నారాయణతే

వికీసోర్స్ నుండి
నారాయణతే నమో (రాగం:బేహాగ్ ) (తాళం :ఆదితాళం )

నారాయణతే నమో నమో భవ
నారద సన్నుత నమో నమో॥

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో॥

జలధిశయన రవిచంద్రవిలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నళినోధ్ధర తే నమో నమో॥

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో॥


Naaraayanatae namo (Raagam: ) (Taalam: )

Naaraayanatae namo namo
Naarada sannuta namo namo

Murahara bhavahara mukumcha madhava
Garuda gamana pamkajanaabha
Parama purusha bhavabamdha vimochana
Naramrgasareera namo namo

Jaladhisayana ravichamdravilochana
Jalaruhabhavanuta charanayuga
Balibamchana gopavadhoovallabha
Nalinodara tae namo namo

Aadidaeva sakalaagama poojita
Yaadavakula mohanaroopa
Vaedoddara Sree vaemkatanaayaka
Naadapriya tae namo namo

బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=నారాయణతే&oldid=356545" నుండి వెలికితీశారు