నా జీవిత యాత్ర-4/విషయసూచిక
నా జీవిత యాత్ర
(అనుబంధ సంపుటి)
567 |
ప్రకాశంగారి అభ్యర్థిత్వము - జమీందారులతో పోరాటాలు - ఎన్నికలలో విజయం: అనంతరము
576 |
కాబినెట్ మీటింగు - విజయనగరము మహారాజా కేసు - ఉద్యోగాలు పోయిన గ్రామోద్రోగులకు మళ్ళీ ఉద్యోగాలు - దండి సత్యాగ్రహ ఫిల్ములపై గల ఆంక్షల తొలగింపు - లెఫ్టినెంట్ కర్నల్ శాస్త్రి విషయము - జి. వి. రావుగారు: ఆయన పని - డిప్యూటీ స్పీకరుపై పాళీల చోరీ కేసు - జమీందారీల సమస్య
596 |
603 |
శాసన సభ ప్రథమ సమావేశము - వందేమాతరం ప్రార్థనతో సభారంభం - సాంబమూర్తి గారి కొత్త పద్ధతులు.
609 |
612 |
మరికొన్ని విశేషాలు - అమ్మకపు పన్ను చట్టం - వజ్రపు గనుల లైసన్సు - సాంబమూర్తిగారి ఇంగ్లండు ప్రయాణ భంగము - డాక్టరు లక్ష్మీపతిగారి కేసు - హిందీ - ఖద్దరు పరిశ్రమ - గ్రామ స్వరాజ్యము - 'స్వరాజ్య' పత్రిక చరితార్థత - శాసన సభలో ప్రశ్నలకు జవాబులు.
632 |
ప్రకాశంగారి కాంగ్రెసు ప్రచారము.
637 |
641 |
వీడ్కొలుపు విందులు - ఆంధ్రరాష్ట్ర సమస్య.
659 |
బొంబాయి ఎ. ఐ. సి. సి. సమావేశము - అగ్రనాయకుల అరెస్టులు - క్విట్ ఇండియా ఉద్యమ సమయ జైలు జీవితము - ఆంధ్రా సర్క్యులర్
682 |
గాంధీగారి చెన్నరాష్ట్ర పర్యటనము - ఆంధ్రదేశంలో తుఫాను - గాంధీగారి ప్రమేయము - హిందీ ప్రచార సభ రజతోత్సవము
690 |
అడుగడుగునా అడ్డంకులు - డిల్లీలో గాంధీగారివద్ద - శాసన సభ్యుల సమావేశము - అధిష్టాన వర్గ ఆగ్రహము
701 |
మంత్రివర్గము వెంటనే చేసిన పనులు - స్పీకరు ఎన్నిక - మంత్రివర్గము: ఇతర ఉత్తరువులు - గ్రామాభ్యుదయ కార్యక్రమము - గోపన్నపాలెము: జోగన్నపాలెము - ఫిర్కా అభ్యుదయ ప్రణాళిక - ఖాదీ అభ్యుదయ ఉద్యమము - శాసన సభ ప్రథమ సమావేశం - సమ్మెల పరిష్కారం - ప్రకాశం గారి చాకచక్యము - బకింహామ్ కర్నాటిక్ మిల్లుల సమ్మె - గాంధీగారి ప్రశంస - వృత్తి విద్యాసంస్థ
లలో విద్యార్థులను చేర్చుకునే సమస్య - న్యాయ, కార్య నిర్వహక శాఖల విభజన - ప్రకాశంగారి దృఢ చిత్తత - రాజాజీ హాలు - విదేశాల్లో ఉన్నతవిద్యకు స్కాలర్ షిప్పులు - వానియం బాడి అల్లరులు - డాక్టర్ బి. విశ్వనాథ్ - పార్లమెంటరీ సెక్రటరీలు - పరిపాలనలో మరికొన్ని విశేషాలు
743 |
ప్రకాశం, సాంబమూర్తి గారల మధ్య విభేదము - ఫలితము
752 |
శాసన సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ - ఇతర విశేషములు 1947 - మంత్రులపై ఛార్జీలు
767 |
ప్రకాశం: పట్టాభి - మరల ప్రకాశంగారి వ్యాసంగము - ఉత్పత్తి కొనుగోలు దారుల సహకార సంఘములు - ఆంధ్ర కాంగ్రెస్ రాజకీయములు
780 |
కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ - ఎన్నికలలో అద్భుత విజయము - గవర్నరు ప్రసంగానికి ప్రకాశంగారి అధిక్షేపణ - అమరజీవి పొట్టి శ్రీరాములు - ప్రజా సోషలిస్టు పార్టీ
797 |
ఢిల్లీలో ప్రకాశం, నెహ్రూగారల కలయిక - ఆంధ్రరాష్ట్ర శుభారంభము
814 |
ఖైదీలందరికీ విముక్తి - నీటి పారుదల ప్రాజెక్టులు
826 |
ఆంధ్ర హైకోర్టు వ్యవహారము
839 |
ప్రకాశం మంత్రివర్గం చేసిన ఇతర సౌకర్యములు - ఖాదీ అభివృద్ధి - ఆంధ్ర సరిహద్దుల విషయము - ఫ్రెంచి యానాములో ప్రజారాజ్యం - గవర్నరు త్రివేది
861 |
866 |
ఢిల్లీలో నెహ్రూగారితో సమావేశము - సెలక్షన్ సంఘము: కార్యక్రమము - నాయకుని ఎన్నిక విషయము - గోపాల రెడ్డిగారి ముఖ్యమంత్రిత్వము.
881 |
అంత్యదృశ్యము - కడసారి భూతలయాత్ర - లోక్‌సభలో జోహార్లు - త్యాగదీక్ష, కార్యదక్షతగల మహావ్యక్తి - బ్రిటిష్ తుపాకులకు గుండె చూపిన సాహసి - సానుభూతి సభలు, విగ్రహ ప్రతిష్టాపనలు
893 |
అతిదూరదృష్టిగల మహా మానవుడు - నవ్యాంధ్ర జనకుడు
_____________