పోతన తెలుగు భాగవతము ఏ
Appearance
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ఏ
[మార్చు]ఏ కర్మంబున విభుఁడగు | (భా-7-389-క.) | త్రిపురాసుర సంహారము |
ఏ తరుణుఁడు మగఁ డౌటకు | (భా-10.1-833-క.) | గోపికావస్త్రాపహరణము |
ఏ తలఁపెఱుఁగక నిలిచెడు | (భా-6-513-క.) | మరుద్గణంబుల జన్మంబు |
ఏ తల్లుల కే బాలకు | (భా-10.1-517-క.) | వత్సబాలకులరూపుడగుట |
ఏ దిక్పాలకురఁజూచి నేఁడలుగునో | (భా-7-100-శా.) | బ్రహ్మవరములిచ్చుట |
ఏ దినమున వైకుంఠుఁడు | (భా-1-384-క.) | పాండవుల మహాప్రస్థానంబు |
ఏ దేవుఁడు జగముల నుత్పాదించును | (భా-10.2-226-క.) | పదాఱువేలకన్యలపరిణయం |
ఏ దేవు భృత్యులై యింద్రాది దిక్పాల | (భా-10.2-583-సీ.) | బలుడు నాగనగరంబేగుట |
ఏ నమస్కరింతునింద్రశాత్రవధూమ | (భా-9-135-ఆ.) | దూర్వాసుని కృత్య కథ |
ఏ నవతరించు టెల్లను | (భా-10.1-1534-క.) | జరాసంధుని మథురముట్టడి |
ఏ నిక్ష్వాకుతనూజుఁడన్ నృగుఁడు | (భా-10.2-461-శా.) | నృగోపాఖ్యానంబు |
ఏ నిద్రించుచు నుండ | (భా-10.1-1651-శా.) | కాలయవనుడు నీరగుట |
ఏ నిన్ను నఖిలదర్శను | (భా-10.1-117-క.) | వసుదేవుడుకృష్ణునిపొగడుట |
ఏ నియమంబు సల్పితివొ | (భా-6-423-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక | (భా-10.1-1704-సీ.) | రుక్మిణి సందేశము పంపుట |
ఏ నెఱుంగక చేసిన యీ యవజ్ఞ | (భా-10.2-936-తే.) | బలరాముని తీర్థయాత్ర |
ఏ పగిది వారు చెప్పిన | (భా-7-135-క.) | ప్రహ్లాద చరిత్రము |
ఏ పని పంచినఁ జేయుదుఁ | (భా-10.2-609-క.) | నారదుని ద్వారకాగమనంబు |
ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన | (భా-10.1-540-ఉ.) | బ్రహ్మ తర్కించుకొనుట |
ఏ పరమేశు పాదయుగమెప్పుడుగోరి | (భా-2-61-ఉ.) | శుకుడ స్తోత్రంబుజేయుట |
ఏ పరమేశుచే జగములీ | (భా-3-30-ఉ.) | విదురునితీర్థాగమనంబు |
ఏ పరమేశ్వరున్ జగములిన్నిటిఁ | (భా-10.1-958-ఉ.) | వరుణునినుండితండ్రిదెచ్చుట |
ఏ పుణ్యాతిశయ ప్రభావముననో | (భా-10.1-1507-శా.) | అక్రూరుడు పొగడుట |
ఏ బాము లెఱుగక యేపారు మేటికిఁ | (భా-10.1-194-సీ.) | జలకమాడించుట |
ఏ భక్తి భవద్గుణపరమై | (భా-3-875-క.) | కపిల దేవహూతిసంవాదంబు |
ఏ మథుర యందుఁ నిత్యము | (భా-10.1-19-క.) | పరీక్షిత్తు కృష్ణలీలలడుగుట |
ఏ మనుకాలమందు హరి యీశ్వరుఁ | (భా-8-4-ఉ.) | స్వాయంభువాదిచరిత్ర |
ఏ మహాత్ము మాయ నీ విశ్వమంతయు | (భా-10.1-582-ఆ.) | పులినంబునకుతిరిగివచ్చుట |
ఏ మహాత్మువలన నీ విశ్వరూపంబు | (భా-10.1-345-ఆ.) | నోటిలో విశ్వరూపప్రదర్శన |
ఏ యాశ్రమంబుననిందిరాధీశ్వరుఁ | (భా-5.1-98-సీ.) | భరతుండు వనంబు జనుట |
ఏ యుగంబునందు నే రీతి వర్తించు | (భా-11-76-ఆ.) | నారయణఋషి భాషణ |
ఏ రా జేలెడు వసుమతి | (భా-10.2-52-క.) | శమంతకమణి పొందుట |
ఏ రీతి గడప నేర్తురు | (భా-11-40-క.) | విదేహర్షభసంభాషణ |
ఏ రూపంబున దీని గెల్తునిటమీఁదే | (భా-8-71-శా.) | గజేంద్రుని దీనాలాపములు |
ఏ లోకంబునకైన వెంటఁబడి | (భా-9-108-శా.) | దూర్వాసుని కృత్య కథ |
ఏ లోకంబుననుండి వచ్చితివి | (భా-5.1-35-శా.) | వర్షాధిపతుల జన్మంబు |
ఏ వర్తనంబుననింతకాలము మీరు | (భా-1-302-సీ.) | విదురాగమనంబు |
ఏ వసుధామరసేవనుజేసి | (భా-4-587-సీ.) | పృథుని రాజ్యపాలన |
ఏ విద్యచేత రక్షితుఁడై | (భా-6-293-క.) | దేవాసుర యుద్ధము |
ఏ విభు పాదపద్మరతు లెన్నఁడు | (భా-10.1-957-ఉ.) | వరుణునినుండితండ్రిదెచ్చుట |
ఏ విభువందనార్చనములే | (భా-2-60-ఉ.) | శుకుడ స్తోత్రంబుజేయుట |
ఏ వేదంబులఁ గాననిదేవోత్తముఁ | (భా-10.1-1499-క.) | కుబ్జతో క్రీడించుట |
ఏ వేదమందేనినీ విశ్వమెల్లను | (భా-4-591-సీ.) | పృథుని రాజ్యపాలన |
ఏ వేళం గృపఁ జూచు నెన్నఁడు హరిన్ వీక్షింతు | (భా-10.1-555-శా.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
ఏకదశేంద్రియాధీశులు చంద్రాదు | (భా-10.1-572-సీ.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
ఏకపాదాంగుష్ఠమిలమీఁద సవరించి | (భా-6-245-సీ.) | హంసగుహ్య స్తవరాజము |
ఏకాంతంబున నీదుపైఁ నొరిగి తా నేమేని | (భా-10.1-1481-శా.) | ఉద్ధవునికడగోపికలువగచుట |
ఏకాగ్రచిత్తులును సుశ్లోకులునై | (భా-4-734-క.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
ఏకీడునాచరింపము | (భా-1-479-క.) | శృంగి శాపంబు |
ఏటికి జాలిఁబొంద నరులే క్రియఁ | (భా-6-182-ఉ.) | అజామిళోపాఖ్యానము |
ఏటికి మముఁబనిబంచెను | (భా-8-186-క.) | మంధరగిరిని తెచ్చుట |
ఏటికి వేఁటవోయితి | (భా-1-490-ఉ.) | శృంగి శాపంబు |
ఏటికిజంపె రాముఁడవనీశులఁ | (భా-9-429-ఉ.) | పరశురాముని కథ |
ఏటికినీ రాచఱికంబాఁటది | (భా-9-408-క.) | పురూరవుని కథ |
ఏడు దినంబుల ముక్తింగూడఁగ | (భా-1-514-క.) | పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు |
ఏడువనేల తండ్రితనువేమఱకుండుఁడు | (భా-9-483-ఉ.) | పరశురాముని కథ |
ఏడేండ్ల బాలుఁ డెక్కడ | (భా-10.1-933-క.) | గోపకులు నందునికిజెప్పుట |
ఏడౌ ద్వీపములేడు వాడలుగ | (భా-9-560-శా.) | పూరువు వృత్తాంతము |
ఏతెంచి చూచి చెలఁగుచు | (భా-10.1-182-క.) | కృష్ణునికి జాతకర్మచేయుట |
ఏది జపియింపనమృతమై యెసఁగుచుండు | (భా-6-180-తే.) | అజామిళోపాఖ్యానము |
ఏనరుఁడేనొకనిమిషంబైన | (భా-3-193-క.) | విదుర మైత్రేయ సంవాదంబు |
ఏనవ్విధమునఁజేయఁగ | (భా-1-111-క.) | నారదుని పూర్వకల్పము |
ఏనిం దెవ్వఁడ నైనం | (భా-10.1-1078-క.) | గోపికలతో సంభాషించుట |
ఏనీకిప్పుడు చెప్పితి | (భా-4-667-క.) | పృథునిబరమపదప్రాప్తి |
ఏను భవుఁడు దక్షుఁడింద్రాదులును | (భా-9-111-ఆ.) | దూర్వాసుని కృత్య కథ |
ఏను మడువులు గావించె నెచటనేని | (భా-10.2-1038-తే.) | శమంతకపంచకమునకరుగుట |
ఏను మృతుండ నౌదు నని యింత భయంబు | (భా-12-25-ఉ.) | ప్రళయ విశేషంబులును |
ఏను షణ్మాసంబులు భజియించి | (భా-4-299-వ.) | ధృవుండు తపంబు చేయుట |
ఏనునా రాజశేఖరుందేఱిచూచి | (భా-1-17-వ.) | కృతిపతి నిర్ణయము |
ఏనునీ లోకవితానంబునెల్లను | (భా-4-569-సీ.) | పృథుని రాజ్యపాలన |
ఏనును మీరునుగాలము | (భా-8-150-క.) | సురలుబ్రహ్మశరణుజొచ్చుట |
ఏనును వారియుపదేశంబున | (భా-1-110-వ.) | నారదుని పూర్వకల్పము |
ఏనే నీవుగాని యన్యుండవుగావు | (భా-4-851-వ.) | పురంజను కథ |
ఏపారునహంకారవ్యాపారములందు | (భా-1-504-క.) | పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు |
ఏమిఁగొఱతపడియెనీతని జన్నంబు | (భా-8-678-ఆ.) | బలియఙ్ఞమువిస్తరించుట |
ఏమి కారణముననింద్రుతోఁబలుకక | (భా-6-434-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఏమి కారణముననింద్రునికిని మరు | (భా-6-508-ఆ.) | మరుద్గణంబుల జన్మంబు |
ఏమి చెప్పనప్పుడింద్రారితనువున | (భా-6-432-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఏమి తపంబు సేసెనొకొ | (భా-10.2-985-ఉ.) | కుచేలుని ఆదరించుట |
ఏమి దలంచువాఁడ నిఁక నెయ్యదికార్యము | (భా-10.1-80-ఉ.) | రోహిణి బలభద్రుని కనుట |
ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి | (భా-4-467-సీ.) | భూమినిబితుకుట |
ఏమికతముననున్నదో యెఱుఁగమేము | (భా-4-784-తే.) | పురంజను కథ |
ఏమినిమిత్తంబత్రిమహాముని | (భా-4-10-క.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |
ఏమినోము ఫలమొ యింత ప్రొ ద్దొక వార్త | (భా-10.1-184-ఆ.) | కృష్ణునికి జాతకర్మచేయుట |
ఏమిపుడు చేయు సంస్తుతి | (భా-5.1-46-క.) | ఋషభుని జన్మంబు |
ఏమీ కంసునిఁ గృష్ణుఁడే రణములో | (భా-10.1-1527-శా.) | అస్తిప్రాస్తులు మొరపెట్టుట |
ఏమీ నారద నీవు చెప్పిన నరుం | (భా-10.1-1585-శా.) | కాలయవనునికినారదుని బోధ |
ఏమును సత్పురుషులైన | (భా-3-466-వ.) | కశ్యపుని రుద్రస్తోత్రంబు |
ఏయే యవతారంబుల | (భా-10.1-245-క.) | పూతననేలగూలుట |
ఏల కుమార శోషిలఁగ | (భా-1-126-ఉ.) | నారదునికి దేవుడుదోచుట |
ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ | (భా-10.1-573-శా.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
ఏలా హరికడకేఁగితి | (భా-8-185-క.) | మంధరగిరిని తెచ్చుట |
ఏలింతు దివము సురలనుఁ | (భా-8-489-క.) | వామనుడుగర్భస్తుడగుట |
ఏలితివి మూఁడుజగములుఁ | (భా-8-562-క.) | వామునునిసమాధానము |
ఏవిభుఁడు జగదధీశ్వరుఁడా | (భా-4-13-క.) | కర్థమప్రజాపతి వంశాభివృద్ధి |