వేమన పద్యాలు/ట

వికీసోర్స్ నుండి

టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు[మార్చు]

టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు

లోకమందు జెప్పి మంచు

కాకులట్టి జనుల కానరీ మర్మము

విశ్వదాభిరామ వినుర వేమ!