Jump to content

పోయ గాలం

వికీసోర్స్ నుండి
పోయ గాలం (రాగం: ) (తాళం : )

ప|| పోయ గాలం బడవికి గాయు వెన్నెలకరణిని | శ్రీయుతు దలచుడీ నరులు మాయబడి చెడక ||

చ|| చిత్తము చేకూర్చుకొని చిత్తైకాగ్రతను | చిత్తజుగురుని దలచుడీ చిత్తజు జొరనీక ||

చ|| బూరుగుమాకున జెందినకీరము చందమున | ఆరయ నిష్ఫలమగు మరి యన్యుల జేరినను ||

చ|| కూరిమి మాతిరువేంకటగిరిగురు శ్రీపాదములు | చేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన ||


pOya gAlaM (Raagam: ) (Taalam: )

pa|| pOya gAlaM baDaviki gAyu vennelakaraNini | SrIyutu dalacuDI narulu mAyabaDi ceDaka ||

ca|| cittamu cEkUrcukoni cittaikAgratanu | cittajuguruni dalacuDI cittaju joranIka ||

ca|| bUrugumAkuna jeMdinakIramu caMdamuna | Araya niShPalamagu mari yanyula jErinanu ||

ca|| kUrimi mAtiruvEMkaTagiriguru SrIpAdamulu | cErinavAriki Bavamulu ceMda vepuDu naTugAna ||


బయటి లింకులు

[మార్చు]




అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=పోయ_గాలం&oldid=10406" నుండి వెలికితీశారు