ఏమి బాతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఏమి బాతి నేడిదె (రాగం: ) (తాళం : )

ఏమి బాతి నేడిదె నీకు మము
గామించు సిరులింతే కదవయ్యా ||

వెనక ముందర వెలయగ ముందర
వెనక లింతే విభవాలు
వనితల పిఋదులు వాడి కుచములు కొప్పు
కనుగొన భ్రమలింతె కదవయ్యా ||

వెలుగు చీకటి నిరసాలు విభవాలు
కలిమి లే ములే కదవయ్యా
పలు వన్నె మాటలు పసని తేటలు నివి
కలవెంత కలలింతె కదవయ్యా ||


Emi bAti nEDide (Raagam: ) (Taalam: )

Emi bAti nEDide nIku mamu
gAmiMchu siruliMtE kadavayyA ||

venaka muMdara velayaga muMdara
venaka liMtE vibhavAlu
vanitala piRudulu vADi kuchamulu koppu
kanugona bhramaliMte kadavayyA ||

velugu chIkaTi nirasAlu vibhavAlu
kalimi lE mulE kadavayyA
palu vanne mATalu pasani tETalu nivi
kalaveMta kalaliMte kadavayyA ||


బయటి లింకులు[మార్చు]
అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=ఏమి_బాతి&oldid=13815" నుండి వెలికితీశారు