కుటుంబ నియంత్రణ పద్ధతులు/ఇందు
ఇందు
9 |
18 |
నిరోద్ అంటే ఏమిటి? నిరోద్‌ని వాడటం ఎలా?
24 |
గర్భనిరోధక మాత్ర ఎలా గర్భాన్ని నిరోధిస్తుంది? కుటుంబ నియంత్రణ మాత్రలు, గర్భనిరోధన మాత్ర - కొన్ని అనుమానాలు, గర్భనిరోధక మాత్రలు-దుష్ఫలితాలు, గర్భనిరోధక మాత్రలవల్ల కేన్సర్ వస్తుందా? కొందరికి నిషేధింపబడిన మాత్ర, గర్భనిరోధక మాత్రలు పాలు ఇస్తున్న తల్లులు వాడవచ్చా? కొన్ని సంతాన నిరోధక నోటి మాత్రలు, నోటి మాత్రలు ఎంతకాలం వాడవచ్చు? నెలకి ఒకటి రెండుసార్లే కలిసినా నోటిమాత్రలు నెలంతా వాడాలా? నోటి మాత్ర మిస్ కొట్టితే? గర్భనిరోధక మాత్రలు - అంగవైకల్యం.
39 |
44 |
లూప్‌లో రకాలు, లిప్పీస్ లూప్, ఔషధపూరిత లూప్, లూప్ భద్రపరచటం ఎలా? గర్భాశయంలోకి లిప్పీస్ లూప్ ని వేయడం ఎలా? కాపర్-టి లూప్ వేయడం ఎలా? మల్టీలోడ్ సి యు 250 లూప్, లూప్ ని తీసివేయడం ఎలా? లూప్ ని ఎవరి
మట్టుకువారు వేసుకోవచ్చా? తీసేసుకోవచ్చా? లూప్ ఎప్పుడు వేయాలి? కాన్పు అయిన తరువాత లూప్, లూప్ వేయించు కున్న తరువాత మళ్ళీ డాక్టరుకి కనబడాలా? లూప్ ఎంత కాలం ఉంచుకోవచ్చు? లూప్ ఎవరు వేయించుకోకూడదు? పెళ్ళికాగానే లూప్ వేయించుకోవచ్చా? లూప్ గర్భం రాకుండా ఎలా నిరోధిస్తుంది? లూప్ వల్ల వచ్చే బాధలు, లూప్ వల్ల దుష్ఫలితాలు, లూప్ వేయించుకున్నా గర్భం రావచ్చా? లూప్ దానంతటదే జారిపోతుందా? వేసిన లూప్‌ని ముందుగా ఎందుకు తీసివేయవలసి వస్తుంది? లిప్పీస్ లూప్ కంటే కాపల్ లూప్ ఎందుకని మంచిది?
71 |
రతిలో పురుషాంగ ఉపసంహరణ, సంభోగ సమయంలో శుక్లమును విడవకుండా వుంటే, ఉపసంహరణ పద్ధతి - లోపాలు, ఉపసంహరణ పద్ధతి - రతిలో అసంతృప్తి.
78 |
బహిష్టుకి ముందు బహిస్టుకి తరువాత గర్భం రాని రోజులు, అండం విడుదల తెలుసుకోవడమెలా? సేఫ్ పీరియడ్‌లో డేంజర్?
84 |
డయాఫ్రం అంటే ఏమిటి? డయాఫ్రంని ఉపయోగించటం ఎలా? డయాఫ్రం - కొన్ని విశేషాలు.
93 |
ఫోమ్స్ ఫోం బిళ్ళలు వాడే విధానము.
97 |
100 |
101 |
క్రొత్త రకం మాత్రలతో క్రొత్త ఇబ్బందులు, చిన్న గుళికతో సంతాన నిరోధం, యోనిమార్గంలో రింగుపద్ధతి, నెలకి ఒక్కటే బిళ్ళ లేక ఒక్కటే ఇంజక్షన్, వాక్సిన్, క్రొత్త పద్ధతులు క్రొత్త ఆలోచనలు.
109 |
112 |
ముప్పు తెచ్చే డీప్ ఎక్స్‌రే - ట్యూబెక్టమీ ఆపరేషన్ బదులుగా డీప్ ఎక్స్‌రే పెట్టించుకోవచ్చా? డీప్ ఎక్స్‌రే వల్ల కేన్సర్ ఎందుకు వస్తుంది? డీప్ ఎక్స్‌రే చికిత్స చేయించుకున్న వాళ్ళలో గర్భాశయానికి కేన్సర్ వచ్చినవాళ్ళు ఉన్నారా? ట్యూబెక్టమీ ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్స్‌రే చికిత్సని గైనకాలజిస్టులుగాని, రేడియోలజిస్టులుగాని ఆమోదించడం జరిగిందా? ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్స్‌రే పెట్టించుకున్న ప్రతివాళ్ళకి కేన్సర్ వస్తుందా?
118 |
వేసక్టమీ - భయాలు, వేసక్టమీ అంటే ఏమిటి? వేసక్టమీ వల్ల మరింత కామ సామర్ధ్యము, వేసక్టమీ చేయించుకున్న తరువాత..., టెస్టోస్టిరోన్ ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? నవ యౌవనము, వేసక్టమీ ఆరంభం - అభివృద్ధి.
131 |
స్త్రీలలో కుటుంబ నియంత్రణ ఆపరేషను, లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ, ' మినీలాప్ ' ఆపరేషన్ అంటే ఏమిటి? ట్యూబెక్టమీవల్ల బహిస్టులు సక్రమంగా ఉండవా? ట్యూబెక్టమీ సంయోగం, వేసక్టమీ చేయించుకుంటే కొంతకాలం రతికి
అభ్యంతరం ఎందుకు? ట్యూబెక్టమీ మంచిదా? వేసక్టమీ మంచిదా? ట్యూబెక్టమీ వల్ల కడుపులో నొప్పి వస్తుందా? గనేరియా తెచ్చిపెట్టే గందరగోళం, ట్యూబెక్టమీ చేయించుకుంటే గడ్డలు వస్తాయా? ట్యూబెక్టమీ వల్ల నడుము నొప్పి వస్తుందా? మరికొన్ని లక్షణాలు, ట్యూబెక్టమీ వల్ల ఒళ్ళు వస్తుందా? కాన్పులైన స్త్రీలలో తెల్ల బట్ట ఎందుకని?
156 |
158 |
162 |
నెలతప్పిన స్త్రీ మూత్రం పరీక్ష, గ్రావిండెక్స్ టెస్టు, గ్రావిండెక్సు టెస్టు చేయువిధానం, గ్రావిండెక్స్ టెస్టులో ఎలా తెలుసుకోవచ్చు? ' గ్రావిండెక్స్ ' బదులు ' ప్రెగ్ కలర్ '
170 |
వాంతులు - నీరసం, అతిగా వేవిళ్ళు, వివాహిత స్త్రీకి వికారం, వాంతులు వచ్చినంత మాత్రాన గర్భంకాదు సుమా! గర్భిణి స్త్రీలో వచ్చే మరికొన్ని మార్పులు, గర్భిణి స్త్రీలలో బరువు పెరుగుదల, నాలుగవ నెల నుంచీ నలుగురికీ తెలిసే లక్షణాలు, ఏడవనెల నుంచీ కనబడే లక్షణాలు.
179 |
ఒక్కసారే సంయోగం జరిపినా గర్భం వస్తుందా, గర్భం రావడానికి..., రజస్వల కాకుండా గర్భం రావచ్చా?, బహిష్టు సమయంలో సంయోగం చేసినా గర్భం వస్తుందా?
స్త్రీలో కామోద్రేకం కలగకపోతే గర్భం రాదా, చిన్నవయసులోనే గర్భం వస్తే నష్టాలు.
186 |
అండంతో వీర్యకణాల కలయిక, అండం విడుదల, అండం విడుదల-సంయోగం, గర్భం రాకపోవడానికి కారణాలు, పిండం పెరుగుదల.
194 |
197 |
పెన్సిళ్ళు, జడపిన్నులు, గర్భవిచ్చిత్తి-ఇంగువ.
205 |
చట్టం ఆమోదించిన కారణాలు, గర్భస్రావం-గర్భనిరోధక మాత్ర - గర్భస్రావం ఎన్ని నెలలు వరకు చేయవచ్చు - గర్భస్రావం - మరికొన్ని వివరణలు.