నమామ్యహం మానవ
ప|| నమామ్యహం మానవ సింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||
చ|| దానవ దైత్య విదారణ సింహం | నానాయుధ కర నరసింహం |
భూనభోంతరాళ పూజిత సింహం | ఆనన వహ్ని లయాంతక సింహం ||
చ|| ప్రళయ నృసింహం బహుముఖ సింహం | సలలిత గరుడాచల సింహం |
కులిశ నఖర ముఖ ఘోషిత సింహం | తిలకిత బహురవి దీపిత సింహం ||
చ|| శాంత నృసింహం శౌర్య నృసింహం | సంతత కరుణా జయ సింహం |
కాంతం శ్రీ వేంకట గిరి సింహం | చింతిత ఘన సంసిద్ధి నృసింహం ||
pa|| namAmyahaM mAnava siMhaM | pramadAMka mahObala narasiMhaM ||
ca|| dAnava daitya vidAraNa siMhaM | nAnAyudha kara narasiMhaM |
BU naBOMta rApUrita siMhaM | Anana vahni layAMtaka siMhaM ||
ca|| praLaya nRusiMhaM bahumuKa siMhaM | salalita garuDAcala siMhaM |
kuliSa naKara muKa GOShita siMhaM | tilakita bahuravi dIpita siMhaM ||
ca|| SAMta nRusiMhaM Saurya nRusiMhaM | saMtata karuNA jaya siMhaM |
kAMta SrI vEMkaTa giri siMhaM | ciMtita Gana saMsiddhi nRusiMhaM ||
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|