ల విక్రాంతితోడ | (భా-7-466-ఆ.) | ఆశ్రమాదుల ధర్మములు |
విషయసంబంధజన్యమై వెలయు సుఖము | (భా-4-282.1-తే.) | ధృవుండు తపంబు చేయుట |
విషయసక్తులైన విబుధాహితులతోడి | (భా-7-216-ఆ.) | ప్రహ్లాదుని హింసించుట |
విష్ణుఁ డవ్యయుండు విభుఁడు గావలె నని | (భా-10.2-130-ఆ.) | నాగ్నజితి పరిణయంబు |
విష్ణుండు విశ్వంబు | (భా-1-102-సీ.) | నారదాగమనంబు |
విష్ణుఁడుదితుఁడైన వెనుకనా దేవకి | (భా-9-724-ఆ.) | శ్రీకృష్ణావతార కథాసూచన |
విష్ణు కథా రతుఁ డగు నరు | (భా-10.1-13-క.) | పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట |
విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు | (భా-2-50-సీ.) | హరిభక్తిరహితుల హేయత |
విష్ణుతేజంబుదనయందు విస్తరిల్ల | (భా-9-161.1-తే.) | వికుక్షి చరితము |
విష్ణుభక్తులందు విష్ణువునందుఁగ | (భా-9-84.1-ఆ.) | అంబరీషోపాఖ్యానము |
విష్ణుమయము పుత్ర వేయేల | (భా-2-91.1-ఆ.) | లోకంబులు పుట్టుట |
విష్ణుసేవకులిట్లనిరి | (భా-7-337-వ.) | దేవతల నరసింహ స్తుతి |
విష్ణుస్వయంవ్యక్తవిమలభూములను | (భా-3-37-సీ.) | యుద్దవ దర్శనంబు |
విస్మయముఁబొంది దానవ | (భా-8-197-క.) | సముద్రమథనయత్నము |
విహగేంద్రాశ్వనిరూఢుఁడై | (భా-8-342-మ.) | హరి అసురులశిక్షించుట |
విహగేంద్రుండహి వ్రచ్చుకైవడి | (భా-7-295-మ.) | నృసింహరూపావిర్భావము |
విహిత ధర్మమందు విహరింతునేనియు | (భా-9-137-ఆ.) | దూర్వాసుని కృత్య కథ |
వీఁ | ||
వీఁకచెడి ఘనగదాహతిఁ | (భా-8-361-క.) | జంభాసురుని వృత్తాంతము |
వీఁకమెయినతఁడు రావణుఁ | (భా-9-434-క.) | పరశురాముని కథ |
వీఁడఁటే రక్కసి విగతజీవగఁజన్నుఁ | (భా-10.1-1252-సీ.) | కృష్ణుడు మథురనుగనుట |
వీఁడు కడు దుర్దముఁడు | (భా-6-324-లగ్రా.) | వృత్రాసుర వృత్తాంతము |
వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు | (భా-10.1-1252.1-తే.) | కృష్ణుడు మథురనుగనుట |
వీ | ||
వీటఁ గల చేడె లెల్లను | (భా-10.1-1251-క.) | కృష్ణుడు మథురనుగనుట |
వీడి వెన్నుననాడు వేణీభరంబుతో | (భా-8-403-సీ.) | జగనమోహిని కథ |
వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ | (భా-10.2-181-సీ.) | సత్యభామ యుద్ధంబు |
వీథులు చక్కఁగావించి తోయంబులు | (భా-9-321-సీ.) | శ్రీరాముని కథనంబు |
వీనులుమూసికొంచు వినవిస్మయ మంచు | (భా-10.2-793-ఉ.) | శిశుపాలుని వధించుట |
వీర శృంగార భయ రౌద్ర విస్మయములు | (భా-10.2-177.1-తే.) | సత్యభామ యుద్ధంబు |
వీరపుంగవులారా వినుఁడు మీలోపల | (భా-10.2-956-సీ.) | బలుడు పల్వలుని వధించుట |
వీరభద్రుండు విహతవిద్వేషి భద్రుఁ | (భా-4-108-తే.) | దక్షధ్వర ధ్వంసంబు |
వీరలఁ దోకొని యిపుడే | (భా-10.2-1157-క.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
వీరలలోనెవ్వరు సుర | (భా-6-459-క.) | చిత్రకేతోపాఖ్యానము |
వీరలు నా సఖులీ లలనారత్నము | (భా-4-758-క.) | పురంజను కథ |
వీరవరుఁడైన పృథుపృథివీతలేశు | (భా-4-657.1-తే.) | పృథునిబరమపదప్రాప్తి |
వీరుఁడగు పరశురాముఁడు | (భా-9-252-క.) | కల్మాషపాదుని చరిత్రము |
వీరుఁడు దానవనాథుఁడు | (భా-8-356-క.) | హరి అసురులశిక్షించుట |
వీరుఁడు పృథుభూపాలకుమారుఁడు | (భా-4-518-క.) | పృథుని యఙ్ఞకర్మములు |
వీరుఁడు మాధవుం డఖిలవేది | (భా-10.1-1187-ఉ.) | వ్యోమాసురుని సంహారించుట |
వీరులు వైశాలురనంబరఁగి | (భా-9-50-వ.) | తృణబిందు వంశము |
వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా | (భా-10.1-374-క.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
వృ | ||
వృత్రారినుతునిఁ బరమ పవిత్రుని | (భా-10.2-624-క.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
వృత్రుఁడు మానవాన్వయపవిత్రుఁడు | (భా-6-360-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
వృషణములు మరలఁగలిగిన | (భా-9-573-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
వృషలియందనురాగవృద్ధిఁబిడ్డలఁగని | (భా-6-135-సీ.) | అజామిళోపాఖ్యానము |
వృష్టి లేని చొప్పు విప్రులనడిగిన | (భా-9-662.1-ఆ.) | శంతనుని వృత్తాంతము |
వెం | ||
వెంగలివిత్తయి తిరుగుచుఁ | (భా-9-583-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
వెంటవచ్చు కర్మవిసరంబు మును మేలు | (భా-10.1-29.1-ఆ.) | వసుదేవుని ధర్మబోధ |
వెండియుఁ గ్రొమ్మెఱుంగు లుడువీథి | (భా-10.2-941-ఉ.) | బలరాముని తీర్థయాత్ర |
వెండియుంగృష్ణుండుగౌరవపాండవ | (భా-3-130-వ.) | కృష్ణాది నిర్యాణంబు |
వెండియుఁబుణ్యభూములఁ | (భా-3-45-ఉ.) | యుద్దవ దర్శనంబు |
వెండియుంబ్రతిదివసంబునాకాశంబు | (భా-4-444-వ.) | అర్చిపృథుల జననము |
వెండియు | (భా-2-233-వ.) | వైకుంఠపుర వర్ణనంబు |
వెండియు | (భా-3-117-వ.) | కృష్ణాది నిర్యాణంబు |
వెండియు | (భా-3-509-వ.) | సనకాదులవైకుంఠగమనంబు |
వెండియు | (భా-3-811-వ.) | కర్దముని విమానయానంబు |
వెండియు | (భా-3-925-వ.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
వెండియు | (భా-3-947-వ.) | సాంఖ్యయోగంబు |
వెండియు | (భా-3-1045-వ.) | దేవహూతి నిర్యాంణంబు |
వెండియు | (భా-8-296-వ.) | ధన్వంతర్యామృతజననము |
వెండియు | (భా-10.1-86-వ.) | రోహిణి బలభద్రుని కనుట |
వెండియు | (భా-10.2-1301-వ.) | విప్రుని ఘనశోకంబు |
వెండియు నృసింహావతారంబు వినుము | (భా-2-145-వ.) | మత్యావతారంబు |
వెండియు ముహుర్ముహుర్భవ | (భా-3-426-వ.) | విధాత వరాహస్తుతి |
వెండియు రూపాంతరంబులంబొందుచున్న | (భా-3-202-వ.) | మహదాదుల సంభవంబు |
వెండియు శంఖచక్రగదాపద్మకలితాయత | (భా-4-711-వ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
వెండియు సనకాద్యవతారంబు వినుము | (భా-2-122-వ.) | అవతారంబుల వైభవంబు |
వెండియునమ్మహాభాగవతుండు | (భా-9-85-వ.) | అంబరీషోపాఖ్యానము |
వెండియునమ్మేటి విష్ణుమంగళకథా | (భా-3-801-సీ.) | దేవహూతి పరిణయంబు |
వెండియునా రత్నాకరంబునందు | (భా-8-264-వ.) | అప్సరావిర్భావము |
వెండియునిట్లనియె | (భా-3-229-వ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
వెండియునిట్లనియె | (భా-4-759-వ.) | పురంజను కథ |
వెండియునిట్లనియె ఇట్లు ముకుంద | (భా-4-895-వ.) | పురంజను కథ |
వెండియునిట్లనిరి కుపితాత్ముండైన | (భా-4-115-వ.) | దక్షధ్వర ధ్వంసంబు |
వెండియునిట్లనిరి దేవా నీకు | (భా-4-597-వ.) | పృథుని రాజ్యపాలన |
వెండ్రుకలు వీడఁ బైచీర వ్రేలియాడ | (భా-10.1-148.1-తే.) | శయ్యననుంచుట |
వె | ||
వెడ విలుతుకేళిఁజిగురాకడిదపు | (భా-9-569-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
వెడరూపుదాల్చి బాంధవు | (భా-3-982-క.) | భక్తియోగంబు |
వెడవెడ నడకలు నడచుచు | (భా-8-541-క.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
వెదకి వెదకి దైత్యవీరులు సాధుల | (భా-10.1-172-ఆ.) | కంసునికి మంత్రుల సలహా |
వెనుకకు రాక చొచ్చు రణవీరునికైవడి | (భా-1-319-చ.) | ధృతరాష్ట్రాదుల నిర్గమంబు |
వెన్నఁ దినఁగఁ బొడగని మా | (భా-10.1-314-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
వెన్నలు దొంగిలి తినియెడి | (భా-10.1-1023-క.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
వెన్నుని కొకమఱి విషమగు | (భా-10.1-241-క.) | పూతననేలగూలుట |
వెన్నుని నతిప్రసన్నునిఁ | (భా-10.1-110-క.) | దేవకి కృష్ణుని కనుట |
వెన్నుని సత్యను మోచుచుఁ | (భా-10.2-196-క.) | నరకాసురుని వధించుట |
వెయ్యేండ్లయ్యెను నీతోఁ | (భా-9-577-క.) | యయాతి బస్తోపాఖ్యానము |
వెరవును లావుఁ జేవయును | (భా-10.2-872-చ.) | యదు సాల్వ యుద్ధంబు |
వెఱ మఱలేని మేటి బలువీరుఁడు | (భా-10.1-663-చ.) | కాళియ మర్ధనము |
వెఱచి చమరీమృగంబులు విసరు వాల | (భా-8-29.1-తే.) | త్రికూటమందలి గజములు |
వెఱచి పలుమాఱుఁబాఱెడి విష్ణుభటులు | (భా-8-635.1-తే.) | దానవులువామనుపైకెళ్ళుట |
వెఱచినవాని | (భా-1-156-చ.) | కుంతి పుత్రశోకంబు |
వెఱచుచు వంగుచు వ్రాలుచు | (భా-8-538-క.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
వెఱపునాకెట్లు కలుగునవ్విధముఁదలచి | (భా-3-311.1-తే.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
వెఱ్ఱితనముమాని విజ్ఞానమూర్తియై | (భా-1-520-ఆ.) | శుకముని యాగమనంబు |
వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని | (భా-11-44.1-తే.) | కవి సంభాషణ |
వెలయఁ దండ్రికిఁ బరలోకవిధు లొనర్చి | (భా-10.2-527.1-తే.) | కాశీరాజు వధ |
వెలయఁగబద్మంబేకస్థలముననే | (భా-3-735-క.) | దేవమనుష్యాదుల సృష్టి |
వెలయఁదిక్కనసోమయాజుల భజించి | (భా-6-11.1-తే.) | ఉపోద్ఘాతము |
వెలయనిద్రించువాఁడాత్మ విశ్వమెల్ల | (భా-6-480.1-తే.) | చిత్రకేతోపాఖ్యానము |
వెలయనీరీతినన్నియు వేఱువేఱ | (భా-3-941.1-తే.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
వెలయు ననూనసంపదల | (భా-10.2-820-చ.) | ధర్మరాజాదుల అవబృథంబు |
వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు | (భా-10.1-1345.1-తే.) | చాణూరునితో సంభాషణ |
వెలి లోను మొదలు తుది నడుములు | (భా-10.1-381-క.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
వెలికి లోనికిఁజనుదెంచు విపులతుండ | (భా-8-202.1-తే.) | కూర్మావతారము |
వెల్లిగొని నాఁటనుండియు | (భా-7-235-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
వెల్లువలైన వైరినృపవీరుల నెల్ల జయించి | (భా-10.1-1580-ఉ.) | జరాసంధుని విడుచుట |
వేం | ||
వేంచేయుము నా యింటికిఁ | (భా-10.1-1281-క.) | కుబ్జననుగ్రహించుట |
వే | ||
వేగముననంతరంగంబు విశదమగుటఁ | (భా-4-587.1-తే.) | పృథుని రాజ్యపాలన |
వేగిరపడకుడీ వినుఁడు దానవులార | (భా-8-318-సీ.) | అమృతము పంచుట |
వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ | (భా-10.1-187-ఉ.) | కృష్ణునికి జాతకర్మచేయుట |
వేణిం జొల్లెము వెట్టి | (భా-10.2-170-శా.) | సత్యభామ యుద్ధంబు |
వేణీపంపాసరస్సులంజూచి | (భా-10.2-951-వ.) | బలుడు పల్వలుని వధించుట |
వేణునాళములమై వెలసిన మాధవుం | (భా-10.1-1355-సీ.) | పౌరకాంతలముచ్చటలు |
వేణువు లూఁదుచు వివిధరూపములతో | (భా-10.1-430-సీ.) | బృందావనముజొచ్చుట |
వేత్రదండాభిరాముల వెలయు | (భా-3-518.1-తే.) | సనకాదుల శాపంబు |
వేదండపురాధీశుఁడు | (భా-1-454-క.) | పరీక్షిత్తు వేటాడుట |
వేదకల్పవృక్షవిగళితమై | (భా-1-37-ఆ.) | కథాప్రారంభము |
వేదత్రయసంపాద్యము | (భా-6-132-క.) | అజామిళోపాఖ్యానము |
వేదప్రణిహితమే యనుమోదంబుగ | (భా-6-84-క.) | అజామిళోపాఖ్యానము |
వేదవధూశిరోమహితవీథులఁ | (భా-10.2-753-ఉ.) | రాజబంధమోక్షంబు |
వేదశ్రేణియు నంగకంబులు | (భా-10.1-1412-శా.) | సాందీపుని వద్ధ శిష్యులగుట |
వేదాంత వీధుల విహరించు విన్నాణి | (భా-10.1-608-సీ.) | ఆవులమేపుచువిహరించుట |
వేదులగుదురు శ్రేష్టమై వెలయు శబ్ద | (భా-3-966.1-తే.) | భక్తియోగంబు |
వేధోదత్తవరప్రసాదగరిమన్ | (భా-7-113-శా.) | బ్రహ్మవరములిచ్చుట |
వేనాంగసంభవుండవు | (భా-4-451-క.) | అర్చిపృథుల జననము |
వేనుఁడు మాధవుందెగడి | (భా-7-11-ఉ.) | నారాయణునివైషమ్యాభావం |
వేనుఁడు విప్రభాషణపవిప్రహతిచ్యుత | (భా-2-138-ఉ.) | నరనారాయణావతారంబు |
వేఱు తీర్థంబులవనిపై వెదకనేల | (భా-1-302.1-తే.) | విదురాగమనంబు |
వేలుపులఁటె నా కంటెను | (భా-10.1-313-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
వేలుపులఱేఁడు గురుచే | (భా-9-505-క.) | విశ్వామిత్రుని వృత్తాంతము |
వేలుపులైన లావుచెడి వేదనఁ బొందుచు | (భా-10.1-669-ఉ.) | కాళియ మర్ధనము |
వేల్పుల్ చూచి భయంబు నొంద | (భా-10.1-476-శా.) | అఘాసుర వధ |
వై | ||
వైకుంఠచింతావివర్జితచేష్టుఁడై | (భా-7-124-సీ.) | ప్రహ్లాద చరిత్రము |
వైకుంఠవాసుల వడువుననెవ్వని | (భా-1-350-సీ.) | యాదవులకుశలంబడుగుట |
వైచిన మ్రొగ్గి లేచి వెస వాజినిశాటుఁడు | (భా-10.1-1174-ఉ.) | కేశిని సంహారము |
వైతాళికులిట్లనిరి | (భా-7-333-వ.) | దేవతల నరసింహ స్తుతి |
వైదికఙ్ఞానయుక్తియు వైరిజయము | (భా-8-483.1-తే.) | పయోభక్షణవ్రతము |
వైన నీవు నన్నునడిగెదుగావున | (భా-7-434.1-ఆ.) | ప్రహ్లాదాజగర సంవాదము |
వైనతేయాంసవిన్యస్తవామహస్త | (భా-3-538.1-తే.) | శ్రీహరిదర్శనంబు |
వైరముచేతఁ జేదినృపవర్గముఁ | (భా-10.2-1149-ఉ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
వైరానుబంధనంబునఁ | (భా-7-15-క.) | నారాయణునివైషమ్యాభావం |
వైరులెవ్వరు చిత్తంబు వైరిగాఁక | (భా-7-266.1-తే.) | ప్రహ్లాదుని జన్మంబు |
వైరుల్ గట్టినపుట్టముల్ విడువఁగా | (భా-1-364-శా.) | కృష్ణనిర్యాణంబు వినుట |
వొ | ||
వొరయకుండెడుఁగాకని బుద్ధిలోనఁ | (భా-4-431.1-తే.) | వేనుని చరిత్ర |
వ్యా | ||
వ్యాధులుఁదప్పులు నొప్పులు | (భా-8-665-క.) | రాక్షసుల సుతలగమనంబు |
వ్యాప్తింబొందక వగవక | (భా-8-574-క.) | వామనుడుదానమడుగుట |
వ్యాసుని భగవత్పదసంవాసుని | (భా-6-10-క.) | ఉపోద్ఘాతము |
వ్ర | ||
వ్రతధారినై వేదవహ్ని గురుశ్రేణి | (భా-1-85-సీ.) | వ్యాసచింత |
వ్రతము ఫలము మీకు వలసినఁ జక్కఁగఁ | (భా-10.1-842.1-ఆ.) | గోపికావస్త్రాపహరణము |
వ్రతము మానఁదగదు వడుగుగుఱ్ఱనికిని | (భా-7-463-ఆ.) | ఆశ్రమాదుల ధర్మములు |
వ్రతముల్ చేయుచు నొక్క మాటయిన | (భా-10.1-844-మ.) | గోపికావస్త్రాపహరణము |
వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ | (భా-10.1-1707-మ.) | రుక్మిణి సందేశము పంపుట |
వ్రా | ||
వ్రాలఁగ వచ్చిన నీ సతి | (భా-10.1-320-క.) | గోపికలుకృష్ణయల్లరిచెప్పుట |
వ్రాలి యో పుత్రా నీవార్తదంభోళి యై | (భా-6-454-స్రగ్వి.) | చిత్రకేతోపాఖ్యానము |
వ్రే | ||
వ్రేతలకును గోవులకును | (భా-10.1-520-క.) | వత్సబాలకులరూపుడగుట |