వాడుకరి చర్చ:Maheshbandaru

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

ఇక్కడి సమాచారాన్ని మీ సభ్య పేజీకి మార్చాను. గమనించండి.Rajasekhar1961 14:10, 28 అక్టోబరు 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ఫ్రూప్ రీడి పొడిగింత వాడటానికి ఆహ్వనం[మార్చు]

మీరు చాలా శ్రద్దతో ఆంధ్రమహాభాగవతాన్ని డిజిటల్ పాఠ్యంగా మార్చటం గమనించాను. దీనికి ఫ్రూప్ రీడి పొడిగింత చాలా తోడ్పడగలదు. మీరు వాడుతున్న మూల పుస్తకవివరాలు, పేరు, ముద్రాపకులు, సంవత్సరం లాంటివి తెలిపితే, ఈ కొత్త పొడిగింత వాడటానికి, మీ పుస్తకం మూలరూపం బొమ్మలలాగా కనపడటానికి మీకు సహాయం చేయగలను. ఉదాహరణకు మొల్ల రామాయణం చూడండి--Arjunaraoc (చర్చ) 04:08, 3 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటీవల మీరు మెయిల్ ద్వారా పంపిన సమాచారం

ఆంధ్ర మహాభాగవతం పుస్తకం యొక్క వివరాలు: పేరు : శ్రీ మహాభాగవతము తెలుగు విశ్వ విద్యాలయం, కళాభవనం, సైఫాబాదు, హైదరాబదు - 500004. సంపాదక వర్గము : ఆచార్య రాయప్రోలు సుబ్బారావు (అధ్యక్షులు) డాక్టర్ దివాకర్ల వేంకటావధాని శ్రీ తాపి ధర్మారావు శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి డాక్టర్ బి రామరాజు (సమావేశ కర్త) ముద్రణ: ది ప్రింటర్(ఆఫ్ సెట్) 3-6-584/హెచ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ - 500029 ఫోన్ : 040 - 65760 ఆరవ ముద్రణ : 1987

నేను ఈ పుస్తకము చూడలేదు. దీని మూలాల వివరాలు, సాధారణంగా ముందుమాటలో తెలియచేస్తారు, సంపాదక కర్తల పని ఏమైనా ప్రత్యేకంగా వన్నదా, నకలుహక్కులు ప్రజోపయోగపరిధిలో వన్నవా లేదా అన్నది కనుక్కోండి. అప్పుడు దీని డిజిటల్ ప్రతి పొందగలిగితే వికీసోర్స్లో సులభంగా పాఠ్యీకరణ చేయవచ్చు.--అర్జున (చర్చ) 05:39, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము 1987 ప్రతి వికీసోర్స్ లో పెట్టాను. దాని పాఠ్యీకరణ చేయవచ్చు. మీరు ఇప్పటికే చేసిన దానిని తగువిధంగా నకలుచేసి అతికించగలరు.--అర్జున (చర్చ) 11:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

తెవికీ మహాభాగవతం రచనలు తిరిగి ప్రారంభించినందుకు ధన్యవాదాలు. నీ కొత్త ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించాలని కాంక్షిస్తూ.Rajasekhar1961 (చర్చ) 09:59, 28 అక్టోబరు 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పుస్తక భాగాలు[మార్చు]

మీరు చేర్చే పుస్తకంలోని పుస్తకభాగాలను పుస్తక వ్యాసం ఉపపుటలుగా చేయండి. మ రింత సమాచారానికి శైలి చూడండి.--అర్జున (చర్చ) 09:37, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Requests for comment-Proofreadthon[మార్చు]

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:47, 13 మార్చి 2021 (UTC)