వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 2
స్వరూపం
← పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3 →
దీనిలో ఒక పేజి రాసాను. పక్కనున్న పేజీ లోని విషయము రాయగా అది కేవలము కొన్ని వరుసలు మాత్రమె వచ్చింది. కాకపోతే వరుసలు అతి పొడవుగావుండి విషమంతా చేరింది. ఇందులో వ్రాయడానికి పద్దతి ఏది? తెలిసిన వారు తెలుపగలరు. అసలు దీనిని వ్రాయ వచ్చా?................... భాస్కరనాయుడు. 2013-04-13T21:20:52 Bhaskaranaidu
- మీరు 5వ పేజీని పాఠ్యీకరించారు. తరువాత సమాచారం 6వ పేజీలో ఉంటుంది. అలా మొత్తం అన్ని పేజీలు కలిపి పూర్తి పుస్తకమౌతుంది. ఈ పేజీ నంబర్లు సూచిక పేజీలో ఉంటాయి.Rajasekhar1961 (చర్చ) 16:58, 13 ఏప్రిల్ 2013 (UTC)