వికీసోర్స్:పుస్తక కూర్పు ప్రాధాన్యత/201606

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

YesY సహాయం అందించబడింది

సూచనలు: పుస్తక స్థితి లో కూర్పుకి మిగిలిన పని, పుస్తకం లోపాలు రాయాలి. దీనిపై పనిచేసిన వారు, అ‌వగాహన వున్నవారు క్లుప్తంగా రాయవచ్చు, మార్పులు చేయవచ్చు. వీటికి దింపుకొనే పుస్తకం రూపంకొరకు కృషి సమిష్టి కృషిలో కొంతవరకైనా పాలు పంచుకొనేవారు (అంటే అధ్యాయపు పేజీలు చేయడం, వాటిలోని పాఠ్యం తిరిగి చదవటం, అచ్చుతప్పులు, పాఠ్య రూపంలో లోపాలు సవరించడం లేక చర్చాపేజీలో గుర్తించడం, అధ్యాయపు విరుపులు సరిచేయడం లాంటివి) pm<సంఖ్య> ఎదురుగా మీ సభ్యపేజీకి లింకు చేర్చి తరువాత పట్టికలో మీ దృష్టిలో ప్రాధాన్యత ని క్రింద సూచించినట్లు చేర్చండి.

pm1(participating member <number>), pm2 ..pm5లో మొత్తము 10పాయింట్లు ఒక్కొక్కరు వారిప్రాధాన్యతని బట్టి వేరే వేరే పుస్తకాలకు కేటాయించి ఆ సంఖ్య తగు పట్టిక మార్పులతోఅనగా మీ నిలువువరుసవచ్చేదాక అవసరమైనన్ని '||' ( పైపు గుర్తు రెండుసార్లు చేర్చితే పట్టిక వరుసలో తరవాత గది లో పాఠ్యం రాయవచ్చు) చేర్చి రాయండి. ఇప్పటికే పూర్తి చేయబడిన వరుసలు చూస్తే మీకు సులభంగా అర్ధమవుతుంది. ఒక పుస్తకానికి 1నుండి 3 లోపు ఎన్ని పాయింట్లైనా ఇవ్వవచ్చు. అలా ఇచ్చిన తరువాత మిగిలిన పాయింట్ల నుండి తదుపరి ప్రాధాన్యతకు ఇవ్వండి. మీరిచ్చే మొత్తం పాయింట్లు 10 కి మించకుండా ఇవ్వండి. మీకు ఒక్క పుస్తకం ప్రాధాన్యం అనుకుంటే దానికొక్కదానికే 3 పాయింట్లు ఇస్తే సరిపోతుంది. మీరిచ్చిన పాయింట్లు సరి చూసుకోవడానికి నిలువు వరుసలో క్రమంలో చూపే బటన్ (Sort both.svg)వాడుకోండి.

జూన్ 17, 2016 లోపు మీరు పాయింట్లు ఇవ్వడం పూర్తి చేస్తే తరువాత వాటిని కూడి చివరినిలువవరుసలో చేర్చి తదుపరి మూడు నెలలకు ప్రాధాన్యత నిర్ణయిద్దాము.
పాల్గొనే సభ్యులు

pm1: --Rajasekhar1961 (చర్చ) 06:17, 10 జూన్ 2016 (UTC)
pm2: --పవన్ సంతోష్ (చర్చ) 14:42, 11 జూన్ 2016 (UTC)
pm3:--అర్జున (చర్చ) 01:24, 15 జూన్ 2016 (UTC)
pm4: <ఇక్కడ వికీ సంతకం చేసి, క్రిందగల పట్టికలో pmX వరుసలో మీ పేరు మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు రాయండి>
pm5: <ఇక్కడ వికీ సంతకం చేసి, క్రిందగల పట్టికలో pmX వరుసలో మీ పేరు మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు రాయండి>
Reply[ప్రత్యుత్తరం]

సముదాయ ప్రాధాన్యత ఫలితం 20160623న[మార్చు]

ఆంధ్రుల_సాంఘిక_చరిత్ర Andhr 8 లోపించిన పేజీలు చేర్చబడ్డాయి. దింపుకొను పుస్తకంగా చేయవచ్చును. 3 2 3 8
అళియ_రామరాయలు Aliya లోపించిన 4 పేజీలు పూర్తిచేశాము; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 2 2 2 6
ఆబ్రహాము_లింకను_చరిత్ర Abrah 2 అందుబాటులో లేని పేజీలు చేర్చబడ్డాయి; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 3 2 1 6
ఆంధ్ర_వీరులు_-_రెండవ_భాగము Andhr అందుబాటులోలేని 10 పేజీలు పూర్తిచేశాము; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 2 1 3
శ్రీ_వేమనయోగి_జీవితము Srive ముద్రణ స్పష్టత బాగుంది, విషయసూచిక తయారుచేయాలి; చిన్న తప్పులు సవరించాలి. 3 3
నానకు_చరిత్ర Nanak విషయసూచిక లేదు; తప్పులు దిద్ది; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 1 1

ప్రాధాన్యత గణన వివరాలు[మార్చు]

ఇటీవల పేజీ కూర్పు పూర్తైన వాటిని పట్టికలో చేర్చండి.
పట్టికలో సరిగా చేర్చడం తెలియకపోతే, మీ ప్రాధాన్యత వివరాలను చర్చాపేజీలో తెలియచేయండి. సహ సభ్యులు వాటిని పట్టికలో చేరుస్తారు.
main page_title index page_title link పుస్తక స్థితి pm1 RAJ pm2 PAV pm3 AR మొత్తం పాయింట్లు
చిత్రలేఖనము 20300 ;చర్చ ప్రకారం ఎనిమిది పేజీల స్కాన్ సరిగాలేదు
ఆంధ్రదేశము_విదేశయాత్రికులు Aandh సూచిక చర్చ ప్రకారం 3 అందుబాటులో లేని పేజీలు; అధ్యాయపు విరుపులు, విషయసూచిక పూర్తిచేశాను.
ఆరోగ్య_భాస్కరము Aarog చిన్న పద్యపుస్తకం
అళియ_రామరాయలు Aliya లోపించిన 4 పేజీలు పూర్తిచేశాము; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 2 2 2 6
అబలా_సచ్చరిత్ర_రత్నమాల Abala సూచిక చర్చ ప్రకారం 4 పేజీలు లోపించాయి. భండారు అచ్చమాంబ రచన, అధ్యాయాలు పూర్తి అయినట్లుంది.
ఆబ్రహాము_లింకను_చరిత్ర Abrah 2 అందుబాటులో లేని పేజీలు చేర్చబడ్డాయి; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 3 2 1 6
ఆంధ్ర_కవుల_చరిత్రము_-_రెండవ_భాగము Andhr కందుకూరి వీరేశలింగం రచన , అధ్యాయాలు,పేజీలు పూర్తి అయినట్లుంది.ఎవరైనా తనిఖీ చేసి ఆమోదిస్తే, దింపుకొనగోలు పుస్తకంగా చేయవచ్చు
ఆంధ్ర_వీరులు Andhr అధ్యాయాలు,పేజీలు పూర్తి అయినట్లుంది. మూలంలో బొమ్మలు నాణ్యతలేదు. పుస్తకం అందిపుచ్చుకొని బొమ్మలు స్కాన్ చేసి ఎక్కించితే మంచిది.
ఆంధ్ర_వీరులు_-_రెండవ_భాగము Andhr అందుబాటులోలేని 10 పేజీలు పూర్తిచేశాము; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 2 1 3
ఆంధ్రుల_సాంఘిక_చరిత్ర Andhr 8 లోపించిన పేజీలు చేర్చబడ్డాయి. దింపుకొను పుస్తకంగా చేయవచ్చును. 3 2 3 8
అంటువ్యాధులు AntuV మంచి వైద్యశాస్త్ర పుస్తకం; బొమ్మలు చేర్చాలి.
సి.నా.రె._శతకం CNR_S కాపీహక్కులు స్పష్టం చేయాలి, అధ్యాయాల విరుపు చేయాలి; పుస్తకం బాగుంది.
చెన్నపురీ_విలాసము Chenn విషయసూచిక తయారుచేయాలి
చీనా_-_జపాను China మూలం అసమగ్రం
దివ్యదేశ_వైభవ_ప్రకాశికా Divya బొమ్మలు స్పష్టంగా లేవు; విషయసూచిక తయారుచేయాలి
గీతా_పరిచయము Geeth
గీతం_-_గీత Geeth అధ్యాయాలు చేయాలి.
జ్యోతిష్య_శాస్త్రము Jyoth విషయసూచిక తయారుచేయాలి
కొలనుపాక_పురావస్తు_ప్రదర్శనశాల KOLAN చిన్నపుస్తకం; దోషాల్ని సవరిస్తే దింపుకొను పుస్తకంగా చేయవచ్చును.
కృషీవలుడు Krxsh చిన్న పద్యకావ్యం, పద్యాల్ని పేజీమధ్యలో ఏర్పాటుచేయాలి, విషయసూచిక తయారుచేయాలి.
లోచూపు Looch ప్రాధాన్యత నిర్ధారించాలి
శ్రీయుత_దివాన్_బహదూర్_మునుస్వామి_నాయుడు_గారియొక్క_జీవిత_చరిత్రము Madra చిన్న జీవితచరిత్ర పుస్తకం, దోషాల్ని సరిచేస్తే దింపుకొను పుస్తకంగా చేయవచ్చును.
మతము_-_పథము Matam
నానకు_చరిత్ర Nanak విషయసూచిక లేదు; తప్పులు దిద్ది; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 1 1
ప్రబోధానందం_నాటికలు Prabo అధ్యాయపు విరుపులు చేయాలి, విషయసూచిక తయారుచేయాలి.
సమర్థ_రామదాసు Samar విషయసూచిక లేదు; కొన్ని పేజీల బోర్డరు కట్ అయింది
శ్రీ_వేమనయోగి_జీవితము Srive ముద్రణ స్పష్టత బాగుంది, విషయసూచిక తయారుచేయాలి; చిన్న తప్పులు సవరించాలి. 3 3
సుభద్రా_కళ్యాణం Subha తొలిపేజీలు స్కాన్ లో లేవు(దొరకవేమో?). పద్యం పేజీ మధ్యలో వచ్చేటట్లు చేయాలి.
తిట్ల_జ్ఞానము_-_దీవెనల_అజ్ఞానము Thitt
వేదము_వేంకటరాయ_శాస్త్రులవారి_జీవితచరిత్ర_సంగ్రహము Vedha విషయసూచిక పూర్తిచేయాలి, తప్పులు సవరించాలి.
వృక్షశాస్త్రము Vruks అధ్యాయపు విరుపులు సరిచేయాలి. పేజీ పీఠిక, భూమిక సరిచేయాలి.
వికీపీడియా_స్వయంశిక్షణ_అనుబంధం-1 Welco పుస్తకంపూర్తి, రెండవ పేజీని ముఖచిత్రంగా వాడుకోవచ్చు.
స్మృతికాలపు_స్త్రీలు Women ముద్రణ స్పష్టంగా లేదు; దస్తావేజు టైపింగు సమస్య.
యోగాసనములు Yogas మూలంలో బొమ్మలు నాణ్యత తక్కువ.మూలపుస్తకం నుండి బొమ్మలు ఎక్కించాలి
దేశభాషలలో_శాస్త్రపఠనము దేశభా 13 పేజీల వ్యాసపుస్తకము. అంత పూర్తయినట్లుగా వున్నది.
మైసూరు_పులి_టిపూ_సుల్తాన్ మైసూర బొమ్మలు సాగినట్లున్నాయి.సరియైన మూలం చేర్చాలి. పేజీ తీరులో మార్పులు చేయాలి. పుట పీఠిక, భూమిక తొలగించడం లేక సరిచేయడం చేయాలి.
షహీద్-యే-ఆజం_అష్ఫాఖుల్లా_ఖాన్ షహీద్ బొమ్మలు సాగినట్లున్నాయి.సరియైన పిడిఎఫ్ మూలం చేర్చాలి.కొన్ని పేజీలు అచ్చుదోషాలున్నాయి. పేజీ తీరులో మార్పులు చేయాలి. పుట పీఠిక, భూమిక తొలగించడం లేక సరిచేయడం చేయాలి.
చిరస్మరణీయులు, మొదటి భాగం చిరస్మ పుస్తకం పూర్తయింది, బొమ్మలు కాక ఇతర సమస్యలు లేవు. దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. 3 3

ఇవీ చూడండి[మార్చు]

వికీసోర్స్:పుస్తక కూర్పు ప్రాధాన్యత/201603