Jump to content

వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 3

వికీసోర్స్ నుండి

పాత చర్చ 2 | పాత చర్చ 3 | పాత చర్చ 4

Be a Wikimedia fundraising "User Experience" volunteer!

[మార్చు]

Thank you to everyone who volunteered last year on the Wikimedia fundraising 'User Experience' project. We have talked to many different people in different countries and their feedback has helped us immensely in restructuring our pages. If you haven't heard of it yet, the 'User Experience' project has the goal of understanding the donation experience in different countries (outside the USA) and enhancing the localization of our donation pages.

I am (still) searching for volunteers to spend some time on a Skype chat with me, reviewing their own country's donation pages. It will be done on a 'usability' format (I will ask you to read the text and go through the donation flow) and will be asking your feedback in the meanwhile.

The only pre-requisite is for the volunteer to actually live in the country and to have access to at least one donation method that we offer for that country (mainly credit/debit card, but also real time banking like IDEAL, E-wallets, etc...) so we can do a live test and see if the donation goes through. **All volunteers will be reimbursed of the donations that eventually succeed (and they will be very low amounts, like 1-2 dollars)**

By helping us you are actually helping thousands of people to support our mission of free knowledge across the world. If you are interested (or know of anyone who could be) please email ppena@wikimedia.org. All countries needed (excepting USA)!!

Thanks!

Pats Pena
Global Fundraising Operations Manager, Wikimedia Foundation

Sent using Global message delivery, 21:19, 8 జనవరి 2013 (UTC)

Wikimedia sites to move to primary data center in Ashburn, Virginia. Read-only mode expected.

[మార్చు]

(Apologies if this message isn't in your language.) Next week, the Wikimedia Foundation will transition its main technical operations to a new data center in Ashburn, Virginia, USA. This is intended to improve the technical performance and reliability of all Wikimedia sites, including this wiki. There will be some times when the site will be in read-only mode, and there may be full outages; the current target windows for the migration are January 22nd, 23rd and 24th, 2013, from 17:00 to 01:00 UTC (see other timezones on timeanddate.com). More information is available in the full announcement.

If you would like to stay informed of future technical upgrades, consider becoming a Tech ambassador and joining the ambassadors mailing list. You will be able to help your fellow Wikimedians have a voice in technical discussions and be notified of important decisions.

Thank you for your help and your understanding.

Guillaume Paumier, via the Global message delivery system (wrong page? You can fix it.). 15:44, 19 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Picture of the Year voting round 1 open

[మార్చు]

Dear Wikimedians,

Wikimedia Commons is happy to announce that the 2012 Picture of the Year competition is now open. We're interested in your opinion as to which images qualify to be the Picture of the Year for 2012. Voting is open to established Wikimedia users who meet the following criteria:

  1. Users must have an account, at any Wikimedia project, which was registered before Tue, 01 Jan 2013 00:00:00 +0000 [UTC].
  2. This user account must have more than 75 edits on any single Wikimedia project before Tue, 01 Jan 2013 00:00:00 +0000 [UTC]. Please check your account eligibility at the POTY 2012 Contest Eligibility tool.
  3. Users must vote with an account meeting the above requirements either on Commons or another SUL-related Wikimedia project (for other Wikimedia projects, the account must be attached to the user's Commons account through SUL).

Hundreds of images that have been rated Featured Pictures by the international Wikimedia Commons community in the past year are all entered in this competition. From professional animal and plant shots to breathtaking panoramas and skylines, restorations of historically relevant images, images portraying the world's best architecture, maps, emblems, diagrams created with the most modern technology, and impressive human portraits, Commons features pictures of all flavors.

For your convenience, we have sorted the images into topic categories. Two rounds of voting will be held: In the first round, you can vote for as many images as you like. The first round category winners and the top ten overall will then make it to the final. In the final round, when a limited number of images are left, you must decide on the one image that you want to become the Picture of the Year.

To see the candidate images just go to the POTY 2012 page on Wikimedia Commons.

Wikimedia Commons celebrates our featured images of 2012 with this contest. Your votes decide the Picture of the Year, so remember to vote in the first round by January 30, 2013.

Thanks,
the Wikimedia Commons Picture of the Year committee

This message was delivered based on m:Distribution list/Global message delivery. Translation fetched from: commons:Commons:Picture of the Year/2012/Translations/Village Pump/en -- Rillke (చర్చ) 00:00, 23 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక అభ్యర్థన

[మార్చు]

వికీసోర్స్ లో నిర్వాహకులు ప్రస్తుతం క్రియాశీలంగా లేరు. అందువలన నేను నిర్వాహకత్వానికి అభ్యర్థిస్తున్నాను. సహసభ్యులు వారంలోగా(అనగా31 జనవరి 2013లోగా) స్పందించమని కోరుతున్నాను. --Arjunaraoc (చర్చ) 05:00, 24 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు
  1. <దీని పై వరుసలోమీ సంతకం చేయండి.>
తటస్థం
  1. <దీని పై వరుసలో మీ సంతకం చేయండి.>
వ్యతిరేఖం
  1. <దీని పై వరుసలో మీ సంతకం చేయండి.>
4-0ఆధిక్యతతో అభ్యర్థన ఆమోదించబడింది. (Request approved with 4-0 majority).--Arjunaraoc (చర్చ) 05:20, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
Kvr.Lohith, Rajasekhar1961,భాస్కరనాయుడు,మహేశ్ బండారు మద్దతు తెలిపినందులకు ధన్యవాదాలు. Thanks to Tanvir also for prompt response. --అర్జున (చర్చ) 08:53, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ కు తెలుగు చిహ్నం

[మార్చు]
వికీసోర్స్ తెలుగు చిహ్నం

వికీసోర్స్ కి తెలుగు చిహ్నం ప్రతిపాదన ప్రక్కన చూపబడినది. వికీసోర్స్ అని మొదటివరసలో మరియు స్వేచ్ఛా విజ్ఞాన మూలములు అని రెండవవరుసలో తెలుగులిపిలో పాఠ్యం చేర్చబడింది. మీ స్పందన వారంలోగా తెలియచేయండి. పూర్వపు చర్చ చూడగలరు.--Arjunaraoc (చర్చ) 05:38, 24 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంగ్లీషు లో Free library అని వాడుతున్నారు. స్వేచ్ఛా విజ్ఞాన మూలములు కు బదులుగా స్వేచ్ఛా గ్రంథాలయం అనివాడితే బాగుంటుందనుకుంటాను. --Arjunaraoc (చర్చ) 05:50, 24 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

library ఏదన్నా సముదాయమును సూచిస్తుంది కేవలం గ్రందాలయమే కాదు కావున స్వేచ్ఛా గ్రంథాలయం అని వాడలేము , స్వేచ్ఛా విజ్ఞాన భాండాగారం ని నేను సూచిస్తున్నా --Kasyap (చర్చ)

గ్రంథాలయం అనిన పుస్త భాండాగారం అని అర్థం వస్తుంది. ఇది పుస్తకాల సముదాయాన్ని విజ్ఞాన భండారాన్ని తెలియ జేస్తుంది. కనుక "స్వేచ్ఛా గ్రంధాలయం" అనిన బాగుంటుంది. లేదా "స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము" అనిన కూడా బాగుంటుంది.(Kvr.lohith (చర్చ) 15:03, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
"స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము" మనం వికీపీడియా కి వాడుతున్నాము. దీనిలో వికీపీడియాలో వుటంకించిన మూలాలు స్వచ్ఛానకలుహక్కులు కలవైతే వుంచవచ్చు కావున వేరే పదం సూచించండి.--Arjunaraoc (చర్చ) 00:05, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
స్వేచ్చా విజ్ఞాన మూలములు కాకుండా స్వేచ్చా విజ్ఞాన మూలాలు గా వ్రాస్తే బాగున్నది.Rajasekhar1961 (చర్చ) 08:27, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చలో పాల్గొనే వారు తక్కువ మరియు వ్యాఖ్యలకు స్పందనలేనందును ఏకాభిప్రాయం సాధించుట వీలవలేదు. 'మూలము' అనేది నిఘంటువులలో కనబడే పదము. ప్రస్తుతానికి శీర్షికకు పూర్తి పదం వాడడం మెరుగని అనుకుంటున్నాను. ఏదైనా అభ్యంతరముంటే రెండురోజులలో స్పందించండి.--Arjunaraoc (చర్చ) 11:27, 4 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందనలేనందున ప్రక్క చూపించిన చిహ్నం ఖరారు చేయబడింది. Finalised on the image shown as there were no other feedback.--అర్జున (చర్చ) 12:01, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Help turn ideas into grants in the new IdeaLab

[మార్చు]

I apologize if this message is not in your language. Please help translate it.

  • Do you have an idea for a project to improve this community or website?
  • Do you think you could complete your idea if only you had some funding?
  • Do you want to help other people turn their ideas into project plans or grant proposals?

Please join us in the IdeaLab, an incubator for project ideas and Individual Engagement Grant proposals.

The Wikimedia Foundation is seeking new ideas and proposals for Individual Engagement Grants. These grants fund individuals or small groups to complete projects that help improve this community. If interested, please submit a completed proposal by February 15, 2013. Please visit https://meta.wikimedia.org/wiki/Grants:IEG for more information.

Thanks! --Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation 20:54, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Correct it here.)

హాట్ కేట్ స్థాపన

[మార్చు]

హాట్ కేట్ స్థాపన పూర్తయ్యింది. సభ్యులు కొంత వర్గీకరణపై దృష్టి పెడితే వున్న సమాచారము సులభంగా అందుబాటులోకి వస్తుంది. --అర్జున (చర్చ) 05:17, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఫ్రూప్‌రీడ్ ఎక్స్టెన్షన్ వాడుకమెళుకవలు

[మార్చు]

ఫ్రూప్‌రీడ్ ఎక్స్టెన్షన్ వాడి పాఠ్యీకరణ చేసిన అనుభవాలు ఫ్రూప్‌రీడ్ ఎక్స్టెన్షన్ వాడుకమెళుకువలు లో చూడండి.--అర్జున (చర్చ) 08:36, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాలు చక్కదిద్దుట

[మార్చు]

వికీసోర్స్ లో గల పుస్తకాల పాఠ్యాలు చక్కదిద్దవలసినఅవసరంవుంది. నేను చక్కదిద్దిన వేమన శతకము చూసి ఆ విధంగా మిగతావి చక్కదిద్దటానికి సహాయపడండి.--అర్జున (చర్చ) 09:36, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము 1987 ప్రతి వికీసోర్స్ లో పెట్టాను. దాని పాఠ్యీకరణ చేయవచ్చు. --అర్జున (చర్చ) 11:57, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు పాఠ్యీకరణని ప్రారంభించారు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:47, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్తోత్రములు

[మార్చు]

స్తోత్రములు వర్గంలో కొన్ని వ్యాసాలు డూప్లికేట్ ఉన్నాయి. ఉదా భజగోవిందం. మరికొన్ని శ్రీ చేర్చి, మరియు శ్రీ లేకుండా ఉన్నాయి. వాటిగురించి ఏమి చేస్తాము.Rajasekhar1961 (చర్చ) 10:11, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సరియైన నకలుఅయితే తొలగించడమే. నేను వెంకటేశ్వరసుప్రభాతం తొలగించాను. మీరు నిర్వహకుడై సహాయపడండి.--అర్జున (చర్చ) 05:32, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము పాఠ్యీకరణ ప్రగతి

[మార్చు]

Please comment on Individual Engagement Grant proposals until February 21

[మార్చు]

I apologize if this message is not in your language. Please help translate it.

The Wikimedia Foundation is considering Individual Engagement Grant proposals from community members. Please join the discussion and share your thoughts about these ideas, until February 21. The following proposal may be of particular relevance for this Wikimedia project:

Thanks! --Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation 01:04, 20 ఫిబ్రవరి 2013 (UTC) Distributed via Global message delivery. (Wrong page? Correct it here.)[ప్రత్యుత్తరం]

తెలుగు లో ప్రాజెక్టు పేరు

[మార్చు]

Wikisource ప్రాజెక్టును తెలుగులో వికీసోర్స్ గా మార్చాలని ప్రతిపాదించడమైనది. దీనికి సంబంధించిన బగ్ లో స్పందన ప్రకారం చర్చ కోరడమైనది. వికీప్రాజెక్టులు నామవాచకాలు కావున వాటిని లిప్యంతరీకరించి తెలుగులో రాయటం మన సంప్రదాయంగా వున్నది. దీనిపై వారంరోజులలోగా అనగా 27పిభ్రవరి 2013, 23:59లోగా స్పందించండి. భిన్నాభిప్రాయాలుంటే,కనీసం 5 గురు స్పందించితే 80% మద్ధతు వున్న ఎంపిక ఖరారుచేయబడుతుంది.

మద్దతు
  1. --అర్జున (చర్చ) 03:16, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Rajasekhar1961 (చర్చ) 05:34, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. <ఈ వరుసపై మీ సంతకం చేయండి>
తటస్థం
  1. <ఈ వరుసపై మీ సంతకం చేయండి>
వ్యతిరేఖం
  1. <ఈ వరుసపై మీ సంతకం చేయండి>

ఇట్లు... --అర్జున (చర్చ) 03:16, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల వివరాలు తెలుగుసేత ప్రాజెక్టు

[మార్చు]

భారత డిజిటల్ లైబ్రరీలో 22000పైగా తెలుగు పుస్తకాలు బొమ్మ రూపంలో గ్రహణం చేయబడినవి. వాటిలో 2200 పైగా ఆర్కీవ్. ఆర్గ్ లో ఆన్లైన్ లో చదువుకొనుటకు, మరియు నకలు తెచ్చుకొనుటకు సౌకర్యవంతంగా వున్నవి. అయితే వీటి పేర్లు ఇంగ్లీషులిపిలో వుండడంతో వీటిగురించి గూగుల్ ద్వారాకూడా తెలుగులో వెతుకితెలుసుకొనుటకు వీలులేదు. అందువలన ఈ వికీప్రాజెక్టు ద్వారా పుస్తకము పేరుని,రచయితపేరుని తెలుగులిపిలో వ్రాసే పని ప్రారంభించడం జరిగింది. దీనికి సహకరించవలసినదిగా కోరుచున్నాను. మరిన్ని వివరాలకు ప్రాజెక్టు పేజీ (Wikisource:వికీప్రాజెక్ట్/ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాలు) చూడండి.--అర్జున (చర్చ) 05:18, 11 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పని పూర్తయింది. పనిలో తెలిసినవిషయాలకు ప్రాజెక్టు పేజీ చూడండి.--అర్జున (చర్చ) 02:00, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Convert complex templates to Lua to make them faster and more powerful

[మార్చు]

(Please consider translating this message for the benefit of your fellow Wikimedians)

Greetings. As you might have seen on the Wikimedia tech blog or the tech ambassadors list, a new functionality called "Lua" is being enabled on all Wikimedia sites today. Lua is a scripting language that enables you to write faster and more powerful MediaWiki templates.

If you have questions about how to convert existing templates to Lua (or how to create new ones), we'll be holding two support sessions on IRC next week: one on Wednesday (for Oceania, Asia & America) and one on Friday (for Europe, Africa & America); see m:IRC office hours for the details. If you can't make it, you can also get help at mw:Talk:Lua scripting.

If you'd like to learn about this kind of events earlier in advance, consider becoming a Tech ambassador by subscribing to the mailing list. You will also be able to help your fellow Wikimedians have a voice in technical discussions and be notified of important decisions.

Guillaume Paumier, via the Global message delivery system. 20:25, 13 మార్చి 2013 (UTC) (wrong page? You can fix it.)[ప్రత్యుత్తరం]

పాత పాఠ్యపు స్కాన్ లు సరిదిద్దు

[మార్చు]

నేనుఅసంపూర్తిగా వున్న పాఠ్యాల పాత స్కాన్ లకు బదులు మొల్ల రామాయణం (అసంపూర్తి) ( మొల్ల రామాయణం (రామా అండ్ కో) (పూర్తి), గాన విద్యా వినోదిని, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) పూర్తి స్కాన్లు చేర్చాను మరియు ఇప్పటికే జరిగిన పనిని వీలైన చోట్ల తరలించాను. ఈపై అంశాల పాఠ్యీకరణ చేసేవారు ఇక నిశ్చింతగా చేయవచ్చు.--అర్జున (చర్చ) 16:12, 22 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

(Please consider translating this message for the benefit of your fellow Wikimedians. Please also consider translating the proposal.)

Read this message in English / Lleer esti mensaxe n'asturianu / বাংলায় এই বার্তাটি পড়ুন / Llegiu aquest missatge en català / Læs denne besked på dansk / Lies diese Nachricht auf Deutsch / Leś cal mesag' chè in Emiliàn / Leer este mensaje en español / Lue tämä viesti suomeksi / Lire ce message en français / Ler esta mensaxe en galego / हिन्दी / Pročitajte ovu poruku na hrvatskom / Baca pesan ini dalam Bahasa Indonesia / Leggi questo messaggio in italiano / ಈ ಸಂದೇಶವನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ / Aqra dan il-messaġġ bil-Malti / norsk (bokmål) / Lees dit bericht in het Nederlands / Przeczytaj tę wiadomość po polsku / Citiți acest mesaj în română / Прочитать это сообщение на русском / Farriintaan ku aqri Af-Soomaali / Pročitaj ovu poruku na srpskom (Прочитај ову поруку на српском) / อ่านข้อความนี้ในภาษาไทย / Прочитати це повідомлення українською мовою / Đọc thông báo bằng tiếng Việt / 使用中文阅读本信息。

Hello!

There is a new request for comment on Meta-Wiki concerning the removal of administrative rights from long-term inactive Wikimedians. Generally, this proposal from stewards would apply to wikis without an administrators' review process.

We are also compiling a list of projects with procedures for removing inactive administrators on the talk page of the request for comment. Feel free to add your project(s) to the list if you have a policy on administrator inactivity.

All input is appreciated. The discussion may close as soon as 21 May 2013 (2013-05-21), but this will be extended if needed.

Thanks, Billinghurst (thanks to all the translators!) 05:23, 24 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery (Wrong page? You can fix it.)

Wikisource vision development: News April 2013

[మార్చు]

I apologize if this message is not in your language. Please help translate it.

Dear Wikisourcerors, it has been almost a month since we have started with the Elaborate Wikisource strategic vision grant and we would like to share some news with you:

And that's it for now! During the month of May, we (Aubrey and Micru) would like to organize at least one Skype or Google Hangout meeting for the users of each one of the 10 biggest wikisources plus another one or two for the other languages (depending on interest). We want to know your opinion on what Wikisource should become in the next years.

Thanks! --Micru and Aubrey 01:00, 27 ఏప్రిల్ 2013 (UTC)

Distributed via Global message delivery. (Wrong page? Correct it here.)

నిర్వాహక ప్రతిపాదన-రాజశేఖర్ మరియు వోటు ప్రక్రియ

[మార్చు]

వికీసోర్స్ లో క్రియాశీలక నిర్వాహకులు ప్రస్తుతం తక్కువగా వున్నారు. అందువలన వికీసోర్స్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న రాజశేఖర్ గారి నిర్వాహకత్వానికి ప్రతిపాదిస్తున్నాను. రాజశేఖర్ గారు అంగీకారం తెలిపితే ఎన్నికకు వోటు ప్రక్రియ నిర్వహించవచ్చు.--అర్జున (చర్చ) 04:01, 27 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అంగీకారం
మద్దతు
  1. --శ్రీరామమూర్తి (చర్చ) 07:00, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --T.sujatha (చర్చ) 05:53, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --అర్జున (చర్చ) 08:26, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --వైజాసత్య (చర్చ) 08:45, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --Kvr.lohith (చర్చ) 09:46, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. -- విక్రమ్ (చర్చ) 18:17, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  7. ..వాడుకరి భాస్కరనాయుడు
  8. <దీని పై వరుసలోమీ సంతకం చేయండి.>
తటస్థం
  1. <దీని పై వరుసలో మీ సంతకం చేయండి.>
వ్యతిరేకం
  1. <దీని పై వరుసలో మీ సంతకం చేయండి.>
ఏదీకాదు:
  • :అర్జున గారు, నా అభిప్రాయము వివరముగా సభ్యులందరూ మీ ద్వారా తెలుసుకోవాలని ప్రతిపాదిస్తే నేను ఎక్కడ తెలియజేయాలో లింకు ఇవ్వండి. ఇది పదవులు పందేరం చేసే సరి అయిన సమయము కాదు. కొంతకాలము ఈ ప్రతిపాదన వాయిదా వేస్తే మంచిది. JVRKPRASAD (చర్చ) 23:33, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • వికీపీడియాలో వికీసోర్స్ లోను నేను స్వచ్ఛందంగా ప్రతిపాదనచేసి అధికారిగాను, నిర్వహకునిగాను అయిన సంగతి మీకు తెలుసు. నేను ఇంతకుముందు జరిపినంత కృషి చేయలేనని ఇంతకుముందే తెలియచేశాను. ప్రాజెక్టుల అభివృద్ధికి నిర్వహకులు కూడా కీలకం. అందువలన క్రియాశీలంగా వున్న వారిని నిర్హాహకులుగా ప్రతిపాదించాను. మీరు ఇక్కడే స్పందించవచ్చు. --అర్జున (చర్చ) 04:35, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • రాజశేఖర్ గారి అభ్యర్ధిత్వానికి పూర్తి మద్దతు లభించింది.పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు. (Rajasekhar's candidature received full support). --అర్జున (చర్చ) 03:34, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • నన్ను వికీసోర్సులో నిర్వహకునిగా ప్రతిపాదన చేసిన అర్జునరావు గారికి; మద్దతునిచ్చిన శ్రీరామమూర్తి, సుజాత, వైజాసత్య, వెంకటరమణ మరియు విక్రం లు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకిచ్చిన ఈ అవకాశాన్ని మరింత ఉపయోగిస్తూ, వికీసోర్సును అభివృద్ది చేస్తానని భావిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:23, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక ప్రతిపాదన-సుజాత మరియు వోటు ప్రక్రియ

[మార్చు]

వికీసోర్స్ లో క్రియాశీలక నిర్వాహకులు ప్రస్తుతం తక్కువగా వున్నారు. అందువలన వికీసోర్స్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సుజాత గారి నిర్వాహకత్వానికి ప్రతిపాదిస్తున్నాను.సుజాత గారు అంగీకారం తెలిపితే ఎన్నికకు వోటు ప్రక్రియ నిర్వహించవచ్చు.--అర్జున (చర్చ) 04:03, 27 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అంగీకారం
  • నా మీద విశ్వాసం ఉంచి నిర్వాహక హోదాకు ప్రతిపాదించినందుకు అర్జునరావుగారికి హృదయపూర్వక కృతజ్నతలు తెలుపుతున్నాను. వికీసోర్స్ నిర్వాహక హోదాకు అంగీకరించి నాకు వీలైనంతగా సహకరించగలను.--T.sujatha 04:35, 28 ఏప్రిల్ 2013 (UTC)
మద్దతు
  1. Rajasekhar1961 (చర్చ) 06:16, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --అర్జున (చర్చ) 08:28, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --వైజాసత్య (చర్చ) 08:46, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --Kvr.lohith (చర్చ) 09:47, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --విక్రమ్ (చర్చ) 18:20, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  1. <దీని పై వరుసలోమీ సంతకం చేయండి.>
తటస్థం
  1. <దీని పై వరుసలో మీ సంతకం చేయండి.>
వ్యతిరేకం
  1. <దీని పై వరుసలో మీ సంతకం చేయండి.>
ఏదీకాదు:
  • :అర్జున గారు, నా అభిప్రాయము వివరముగా సభ్యులందరూ మీ ద్వారా తెలుసుకోవాలని ప్రతిపాదిస్తే నేను ఎక్కడ తెలియజేయాలో లింకు ఇవ్వండి. ఇది పదవులు పందేరం చేసే సరి అయిన సమయము కాదు. కొంతకాలము ఈ ప్రతిపాదన వాయిదా వేస్తే మంచిది. JVRKPRASAD (చర్చ) 23:33, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • వికీపీడియాలో వికీసోర్స్ లోను నేను స్వచ్ఛందంగా ప్రతిపాదనచేసి అధికారిగాను, నిర్వహకునిగాను అయిన సంగతి మీకు తెలుసు. నేను ఇంతకుముందు జరిపినంత కృషి చేయలేనని ఇంతకుముందే తెలియచేశాను. ప్రాజెక్టుల అభివృద్ధికి నిర్వహకులు కూడా కీలకం. అందువలన క్రియాశీలంగా వున్న వారిని నిర్హాహకులుగా ప్రతిపాదించాను. మీరు ఇక్కడే స్పందించవచ్చు. --అర్జున (చర్చ) 04:31, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • సుజాత గారి అభ్యర్ధిత్వానికి పూర్తి మద్దతు లభించింది. పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు.(Sujatha's candidature received full support )--అర్జున (చర్చ) 03:37, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

[en] Change to wiki account system and account renaming

[మార్చు]

Some accounts will soon be renamed due to a technical change that the developer team at Wikimedia are making. More details on Meta.

(Distributed via global message delivery 04:12, 30 ఏప్రిల్ 2013 (UTC). Wrong page? Correct it here.)

[మార్చు]

The default position of the "edit" link in page section headers is going to change soon. The "edit" link will be positioned adjacent to the page header text rather than floating opposite it.

Section edit links will be to the immediate right of section titles, instead of on the far right. If you're an editor of one of the wikis which already implemented this change, nothing will substantially change for you; however, scripts and gadgets depending on the previous implementation of section edit links will have to be adjusted to continue working; however, nothing else should break even if they are not updated in time.

Detailed information and a timeline is available on meta.

Ideas to do this all the way to 2009 at least. It is often difficult to track which of several potential section edit links on the far right is associated with the correct section, and many readers and anonymous or new editors may even be failing to notice section edit links at all, since they read section titles, which are far away from the links.

(Distributed via global message delivery 19:01, 30 ఏప్రిల్ 2013 (UTC). Wrong page? Correct it here.)

సలహాలు,సంప్రదింపులు

[మార్చు]

అర్జున గారు, ఒక సినిమా పాట [1] పొందు పరచాను. దానికి వర్గం, సినిమా వర్గంలో చేర్చాను. మరి సంగీత దర్శకుడు, పాట పాడిన వారికి ఆయా వర్గాలు చేర్చాలి. ఇక్కడ అలాచేయవచ్చునా ? సలహ ఇవ్వండి. JVRKPRASAD (చర్చ) 06:29, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ:రవి_వర్మకే_అందని చూడండి. నకలుహక్కుల సమస్య వున్నందున ముందు దానిని పరిష్కరించాలి. సమస్యలు లేనివాటికి మీరు అనుకున్నట్లు ఇతర వర్గాలు చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 03:28, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా మీ సలహా,సూచనలు పాటిస్తాను. వెంటనే నేను పొందు పరచిన పాటలు అన్నీ తొలగించ గలరు. మొదటి సారి కాబట్టి నాకు తెలియక పొందు పరచాను. ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను. దీనికి సంబందించిన హక్కుదారులు మన్నించగలరు. JVRKPRASAD (చర్చ) 04:27, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ లో తెలుగు కురాన్

[మార్చు]

తెలుగులో కురాన్ అనువాదం, కురాన్ భావామృతంని వికీసోర్స్ లో చేర్చేదుకు గత సంవత్సరమ్నర కాలం నుండి కృషి జరుగుతుంది. ఐతే చాలా తక్కువ ఫలితం వచ్చింది. అందుకని ఈ కార్యక్రమాన్ని ఏకబిగిన రెండు రోజులపాటు పూణేలో నిర్వహిస్తున్నాం. నేనూ, ఫజ్లుర్ రహ్మాన్ కలిసి ఈ కృషిని పూర్తి చేయబోతున్నాం. ఇది 10, 11 తారీకుల్లో పూణేలో జరుగుతుంది. ఆసక్తిగలవారు పాల్గొనగలరు.

  • పాల్గొనేందుకు అవసరమున్న/అవకాశమున్న అంశాలు:
  1. అనులో ఉన్న కురాన్ ని యూనీకోడ్ లోకి మార్చటం
  2. యూనీకోడీకరించిన పాఠ్యాన్ని వికీసోర్స్ లో చేర్చటం
  3. వికీసోర్స్ లో ఉన్న పాఠ్యాన్ని తప్పులు లేకుండా తీర్చిదిద్దటం
  4. వర్గీకరణ, వికీపీడియాలో వ్యాసాల అభివృద్ధి వగైరా.

రహ్మానుద్దీన్ (చర్చ) 16:42, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చక్కని కృషి. అను నుండి యూనీకోడ్లోకి మార్చటానికి ఏదైనా ఉపకరణముందా? --వైజాసత్య (చర్చ) 00:12, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • కొత్తగా చేర్చే అధ్యాయాలను ఉపపేజీలుగా చేర్చండి. పాత వాటిని కూడా ఉపపేజీలుగా దారిమార్పు లేకుండా తరలించి విషయసూచిక మార్పులు చేస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 03:25, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది ఉపయోగపడుతుందేమో చూడండి --వైజాసత్య (చర్చ) 04:59, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, నా వద్ద యూనిగేట్‍వే (వెన్న నాగార్జున గారి ఉపకరణం) ఇంకా ఈమాట ఉపకరణం స్థానికంగా ఉన్నాయి. మీరిచ్చిన లింకులోదే వీటిలో ఒకటి. ఇవి కాక పైథాన్ లో ఒకటి రాస్తున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 15:43, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు కురాన్ పాఠ్యం చేర్చడం పూర్తయింది. ఇక ప్రూఫ్ రీడింగ్ ఇంకా ప్రదర్శన, చదవడానికి అనువుగా ఈ పాఠ్యాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మీ సూచనలు ఆ వ్యాసపు చర్చ పేజీలో తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:43, 6 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Tech newsletter: Subscribe to receive the next editions

[మార్చు]
Tech news prepared by tech ambassadors and posted by Global message deliveryContributeTranslateGet helpGive feedbackUnsubscribe • 21:15, 20 మే 2013 (UTC)
Important note: This is the first edition of the Tech News weekly summaries, which help you monitor recent software changes likely to impact you and your fellow Wikimedians.

If you want to continue to receive the next issues every week, please subscribe to the newsletter. You can subscribe your personal talk page and a community page like this one. The newsletter can be translated into your language.

You can also become a tech ambassador, help us write the next newsletter and tell us what to improve. Your feedback is greatly appreciated. guillom 21:15, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Trademark discussion

[మార్చు]

Hi, apologies for posting this in English, but I wanted to alert your community to a discussion on Meta about potential changes to the Wikimedia Trademark Policy. Please translate this statement if you can. We hope that you will all participate in the discussion; we also welcome translations of the legal team’s statement into as many languages as possible and encourage you to voice your thoughts there. Please see the Trademark practices discussion (on Meta-Wiki) for more information. Thank you! --Mdennis (WMF) (talk)

Universal Language Selector to replace Narayam and WebFonts extensions

[మార్చు]

On June 11, 2013, the Universal Language Selector (ULS) will replace the features of Mediawiki extensions Narayam and WebFonts. The ULS provides a flexible way of configuring and delivering language settings like interface language, fonts, and input methods (keyboard mappings).

Please read the announcement on Meta-Wiki for more information. Runab 14:12, 5 జూన్ 2013 (UTC) (posted via Global message delivery)[ప్రత్యుత్తరం]

రహ్మనుద్దీన్ నిర్వాహకత్వానికి వోటు ప్రక్రియ

[మార్చు]

తెలుగు వికీసోర్స్ లో నిర్వాహకునిగా ఉండేందుకు అభ్యర్థన చేసుకుంటున్నాను. నిరాహకునిగా అయ్యాక కురాన్ భావామృతంలో కొన్ని చెత్త తొలగింపు పనులు చేయవలసి ఉంది. అలానే మరికొన్ని కొత్త ప్రాజెక్టులలో కూడా పని చేయగలను. నా అభ్యర్థనను మన్నించి నాకు నిర్వాహక హోదా కల్పించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:24, 16 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు
  1. --అర్జున (చర్చ) 13:22, 16 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. రహ్మనుద్దీన్ నిర్వాహకత్వానికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:11, 19 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. వికీసోర్స్ కు చక్కని నిర్వాహకులౌతారని నా నమ్మకం --వైజాసత్య (చర్చ) 05:18, 19 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Palagiri (చర్చ) 13:11, 19 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. రమహ్మానుద్దీన్ గారి నిర్వాహక ప్రతిపాదనకు మద్దతు ప్రకటిస్తున్నాను. రహ్మానుద్దీన్ గారు వికీసోర్స్ అభివృద్ధికి కృషిచేయగలరని విశ్వసిస్తున్నాను. --T.sujatha (చర్చ) 14:05, 19 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. రహ్మనుద్దీన్ గారికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.Bhaskaranaidu (చర్చ) 02:41, 20 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  7. నా మద్దతు విశ్వనాధ్.బి.కె. (చర్చ) 13:49, 20 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  8. రహమానుద్దీన్ గారు తెవికీ చైర్ గా ఉంటూ వికీసోర్సులో నిర్మాణాత్మకమైన కృషిచేయడానికి ఇది ఇంకా తోడ్పడుతుంది. వీరికి నా మద్దతు తెలియజేయడానికి సంతోషిస్తున్నారు.Rajasekhar1961 (చర్చ) 18:32, 20 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  9. నా మద్దతు కూడా - రవిచంద్ర (చర్చ) 07:33, 21 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Kvr.lohith (చర్చ) 08:00, 21 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  11. <పై వరుసలో సంతకం చేయండి>
తటస్థం
  1. <పై వరుసలో సంతకం చేయండి>
వ్యతిరేకం
  1. <పై వరుసలో సంతకం చేయండి>
రహ్మనుద్దీన్ నిర్వాహకత్వానికి సర్వసమ్మతి వ్యక్తమయ్యింది. Unanimous support is received for Rahimanuddin's candidature for adminship.--అర్జున (చర్చ) 11
20, 24 జూన్ 2013 (UTC)
Requested stewards for granting the adminship --అర్జున (చర్చ) 11
28, 24 జూన్ 2013 (UTC)
నిర్వాహత్వ హోదా కొరకు నేను చేసిన అభ్యర్థనను మన్నించి నాకీ బాధ్యతను అపగించిన వారందరికీ ధన్యవాదములు. నా ద్వారా ఏమయినా తప్పిదం జరిగితే వెంటనే తెలియచేయగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 17:19, 25 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ ప్రక్రియకు సహకరించినవారికి ధన్యవాదాలు. రహ్మనుద్దీన్ కు అభివందనలు. రహ్మనుద్దీన్ నిర్వాహకతోడ్పాటుతో వికీసోర్స్ మరింత అభివృద్ధి కావాలని ఆశిస్తాను.--అర్జున (చర్చ) 04:38, 26 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ సైట్ నేమ్ లో మార్పుకు అభ్యర్థన

[మార్చు]

నమస్కారం
https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=50357 వద్ద వికీసోర్స్ సైట్ నేమ్ ని ప్రస్తుతం ఉన్న ఆంగ్ల నామం నుండి తెలుగుకి మార్చమని అభ్యర్థన చేసాను. అయితే ఆ విషయం చర్చించమని జవాబు వచ్చింది. ఆంగ్లంలో సైట్ నేమ్ ఉండటం వలన విహారిణి(browser) లో పైన టైటిల్ బార్ లో ఆంగ్లంలోనే Wikisource అని ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది వికీసోర్స్ అని మార్పు చేసేందుకు సభ్యులంతా మీ ఆమోదం తెలుపండి.

చర్చ

ఇది ఇప్పటికే మార్చబడింది. ఉదాహరణకు వెతుకుపెట్టె బూతద్దం పై నొక్కి ఉన్నత స్థితి ఎంపికచేస్తే వికీసోర్స్ తెలుగులోనే కనబడుతుంది. చూడండి. మీరు ప్రతిపాదించేది స్పష్టంగా తెలపండి--అర్జున (చర్చ) 05:11, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Title-bar అని చెప్పాను కదండీ! రహ్మానుద్దీన్ (చర్చ) 05:28, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మద్దత్తు
  1. . రహ్మానుద్దీన్ (చర్చ) 04:37, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. . విశ్వనాధ్.బి.కె. (చర్చ) 05:21, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. . Bhaskaranaidu (చర్చ) 11:41, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --అర్జున (చర్చ) 12:04, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. ---- కె.వెంకటరమణ చర్చ 12:47, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. సుల్తాన్ ఖాదర్
  7. --విష్ణు (చర్చ)
  8. . <పై వరుసలో సంతకం చేయండి>
తటస్థం
  1. . <పై వరుసలో సంతకం చేయండి>
వ్యతిరేకం
  1. . <పై వరుసలో సంతకం చేయండి>
వోటింగు ముగింపు

వోటింగులో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. ఈ మార్పు నమోదయింది. అతి త్వరలో ఈ మార్పుచేయబడుతుంది. రహ్మానుద్దీన్ (చర్చ) 04:46, 7 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహము-ఒకరు వ్రాసింది,మరొకరి పేరున నమోదు కావడం

[మార్చు]

ప్రస్తుతము నేను ఆంగ్లంలో 'Telugu sasanalu'శీర్షికతో వున్న PDF ఫైలును అదే పేజిలో ఎడమ వైపు వ్రాస్తున్నాను. మరి అదే విషయము రాజశేఖరు గారు తెలుగు శీర్షిక తో ప్రారంభించిన తెలుగు శాసనాలు అనే వ్యాసంలో ,ఆ విషయం ఆయన పేరుమీద చరిత్ర చూడు లో ఆ వ్యాస పుటలో నమోదు అవుతున్నది.ఎందుకిలా జరుగుతున్నది?.ఒకరు వ్రాసిన విషయం మరొకరి పేరు మీద నమోదు అయినచో వ్రాసే రచయితలో ఉత్సహం తగ్గిపోతుంది కదా.వ్యాసంలో మాపేరు వ్రాసే అవకాశం లేదు. .మరి చరిత్రలో మా పేరు కూడా లేక పోతే ప్రయోజనమేమిటి?.Palagiri (చర్చ) 02:12, 19 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఇక్కడ ఏమి జరిగిందో నాకు పూర్తిగా అర్ధం కావటం లేదు. మీరు రాసిన Telugu sasanalu పేజీలను రాజశేఖర్ గారు తెలుగు శీర్షికకి తరలించారా? లేక తెలుగు శీర్షికకు నకలు చేసారా? ఒకవేళ తరలించి ఉంటే మీ పేరే నమోదు అవుతుంది. మరి నకలు చేస్తేనే ఆ చేసిన వ్యక్తి పేరు నమోదు అవుతుంది. ఇప్పటికిప్పుడు నాకు తోచేదేమిటంటే, మీరు రాజశేఖర్ గారి వద్ద తెలుగు శీర్షికకు మార్చిన విధానం తెలుసుకుని అది మీరే చేస్తే, మీ పేరు మీద మీ పని నమోదు అవుతుంది. రహ్మానుద్దీన్ (చర్చ) 03:01, 19 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • పుస్తకాలను వికీసోర్స్ లో చేర్చడం అంచెలంచెలుగా జరిగే పని. మొదటి పని ప్రతిపేజీని బొమ్మ రూపంలో నుండి యూనికోడ్ పాఠ్యరూపంలోకి మార్చడం. అది ప్రస్తుత పుస్తకానికి మీరు ఎక్కువగా చేస్తునట్లున్నారు. రెండోది ఈ పుటలను మరియు అధ్యాయరూపంలో పేర్చడం. అది రాజశేఖర్ గారు ప్రస్తుతం చేస్తున్నట్లున్నారు. అలా చేసినపుడు, పుట పేజీలు చిన్న కోడ్ ద్వారా అధ్యాయ వ్యాసంలో వచ్చేటట్లుచేయటమే. ఏపనైనా ఎవరైనా చేయవచ్చు. ఒకరిపని ఇంకొకరిపేరుతో నమోదు కాదు. మరింత స్పష్టతకు చరిత్రలు చూడండి. ఒకవేళ మీరే అధ్యాయకూర్పు చేయదలచుకుంటే ఆ విషయం పుస్తక వ్యాస చర్చా పేజీలో తెలియచేస్తే రాజశేఖర్ గారు ఇంకొకపనిచేయగలరు. నా దృష్టిలో ఎక్కువమంది ఒకే పుస్తకంపై పనిచేస్తే ఆపుస్తకం పని త్వరగా అవుతుంది మరియు వికీలో పనిచేయడం ఆనందంగా వుంటుంది. ఇంకా కొన్ని పనులు నేనింకా ప్రస్తావించలేదు అనగా పుట అచ్చుతప్పులు సరిచేయడం కూడా వుంది. మరిన్ని వివరాలకు సహాయం:Proofread కూడా చూడండి. --అర్జున (చర్చ) 04:03, 19 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Pywikipedia is migrating to git

[మార్చు]

Hello, Sorry for English but It's very important for bot operators so I hope someone translates this. Pywikipedia is migrating to Git so after July 26, SVN checkouts won't be updated If you're using Pywikipedia you have to switch to git, otherwise you will use out-dated framework and your bot might not work properly. There is a manual for doing that and a blog post explaining about this change in non-technical language. If you have question feel free to ask in mw:Manual talk:Pywikipediabot/Gerrit, mailing list, or in the IRC channel. Best Amir (via Global message delivery). 13:50, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

HTTPS for users with an account

[మార్చు]

Greetings. Starting on August 21 (tomorrow), all users with an account will be using HTTPS to access Wikimedia sites. HTTPS brings better security and improves your privacy. More information is available at m:HTTPS.

If HTTPS causes problems for you, tell us on bugzilla, on IRC (in the #wikimedia-operations channel) or on meta. If you can't use the other methods, you can also send an e-mail to https@wikimedia.org.

Greg Grossmeier (via the Global message delivery system). 19:44, 20 ఆగష్టు 2013 (UTC) (wrong page? You can fix it.)