వాడుకరి:B.K.Viswanadh

వికీసోర్స్ నుండి
(వాడుకరి:విశ్వనాధ్.బి.కె. నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search

అందరికీ నమస్కారము.నా పేరువిశ్వనాధ్. బి.కె. నాది గోదావరి ప్రాంతములో చిన్న గ్రామము.

ఒక మాట

  • స్నేహితునికి క్షమ
  • ప్రత్యర్ధితో సహనం
  • హితునికి హృదయం
  • అభ్యాగతునికి ఆతిధ్యం
  • సాటి మనిషికి ప్రేమ
  • నీకు నువ్వు గౌరవం - ఇచ్చుకోవడం మానవ ధర్మం


చిన్న సందేశం

  • మొదటిసారి కచేరీ చేస్తుంటే ......లేచి వెళ్ళి పోతున్న ప్రతి ప్రేక్షకుడూ ఒక అనుభవం లాంటివాడు!...వెళ్ళి పోయే ప్రతి ప్రేక్షకుడి నుండీ ఒక పాఠం నేర్చుకోవడమే జీవితం