మాధవునకు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
మాధవునకు మంగళం (రాగం: ) (తాళం : )

ప|| మాధవునకు మంగళం | సాధు ప్రియునకు జయ మంగళం ||

చ|| మదన గురునకు మంగళము మా | మతిలేలె హరికిని మంగళము |
మధురిపు హరునకు మంగళము | చటువులుమూర్తికి మంగళము ||

చ|| మహిమాధికుణకు మంగళము | మహామహునకు మంగళము |
మహీధవునకు మంగళము | సహజ తేజునకు మంగళము ||

చ|| మాయారహితునికి మంగళము | మాయింటి పతికిని మంగళము |
యీ యెడ శ్రీ వేంకటేశ్వరు దీటు | ఛాయ శ్రీపతికి మంగళము ||


mAdhavunaku maMgaLaM (Raagam: ) (Taalam: )

pa|| mAdhavunaku maMgaLaM | sAdhu priyunaku jaya maMgaLaM ||

ca|| madana gurunaku maMgaLamu mA | matilEle harikini maMgaLamu |
madhuripu harunaku maMgaLamu | caTuvulumUrtiki maMgaLamu ||

ca|| mahimAdhikuNaku maMgaLamu | mahAmahunaku maMgaLamu |
mahIdhavunaku maMgaLamu | sahaja tEjunaku maMgaLamu ||

ca|| mAyArahituniki maMgaLamu | mAyiMTi patikini maMgaLamu |
yI yeDa SrI vEMkaTESvaru dITu | CAya SrIpatiki maMgaLamu ||


బయటి లింకులు[మార్చు]

http://www.esnips.com/doc/806863a6-4771-4897-9ef3-588ac67aa989/MadhavanukuMangalam-_Kedaragowla

అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=మాధవునకు&oldid=20966" నుండి వెలికితీశారు