వికీసోర్స్:పుస్తక కూర్పు ప్రాధాన్యత/201603
సూచనలు: పుస్తక స్థితి లో కూర్పుకి మిగిలిన పని, పుస్తకం లోపాలు రాయాలి. దీనిపై పనిచేసిన వారు, అవగాహన వున్నవారు క్లుప్తంగా రాయవచ్చు, మార్పులు చేయవచ్చు. వీటికి దింపుకొనే పుస్తకం రూపంకొరకు కృషి సమిష్టి కృషిలో కొంతవరకైనా పాలు పంచుకొనేవారు (అంటే అధ్యాయపు పేజీలు చేయడం, వాటిలోని పాఠ్యం తిరిగి చదవటం, అచ్చుతప్పులు, పాఠ్య రూపంలో లోపాలు సవరించడం లేక చర్చాపేజీలో గుర్తించడం, అధ్యాయపు విరుపులు సరిచేయడం లాంటివి) pm<సంఖ్య> ఎదురుగా మీ సభ్యపేజీకి లింకు చేర్చి తరువాత పట్టికలో మీ దృష్టిలో ప్రాధాన్యత ని క్రింద సూచించినట్లు చేర్చండి.
pm1(participating member <number>), pm2 ..pm5లో మొత్తము 10పాయింట్లు ఒక్కొక్కరు వారిప్రాధాన్యతని బట్టి వేరే వేరే పుస్తకాలకు కేటాయించి ఆ సంఖ్య తగు పట్టిక మార్పులతోఅనగా మీ నిలువువరుసవచ్చేదాక అవసరమైనన్ని '||' ( పైపు గుర్తు రెండుసార్లు చేర్చితే పట్టిక వరుసలో తరవాత గది లో పాఠ్యం రాయవచ్చు) చేర్చి రాయండి. ఇప్పటికే పూర్తి చేయబడిన వరుసలు చూస్తే మీకు సులభంగా అర్ధమవుతుంది. ఒక పుస్తకానికి 1నుండి 3 లోపు ఎన్ని పాయింట్లైనా ఇవ్వవచ్చు. అలా ఇచ్చిన తరువాత మిగిలిన పాయింట్ల నుండి తదుపరి ప్రాధాన్యతకు ఇవ్వండి. మీరిచ్చే మొత్తం పాయింట్లు 10 కి మించకుండా ఇవ్వండి. మీకు ఒక్క పుస్తకం ప్రాధాన్యం అనుకుంటే దానికొక్కదానికే 3 పాయింట్లు ఇస్తే సరిపోతుంది. మీరిచ్చిన పాయింట్లు సరి చూసుకోవడానికి నిలువు వరుసలో క్రమంలో చూపే బటన్ ()వాడుకోండి.
- ఏప్రిల్ 2, 2016 లోపు మీరు పాయింట్లు ఇవ్వడం పూర్తి చేస్తే ఏప్రిల్ 3 న వాటిని కూడి చివరినిలువవరుసలో చేర్చి తదుపరి మూడు నెలలకు ప్రాధాన్యత నిర్ణయిద్దాము.
- పాల్గొనే సభ్యులు
pm1: --అర్జున (చర్చ) 02:15, 28 మార్చి 2016 (UTC)
pm2: --Rajasekhar1961 (చర్చ) 07:35, 28 మార్చి 2016 (UTC)
pm3: <ఇక్కడ వికీ సంతకం చేసి, క్రిందగల పట్టికలో pmX వరుసలో మీ పేరు మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు రాయండి>
pm4: <ఇక్కడ వికీ సంతకం చేసి, క్రిందగల పట్టికలో pmX వరుసలో మీ పేరు మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు రాయండి>
pm5: <ఇక్కడ వికీ సంతకం చేసి, క్రిందగల పట్టికలో pmX వరుసలో మీ పేరు మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు రాయండి>
సముదాయ ప్రాధాన్యత ఫలితం 20160406న
[మార్చు]main page_title | index page_title link | పుస్తక స్థితి | pm1 ARJ | pm2 RAJ | మొత్తం పాయింట్లు |
---|---|---|---|---|---|
కంకణము | Kanka | చిన్న పద్యకావ్యం, పద్యాల్ని పేజీమధ్యలో ఏర్పాటుచేయాలి. | 3 | 3 | |
గణపతిముని_చరిత్ర_సంగ్రహం | Ganap | మంచి పుస్తకం; పుస్తకం ఎవరైనా చదివి సవరిస్తే దింపుకొనె పుస్తకం చేయవచ్చు | 3 | 3 | |
మహేంద్రజాలం | Mahen | చిన్న పుస్తకం. విషయసూచిక, అధ్యాయాలు చేయాలి. పేజీ పీఠిక,భూమికలు సరిచేయాలి | 3 | 3 | |
ఆంధ్ర_గుహాలయాలు | Andhr | అధ్యాయాలు పూర్తయ్యాయి, అచ్చుదిద్దితే దింపుకొనే పుస్తకంగా చేయవచ్చును. | 2 | 2 | |
మారిషస్‌లో_తెలుగు_తేజం | మారిష | అధ్యాయాలు చదివి పేజీ తీరులో అవసరమైనచోట స్వల్ప మార్పులు చేయాలి. | 1 | 1 |
- పైవన్నీ పూర్తయ్యాయి.--అర్జున (చర్చ) 05:38, 13 జూన్ 2018 (UTC)
ప్రాధాన్యత గణన వివరాలు
[మార్చు]- మొత్తము 41పుస్తకాలు
main page_title | index page_title link | పుస్తక స్థితి | pm1 ARJ | pm2 RAJ | మొత్తం పాయింట్లు | |
---|---|---|---|---|---|---|
చిత్రలేఖనము | 20300 | ;చర్చ ప్రకారం ఎనిమిది పేజీల స్కాన్ సరిగాలేదు | ||||
ఆంధ్రదేశము_విదేశయాత్రికులు | Aandh | సూచిక చర్చ ప్రకారం 3 అందుబాటులో లేని పేజీలు; అధ్యాయపు విరుపులు, విషయసూచిక పూర్తిచేశాను. | ||||
ఆరోగ్య_భాస్కరము | Aarog | చిన్న పద్యపుస్తకం | ||||
అబలా_సచ్చరిత్ర_రత్నమాల | Abala | సూచిక చర్చ ప్రకారం 4 పేజీలు లోపించాయి. భండారు అచ్చమాంబ రచన, అధ్యాయాలు పూర్తి అయినట్లుంది. | ||||
ఆబ్రహాము_లింకను_చరిత్ర | Abrah | సూచిక చర్చ ప్రకారం 2 అందుబాటులో లేని పేజీలు; అధ్యాయపు విరుపులు, విషయసూచిక పూర్తిచేశాను. | ||||
ఆంధ్ర_గుహాలయాలు | Andhr | అధ్యాయాలు పూర్తయ్యాయి, అచ్చుదిద్దితే దింపుకొనే పుస్తకంగా చేయవచ్చును. | 2 | 2 | ||
ఆంధ్ర_కవుల_చరిత్రము_-_రెండవ_భాగము | Andhr | కందుకూరి వీరేశలింగం రచన , అధ్యాయాలు,పేజీలు పూర్తి అయినట్లుంది.ఎవరైనా తనిఖీ చేసి ఆమోదిస్తే, దింపుకొనగోలు పుస్తకంగా చేయవచ్చు | ||||
ఆంధ్ర_వీరులు | Andhr | అధ్యాయాలు,పేజీలు పూర్తి అయినట్లుంది. మూలంలో బొమ్మలు నాణ్యతలేదు. పుస్తకం అందిపుచ్చుకొని బొమ్మలు స్కాన్ చేసి ఎక్కించితే మంచిది. | ||||
ఆంధ్ర_వీరులు_-_రెండవ_భాగము | Andhr | చర్చ ప్రకారం 7 అందుబాటులోలేని పేజీలు | ||||
ఆంధ్రుల_సాంఘిక_చరిత్ర | Andhr | సూచిక చర్చ ప్రకారం 8 లోపించిన పేజీలు, అధ్యాయపు వీక్షణలలో top25లో వుంది. | ||||
అంటువ్యాధులు | AntuV | మంచి వైద్యశాస్త్ర పుస్తకం; బొమ్మలు చేర్చాలి. | ||||
సి.నా.రె._శతకం | CNR_S | కాపీహక్కులు స్పష్టం చేయాలి, అధ్యాయాల విరుపు చేయాలి; పుస్తకం బాగుంది. | ||||
చెన్నపురీ_విలాసము | Chenn | విషయసూచిక తయారుచేయాలి | ||||
చీనా_-_జపాను | China | మూలం అసమగ్రం | ||||
దివ్యదేశ_వైభవ_ప్రకాశికా | Divya | బొమ్మలు స్పష్టంగా లేవు; విషయసూచిక తయారుచేయాలి | ||||
గణపతిముని_చరిత్ర_సంగ్రహం | Ganap | మంచి పుస్తకం; పుస్తకం ఎవరైనా చదివి సవరిస్తే దింపుకొనె పుస్తకం చేయవచ్చు | 3 | 3 | ||
గీతా_పరిచయము | Geeth | |||||
గీతం_-_గీత | Geeth | అధ్యాయాలు చేయాలి. | ||||
జ్యోతిష్య_శాస్త్రము | Jyoth | విషయసూచిక తయారుచేయాలి | 3 | |||
కొలనుపాక_పురావస్తు_ప్రదర్శనశాల | KOLAN | చిన్నపుస్తకం; దోషాల్ని సవరిస్తే దింపుకొను పుస్తకంగా చేయవచ్చును. | ||||
కంకణము | Kanka | చిన్న పద్యకావ్యం, పద్యాల్ని పేజీమధ్యలో ఏర్పాటుచేయాలి. | 3 | 3 | ||
కృషీవలుడు | Krxsh | చిన్న పద్యకావ్యం, పద్యాల్ని పేజీమధ్యలో ఏర్పాటుచేయాలి, విషయసూచిక తయారుచేయాలి. | ||||
లోచూపు | Looch | ప్రాధాన్యత నిర్ధారించాలి | ||||
శ్రీయుత_దివాన్_బహదూర్_మునుస్వామి_నాయుడు_గారియొక్క_జీవిత_చరిత్రము | Madra | చిన్న జీవితచరిత్ర పుస్తకం, దోషాల్ని సరిచేస్తే దింపుకొను పుస్తకంగా చేయవచ్చును. | ||||
మహేంద్రజాలం | Mahen | చిన్న పుస్తకం. విషయసూచిక, అధ్యాయాలు చేయాలి. పేజీ పీఠిక,భూమికలు సరిచేయాలి | 3 | 3 | ||
మతము_-_పథము | Matam | |||||
నానకు_చరిత్ర | Nanak | విషయసూచిక లేదు; తప్పులు దిద్ది; దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. | ||||
ప్రబోధానందం_నాటికలు | Prabo | అధ్యాయపు విరుపులు చేయాలి, విషయసూచిక తయారుచేయాలి. | ||||
సమర్థ_రామదాసు | Samar | విషయసూచిక లేదు; కొన్ని పేజీల బోర్డరు కట్ అయింది | ||||
శ్రీ_వేమనయోగి_జీవితము | Srive | ముద్రణ స్పష్టత బాగుంది, విషయసూచిక తయారుచేయాలి; చిన్న తప్పులు సవరించాలి. | ||||
సుభద్రా_కళ్యాణం | Subha | తొలిపేజీలు స్కాన్ లో లేవు(దొరకవేమో?). పద్యం పేజీ మధ్యలో వచ్చేటట్లు చేయాలి. | ||||
తిట్ల_జ్ఞానము_-_దీవెనల_అజ్ఞానము | Thitt | |||||
వేదము_వేంకటరాయ_శాస్త్రులవారి_జీవితచరిత్ర_సంగ్రహము | Vedha | విషయసూచిక పూర్తిచేయాలి, తప్పులు సవరించాలి. | ||||
వృక్షశాస్త్రము | Vruks | అధ్యాయపు విరుపులు సరిచేయాలి. పేజీ పీఠిక, భూమిక సరిచేయాలి. | ||||
వికీపీడియా_స్వయంశిక్షణ_అనుబంధం-1 | Welco | పుస్తకంపూర్తి, రెండవ పేజీని ముఖచిత్రంగా వాడుకోవచ్చు. | ||||
స్మృతికాలపు_స్త్రీలు | Women | ముద్రణ స్పష్టంగా లేదు; దస్తావేజు టైపింగు సమస్య. | ||||
యోగాసనములు | Yogas | మూలంలో బొమ్మలు నాణ్యత తక్కువ.మూలపుస్తకం నుండి బొమ్మలు ఎక్కించాలి | ||||
దేశభాషలలో_శాస్త్రపఠనము | దేశభా | 13 పేజీల వ్యాసపుస్తకము. అంత పూర్తయినట్లుగా వున్నది. | ||||
మారిషస్‌లో తెలుగు తేజం | మారిష | అధ్యాయాలు చదివి పేజీ తీరులో అవసరమైనచోట స్వల్ప మార్పులు చేయాలి. | 1 | 1 | ||
మైసూరు_పులి_టిపూ_సుల్తాన్ | మైసూర | బొమ్మలు సాగినట్లున్నాయి.సరియైన మూలం చేర్చాలి. పేజీ తీరులో మార్పులు చేయాలి. పుట పీఠిక, భూమిక తొలగించడం లేక సరిచేయడం చేయాలి. | ||||
షహీద్-యే-ఆజం_అష్ఫాఖుల్లా_ఖాన్ | షహీద్ | బొమ్మలు సాగినట్లున్నాయి.సరియైన పిడిఎఫ్ మూలం చేర్చాలి.కొన్ని పేజీలు అచ్చుదోషాలున్నాయి. పేజీ తీరులో మార్పులు చేయాలి. పుట పీఠిక, భూమిక తొలగించడం లేక సరిచేయడం చేయాలి. |