కుల బిరుదును బ్రోచుకొమ్ము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

దేవమనోహరి రాగం - రూపక తాళం


పల్లవి

కుల బిరుదును బ్రోచుకొమ్ము; రమ్ము

అనుపల్లవి

ఇలగల భూదేవ సురా - దుల కాధారుడగు నీ


చరణము

నిగమాగమచర ! నీకు - నిత్య మంగళము గల్గు

వగ సేయకు, రామ ! వందిత త్యాగరాజ