చర్చ:రవి వర్మకే అందని

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

నకలు హక్కుల సమస్య[మార్చు]

w:వేటూరి సుందరరామ్మూర్తి ప్రకారం రచయిత 2010లో మరణించినందున, 2071లో ఈ రచయిత రచనలు ప్రజాపరిధిలోకి చేరతాయి. దీని హక్కులు కలవారు అంతకుముందు ప్రజాపరిధిలోకి చేర్చితే తప్ప, ఈ రచనను వికీలో పొందుపరచటానికి వీలుకాదు. హక్కులు కలవారిని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. --అర్జున (చర్చ) 03:25, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేసి తొలగించండి. హక్కుదారులు నన్ను మన్నించ గలరు. JVRKPRASAD (చర్చ) 04:28, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]