సదా సకలము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
సదా సకలము (రాగం: ) (తాళం : )

ప|| సదా సకలము సంపదలే | తుద దెలియగవలె దొలగగవలయు ||

చ|| అహర్నిశలు నాపదలే | సహించిన నవి సౌఖ్యములే |
ఇహముననవి యిందరికిని | మహిమ దెలియవలె మానగవలెను ||

చ|| దురంతము లివి దోషములే | పరంపర లివి బంధములు |
విరసములౌ నరవిభవములౌ- | సిరులే మరులౌ చిరసుఖ మవును ||

చ|| గతి యలమేల్మంగ నాంచారికి | బతియగువేంకటపతి దలచి |
గతు లెరుగగవలె రవణము వలెను | హిత మెరుగగవలె నిదె తనకు ||


sadA sakalamu (Raagam: ) (Taalam: )

pa|| sadA sakalamu saMpadalE | tuda deliyagavale dolagagavalayu ||

ca|| aharniSalu nApadalE | sahiMcina navi sauKyamulE |
ihamunanavi yiMdarikini | mahima deliyavale mAnagavalenu ||

ca|| duraMtamu livi dOShamulE | paraMpara livi baMdhamulu |
virasamulau naraviBavamulau- | sirulE marulau cirasuKa mavunu ||

ca|| gati yalamElmaMga nAMcAriki | batiyaguvEMkaTapati dalaci |
gatu lerugagavale ravaNamu valenu | hita merugagavale nide tanaku ||


బయటి లింకులు[మార్చు]

అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=సదా_సకలము&oldid=11377" నుండి వెలికితీశారు