వేమన పద్యాలు/ఛ
స్వరూపం
వేమన పద్యాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
ఛాత్రధర్మ మెరిగి చక్కని భక్తితో
గురుని సేవచేయ కుదిరినపుడె
సర్వమర్మములును చక్కగా విడిపోవు
విశ్వదాభిరామ వినురవేమ!
ఛాయనొసగుఁజెట్లు సాధువు బోధలు
అడిగి దరిని జేరఁబడయవచ్చు
అట్టునిట్టుదాఁట నదిపోవు నిదిరాదు
విశ్వదాభిరామ వినురవేమ!