త్యాగరాజు కృతులు క

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

 1. కంటఁజూడుమీ ఒకపరి క్రీ గం
 2. కదలే వాఁడుగాడే రాముడు
 3. కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు
 4. కనుగొంటిని శ్రీరాముని నేఁడు
 5. కనుగొను సౌఖ్యము, కమలుజుకైనఁ గల్గునా
 6. కనులు తాకని పరకాంతల మనసెటులో రామ
 7. కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే
 8. కన్నతల్లి నీవు నా పాలఁగలుగ
 9. కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర
 10. కరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ క
 11. కరుణాజలధే, దాశరధే, కమనీయ సుగుణ నిధే
 12. కరుణాసముద్ర, నను కావవే, శ్రీరామభద్ర
 13. కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా
 14. కలిగియుంటే గదా కల్గును కామితఫలదాయక
 15. కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ
 16. కళల నేర్చిన మును జేసినది
 17. కారుబారు సేయువారు గలరే
 18. కాసిచ్చెడిదే గొప్పాయనురా
 19. కుల బిరుదును బ్రోచుకొమ్ము