త్యాగరాజు కృతులు ఋ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నగవులు నిజమని నమేఽదా\ వొగినడియాసలు వొద్దనవే\\

ప:తొల్లిటి కర్మము దొంతల నుండగ | చెల్లబోయిక జేసేదా | యెల్ల లోకములు యేలేటి దేవుడ | వొల్ల నొల్లనిక నొద్దనవే ||

చ:పోయిన జన్మము పొరుగులనుండగ | చీయనక యిందు జెలగేదా | వేయినామముల వెన్నుడమాయలు | ఓ యయ్య యింక నొద్దనవే ||

చ:నలి నీనామము నాలికనుండగ | తలకొని యితరము దడవేదా | బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి | వొలుకు చంచలము లొద్దనవే ||