Jump to content

వాడే వాడే

వికీసోర్స్ నుండి
వాడే వాడే అల్లరివా (రాగం: ) (తాళం : )

వాడే వాడే అల్లరివా డదివో
నాడు నాడు యమునా నదిలో ||

కాంతలు వలయపు కంకణ రవముల
సంతంత గోలాట మాడ గను
చెంతల నడమను శ్రీరమణుడమరె
సంతతపుజుక్కలలో చంద్రునివలెను ||

మగువలు ముఖ పద్మములు దిరిగిరా
నగపడి కోలాట మాడ గను
నిగిఢీ నడుమ నదె నీల వర్ణుడు
పగటుతో గమల బంధుని వలెను ||


vADE vADE allarivA (Raagam: ) (Taalam: )

vADE vADE allarivA DadivO
nADu nADu yamunA nadilO ||

kAMtalu valayapu kaMkaNa ravamula
saMtaMta gOlATa mADa ganu
cheMtala naDamanu SrIramaNuDamare
saMtatapujukkalalO chaMdrunivalenu ||

maguvalu mukha padmamulu dirigirA
nagapaDi kOlATa mADa ganu
nigiDhI naDuma nade nIla varNuDu
pagaTutO gamala baMdhuni valenu ||


బయటి లింకులు

[మార్చు]



అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=వాడే_వాడే&oldid=13801" నుండి వెలికితీశారు