వాడుకరి చర్చ:విక్రమ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విక్రమ్ గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Arjunaraoc (చర్చ) 05:23, 19 జనవరి 2013 (UTC)

ఫ్రూప్ రీడ్ ఎక్స్టెన్షన్ తో పాఠ్యీకరణ లో శీర్షిక చేర్చుట[మార్చు]

మీ కృషికి ధన్యవాదాలు. శీర్షికలు చేర్చడానికి వికీసోర్స్ లో

{{ Center| === శీర్షికపేరు.=== }}

అని రాయండి అప్పుడు అధ్యాయాలలో సరిగా విషయసూచిక కనబడటానికి వీలవుతుంది. సాధారణంగా వాడే బొద్దు పాఠ్యము, మరియు మధ్యన చూపెట్టటానకి వాడే కోడ్ లు ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఫ్రూప్ రీడ్ ఎక్స్టెన్షన్ అనే ప్రత్యేక సాఫ్టువేర్ తో పాఠ్యీకరణ జరుగుతున్నది కాబట్టి--Arjunaraoc (చర్చ) 05:35, 19 జనవరి 2013 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

ఆంధ్రుల చరిత్రము వ్యాస అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:14, 28 జనవరి 2013 (UTC)

పతకం[మార్చు]

తెలుగు మెడల్

ఆంధ్రుల చరిత్రము పాఠ్యీకరణలో విక్రమ్ గారి సహాయానికి కృతజ్ఞతా సూచకంగా పతకం సమర్పిస్తున్నాను.--అర్జున (చర్చ) 16:27, 16 మార్చి 2013 (UTC)

పరిచయం[మార్చు]

దయచేసి వ్యక్తిగతం భావించకపోతే మీ గురించి కొంత పరిచయం చేసుకోండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 04:26, 1 మే 2013 (UTC)