పోతన తెలుగు భాగవతము ధ
స్వరూపం
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ధ
[మార్చు]ధనముఁగొనుట యొండె దలఁగొఱుగుట యొండె | (భా-1-175-ఆ.) | అశ్వత్థామ గర్వ పరిహారంబు |
ధనము వీథిఁబడిన దైవవశంబున | (భా-7-49-ఆ.) | సుయఙ్ఞోపాఖ్యానము |
ధనములపహరించి తనతోడఁజెనకెడు | (భా-1-229-ఆ.) | భీష్మనిర్యాణంబు |
ధనవంతుండగు మానవుండుగడఁకన్ | (భా-5.2-161-మ.) | నరక లోక విషయములు |
ధనహీనుండు నృపాలుఁజేరి మిగులన్ ధాటిన్ | (భా-4-300-మ.) | ధృవుండు తపంబు చేయుట |
ధనువుఁ బవిచండ నిష్ఠురాస్త్రంబు నచట | (భా-10.2-1084-తే.) | లక్షణ ద్రౌపదీ సంభాషణంబు |
ధనువులు నిషంగచయములుఁ | (భా-6-79-క.) | అజామిళోపాఖ్యానము |
ధన్యుఁడా యిక్ష్వాకు తనయుఁడౌ నిమి యాగ | (భా-9-367-సీ.) | నిమి కథ |
ధన్యున్ లోకమనోభిరాముఁ | (భా-10.1-1705-శా.) | రుక్మిణి సందేశము పంపుట |
ధన్యులు వైరోచని శతమన్యు | (భా-8-329-క.) | సురాసుర యుద్ధము |
ధరఁబ్రాహ్మణాదికముఁదస్కరబాధలఁ | (భా-3-217-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ధర యశోద య్యె దనుజేంద్రవైరియుఁ | (భా-10.1-353.1-ఆ.) | నందయశోదలపూర్వజన్మ |
ధర విరులుగందకుండఁగ | (భా-4-489-క.) | భూమినిబితుకుట |
ధర శునకభోగ్యమును | (భా-3-468-క.) | కశ్యపుని రుద్రస్తోత్రంబు |
ధర సాధులు విమలాంతఃకరణులు | (భా-4-868-క.) | పురంజను కథ |
ధర సుజనాపరాధులగు తామసచిత్తుల | (భా-3-483-చ.) | దితి గర్భంబు ధరించుట |
ధరకుం బ్రియనందనుఁ డగు | (భా-10.2-149-క.) | భద్ర లక్షణల పరిణయంబు |
ధరకు నీతోడఁగూడ వందనమొనర్తు | (భా-3-432.1-తే.) | విధాత వరాహస్తుతి |
ధరణిఁజరాచరభూతము | (భా-4-957-క.) | ప్రచేతసులు ముక్తికింజనుట |
ధరణి దేవహోత్రదయితకు బృహతికి | (భా-8-426-ఆ.) | 13దేవసావర్ణిమనువుచరిత్ర |
ధరణి వలదు మాకుఁదపసులకేల | (భా-9-344-ఆ.) | శ్రీరాముని కథనంబు |
ధరణి విజితేంద్రియుఁడుగాని నరునిఁబట్టి | (భా-5.1-164.1-తే.) | సింధుపతి విప్రసంవాదంబు |
ధరణి సజ్జనసంగంబుదలఁపనుభయ | (భా-4-615-తే.) | పృథునిబరమపదప్రాప్తి |
ధరణికి వ్రేఁ గగు దైత్యులఁ | (భా-10.2-1314-క.) | మృతవిప్రసుతులఁదెచ్చుట |
ధరణిగంపించెఁగులపర్వతములు వడఁకె | (భా-3-603-తే.) | హిరణ్యకశిపహిరణ్యాక్షులజన్మ |
ధరణిదుహితృరంతా | (భా-7-481-మా.) | పూర్ణి |
ధరణిదుహితృరంతా ధర్మమార్గానుగంతా | (భా-11-126-మా.) | పూర్ణి |
ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగా | (భా-1-209-ఆ.) | ధర్మజుడు భీష్మునికడకేగుట |
ధరణిసురోత్తమసేవాపరిలబ్ధంబయిన | (భా-3-558-క.) | బ్రహ్మణ ప్రశంస |
ధరణీ కంటకులైన హైహయనరేంద్రవ్రాతమున్ | (భా-2-153-మ.) | మత్యావతారంబు |
ధరణీతనూజుఁడంతటిమీఁద రెండుల | (భా-5.2-89-సీ.) | భగణ విషయము |
ధరణీదివిజులు శ్రుతులును | (భా-3-216-క.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ధరణీదేవుఁడు రాముఁడాఢ్యుఁడు | (భా-9-457-మ.) | పరశురాముని కథ |
ధరణీదేవుఁడు సన్న్యసించి | (భా-7-461-మ.) | ఆశ్రమాదుల ధర్మములు |
ధరణీనాథులు దమతమ | (భా-10.2-259-క.) | రుక్మిణిదేవి స్తుతించుట |
ధరణీనాయక పాండుభూవిభుఁడు | (భా-3-24-మ.) | విదురునితీర్థాగమనంబు |
ధరణీభరంబు వాపుటకుఁదామరసాసను | (భా-3-103-చ.) | కృష్ణాది నిర్యాణంబు |
ధరణీభర ముడుపుటకా | (భా-4-33-క.) | దక్షప్రజాపతి వంశవిస్తారము |
ధరణీభారము వాసెను | (భా-10.1-98-క.) | బ్రహ్మాదుల స్తుతి |
ధరణీవల్లభ నిన్నును | (భా-5.2-5-క.) | సుమతి వంశవిస్తారము |
ధరణీవల్లభ నీదు వాక్యములు | (భా-5.1-85-మ.) | భరతుని పట్టాభిషేకంబు |
ధరణీవల్లభ విను పుష్కరమను | (భా-5.2-72-క.) | భూద్వీపవర్ష విస్తారములు |
ధరణీవల్లభ విను శ్రీహరి | (భా-5.2-15-క.) | భూద్వీపవర్ష విస్తారములు |
ధరణీవల్లభ వినుమా | (భా-5.1-6-క.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
ధరణీవల్లభుఁడా ప్రియవ్రతుఁడు | (భా-5.1-15-మ.) | ప్రియవ్రతునిబ్రహ్మదర్శనంబు |
ధరణీశ బలుఁడును సరసిజోదరుఁడు న | (భా-10.2-1037-సీ.) | శమంతకపంచకమునకరుగుట |
ధరణీశ మధునిషూదనుఁడైనయట్టి నా | (భా-4-617-సీ.) | పృథునిబరమపదప్రాప్తి |
ధరణీశ మాయచేతను దాఁటఁగారాని | (భా-5.1-164-సీ.) | సింధుపతి విప్రసంవాదంబు |
ధరణీశ యతిథిపూజాపరుఁడవు | (భా-10.2-719-క.) | జరాసంధుని వధింపఁ బోవుట |
ధరణీశ యొకనాఁడు ధర్మతనూజుండు | (భా-10.2-697-సీ.) | దిగ్విజయంబు |
ధరణీశ యొకనాఁడు హరి తనూజులు రతీ | (భా-10.2-454-సీ.) | నృగోపాఖ్యానంబు |
ధరణీశాత్మజవీవు నీకు వగవన్ ధర్మంబె | (భా-1-144-మ.) | కుంతి పుత్రశోకంబు |
ధరణీశుఁడొకనాఁడు దైవయోగంబున | (భా-9-438-సీ.) | పరశురాముని కథ |
ధరణీశోత్తమ నీవు కేవలసముద్యద్భక్తి | (భా-4-631-మ.) | పృథునిబరమపదప్రాప్తి |
ధరణీశోత్తమ భూత సృష్టినిటు | (భా-2-279-మ.) | శ్రీహరి నిత్యవిభూతి |
ధరణీశోత్తమ సర్వభూతహిత | (భా-4-614-మ.) | పృథునిబరమపదప్రాప్తి |
ధరణీసురవర నీ శ్రీచరణాంబుజ | (భా-5.1-177-క.) | సింధుపతి విప్రసంవాదంబు |
ధరణీసురశాపమునకు | (భా-11-25-క.) | కృష్ణసందర్శనంబు |
ధరణీసురులలోనఁదలఁపనెవ్వఁడవు నీ | (భా-5.1-147-సీ.) | సింధుపతి విప్రసంవాదంబు |
ధరణీసురులును మంత్రులుఁ | (భా-5.1-57-క.) | ఋషభుని రాజ్యాభిషేకము |
ధరణీసురోత్తముఁడుదా | (భా-5.1-126-క.) | విప్రసుతుండై జన్మించుట |
ధరణీసురోత్తముల్ బహువిధంబులఁ | (భా-3-563-చ.) | బ్రహ్మణ ప్రశంస |
ధరలోఁద్వష్ట్ర్రాహ్వయమును | (భా-12-42-క.) | ద్వాదశాదిత్యప్రకారంబు |
ధరలోన బ్రహ్మంబుఁదపమున దానంబు | (భా-5.1-162-సీ.) | సింధుపతి విప్రసంవాదంబు |
ధరలోననెవ్వరేనియు | (భా-5.1-135-క.) | విప్రుడు బ్రతికివచ్చుట |
ధరిత్రీ మదీయాఙ్ఞోల్లంఘనంబు | (భా-4-477-వ.) | భూమినిబితుకుట |
ధరియించి యమ్మునీంద్రుని | (భా-3-837-క.) | కపిలుని జన్మంబు |
ధర్మకర్తయు ధర్మభర్తయు | (భా-10.1-1104-మత్త.) | గోపికలతోడ క్రీడించుట |
ధర్మతనూభవుం గని పదంబులకున్ | (భా-10.2-1076-ఉ.) | నందాదులు చనుదెంచుట |
ధర్మనందనుఁ జూచి యుత్కలికతోడఁ | (భా-10.2-714-తే.) | దిగ్విజయంబు |
ధర్మనందనుఁ దనకు వందనము సేయు | (భా-10.2-954-తే.) | బలుడు పల్వలుని వధించుట |
ధర్మమార్గంబున ధారుణీజనులను | (భా-5.2-9-సీ.) | గయుని చరిత్రంబు |
ధర్మమార్గంబులేదియుఁదప్పకుండ | (భా-3-744.1-తే.) | దేవమనుష్యాదుల సృష్టి |
ధర్మము సత్యముఁ గీర్తియు | (భా-12-16-క.) | కల్క్యవతారంబు |
ధర్మముదలఁపడు లఘుతర | (భా-7-336-క.) | దేవతల నరసింహ స్తుతి |
ధర్మమూర్తివయ్య ధర్మజ్ఞ వృషరూప | (భా-1-429-ఆ.) | కలినిగ్రహంబు |
ధర్మమూర్తివి జగత్కర్తవునగు నీవు | (భా-3-576-సీ.) | బ్రహ్మణ ప్రశంస |
ధర్మవంతులెల్లదప్పక స్వర్గంబు | (భా-5.2-163-ఆ.) | నరక లోక విషయములు |
ధర్మసంరక్షకత్వప్రభావుండయ్యు | (భా-2-171-సీ.) | రామావతారంబు |
ధర్మార్థకామవాంఛయు | (భా-7-414-క.) | వర్ణాశ్రమ ధర్మంబులు |
ధర్ముండు దక్షపుత్త్రిక | (భా-11-63-క.) | నారయణఋషి భాషణ |
ధర్మేతరవర్తననులును | (భా-7-174-క.) | ప్రహ్లాద చరిత్రము |
ధవళకాంతియుక్తిఁదనరు దేహంబును | (భా-5.1-56-ఆ.) | ఋషభుని జన్మంబు |
ధా | ||
ధాతఁ గన్న మేటితండ్రికి నజునికి | (భా-10.2-202.1-ఆ.) | నరకాసురుని వధించుట |
ధాతకు దేవతావిభవదాతకుఁ | (భా-6-278-ఉ.) | దేవాసుర యుద్ధము |
ధాతల రజమున దేవవ్రాతము | (భా-9-284-క.) | శ్రీరాముని కథనంబు |
ధాతవు భారతశ్రుతివిధాతవు | (భా-1-89-ఉ.) | నారదాగమనంబు |
ధాతువిచిత్రితోదాత్తరత్నప్రభా | (భా-4-134-సీ.) | శివుండనుగ్రహించుట |
ధాత్రి నిటమీఁద వీతయాదవము గాఁగఁ | (భా-10.2-831.1-తే.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
ధాత్రిని హలికునకును సుక్షేత్రము | (భా-8-589-క.) | శుక్రబలిసంవాదంబును |
ధాత్రీవర సమధిక చారిత్రుఁడు | (భా-10.2-933-క.) | బలరాముని తీర్థయాత్ర |
ధాత్రుప్రతిబింబదేహముల్ దాల్చి వరుస | (భా-3-739.1-తే.) | దేవమనుష్యాదుల సృష్టి |
ధారణ యే క్రియ నిలుచును | (భా-2-13-క.) | ధారణా యోగ విషయంబు |
ధారుణిఁ బారాశర్యునకార్యులు | (భా-12-29-క.) | పురాణానుక్రమణిక |
ధారుణి నిటమీఁదట నిష్కౌరవముగఁ | (భా-10.2-587-క.) | బలుడు నాగనగరంబేగుట |
ధారుణిలోన వదాన్యులకీ రాని | (భా-10.2-722-క.) | జరాసంధుని వధింపఁ బోవుట |
ధారుణీసురులకుఁదపము విద్యయు రెండు | (భా-9-124-ఆ.) | దూర్వాసుని కృత్య కథ |
ధార్మికులకంటెనుత్తమోత్తములు వినుము | (భా-3-969.1-తే.) | భక్తియోగంబు |
ధీ | ||
ధీనయశాలి యైన వసుదేవుఁడు | (భా-9-715-ఉ.) | వసుదేవుని వంశము |
ధీనిధులయ్యును | (భా-3-920-క.) | ప్రకృతి పురుష వివేకంబు |
ధీమహిత భవన్మంగళనామ | (భా-3-1035-క.) | చంద్రసూర్యపితృ మార్గంబు |
ధీమహిత యంత వారల యామాఖ్యలు | (భా-4-5-క.) | స్వాయంభువువంశవిస్తారము |
ధీయుతుఁడై నమో భగవతే హరయే | (భా-10.2-1145-ఉ.) | మృతులైన సహోదరులఁదెచ్చుట |
ధీరగుణుఁడు సరస్వతీతీరమందుఁ | (భా-3-747-తే.) | కర్దమునికిహరిప్రత్యక్షంబగుట |
ధీరజనోత్తమ నవసిత | (భా-3-102-క.) | కృష్ణాది నిర్యాణంబు |
ధీరతఁబంచాబ్దముల కుమారకులై | (భా-3-519-క.) | సనకాదుల శాపంబు |
ధీరతతో మత్పదసరసీరుహ | (భా-3-1009-క.) | గర్భసంభవ ప్రకారంబు |
ధీరతనీ లోకవ్యవహారంబును | (భా-4-876-క.) | పురంజను కథ |
ధీరమతిన్ ద్విత త్రితక దేవల | (భా-10.2-1117-ఉ.) | వసుదేవుని గ్రతువు |
ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర | (భా-10.2-725-ఆ.) | జరాసంధుని వధింపఁ బోవుట |
ధీరవిచార మమ్ము భవదీయ పదాశ్రయులన్ | (భా-10.2-750-ఉ.) | రాజబంధమోక్షంబు |
ధీరవ్రత రాజన్యకుమారక | (భా-4-289-క.) | ధృవుండు తపంబు చేయుట |
ధీరుఁడు కృతవర్ముని సుకుమారుఁడు | (భా-10.2-285-క.) | ప్రద్యుమ్న వివాహంబు |
ధీరుల వస్త్రమాల్యమణిదీప్త | (భా-10.1-1328-ఉ.) | మల్లావనీప్రవేశము |
ధీరులు నిరపేక్షులు | (భా-1-139-క.) | నారదునికి దేవుడుదోచుట |
ధూ | ||
ధూర్తులు సమస్తకిల్బిషమూర్తులు | (భా-6-271-క.) | దేవాసుర యుద్ధము |
ధూళిచేత మిగుల ధూసరితంబునై | (భా-5.1-79-ఆ.) | భరతుని పట్టాభిషేకంబు |
ధృ | ||
ధృతచిత్తుఁడు శాంతుండు | (భా-4-255-క.) | ధృవుండు తపంబు చేయుట |
ధృతమతి దేవహూతికిని దివ్యవిభుండగు | (భా-2-119-చ.) | అవతారంబుల వైభవంబు |
ధృతరాష్ట్రుండు గాంధారీవిదుర | (భా-1-329-వ.) | నారదునిగాలసూచనంబు |
ధృతిఁబాతాళమునందు | (భా-3-658-మ.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
ధృతిఁబూని కాలచోదితమునవ్యక్తంబుఁ | (భా-3-201-సీ.) | మహదాదుల సంభవంబు |
ధృతి చెదరఁబట్టి శిఖికాహుతిఁగా | (భా-4-529-క.) | పృథుని యఙ్ఞకర్మములు |
ధృతి వదలక యుగ్రస్థితిఁ | (భా-10.2-832-క.) | సాల్వుండు ద్వారకన్నిరోధించుట |
ధృతిచెడి లోఁబడె మల్లుం | (భా-10.1-1361-క.) | చాణూరముష్టికులవధ |
ధృతినొప్పుచున్న సాత్వికకర్మమునను | (భా-4-858-సీ.) | పురంజను కథ |
ధే | ||
ధేనుకవనమున నమలిరి | (భా-10.1-626-క.) | ధేనుకాసుర వధ |
ధేనువులు బ్రతికెనేనియు | (భా-10.1-883-క.) | యాగముచేయయోచించుట |
ధ్యా | ||
ధ్యానం బేక్రియ నిలుచును | (భా-11-104-క.) | అవధూతసంభాషణ |
ధ్యానాకర్ణన దర్శన గానంబుల | (భా-10.1-984-క.) | గోపికలకు నీతులు చెప్పుట |
ధ్రు | ||
ధ్రుతిదప్పినతఱినిఁబురాకృతమునఁ | (భా-6-127-క.) | అజామిళోపాఖ్యానము |
ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె | (భా-10.1-1784-మ.) | రుక్మిణీ కల్యాణంబు |