పోతన తెలుగు భాగవతము ఓ
స్వరూపం
| పోతన తెలుగు భాగవతము | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ | |
ఓ
[మార్చు]| ఓ కదళీస్తంభోరువ | (భా-3-731-క.) | దేవమనుష్యాదుల సృష్టి |
| ఓ కమలాప్త యో వరద | (భా-8-92-ఉ.) | గజేంద్రుని దీనాలాపములు |
| ఓ కాకుత్స్థకులేశ యోగుణనిధీ | (భా-9-283-శా.) | శ్రీరాముని కథనంబు |
| ఓ కాత్యాయని భగవతి | (భా-10.1-809-క.) | గోపికలకాత్యాయనిసేవనంబు |
| ఓ చెలువలార వినుఁడీ | (భా-10.1-778-క.) | గోపికలవేణునాదునివర్ణన |
| ఓ తల్లి మాకుఁగృష్ణుఁడు | (భా-10.1-810-క.) | గోపికలకాత్యాయనిసేవనంబు |
| ఓ దానవేంద్ర నీమతి | (భా-6-421-క.) | వృత్రాసుర వృత్తాంతము |
| ఓ నంద గోపవల్లభ | (భా-10.1-934-క.) | గోపకులు నందునికిజెప్పుట |
| ఓ నలువ యో సురేశ్వర | (భా-8-171-క.) | విష్ణుని అనుగ్రహవచనము |
| ఓ నృప నీకు భద్రమగునొప్పగుచున్న | (భా-4-372-ఉ.) | ధృవక్షితిని నిలుచుట |
| ఓ పుణ్యాత్మకులార నాపలుకు | (భా-1-292-శా.) | పరీక్షిజ్జన్మంబు |
| ఓ యదువీరులార రభసోద్ధతిఁ బాఱకుఁ | (భా-10.1-1672-ఉ.) | జరసంధుడుగ్రమ్మరవిడియుట |
| ఓ యన్న పాండుతనయులు | (భా-10.2-1054-క.) | కుంతీదేవి దుఃఖంబు |
| ఓ యమ్మ నీ కుమారుఁడు | (భా-10.1-329-క.) | గోపికలూరువిడిచెదమనుట |
| ఓ సురారికులేంద్ర నీ క్రియనుగ్రమైన | (భా-7-81-మత్త.) | బ్రహ్మవరములిచ్చుట |
| ఓటమితోనెల్లప్పుడుఁ | (భా-1-104-క.) | నారదుని పూర్వకల్పము |
| ఓడక ముందటనొక సారమేయంబు | (భా-1-338-సీ.) | నారదునిగాలసూచనంబు |
| ఓడక రంగద్వారము | (భా-10.1-1315-క.) | మల్లరంగవర్ణన |
| ఓడక వింటికోపున | (భా-1-474-ఉ.) | శృంగి శాపంబు |
| ఓడితివో శత్రువులకు | (భా-1-355-క.) | యాదవులకుశలంబడుగుట |
| ఓనాథ పరమపురుషుఁడవై | (భా-4-478-క.) | భూమినిబితుకుట |
| ఓపిక లేక చచ్చిన మహోరగముం | (భా-1-501-ఉ.) | పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు |
| ఓరి గుహ్యక పోకుపోకు మని | (భా-10.1-1126-శా.) | శంఖచూడుని వధ |
| ఓరి దుర్మద వినరోరి జీవన్మృత | (భా-5.1-145-సీ.) | సింధుపతి విప్రసంవాదంబు |
| ఓరీ కుంజరపాల మా దెసకు | (భా-10.1-1317-శా.) | కరిపాలకునితోసంభాషణ |
| ఓలిమైనెవ్వని లీలావినోదముల్ | (భా-5.2-126-సీ.) | పాతాళ లోకములు |
| ఓహో దేవతలార కుయ్యిడకుఁ | (భా-8-369-శా.) | జంభాసురుని వృత్తాంతము |