పోతన తెలుగు భాగవతము స
Appearance
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
స
[మార్చు]సంఖ్య చేయంగ రానివి సంతతంబు | (భా-10.1-557.1-తే.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
సంగడిఁ దిరిగెడు శంభుఁడు | (భా-10.1-389-క.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
సంగడి లోకము లన్నియు | (భా-10.1-446-క.) | బకాసుర వధ |
సంగడీల నడుమఁ జక్కగఁ గూర్చుండి | (భా-10.1-498.1-ఆ.) | చల్దులారగించుట |
సంగమచ్యుతజనతనుసంగమంద | (భా-9-82.1-తే.) | అంబరీషోపాఖ్యానము |
సంగరరంగ నిర్దళిత చండవిరోధి | (భా-10.2-351-ఉ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
సంచిత జ్ఞాన ఫల సుఖైశ్వర్య శక్తి | (భా-2-121.1-తే.) | అవతారంబుల వైభవంబు |
సంచిత జ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు లాదిగాఁ | (భా-10.2-247-తే.) | రుక్మిణిదేవి స్తుతించుట |
సంచిత భూరిబాహుబలసంపద | (భా-10.2-314-ఉ.) | బాణునకీశ్వర ప్రసాదలబ్ది |
సంచిత విప్రశాపమునఁ | (భా-7-338-ఉ.) | దేవతల నరసింహ స్తుతి |
సంచితభూరిబాహుబల శౌర్యుఁడు | (భా-10.2-878-ఉ.) | యదు సాల్వ యుద్ధంబు |
సంతతంబును గృష్ణ సంకీర్తనంబు | (భా-11-44-సీ.) | కవి సంభాషణ |
సంతత సవన దీక్షాశాలి యగుచు | (భా-4-680-సీ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సంతతి లే దని మును ఘనచింతనముల | (భా-10.1-201-క.) | నందుడువసుదేవునిచూచుట |
సంతతి లేనితనంబునఁ | (భా-9-684-క.) | ఋశ్యశృంగుని వృత్తాంతము |
సంతసమంది బంధుజనసన్నిధికిన్ | (భా-10.2-100-ఉ.) | దుర్యోధగదావిధ్యాభ్యాసము |
సంతసమింతలేదు | (భా-1-210-ఉ.) | ధర్మజుడు భీష్మునికడకేగుట |
సంతసించెనేని సర్వభూతసుహృత్త | (భా-10.1-1701.1-ఆ.) | రుక్మిణి సందేశము పంపుట |
సంతుష్టుఁడీ మూఁడుజగములఁబూజ్యుండు | (భా-8-576-సీ.) | వామనుడుదానమడుగుట |
సంతోషాశ్రులచేతననంతునిఁ | (భా-6-470-క.) | చిత్రకేతోపాఖ్యానము |
సంతోషించితి నీ చరిత్రమునకున్ | (భా-7-369-శా.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
సందర్శించు తలంపుల నందఱుఁ | (భా-10.2-1116-వ.) | వసుదేవుని గ్రతువు |
సందేహము మానుం డరవిందాననలార | (భా-10.1-1439-క.) | గోపస్త్రీలకడకుద్ధవునిబంపుట |
సందేహమేటికి జంభారి వేవేగ | (భా-6-397-సీ.) | వృత్రాసుర వృత్తాంతము |
సంధించి నీయంగకసంధులెల్లన్ | (భా-6-310-ఇ.) | శ్రీమన్నారాయణ కవచము |
సంపద చెడియును దైన్యము | (భా-8-640-క.) | బలినిబంధించుట |
సంపదలుగల్గుఁబీడలు శాంతిఁబొందు | (భా-8-135.1-తే.) | గజేంద్రమోక్షణకథాఫలసృతి |
సంపన్నుండొరుఁగాన లేఁడు తనువున్ | (భా-10.1-394-శా.) | గుహ్యకుల నారదశాపం |
సంపూర్ణపూర్ణిమాచంద్రచంద్రిక నొప్పు | (భా-3-132-సీ.) | కృష్ణాది నిర్యాణంబు |
సంపూర్ణవృష్టిఁబర్జన్యుండుగురియించు | (భా-1-233-సీ.) | ధర్మనందనరాజ్యాభిషేకంబు |
సంభవస్థితిలయములదంభకంబు | (భా-8-385.1-తే.) | హరిహరసల్లాపాది |
సంసారజీమూతసంఘంబు విచ్చునే | (భా-7-171-సీ.) | ప్రహ్లాద చరిత్రము |
సంసారమార్గసంచారుఁడై యధికప్ర | (భా-5.1-174-సీ.) | సింధుపతి విప్రసంవాదంబు |
సంసారమిది బుద్ధిసాధ్యము గుణకర్మ | (భా-7-238-సీ.) | ప్రహ్లాదుని జన్మంబు |
సంసారి యై యున్న జనునకు నీశ్వర | (భా-10.1-1663-సీ.) | ముచికుందుడు స్తుతించుట |
స | ||
సకల జగన్నియామక విచక్షణలీలఁ | (భా-3-434-చ.) | విధాత వరాహస్తుతి |
సకల జగములఁజేయింతు సమతఁబేర్చి | (భా-4-484.1-తే.) | భూమినిబితుకుట |
సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగఁ | (భా-10.1-1661-ఆ.) | ముచికుందుడు స్తుతించుట |
సకలగుణాతీతు సర్వఙ్ఞు సర్వేశు | (భా-12-50-సీ.) | పురాణగ్రంథ సంఖ్యలు |
సకలచరాచరజనకుఁడైనట్టి యీ | (భా-4-101-సీ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
సకలజగన్నుతుండితఁడు | (భా-4-464-చ.) | అర్చిపృథుల జననము |
సకలజీవులకెల్లఁబ్రకటదేహమునాత్మ | (భా-3-198-సీ.) | జగదుత్పత్తి లక్షణంబు |
సకలనియంత యైన హరి | (భా-3-19-చ.) | విదురునితీర్థాగమనంబు |
సకలపురాణార్థఙ్ఞానవిఖ్యాతుండగు | (భా-5.1-2-వ.) | ఉపోద్ఘాతము |
సకలపురాణార్థఙ్ఞానవిఖ్యాతుండగు | (భా-5.2-2-వ.) | ఉపోద్ఘాతము |
సకలప్రాణిహృదంతరాళముల | (భా-1-185-మ.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
సకలభావములను సాధులు విధ్వాంసు | (భా-7-370-ఆ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
సకలభూతవ్రాతసంవాసుఁ డయ్యును | (భా-10.1-1631-సీ.) | కాలయవనుడు వెంటజనుట |
సకలభూతేంద్రియాశ్రయమగుహృదయంబు | (భా-4-271-సీ.) | ధృవుండు తపంబు చేయుట |
సకలమహాద్వీపసహిత విశ్వంభరా | (భా-7-104-సీ.) | బ్రహ్మవరములిచ్చుట |
సకలముక్తిలోకసామ్రాజ్యసమధిక | (భా-6-439.1-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
సకలర్తుశోభితంబును | (భా-3-813-క.) | కర్దముని విమానయానంబు |
సకలలోకనమస్కృతచరణకమలు | (భా-3-924.1-తే.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
సకలలోకములకు సంహారకరమును | (భా-6-245.1-ఆ.) | హంసగుహ్య స్తవరాజము |
సకలలోకాపకారి దుస్సంగతుండు | (భా-6-443-తే.) | వృత్రాసుర వృత్తాంతము |
సకలవర్ణాశ్రమాచార హేతువు | (భా-4-51-సీ.) | ఈశ్వర దక్షుల విరోధము |
సకలవిప్రజనులు | (భా-1-235.1-ఆ.) | ధర్మనందనరాజ్యాభిషేకంబు |
సకలస్థావరజంగమప్రతతికింజర్చింపఁ | (భా-3-1019-మ.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
సకలాంభోనిధి మేఖలావహనముం జాలించి | (భా-10.1-1312-మ.) | మల్లరంగవర్ణన |
సకలాగమార్థ పారగుఁడకలంక | (భా-12-49-క.) | పురాణగ్రంథ సంఖ్యలు |
సకలాత్ముఁడుదానగుటను | (భా-4-206-క.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
సకలాభీరులు వీఁడె కృష్ణుఁ డన | (భా-10.1-892-మ.) | పర్వతభంజనంబు |
సకలార్థసంవేది యొక యింటిలోపలఁ | (భా-10.2-621-సీ.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
సకలావనీశు లిచ్చిన | (భా-10.2-770-క.) | రాజసూయంబునెఱవేర్చుట |
సకలోర్వీతలనాథ సన్నుతుఁడు | (భా-10.2-350-మ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
సకాములై యింద్రియజయంబులేక | (భా-3-1021-వ.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
సఖుల యెడ సోదరస్థితి జరుపువాఁడు | (భా-7-115.1-తే.) | ప్రహ్లాద చరిత్రము |
సఖులతోడ భూమిచక్ర మేలెదఁ బొమ్ము | (భా-10.1-1163.1-ఆ.) | కంసుడక్రూరునితోమాట్లాడుట |
సగుణుఁడనై లీలార్థము | (భా-3-325-క.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
సచ్చంద్రపాండురంబై | (భా-8-255-క.) | ఉచ్చైశ్రవావిర్భవము |
సజల నీలాంబుద శ్యామాయమానాంగు | (భా-10.2-1312-సీ.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
సజ్జనస్తుత విను చతురతఁబంకజా | (భా-3-739-సీ.) | దేవమనుష్యాదుల సృష్టి |
సజ్జనుని హృదయముఁబోలి స్వచ్ఛమగుచు | (భా-4-690-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సటలు జళిపించి గర్జించి సంభ్రమించి | (భా-7-291.1-తే.) | నృసింహరూపావిర్భావము |
సతతంబునప్రతిహతయోగమాయావి | (భా-3-561-సీ.) | బ్రహ్మణ ప్రశంస |
సతతంబునర్థార్థిజనశిరోలంకార | (భా-3-573-సీ.) | బ్రహ్మణ ప్రశంస |
సతత జ్ఞాన రమా యశోబల | (భా-2-236-మ.) | వైకుంఠపుర వర్ణనంబు |
సతతమరీచిముఖ్యమునిసంఘముచేత | (భా-6-438-చ.) | వృత్రాసుర వృత్తాంతము |
సతతమహత్త్వసత్త్వగుణసత్పురుషస్మృతిఁ | (భా-6-199-చ.) | చంద్రుని ఆమంత్రణంబు |
సతతముఁగృష్ణపాదజలజంబుల యందు | (భా-6-58-చ.) | కథాప్రారంభము |
సతతముఁదమతమ | (భా-3-979-క.) | భక్తియోగంబు |
సతతమున్ సరసీరుహోదరసత్కథామృత | (భా-3-185-త.) | విదుర మైత్రేయ సంవాదంబు |
సతతయౌవనసుందరీయుతవిహారుఁ | (భా-3-132.1-తే.) | కృష్ణాది నిర్యాణంబు |
సతతహింసాతిదంభమాత్సర్యరోష | (భా-3-953-తే.) | భక్తియోగంబు |
సతతాచారసమంచితమతి | (భా-6-90-క.) | అజామిళోపాఖ్యానము |
సతి దన పతి యగునా పశుపతిఁజూచి | (భా-4-59-క.) | దక్షయఙ్ఞమునకరుగుట |
సతి నీవెవ్వతెవీ పర్వతమున | (భా-5.1-27-క.) | వర్షాధిపతుల జన్మంబు |
సతి నీవేగతి నిందకోడక | (భా-3-477-మ.) | దితి గర్భంబు ధరించుట |
సతి విను భూతగణప్రేరితులై | (భా-3-479-క.) | దితి గర్భంబు ధరించుట |
సతి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల | (భా-4-77-సీ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
సతిదన ప్రాణేశ్వరుఁడుపరతుఁడగుట | (భా-4-839-క.) | పురంజను కథ |
సతులుం దారును బౌరులు | (భా-10.1-1785-క.) | రుక్మిణీ కల్యాణంబు |
సతులుందానును నీటిలో వెడలి | (భా-10.1-1102-మ.) | గోపికలతోడ క్రీడించుట |
సతులు దన్నుఁబాడ సంప్రీతి నాడుచు | (భా-10.1-1006-ఆ.) | ఆత్మారాముడై రమించుట |
సతులెవ్వరు సుతులెవ్వరు | (భా-6-466-క.) | చిత్రకేతోపాఖ్యానము |
సత్తైన ప్రకృతివలన నుత్పన్నంబైన యీజగత్తు | (భా-10.2-1230-వ.) | శ్రుతిగీతలు |
సత్త్వగుణమున సద్భక్తి సంభవించు | (భా-3-428-తే.) | విధాత వరాహస్తుతి |
సత్త్వగుణయుక్తమైన భాస్వత్స్వరూప | (భా-4-191.1-తే.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
సత్త్వప్రధానమై స్వచ్ఛమై శాంతమై | (భా-3-893-సీ.) | కపిల దేవహూతిసంవాదంబు |
సత్త్వాకరుఁడవైన సర్వేశ నీ యాఙ్ఞ | (భా-7-354-సీ.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
సత్త్వేతరగుణపాశవశత్త్వంబునఁబొంద | (భా-6-171-క.) | అజామిళోపాఖ్యానము |
సత్యచరితమందుఁజలమందు బలమందు | (భా-9-636-ఆ.) | భరతుని చరిత్ర |
సత్యభాషణనియమంబుఁజరపినాఁడు | (భా-6-89.1-తే.) | అజామిళోపాఖ్యానము |
సత్యమందు మిగులు సత్సేవ యందును | (భా-5.2-9.1-ఆ.) | గయుని చరిత్రంబు |
సత్యము ప్రభువుల వచనము | (భా-10.1-1108-క.) | గోపికలతోడ క్రీడించుట |
సత్యవతిని గాధిజాతనుగన్యను | (భా-9-423-సీ.) | జమదగ్ని వృత్తాంతము |
సత్యవతీవధూటి మును | (భా-9-669-ఉ.) | భీష్ముని వృత్తాంతము |
సత్యవ్రతుని నిత్యసంప్రాప్త సాధనుఁ | (భా-10.1-89-సీ.) | బ్రహ్మాదుల స్తుతి |
సత్యసంధుఁడైన స్వాయంభువుండను | (భా-5.1-13-ఆ.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
సత్యుఁడానంద బహుళ విజ్ఞానమూర్తి | (భా-2-18.1-తే.) | విరాట్స్వరూపము తెలుపుట |
సత్రయాగమునకు సన్మునీంద్రులుసీర | (భా-1-394.1-ఆ.) | పరీక్షిత్తు దిగ్విజయయాత్ర |
సత్రాజిత్తు నిశాచరశత్రునకుం | (భా-10.2-45-క.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
సదనము వెలువడి తెరువునఁ | (భా-1-118-క.) | నారదుని పూర్వకల్పము |
సదసత్తత్త్వచరాచర సదనంబగు | (భా-8-228-క.) | శివునిగరళభక్షణకైవేడుట |
సదసత్సంగతి నామరూపగుణదృశ్యంబైన | (భా-2-76-మ.) | నారదుని పరిప్రశ్నంబు |
సదస్యులిట్లనిరి | (భా-4-172-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి | (భా-7-118-ఆ.) | ప్రహ్లాద చరిత్రము |
సనక సనందనాది మునిసత్తము | (భా-10.2-1048-చ.) | శమంతకపంచకమునకరుగుట |
సనకాదు ల్దలపోసి కానని విభున్ | (భా-10.1-1497-మ.) | కుబ్జతో క్రీడించుట |
సన్నద్ధులై బహు శస్త్ర సమేతులై | (భా-10.1-1742-సీ.) | వాసుదేవాగమనంబు |
సన్నుత రామకృష్ణముఖచంద్రమయూఖ | (భా-10.1-1329-ఉ.) | మల్లావనీప్రవేశము |
సన్మునీశ్వరులార జన్మభాక్కులమైన | (భా-10.2-1119-సీ.) | వసుదేవుని గ్రతువు |
సన్యసింపగగోరిన సతి యెఱింగి | (భా-3-827-తే.) | కపిలుని జన్మంబు |
సప్తద్వీప విశాలభూభరము | (భా-9-81-శా.) | అంబరీషోపాఖ్యానము |
సప్తస్కందశిఖాకలాప | (భా-2-185-శా.) | కృష్ణావతారంబు |
సప్తాంభోనిధిమేఖలావృత | (భా-9-527-శా.) | దేవయాని యయాతివరించుట |
సప్తాబ్దంబుల బాలుఁడై | (భా-2-187-శా.) | మంథరగిరి ధారణంబు |
సభ యై యుండెదమిందఱ | (భా-8-306-క.) | జగన్మోహిని వర్ణన |
సభకుఁ బోవఁ జనదు సభవారి దోషంబు | (భా-10.1-1359-ఆ.) | పౌరకాంతలముచ్చటలు |
సమజయమున్ సమాపజయ | (భా-6-371-చ.) | వృత్రాసుర వృత్తాంతము |
సమతందొల్లి పురాణపంక్తులితిహాసశ్రేణులున్ | (భా-1-41-మ.) | శౌనకాదుల ప్రశ్నంబు |
సమతనదిగాక తావకాంశంబులైన | (భా-4-146-తే.) | శివుండనుగ్రహించుట |
సమద పుష్పంధయ ఝంకారములు గావు | (భా-10.2-153-సీ.) | నరకాసురవధకేగుట |
సమద రిపుప్రయుక్త పటుసాయక | (భా-4-72-చ.) | దక్షయఙ్ఞమునకరుగుట |
సమదగజదానధారల | (భా-9-322-క.) | శ్రీరాముని కథనంబు |
సమదర్శనంబున జలజాతభవుఁడనఁ | (భా-1-294-సీ.) | పరీక్షిజ్జన్మంబు |
సమదశ్రీకమృదంగవేణుముఖ | (భా-4-693-మ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సమదాళీశ్వర చూడు ముజ్జ్వలిత | (భా-10.1-1461-శా.) | భ్రమరగీతములు |
సమదేభేంద్రము నెక్కి భూమిసుతుఁ | (భా-10.2-198-మ.) | నరకాసురుని వధించుట |
సమధిక ఖ్యాతినా పృథుచక్రవర్తి | (భా-4-441-తే.) | అర్చిపృథుల జననము |
సమధిక బాహుశౌర్యజితచండవిరోధులు | (భా-10.2-844-చ.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
సమధిక బ్రహ్మనిష్ఠాతిగరిష్ఠులౌ | (భా-4-409-సీ.) | వేనుని చరిత్ర |
సమధిక షడ్గుణైశ్వర్యకారణుఁడవు | (భా-3-856-సీ.) | కన్యకానవకవివాహంబు |
సమధిక స్థావరజంగమాత్మకమైన | (భా-3-432-సీ.) | విధాత వరాహస్తుతి |
సమధికనిష్టంగృతయోగమునన్ | (భా-3-860-క.) | కన్యకానవకవివాహంబు |
సమధికమతిఁబౌరజన జానపదులచేఁ | (భా-4-559-సీ.) | పృథుండు హరినిస్థుతించుట |
సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు | (భా-10.2-1027.1-తే.) | అటుకులారగించుట |
సమమతి వీరు దైత్యకులశాసను | (భా-3-704-చ.) | హిరణ్యాక్షవధ |
సమమతినొప్పు సత్పురుషసఖ్యము | (భా-3-831-చ.) | కపిలుని జన్మంబు |
సమయమయిన మానసప్రాణబుద్ధీంద్రి | (భా-7-87.1-ఆ.) | బ్రహ్మవరములిచ్చుట |
సమరధర్మ వేది సమధిక నయవాది | (భా-10.2-873-ఆ.) | యదు సాల్వ యుద్ధంబు |
సమరమదాంధులై | (భా-6-367-చ.) | వృత్రాసుర వృత్తాంతము |
సమర్పించి య ప్పుండరీకాక్షుని | (భా-10.2-1144-వ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
సమర్పింతంబుగా నాయొనర్పంబూనిన | (భా-6-37-వ.) | కథాప్రారంభము |
సమర్పితంబుగా | (భా-1-33-వ.) | షష్ఠ్యంతములు |
సమసయముగాదని | (భా-3-620-క.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
సముఁడై యెవ్వఁడుముక్తకర్మచయుఁడై | (భా-1-55-మ.) | కథా సూచనంబు |
సముఁడై స్నేహముచే సుతత్వమును | (భా-3-883-మ.) | కపిల దేవహూతిసంవాదంబు |
సముచితశ్రుతిచర్చఁజర్చింపనొల్లక | (భా-6-108-సీ.) | అజామిళోపాఖ్యానము |
సముచితానందమునుబొంది | (భా-4-504-తే.) | భూమినిబితుకుట |
సముదగ్రతననిలసుతుం | (భా-9-277-క.) | శ్రీరాముని కథనంబు |
సముద్రంబులోన నా మీనంబును | (భా-10.2-6-వ.) | ప్రద్యుమ్న జన్మంబు |
సములునుసాధులున్ | (భా-6-112-చ.) | అజామిళోపాఖ్యానము |
సరకుగొనక లీలాగతి | (భా-7-292-క.) | నృసింహరూపావిర్భావము |
సరఘల్ గూర్చిన తేనె మానవులకున్ | (భా-7-436-మ.) | ప్రహ్లాదాజగర సంవాదము |
సరభసవృత్తినట్లరుగు | (భా-4-112-చ.) | దక్షధ్వర ధ్వంసంబు |
సరవింగ్రిందన్ మీఁదం | (భా-3-250-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
సరవి వైకారింబుఁదైజసంముఁదామసంబు | (భా-3-893.1-తే.) | కపిల దేవహూతిసంవాదంబు |
సరస జంబూ ప్లక్ష శాల్మలిద్వీప | (భా-5.1-19-సీ.) | ఆగ్నీధ్రాదుల జన్మంబు |
సరస నడచుచుండి సౌధాగ్ర హేమ | (భా-10.1-1600-ఆ.) | ద్వారకానగర నిర్మాణము |
సరసగతిన్ మునీంద్రులు | (భా-2-111-చ.) | పరమాత్ముని లీలలు |
సరసతనే నృపాలకుని జన్మమునందును | (భా-5.1-61-చ.) | ఋషభుని రాజ్యాభిషేకము |
సరసమనోలోచనముత్కరుఁడును | (భా-4-252-క.) | ధృవుండు తపంబు చేయుట |
సరసమృదూక్తులుం | (భా-10.2-330-చ.) | ఉషాకన్య స్వప్నంబు |
సరసవచోర్థసత్పురుషసంఘసమంచిత | (భా-4-644-చ.) | పృథునిబరమపదప్రాప్తి |
సరసవచోవిలాస గుణసాగర | (భా-4-974-చ.) | పూర్ణి |
సరససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ | (భా-11-80.1-తే.) | నారయణఋషి భాషణ |
సరసహృదయవాసా చారులక్ష్మీవిలాసా | (భా-5.1-183-మా.) | పూర్ణి |
సరసాలోకనవృష్టి పైఁ గురియుచున్ | (భా-10.1-1494-మ.) | కుబ్జతో క్రీడించుట |
సరసింబాసిన వేయుకాలువలయోజన్ | (భా-1-64-మ.) | ఏకవింశత్యవతారములు |
సరసిగర్భ నీ యెడఁబ్రసన్నతనొంది | (భా-2-243-చ.) | బ్రహ్మకు ప్రసన్నుడగుట |
సరసిజగర్భ యోగిజన శర్వ సుపర్వ | (భా-4-38-చ.) | ఈశ్వర దక్షుల విరోధము |
సరసిజగర్భుండు విరాట్పురుషుని | (భా-2-260-క.) | భాగవత దశలక్షణంబులు |
సరసిజగర్భుఁడుదనచే | (భా-3-777-క.) | దేవహూతి పరిణయంబు |
సరసిజనాభ భవత్పద | (భా-10.2-1077-క.) | నందాదులు చనుదెంచుట |
సరసిజనాభ సత్పురుషసంగ | (భా-4-718-చ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సరసిజనిభహస్తా సర్వలోకప్రశస్తా | (భా-10.1-1791-మా.) | పూర్ణి |
సరసిజనేత్ర యేటికి విచారము | (భా-10.2-345-చ.) | ఉషాకన్య స్వప్నంబు |
సరసిజనేత్రుఁడుదనుజేశ్వరు | (భా-3-677-క.) | బ్రహ్మస్తవంబు |
సరసిజపత్త్రనేత్ర రఘుసత్తమ | (భా-10.2-1340-చ.) | పూర్ణి |
సరసిజపత్త్రలోచనుఁడు చాపము | (భా-10.2-1095-చ.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
సరసిజభవుఁడయ్యెడఁదన | (భా-3-737-క.) | దేవమనుష్యాదుల సృష్టి |
సరసిజముఖి గనుఁగొనె శుభభరిత | (భా-10.2-365-క.) | చిత్రరేఖ అనిరుద్ధునిదెచ్చుట |
సరసిజలోచనకరుణా | (భా-3-52-క.) | యుద్దవ దర్శనంబు |
సరసిజలోచనుండు నిజశార్‌ఙ్గశరాసనముక్త | (భా-10.2-1108-చ.) | సకలరాజుల శిక్షించుట |
సరసిజాక్షు మృగేంద్రమధ్యు | (భా-9-388-త.) | పురూరవుని కథ |
సరసిజాసనుండు స్వాయంభువునిచేత | (భా-5.1-12-ఆ.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
సరసిరుహోదరుందొడరి | (భా-3-629-చ.) | హిరణ్యాక్షుని దిగ్విజయము |
సరసిరుహోదరు మంగళచరితామృత | (భా-3-235-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
సరసిలోచనకరుణా | (భా-3-157-క.) | కృష్ణాది నిర్యాణంబు |
సరసిలోనుండి పొడగని సంభ్రమించి | (భా-8-51.1-తే.) | కరిమకరులయుద్ధము |
సరసీరుహోదరుమంగళ | (భా-3-191-క.) | విదుర మైత్రేయ సంవాదంబు |
సరసుఁడనగు ననుఁబొందిన | (భా-4-915-క.) | ప్రచేతసుల తపంబు |
సరసోదార సుధారసోపమవచశ్చాతుర్య | (భా-4-791-మ.) | పురంజను కథ |
సరసోదారమహాత్మ ముఖరితములగు | (భా-4-869-క.) | పురంజను కథ |
సరసోదారసమంచిత | (భా-4-165-క.) | శివుండనుగ్రహించుట |
సరి దారామ సరోవరోపవన | (భా-10.2-398-మ.) | బాణాసురునితో యుద్ధంబు |
సరిదంభోనిధి ఖగ మృగ | (భా-4-440-క.) | అర్చిపృథుల జననము |
సరిదుపవన సరోవరములు మాయించి | (భా-10.2-838-సీ.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
సర్పభీరువులైన జనులెల్ల నెలనెల | (భా-10.1-703-సీ.) | కాళియునిపూర్వకథ |
సర్వగతుఁడవయ్యు సమదర్శనుఁడవయ్యు | (భా-8-674-ఆ.) | రాక్షసుల సుతలగమనంబు |
సర్వఙ్ఞుఁడీశుండు సర్వాత్ముఁడవ్యయుం | (భా-7-39-సీ.) | హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ |
సర్వజంతుజాల సంగమమొందెడు | (భా-5.2-149-ఆ.) | నరక లోక విషయములు |
సర్వప్రపంచగురుభర | (భా-8-527-క.) | వామనునిబిక్షాగమనము |
సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుఁడు | (భా-2-210-ఉ.) | భాగవత వైభవంబు |
సర్వభక్షుఁ డగ్ని సర్వంబు భక్షించి | (భా-10.1-1106-ఆ.) | గోపికలతోడ క్రీడించుట |
సర్వభూతదయాపరస్వాంతులకును | (భా-6-357-తే.) | వృత్రాసుర వృత్తాంతము |
సర్వభూతమయుండైన సరసిజాక్షుఁ | (భా-11-46-తే.) | హరిమునిసంభాషణ |
సర్వభూతములకు సఖుఁడును బ్రహ్మభూ | (భా-5.1-134-సీ.) | విప్రుడు బ్రతికివచ్చుట |
సర్వభూతములకు సముఁడు నెచ్చలి ప్రియుం | (భా-7-3-సీ.) | నారాయణునివైషమ్యాభావం |
సర్వభూతములకు సముఁడును | (భా-4-456-సీ.) | అర్చిపృథుల జననము |
సర్వమయినచోట సర్వధనంబులు | (భా-8-583-ఆ.) | శుక్రబలిసంవాదంబును |
సర్వము నీలోనిదిగా | (భా-10.1-120-క.) | వసుదేవుడుకృష్ణునిపొగడుట |
సర్వము నీవ యెఱుంగుదు | (భా-10.1-578-క.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
సర్వలతికల ఫల పుష్ప చయము లమరెఁ | (భా-10.1-952.1-తే.) | కామధేనువు పొగడుట |
సర్వసత్త్వాయ దేవాయ | (భా-4-704-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సర్వాగమామ్నాయజలధికినపవర్గ | (భా-8-81-సీ.) | గజేంద్రుని దీనాలాపములు |
సర్వాత్ము వాసుదేవుని | (భా-2-55-క.) | రాజ ప్రశ్నంబు |
సర్వేశ కల్పాంత సమయంబునందునీ | (భా-4-287-సీ.) | ధృవుండు తపంబు చేయుట |
సర్వేశ కల్పాంతసంస్థితమగు జల | (భా-3-307-సీ.) | బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు |
సర్వేశ నే రజోజనితుండ మూఢుండఁ | (భా-10.1-557-సీ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
సర్వేశుఁడు సర్వాత్ముఁడు | (భా-6-220-క.) | హంసగుహ్య స్తవరాజము |
సలలిత యామునసైకత స్థలమున | (భా-10.2-492-సీ.) | బలరాముని ఘోషయాత్ర |
సలలిత శంఖ చక్ర జలజాత గదా శర | (భా-4-164-చ.) | శివుండనుగ్రహించుట |
సలలితవేదశాస్త్రమయసౌకరమూర్తిఁ | (భా-3-435-చ.) | విధాత వరాహస్తుతి |
సలలితానర్ఘ్యరత్నకుండలకిరీట | (భా-3-922.1-తే.) | విష్ణు సర్వాంగస్తోత్రంబు |
సలలితేందీవరశ్యామాయ | (భా-2-230-సీ.) | వైకుంఠపుర వర్ణనంబు |
సలిల మా యెలనాఁగ జఠరార్భకునిఁ గానఁ | (భా-10.1-73-సీ.) | రోహిణి బలభద్రుని కనుట |
సలిలములు లేని ఠావున | (భా-10.2-825-క.) | సుయోధనుడుద్రెళ్ళుట |
సవతి యాడిన మాటలు సారెఁదలఁచి | (భా-4-226-తే.) | ధృవోపాఖ్యానము |
సవతు లేక నీ విశాల వక్షస్థలిఁ | (భా-10.1-993-ఆ.) | గోపికల దీనాలాపములు |
సవనకర్మక్రియకునతిశయవిశేష | (భా-4-508.1-తే.) | పృథుని యఙ్ఞకర్మములు |
సవనవరాహమూర్తి సురశాత్రవుఁద్రుంచిన | (భా-3-709-చ.) | వరహావతార విసర్జనంబు |
సవనవరాహమూర్తికథ సర్వము | (భా-3-445-చ.) | విధాత వరాహస్తుతి |
సవనసద్వృష్టికరణాదిసక్తుఁడగుట | (భా-4-454.1-తే.) | అర్చిపృథుల జననము |
సవనాదిసిద్ధికొఱకై | (భా-4-494-క.) | భూమినిబితుకుట |
సవరక్షార్థముదండ్రి పంపఁజని | (భా-9-260-మ.) | శ్రీరాముని కథనంబు |
సవరనై లక్ష యోజనముల వెడలుపై | (భా-8-202-సీ.) | కూర్మావతారము |
సవాసనోచ్ఛేదకంబుగాదని వెండియునిట్లనియె | (భా-4-863-వ.) | పురంజను కథ |
సస్మితాలోకసతతప్రసన్నముఖముఁ | (భా-4-710.1-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సాం | ||
సాంఖ్య యోగ నిగమ సత్య తపో | (భా-10.1-1474-ఆ.) | ఉద్ధవుడుగోపికలనూరార్చుట |
సాంద్రశరచ్చంద్ర చంద్రికా కర్పూర | (భా-10.2-1310-సీ.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
సాంద్రశరచ్చంద్ర చంద్రికా స్ఫూర్తిచే | (భా-10.2-1173-సీ.) | సుభద్రా పరిణయంబు |
సాంద్రశరచ్చంద్రచంద్రికాధవళిత | (భా-2-188-సీ.) | మంథరగిరి ధారణంబు |
సాంబుని సాల్వవిభుఁడు | (భా-10.2-857-ఉ.) | యదు సాల్వ యుద్ధంబు |
సా | ||
సాక్షాత్కృతుండును సర్వేశ్వరుండును | (భా-4-835-సీ.) | పురంజను కథ |
సాగర సుబుద్ధితోడను | (భా-10.1-1419-క.) | గురుపుత్రుని తేబోవుట |
సాత్యకి చండరోషమున | (భా-10.2-859-ఉ.) | యదు సాల్వ యుద్ధంబు |
సాత్యవతేయ కశ్యప భరద్వాజోప | (భా-10.2-766-సీ.) | రాజసూయంబునెఱవేర్చుట |
సాధనాయ పురాపురుషాయ | (భా-4-702.1-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సాధు ద్వార కవాట కుడ్య వలభి | (భా-10.1-1597-శా.) | ద్వారకానగర నిర్మాణము |
సాధుజనముల మనములు సంతసిల్లె | (భా-3-838.1-తే.) | కపిలుని జన్మంబు |
సాధురక్షకుండు షడ్వర్గరహితుండు | (భా-8-282.1-ఆ.) | లక్ష్మీదేవిహరినివరించుట |
సాధుల హృదయము నాయది | (భా-9-123-క.) | దూర్వాసుని కృత్య కథ |
సాధువు సుశీలనిధియును సజ్జనుండు | (భా-4-392.1-తే.) | వేనుని చరిత్ర |
సాధువులగు జంతువులకు | (భా-1-424-క.) | కలినిగ్రహంబు |
సాములు లేవు పిన్నలము | (భా-10.1-1337-ఉ.) | చాణూరునితో సంభాషణ |
సారణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు | (భా-10.2-863-ఉ.) | యదు సాల్వ యుద్ధంబు |
సారథి వేయుహయంబుల | (భా-8-363-క.) | జంభాసురుని వృత్తాంతము |
సారమతిఁ బ్రణుతి జేయుచు | (భా-10.1-1486-క.) | ఉద్ధవునికడగోపికలువగచుట |
సారములనెల్లనెఱుగుదు | (భా-1-81-క.) | శుకుడుభాగవతంబుజెప్పుట |
సారవివేకలార గృహసంపదలీయెడఁ | (భా-4-778-ఉ.) | పురంజను కథ |
సారిథిఁ జూచి యిట్లనియె | (భా-10.2-874-ఉ.) | యదు సాల్వ యుద్ధంబు |
సార్థంబు లయిన రథంబుల | (భా-10.1-21-వ.) | వసుదేవదేవకీల ప్రయాణం |
సాలావృక కపి భల్లుక | (భా-1-122-క.) | నారదుని పూర్వకల్పము |
సాల్వ జరాసంధ చై ద్యాది రాజులు | (భా-10.2-235-సీ.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
సావధానులరై వినుండని | (భా-2-284-వ.) | శౌనకుడు సూతునడుగుట |
సావర్ణి మనువు వేళను | (భా-8-664-క.) | రాక్షసుల సుతలగమనంబు |
సిం | ||
సింధుర భంజనపూరిత | (భా-10.1-1542-క.) | జరాసంధునితోపోర వెడలుట |
సింధురవైరివిక్రముఁడు శీతమాయూఖ | (భా-10.2-349-ఉ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
సి | ||
సిగ్గుపడుటగల్గి సింగారమునుగల్గి | (భా-9-338-ఆ.) | శ్రీరాముని కథనంబు |
సిగ్గొకయింత లేక వెలచేడియకైవడి | (భా-9-378-ఉ.) | చంద్రవంశారంభము |
సితచ్ఛత్ర చామర శంఖ కిరీట | (భా-10.2-578-వ.) | బలుడు నాగనగరంబేగుట |
సిద్ధ చారణ గంధర్వజిహ్మగాది | (భా-6-259.1-తే.) | బృహస్పతి తిరస్కారము |
సిద్ధచారణగంధర్వసేవ్యమగుచుఁ | (భా-4-689.1-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సిద్ధమండలంబు సేవింపఁ | (భా-6-468.1-ఆ.) | చిత్రకేతోపాఖ్యానము |
సిద్ధములుగాన సన్నుతి చేయుఁడజుని | (భా-4-445.1-తే.) | అర్చిపృథుల జననము |
సిద్ధవిచారు గభీరున్ | (భా-10.1-1436-క.) | గోపస్త్రీలకడకుద్ధవునిబంపుట |
సిద్ధామృతరసమహిమను | (భా-7-398-క.) | త్రిపురాసుర సంహారము |
సిద్ధించెన్ సురలార మీకమృతమున్ | (భా-8-382-శా.) | నముచివృత్తాంతము |
సిద్ధులిట్లనిరి | (భా-4-186-వ.) | దక్షాదుల శ్రీహరి స్తవంబు |
సిద్ధులిట్లనిరి | (భా-7-315-వ.) | దేవతల నరసింహ స్తుతి |
సిరి చాంచల్యముతోడిదయ్యుఁ | (భా-1-271-మ.) | కృష్ణుడుభామలజూడబోవుట |
సిరి మమ్మున్ బ్రతుకంగఁజూచుకొఱకై | (భా-10.1-216-మ.) | పూతన బాలకృష్ణునిచూచుట |
సిరికింజెప్పఁడు | (భా-8-96-మ.) | విష్ణువు ఆగమనము |
సిరికి నుదార చిహ్నములు చేయు | (భా-10.1-992-చ.) | గోపికల దీనాలాపములు |
సిరిపెనిమిటి పుత్త్రకుఁ డగు | (భా-10.2-43-క.) | రతీప్రద్యుమ్నులాగమనంబు |
సిరియుం బద్మభవేశ దిక్పతులు | (భా-10.2-131-మ.) | నాగ్నజితి పరిణయంబు |
సిరియును వంశము రూపును | (భా-10.2-233-క.) | రుక్మిణీదేవి విప్రలంభంబు |
సీ | ||
సీత సుద్దరాలు చిత్తవాక్కర్మంబు | (భా-9-355-ఆ.) | శ్రీరామాదుల వంశము |
సీరినిఁ దన మనమున నొక | (భా-10.2-547-క.) | ద్వివిదునివధించుట |
సీరియు వారికిఁ గరుణోదారుండై | (భా-10.2-486-క.) | బలరాముని ఘోషయాత్ర |
సుం | ||
సుందర మగు తన రూపము | (భా-10.2-9-క.) | ప్రద్యుమ్న జన్మంబు |
సుందర సాయంసంధ్యావందన | (భా-10.1-1293-క.) | సూర్యాస్తమయవర్ణన |
సుందరతనులు దదుత్సవ | (భా-10.2-1087-క.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
సుందరదివ్యరత్నరుచి శోభితమై | (భా-10.2-1304-ఉ.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
సుందరమగు నొక సుందరి | (భా-10.2-625-క.) | షోడశసహస్ర స్త్రీ సంగతంబు |
సుందరులగు పురుషులఁగని | (భా-8-308-క.) | జగన్మోహిని వర్ణన |
సు | ||
సుఖంబున నుండు నట్టియెడం | (భా-10.2-1028-వ.) | అటుకులారగించుట |
సుఖములనుబొందెనట్టి యచ్యుతునిఁబరుని | (భా-4-233.1-తే.) | ధృవోపాఖ్యానము |
సుఖాసీనుండై యున్నవాని | (భా-10.2-1311-వ.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
సుగుణాంభోనిధి ఫాలలోచను నుమేశు | (భా-10.2-352-మ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
సుగుణాఢ్య విను నేను శుక్రుని కూఁతుర | (భా-9-531-సీ.) | దేవయాని యయాతివరించుట |
సుచరిత్ర విను విధిచోదితుండై యత్రి | (భా-4-11-సీ.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
సుడి యెఱుఁగని హరి సుడివడ | (భా-10.1-265-క.) | తృణావర్తుడు కొనిపోవుట |
సుడిగాలి వచ్చి నిన్నున్ | (భా-10.1-268-క.) | తృణావర్తుడు కొనిపోవుట |
సుడియుచు వ్రాలుచుఁ గిదుకుచు | (భా-10.1-357-క.) | చిలుకుతున్నకవ్వంపట్టుట |
సుత సహోదర పురోహిత బాంధవామాత్య | (భా-10.2-822-సీ.) | ధర్మరాజాదుల అవబృథంబు |
సుత సహోదర హిత పురోహితజనంబు | (భా-10.2-801.1-తే.) | ధర్మరాజాదుల అవబృథంబు |
సుతదారమిత్రానుజులకంటె మర్త్యుండు | (భా-3-946-సీ.) | సాంఖ్యయోగంబు |
సుతుఁ గనె దేవకి నడురేయతి | (భా-10.1-109-క.) | దేవకి కృష్ణుని కనుట |
సుతునిఁగృపసేసి ననుఁగావు సుజనవినుత | (భా-3-828.1-తే.) | కపిలుని జన్మంబు |
సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి | (భా-2-53-ఆ.) | హరిభక్తిరహితుల హేయత |
సుతులకుఁబితృశుశ్రూషణ | (భా-6-284-క.) | దేవాసుర యుద్ధము |
సుదతి మున్ను గన్న సుతుఁ గీర్తిమంతుని | (భా-10.1-46-ఆ.) | వసుదేవుని ధర్మబోధ |
సుదతితోడ నీరు చొచ్చినాఁ డిక్కడఁ | (భా-10.1-1028.1-ఆ.) | గోపికల తాదాన్యతోన్మత్తత |
సుదతీ యెవ్వరి దాన | (భా-10.2-117-మ.) | అర్జునితోమృగయావినోదంబు |
సునిశితభక్తిఁ దన్మఖముఁ జూడఁగ | (భా-10.2-811-చ.) | ధర్మరాజాదుల అవబృథంబు |
సునిశితభక్తిఁదన్ముఖముఁజూచిన | (భా-3-541-చ.) | శ్రీహరిదర్శనంబు |
సుభగయోగ సమాధినిష్ఠుఁడు ప్రజాపతి | (భా-4-680.1-తే.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సుమహిత నిశిత త్రిశూలాగ్రసంప్రోత | (భా-4-116-సీ.) | దక్షధ్వర ధ్వంసంబు |
సుమహిత స్వస్న సుషుప్తి జాగరములన్ | (భా-10.2-1079-సీ.) | నందాదులు చనుదెంచుట |
సుమహితతత్త్వఙ్ఞానార్థము | (భా-3-855-క.) | కన్యకానవకవివాహంబు |
సుమహితధ్యానమునఁబరంజ్యోతియందు | (భా-3-942.1-తే.) | సాంఖ్యయోగంబు |
సుమహితనిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ | (భా-4-628-చ.) | పృథునిబరమపదప్రాప్తి |
సుమహితశుద్ధసత్త్వగుణ శోభితమున్ | (భా-4-888-చ.) | పురంజను కథ |
సుర గంధర్వ నభశ్చర | (భా-10.2-525-క.) | కాశీరాజు వధ |
సుర గరుడ ఖచర విద్యాధర | (భా-11-83-క.) | వైకుంఠం మరలగోరుట |
సుర గురులగు యోగీంద్రుల | (భా-10.1-875-క.) | విప్రులవిచారంబు |
సుర చారణ విద్యాధర | (భా-7-301-క.) | నృసింహరూపావిర్భావము |
సుర తిర్యఙ్మనుజ స్థావర | (భా-3-905-క.) | ప్రకృతి పురుష వివేకంబు |
సుర లసురాంతకు మీఁదన్ | (భా-10.2-1260-క.) | వృకాసురుండు మడియుట |
సుర సిద్ద సాధ్య కిన్నర వర చారణ | (భా-2-274-సీ.) | శ్రీహరి నిత్యవిభూతి |
సురగరుడయక్షకిన్నర | (భా-4-904-క.) | ప్రచేతసుల తపంబు |
సురగురునకుమీఁదై | (భా-5.2-90-క.) | భగణ విషయము |
సురతవర్ధనంబు శోకాపహరణంబు | (భా-10.1-1051-ఆ.) | గోపికల విరహపు మొరలు |
సురతిర్యఙ్నరరాక్షస | (భా-3-251-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
సురదుందుభిపణవానక | (భా-4-375-క.) | ధృవక్షితిని నిలుచుట |
సురపతి వరుణాదులతో | (భా-8-147-క.) | సురలుబ్రహ్మశరణుజొచ్చుట |
సురపతిపంపున మాతలి | (భా-9-298-క.) | శ్రీరాముని కథనంబు |
సురభి కాలాగరు హరిచంద నై లాది | (భా-10.2-1143-సీ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
సురభికుసుమ మాలికలు సిగముడిం దుఱిమి | (భా-10.2-984-వ.) | కుచేలుని ఆదరించుట |
సురభిక్షీరములన్ | (భా-10.1-951-మ.) | కామధేనువు పొగడుట |
సురరాజవైరి లోఁబడెఁ | (భా-7-293-క.) | నృసింహరూపావిర్భావము |
సురరాజసుతుఁడు చూపెను | (భా-1-159-క.) | అశ్వత్థామని తెచ్చుట |
సురరాజు వింటికైవడి | (భా-10.1-1284-క.) | విల్లువిరుచుట |
సురరిపు వాక్యాంకుశముల | (భా-3-645-క.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
సురలందోలుటయో | (భా-7-146-మ.) | ప్రహ్లాద చరిత్రము |
సురలన్ సభ్యులనార్తులన్ విరథులన్ | (భా-8-473-మ.) | దితికశ్యపులసంభాషణ |
సురలుగురియించిరందంద విరులవాన | (భా-4-29.1-తే.) | దక్షప్రజాపతి వంశవిస్తారము |
సురలోకంబుఁగలంచి దేవసమితిన్ | (భా-2-146-మ.) | మత్యావతారంబు |
సురలోకసముద్ధరణము | (భా-8-605-క.) | వామనునికిదానమిచ్చుట |
సురవరులేయు బాణములు | (భా-6-366-చ.) | వృత్రాసుర వృత్తాంతము |
సురవిమతవిదారీ | (భా-4-976-మా.) | పూర్ణి |
సురుచిర భంగినా సతి | (భా-4-683-చ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
సురుచిర మృదుతల్పంబునఁ | (భా-10.2-372-క.) | చిత్రరేఖ అనిరుద్ధునిదెచ్చుట |
సురుచిరలబ్దదక్షిణల సొంపునఁ | (భా-4-535-చ.) | పృథుని యఙ్ఞకర్మములు |
సువ్యక్త తంత్రరూపకుఁ | (భా-2-98-క.) | నారయ కృతి ఆరంభంబు |
సూ | ||
సూక్ష్మకాలంబు వినుమది సూర్యమండలంబు | (భా-3-345.1-తే.) | కాలనిర్ణయంబు |
సూక్ష్మభూతమందుఁ జొరగఁ నా భూతంబు | (భా-10.1-126.1-ఆ.) | దేవకి చేసిన స్తుతి |
సూతా యేయుగవేళనేమిటికినెచ్చోటన్ | (భా-1-75-శా.) | శుకుడుభాగవతంబుజెప్పుట |
సూతుని బహువిధముల సంప్రీతునిఁ | (భా-10.2-1339-క.) | యదువృష్ణిభోజాంధకవంశంబు |
సూనున్ శాంతగుణప్రధాను | (భా-7-256-శా.) | ప్రహ్లాదుని జన్మంబు |
సూనృతంబుఁగాని నుడియదు నా జిహ్వ | (భా-8-643-ఆ.) | బలినిబంధించుట |
సూరిజనగేయమగు రాజసూయయజ్ఞ | (భా-3-15-తే.) | విదురునితీర్థాగమనంబు |
సూరులు దొల్లి యే విభుని | (భా-10.1-1192-ఉ.) | అక్రూరుడు వ్రేపల్లెకొచ్చుట |
సూర్యచంద్రానలస్పురణలఁజొరనీక | (భా-2-227-సీ.) | వైకుంఠపుర వర్ణనంబు |
సూర్యసావర్ణి మన్వంతరంబుననతని | (భా-8-415-వ.) | 8సూర్యసావర్ణిమనువుచరిత్ర |
సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు | (భా-11-54-వ.) | ప్రబుద్ధునిసంభాషణ |
సృం | ||
సృంజయభూపాలకులును | (భా-10.2-708-క.) | దిగ్విజయంబు |
సృ | ||
సృష్టిచేనెవ్వఁడు చేతనపడకుండు | (భా-8-10-సీ.) | 1స్వాయంభువమనువుచరిత్ర |
సె | ||
సెలగోల పట్టుకొని జలకలశములో | (భా-10.1-420-క.) | కపటబాలలీలలు |
సే | ||
సేమంబు నీకింద్రసేనమహారాజ | (భా-8-667-సీ.) | రాక్షసుల సుతలగమనంబు |
సేవించి భక్తితో నానావిధపూజోపహార | (భా-3-266-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
సేవించెన్ రంగధామున్ | (భా-10.2-952-స్రగ్ద.) | బలుడు పల్వలుని వధించుట |
సేవింతుము నిన్నెప్పుడు | (భా-7-221-క.) | ప్రహ్లాదుని హింసించుట |
సేవింప వారు దమకుంగావించిన | (భా-10.2-1235-క.) | విష్ణు సేవా ప్రాశస్త్యంబు |
సై | ||
సైకతములు రక్తచయము తోయంబులు | (భా-10.2-885.1-ఆ.) | యదు సాల్వ యుద్ధంబు |
సొం | ||
సొం పారఁగ నతనికి బహు సంపద | (భా-10.2-1014-క.) | అటుకులారగించుట |
సొ | ||
సొరిది క్షేత్రఙ్ఞుఁడననతిసూక్ష్మబుద్ధి | (భా-6-228-తే.) | హంసగుహ్య స్తవరాజము |
సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల | (భా-8-275.1-ఆ.) | లక్ష్మీదేవి పుట్టుట |
సో | ||
సోదరుఁజంపిన పగకై | (భా-7-94-క.) | బ్రహ్మవరములిచ్చుట |
సోమయాజి భార్యఁగామించి పొందిన | (భా-5.2-156-ఆ.) | నరక లోక విషయములు |
సౌ | ||
సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు | (భా-10.2-177-సీ.) | సత్యభామ యుద్ధంబు |
స్తం | ||
స్తంభమునఁజూపవేనిం | (భా-7-280-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
స్తంభాదికంబులు దనకు నడ్డం బైన | (భా-10.1-372-సీ.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
స్త | ||
స్తనభారంబున డస్సి గ్రుస్సి యసదై | (భా-10.1-370-మ.) | యశోదకృష్ణుని అదిలించుట |
స్తే | ||
స్తేయములేనివృత్తియు | (భా-7-415-ఉ.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
స్త్రీ | ||
స్త్రీనపుంసకపురుషమూర్తియునుఁగాక | (భా-8-85.1-తే.) | గజేంద్రుని దీనాలాపములు |
స్థా | ||
స్థాణున్ మెచ్చఁడు బ్రహ్మఁ గైకొనఁడు | (భా-10.1-1341-శా.) | చాణూరునితో సంభాషణ |
స్థి | ||
స్థిరమతి రాజ్యాభిషిక్తుఁడై యమ్మేటి | (భా-4-673-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
స్థిరమతితోడ రోహిణియు దేవకియుం | (భా-10.2-1064-చ.) | నందాదులు చనుదెంచుట |
స్థిరశుభలీలనట్లరుగుదెంచిన | (భా-3-540-చ.) | శ్రీహరిదర్శనంబు |
స్నా | ||
స్నానము చేసిచేసి నది చల్లని నీటను | (భా-10.1-1229-ఉ.) | అక్రూరుని దివ్యదర్శనములు |
స్నానముచేయఁగ రామిని | (భా-10.1-113-క.) | దేవకి కృష్ణుని కనుట |
స్ప | ||
స్ప ష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్ | (భా-10.2-66-శా.) | జాంబవతి పరిణయంబు |
స్ఫు | ||
స్ఫుర దళి శింజినీ రవ విభూషిత | (భా-10.2-359-చ.) | చిత్రరేఖ పటంబున చూపుట |
స్ఫురదనలాభశరంబులు | (భా-10.2-869-క.) | యదు సాల్వ యుద్ధంబు |
స్ఫురితవిబుధజనముఖములు | (భా-7-298-క.) | నృసింహరూపావిర్భావము |
స్ర | ||
స్రస్తాకంపితకేశబంధములతో | (భా-7-42-శా.) | సుయఙ్ఞోపాఖ్యానము |
స్వ | ||
స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేడును | (భా-10.1-106-సీ.) | దేవకి కృష్ణుని కనుట |
స్వచ్ఛమైన ఫణంబు మీరలు | (భా-8-195-మత్త.) | సముద్రమథనయత్నము |
స్వధర్మనిరతుండైన పురుషుం | (భా-4-699-వ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
స్వప్నమందునెట్లు సంచారమొనరించు | (భా-6-482-ఆ.) | చిత్రకేతోపాఖ్యానము |
స్వప్రాణంబులనెవ్వఁడేనిఁ | (భా-1-157-శా.) | కుంతి పుత్రశోకంబు |
స్వర్గాపవర్గసుద్వారాయ | (భా-4-703-సీ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
స్వర్ణపరిచ్ఛదస్వచ్ఛకుడ్యద్వార | (భా-4-315-సీ.) | ధృవుండు మరలివచ్చుట |
స్వర్భువనాధినాథ సురసత్తమ | (భా-7-227-ఉ.) | ప్రహ్లాదుని జన్మంబు |
స్వస్తి జగత్త్రయీభువనశాసనకర్తకు | (భా-8-545-ఉ.) | వామనుడుయఙ్ఞవాటికచేరుట |
స్వా | ||
స్వాయంభువమనువేళల | (భా-6-193-క.) | చంద్రుని ఆమంత్రణంబు |
స్వారోచిషుండన సప్తార్చిబిడ్డఁడు | (భా-8-14-సీ.) | 2స్వారోచిషమనువుచరిత్ర |