రావే కోడల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
రావే కోడల రట్టడి (రాగం: ) (తాళం : )

రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్త య్య పొందులు నీతో చాలును

రంకెలు వేయుచు రాజులెదుట నీవు కొంకు కోసరు లేని కోడల
పంకజ ముఖినీవు పలుదొడ్ల వారిండ్ల అంకెల దిరిగేవు అత్త య్యా

ఈడాద నలుగురు నేగురు మొగలతో కూడి సిగ్గులేని కోడల
వాడక బదుగురి వలపించు కొని నీవు ఆడాదదిరి గేవు అత్త య్యా

బొడ్డున బుట్టిన పూపనికేనిన్ను గొడ్డేరు తెస్తి నే కోడల
గుడ్డము పయినున్న కోనేటి రాయని నడ్డగించు కుంటి నత్త య్యా


rAvE kODala raTTaDi (Raagam: ) (Taalam: )

rAvE kODala raTTaDi kODala
pOvE pOvE attayyapoMdulu nItO cAlunu ||

raMkelu vEyucu rAjuleduTa nIvu
koMku kOsaru lEnikODala |
paMkaja muKinIvu paludoDla vAriMDla
aMkela dirigEvu attayyA ||

IDADa naluguru nEguru mogalatO
kUDi siggulEni kODala |
vADakabaduguri valapiMcu koni nIvu
ADADadiri gEvu attayyA ||

boDDuna buTTina pUpanikE ninnu
goDDEru testinE kODala |
guDDamu payinunna kOnETi rAyani
naDDagiMcu kuMTi nattayyA ||


బయటి లింకులు[మార్చు]

RaveKodala-RattadiKodala


అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=రావే_కోడల&oldid=14298" నుండి వెలికితీశారు