వికీపీడియా స్వయంశిక్షణ అనుబంధం-1

వికీసోర్స్ నుండి

వికీపీడియాలో తోడ్పడేందుకు సులభమయిన గైడ్

వికీపీడియాలోని వ్యాసాలను సరిదిద్దేందుకు వ్యాసం పై భాగంలో ఉన్న సవరించు అనే ట్యాబ్ పై క్లిక్ చేయండి, మీరు చేయవలసిన మార్పులు చేసాక, పేజీని భద్రపరచు  అని ఉన్న మీటను మీటండి. ఇప్పుడు మీరు చేసిన మార్పులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఇంకేమయినా సమాచారం చేర్చాలన్నా, లేదా ఉన్న సమాచారం సరిదిద్దాలన్నా, పేజీని నిర్భయంగా సవరించండి. మీరేం భయపడనక్కరలేదు, మీరు పూర్తి పేజీలో ఉన్న సమాచారాన్ని తుడిచివేసినా, మళ్ళీ పునఃస్థాపించుకునే గుణం వికీపీడియాకు ఉంది. చరిత్రను చూడండి ట్యాబ్ లో ఆయా వ్యాసాలలో జరిగిన అన్ని మార్పులు భద్రపరచబడి ఉంటాయి. దిద్దుబాటు రద్దుచెయ్యి అను లంకెను క్లిక్ చేసి ఏ పాత మార్పు స్థాయికైనా వ్యాసాన్ని తిరిగి మార్చవచ్చు.

కింద ఇవ్వబడిన షార్ట్‍కట్లు తరచూ వికీపీడియాని సరిదిద్దేపుడు ఉపయోగపడతాయి

వివరణ

మీరు టైపు చేసేది

భద్రపరిచిన తదుపరి కనిపించేది

ఇటాలిక్ అక్షరాలు

ఇటాలిక్ పాఠ్యం

ఇటాలిక్ పాఠ్యం

బొద్దు (బోల్డ్) అక్షరాలు

బోల్డ్ పాఠ్యం

బోల్డ్ పాఠ్యం

విభాగ శీర్షికలు

==కొత్త విభాగం


=

ఉప విభాగం


=

ఉపవిభాగం యొక్క విభాగం====

కొత్త విభాగం

ఉపవిభాగం

ఉపవిభాగం యొక్క విభాగం

తెలుగు వికీపీడియాలోని మరో  వ్యాసానికి లంకె (అంతర వికీ లింకు)

[[విజయవాడ]]

విజయవాడ

శీర్షికకు భిన్నమయిన పాఠ్యంతో లంకె

[[హైదరాబాదు|రాజధాని]]

రాజధాని

వికీపీడియా వెలుపల పేజీలకు లంకె వేయడం (బయటి లింకులు)

[http://andhrabharati.com ఆంధ్రభారతి జాలగూడు ]

[http://andhrabharati.com ఆంధ్రభారతి జాలగూడు ]

అపక్రమ జాబితా

*జాబితా అంశం
**జాబితా ఉపాంశం

  • జాబితా అంశం
    • జాబితా ఉపాంశం

క్రమ జాబితా

#క్రమ జాబితా
## క్రమ ఉప జాబితా

  1. క్రమ జాబితా

  1. క్రమ ఉప జాబితా

శీర్షికతో కూడిన బొమ్మ

[[Image:Example.png|thumb| బొమ్మశీర్షిక]]

బొమ్మశీర్షిక

చర్చల్లో సంతకం

~~~~

Username (చర్చ) 04:50, 1 నవంబరు 2013 (UTC)

మూలాలు చేర్చడం

<ref>[http://example.org/], అదనపు పాఠ్యం. </ref>

[1]

మూలాలను వ్యాసం చివర చూపించడం

<references />

  1. [1], అదనపు పాఠ్యం.
  • మరింత సహాయం కోసం ఎడమ వైపు ఉన్న లంకెలలో సహాయ సూచిక ను క్లిక్ చేయండి.