పోతన తెలుగు భాగవతము ఎ
Appearance
పోతన తెలుగు భాగవతము | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ఎ
[మార్చు]ఎండకన్నెఱుగని యింద్రుని యిల్లాలు | (భా-8-471-సీ.) | దితికశ్యపులసంభాషణ |
ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా | (భా-10.1-493-శా.) | చల్దులారగించుట |
ఎండమావులవంటి భద్రములెల్ల | (భా-7-358-మత్త.) | ప్రహ్లాదుడు స్తుతించుట |
ఎంత కాలముగృష్ణుఁడీశ్వరుఁడిద్ధరిత్రిఁ | (భా-1-328-మత్త.) | నారదునిగాలసూచనంబు |
ఎంత వేఁడిన మచ్చరంబంత పెరిఁగి | (భా-10.2-473-తే.) | నృగోపాఖ్యానంబు |
ఎందాఁకనాత్మ దేహము | (భా-7-54-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
ఎందును గాలము నిజ మని | (భా-10.1-36-క.) | వసుదేవుని ధర్మబోధ |
ఎందును రక్షితుండగుచునింద్రుఁడు | (భా-6-295-ఉ.) | దేవాసుర యుద్ధము |
ఎందున్ నన్నెదిరించి పోరుటకు | (భా-10.1-1152-శా.) | కంసుని మంత్రాలోచన |
ఎందేనిఁదొల్లి లక్ష్మీశుండు | (భా-3-795-సీ.) | దేవహూతి పరిణయంబు |
ఎ | ||
ఎకసక్కెమునకైననిందిరారమణునిఁ | (భా-6-188-సీ.) | అజామిళోపాఖ్యానము |
ఎక్కడఁగలఁడేక్రియనే | (భా-7-272-క.) | ప్రహ్లాదుని జన్మంబు |
ఎక్కడఁజూచిన లెక్కకునెక్కువ యై | (భా-8-37-క.) | గజేంద్రుని వర్ణన |
ఎక్కడ నెవ్వారలకును | (భా-10.1-1637-క.) | కాలయవనుడు వెంటజనుట |
ఎక్కడనుండి రాక మనకిద్ధఱకుందగు | (భా-9-392-ఉ.) | పురూరవుని కథ |
ఎక్కడనున్నవాఁడు జగదీశ్వరుఁ | (భా-7-108-ఉ.) | బ్రహ్మవరములిచ్చుట |
ఎక్కడనెల్లలోకములనెవ్వరుగోరని | (భా-6-349-ఉ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఎక్కడనైనను దిరిగెద | (భా-10.1-376-క.) | కృష్ణుని ఱోలుకి కట్టుట |
ఎక్కడి పాండుతనూభవుఁ | (భా-10.2-1298-క.) | విప్రుని ఘనశోకంబు |
ఎక్కువదక్కువపొడవుల | (భా-9-7-క.) | సూర్యవంశారంభము |
ఎగురవైచి పట్టనెడలేమి చేదప్పి | (భా-8-399-ఆ.) | జగనమోహిని కథ |
ఎచ్చరికం గళింగధరణీశుఁడు | (భా-10.2-290-ఉ.) | ప్రద్యుమ్న వివాహంబు |
ఎట్టాడిననట్టాడుదు | (భా-7-144-క.) | ప్రహ్లాద చరిత్రము |
ఎట్టి కర్మంబుసేసిననెసఁగు నీకు | (భా-3-395.1-తే.) | స్వాయంభువు జన్మంబు |
ఎట్టి తపంబుఁ జేయఁబడె | (భా-10.1-1191-ఉ.) | అక్రూరుడు వ్రేపల్లెకొచ్చుట |
ఎట్టి తపంబు చేసెనొకొ | (భా-10.1-677-ఉ.) | నాగకాంతలు స్తుతించుట |
ఎట్టి తులువయినఁగాని | (భా-6-392-క.) | వృత్రాసుర వృత్తాంతము |
ఎట్టి పుణ్యవతులొ యీ చేడియలు చెప్ప | (భా-6-253-ఆ.) | శబళాశ్వులఁబోధించుట |
ఎట్టివారికైననేకాంతులకునైన | (భా-7-10-ఆ.) | నారాయణునివైషమ్యాభావం |
ఎట్టెట్రా మనుజేంద్రు చేలములు | (భా-10.1-1260-శా.) | రజకునివద్ద వస్త్రముల్గొనుట |
ఎట్లుగావలయు నట్ల యయ్యెడుం గాక | (భా-10.2-957-వ.) | బలుడు పల్వలుని వధించుట |
ఎడతెగక ముజ్జగంబుల | (భా-5.2-135-క.) | నరక లోక విషయములు |
ఎడమఁగుడి మునుపుదిరుగుచు | (భా-8-211-క.) | సముద్రమథన వర్ణన |
ఎదురువచ్చినఁ జాల నెదురుగా జనుదెంతు | (భా-10.1-653-సీ.) | గోపికలు విలపించుట |
ఎదురై పోర జయింపరాదితనిఁ | (భా-8-557-మ.) | వామునునిసమాధానము |
ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర | (భా-10.2-1202-చ.) | శ్రుతదేవజనకుల చరిత్రంబు |
ఎనయఁగ జారకామిని నిజేశుని | (భా-4-424-చ.) | వేనుని చరిత్ర |
ఎనయఁగ బాల్యమందుఁదనయీడు | (భా-4-402-చ.) | వేనుని చరిత్ర |
ఎనయ దొడ్డిలోన నిండ్లలోనైనను | (భా-5.2-159-ఆ.) | నరక లోక విషయములు |
ఎనయనతనికెనుబదెనిమిది వర్షంబు | (భా-6-62-ఆ.) | అజామిళోపాఖ్యానము |
ఎనయన్ క్షుత్పరిపీడఁగుంది | (భా-4-860-మ.) | పురంజను కథ |
ఎనసిన భక్తియోగముననే భవదీయ | (భా-4-713-చ.) | ప్రాచీనబర్హి యఙ్ఞములు |
ఎనిమిదవ చూలు వీనిం | (భా-10.1-40-క.) | వసుదేవుని ధర్మబోధ |
ఎన్నఁ గ్రొత్త లైన యిట్టి సంపదలు నా | (భా-10.2-1029-ఆ.) | అటుకులారగించుట |
ఎన్నఁడుఁదెలియఁగనేరరు | (భా-6-177-క.) | అజామిళోపాఖ్యానము |
ఎన్నఁడు మాకు దిక్కుగలదెన్నఁడు | (భా-7-106-ఉ.) | బ్రహ్మవరములిచ్చుట |
ఎన్నఁబదాతియూధములకెల్ల | (భా-3-659-ఉ.) | హిరణ్యాక్షుని జన్మప్రకారంబు |
ఎన్నడుంబరువేఁడఁబోఁడట | (భా-8-596-మత్త.) | బలిదాననిర్ణయము |
ఎన్నడు లోకపాలకులనీ కృపఁజూడని | (భా-8-670-ఉ.) | రాక్షసుల సుతలగమనంబు |
ఎన్నడునైన యోగివిభు లెవ్వని | (భా-10.1-461-ఉ.) | చల్దులుగుడుచుట |
ఎన్నే నయ్యె దినంబు లీ నగరిపై | (భా-10.1-1617-శా.) | పౌరులను ద్వారకకుతెచ్చుట |
ఎన్నే భంగుల యోగమార్గముల | (భా-10.2-222-శా.) | పదాఱువేలకన్యలపరిణయం |
ఎప్పుడు ధర్మక్షయమగు | (భా-9-725-క.) | శ్రీకృష్ణావతార కథాసూచన |
ఎప్పుడు ప్రొద్దుగ్రుంకు | (భా-10.1-1132-ఉ.) | గోపికల విరహాలాపములు |
ఎప్పుడు వేగునంచెదురు చూచునుండు | (భా-8-735-సీ.) | ప్రళయావసానవర్ణన |
ఎప్పుడుదనకును సత్త్వముచొప్పడు | (భా-8-173-క.) | విష్ణుని అనుగ్రహవచనము |
ఎమ్మెలు చెప్పనేల జగమెన్నఁగఁ | (భా-6-12-ఉ.) | ఉపోద్ఘాతము |
ఎయ్యది కర్మబంధములనెల్ల హరించు | (భా-6-14-ఉ.) | కృతిపతి నిర్ణయము |
ఎఱింగింతు వినుమని యిట్లనియె | (భా-3-264-వ.) | విరాడ్విగ్రహ ప్రకారంబు |
ఎఱిఁగితిమద్దిరయ్య తడవేటికి | (భా-9-207-చ.) | సగరుని కథ |
ఎఱిఁగిన వార లెఱుంగుదు | (భా-10.1-577-క.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
ఎఱిఁగిన వారికిఁ దోఁతువు | (భా-10.1-563-క.) | బ్రహ్మ పూర్ణిజేయుట |
ఎఱిఁగినవారల మనుచును | (భా-10.1-94-క.) | బ్రహ్మాదుల స్తుతి |
ఎఱిఁగెడువాఁడు కర్మచయమెల్లను | (భా-1-99-చ.) | నారదాగమనంబు |
ఎఱిఁగెఱిఁగి బ్రహ్మహత్యా దురితంబున | (భా-10.2-931-క.) | బలరాముని తీర్థయాత్ర |
ఎఱుఁగఁడు జీవనౌషదములెవ్వరు | (భా-7-202-చ.) | ప్రహ్లాదుని హింసించుట |
ఎఱుఁగఁడు వీఁడు నా భటుఁ డొకించుకయైన | (భా-10.1-959-చ.) | వరుణునినుండితండ్రిదెచ్చుట |
ఎఱుఁగమిఁజేసినట్టి గురుహేళన | (భా-6-265-చ.) | బృహస్పతి తిరస్కారము |
ఎఱుఁగమి నైనను భూసురవరులధనం | (భా-10.2-480-క.) | నృగుడు యూసరవిల్లగుట |
ఎఱుఁగుదు తెఱవా యెప్పుడు | (భా-8-130-క.) | లక్ష్మీనారాయణసంభాషణ |
ఎఱుఁగుదు మేము నిన్ను | (భా-10.1-1454-చ.) | గోపికలు యుద్ధవునిగనుట |
ఎఱుఁగుదువె మనము గురు మందిరమున | (భా-10.2-992-క.) | కుచేలుని ఆదరించుట |
ఎఱుకగలుగునాతఁడేది | (భా-6-113-ఆ.) | అజామిళోపాఖ్యానము |
ఎలమి ఘటింపఁగాఁ గలసి యీడెల | (భా-10.2-273-చ.) | రుక్మిణీదేవినూరడించుట |
ఎలమి బ్రదుకనిచ్చనెనసినవారికి | (భా-6-353-ఆ.) | వృత్రాసుర వృత్తాంతము |
ఎలమిన్ దైత్యులనాఁడురూపమున | (భా-8-409-మ.) | జగనమోహిని కథ |
ఎలమిన్ మేనమఱందియై సచివుఁడై | (భా-1-525-మ.) | శుకముని యాగమనంబు |
ఎలయించి ప్రాణేశ యెందుఁ బోయితి వని | (భా-10.1-1065-సీ.) | గోపికలకు ప్రత్యక్షమగుట |
ఎల్ల ఋతువులందునెలరారి పరువమై | (భా-8-261-ఆ.) | కల్పవృక్షావిర్భావము |
ఎల్ల తనువులందునిరవొంది తనతోడఁ | (భా-6-215-ఆ.) | హంసగుహ్య స్తవరాజము |
ఎల్ల పనులు మాని యేకాగ్రచిత్తుఁ డై | (భా-10.1-443-ఆ.) | బకాసుర వధ |
ఎల్ల శరీరధారులకునిల్లను | (భా-7-142-ఉ.) | ప్రహ్లాద చరిత్రము |
ఎల్లకార్యములకు నేను ప్రధానకా | (భా-10.1-1472-సీ.) | ఉద్ధవుడుగోపికలనూరార్చుట |
ఎల్లదిశలు నిండిన శ్రీవల్లభు | (భా-10.1-1295-క.) | సూర్యాస్తమయవర్ణన |
ఎల్లపాపములకునిల్లైన యింటిలో | (భా-6-189-ఆ.) | అజామిళోపాఖ్యానము |
ఎల్లప్పుడు మాయిండ్లను | (భా-1-275-క.) | కృష్ణుడుభామలజూడబోవుట |
ఎల్లభూతంబుల కింద్రియాహంకృతి | (భా-10.1-405-సీ.) | గుహ్యకులుకృష్ణునిపొగడుట |
ఎవ్వఁడాతఁ డతని కెవ్వండు దండ్రి | (భా-10.1-1641-ఆ.) | కాలయవనుడు నీరగుట |
ఎవ్వఁడు నిఖిలభూతేంద్రియమయమగు | (భా-3-995-సీ.) | గర్భసంభవ ప్రకారంబు |
ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై | (భా-10.2-88-సీ.) | శతధన్వుఁడుమణిగొనిపోవుట |
ఎవ్వఁడు సృజించుఁబ్రాణుల | (భా-7-48-క.) | సుయఙ్ఞోపాఖ్యానము |
ఎవ్వనిఁగని మోహించితి | (భా-10.1-834-క.) | గోపికావస్త్రాపహరణము |
ఎవ్వనిఁగరుణింప నిచ్ఛయించితిని వాని | (భా-8-661-సీ.) | హిరణ్యగర్భాగమనము |
ఎవ్వని గుణజాలమెన్న జిహ్వలు లేక | (భా-1-452-సీ.) | ధరణీధర్మదేవతలుద్ధరణంబు |
ఎవ్వని దేశమం దునికి | (భా-10.1-1702-ఉ.) | రుక్మిణి సందేశము పంపుట |
ఎవ్వని నాభియందెల్ల | (భా-2-221-సీ.) | ప్రపంచాది ప్రశ్నంబు |
ఎవ్వని పదపద్మమింద్రాది విబుధుల | (భా-6-497-సీ.) | చిత్రకేతోపాఖ్యానము |
ఎవ్వని మాయకునింతయు మోహించుఁ | (భా-8-154-సీ.) | బ్రహ్మాదులహరిస్తుతి |
ఎవ్వని మూఁపుర మీక్షించి మేఘంబు | (భా-10.1-1137-సీ.) | వృషభాసుర వధ |
ఎవ్వని యవతారమెల్లభూతములకు | (భా-1-45-సీ.) | శౌనకాదుల ప్రశ్నంబు |
ఎవ్వని సంతానంబులు | (భా-6-205-క.) | చంద్రుని ఆమంత్రణంబు |
ఎవ్వనికరుణ బ్రహ్మేంద్రాదిదిక్పాల | (భా-3-467-సీ.) | కశ్యపుని రుద్రస్తోత్రంబు |
ఎవ్వనిచేఁదన యిరవొందుత్రిగుణస్వ | (భా-6-85-సీ.) | అజామిళోపాఖ్యానము |
ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపల | (భా-8-73-ఉ.) | గజేంద్రుని దీనాలాపములు |
ఎవ్వనివారలు మాతోఁ | (భా-6-76-క.) | అజామిళోపాఖ్యానము |
ఎవ్వరిదానవు జనకుండెవ్వఁడు | (భా-4-749-క.) | పురంజను కథ |
ఎవ్వరిదానవు లేపములెవ్వరికిం | (భా-10.1-1276-క.) | కుబ్జననుగ్రహించుట |
ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ | (భా-10.2-699-ఉ.) | దిగ్విజయంబు |
ఎవ్వరు మీరయ్య యీ భవ్యరూపముల్ | (భా-6-78-సీ.) | అజామిళోపాఖ్యానము |
ఎవ్వరు సిద్ధ సాధ్య ఖచరేశ | (భా-6-185-ఉ.) | అజామిళోపాఖ్యానము |
ఎసగుమోదంబు సంధిల్లనిష్టమైన | (భా-3-138-తే.) | కృష్ణాది నిర్యాణంబు |