సూచిక చర్చ:Abraham Lincoln (Telugu).pdf
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: పేజీ పాఠ్యీకరణ గణాంకాలు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
స్కాను దోషాలు
[మార్చు] స్కానుదోషం సహాయం చేయబడింది
- ఈ పుస్తుకములోని 160 వ పేజి లేదు. గమనింపగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 08:27, 2 జూలై 2015 (UTC)
- ఈ పుస్తుకములోని 175 వ పేజి లేదు. గమనింపగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 03:17, 3 జూలై 2015 (UTC)
- పుస్తకాన్ని డిజిటైజ్ చేస్తున్న వాలంటీర్లకు మనవి. 160 పేజీ, 175 పేజీ ఎక్కించి, లంకెలు ఇస్తున్నాను. గమనించగలరు. ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:55, 15 ఏప్రిల్ 2016 (UTC)
పేజీ పాఠ్యీకరణ గణాంకాలు
[మార్చు]user_name, Edits
- శ్రీరామమూర్తి 496
- Nrgullapalli 224
- Rajasekhar1961 48
- Bhaskaranaidu 31
- Tropicalkitty 1
--అర్జున (చర్చ) 09:14, 2 ఫిబ్రవరి 2016 (UTC)
స్కాను దోష పాఠ్యీకరణ
[మార్చు]దస్త్రం:Abraham Lincoln (Telugu)-P160.jpg ని ఆబ్రహాము లింకను చరిత్ర/P160 లో
దస్త్రం:Abraham Lincoln (Telugu)-P175.jpg ని ఆబ్రహాము లింకను చరిత్ర/P175 లో పాఠ్యీకరించండి. --అర్జున (చర్చ) 00:55, 16 ఏప్రిల్ 2016 (UTC)
- ఆబ్రహాము లింకను చరిత్ర/P160 లో User:Pavan santhosh.s పాఠ్యము చేర్చగా, నేను అచ్చుదిద్దాను. --అర్జున (చర్చ) 00:05, 17 ఏప్రిల్ 2016 (UTC)
- అధ్యాయంలో ఆబ్రహాము లింకను చరిత్ర/P160 ని చేర్చాను. ఈ కొత్త పేజీ పుట పేరుబరిది కాకపోవుటచే, పేజీ చివరి, తదుపరి పేజీతో అదేవరుసలో కొనసాగుటలేదు. కాని ప్రస్తుతము మనము చేయగలిగినదిదే. కొత్తపుస్తకాలు మొదలెట్టేముందు స్కాను దోషాలు పరిష్కరించుకొని దోషాలు లేని పిడిఎఫ్ మూలం చేరిస్తే ఇటువంటివి నివారించగలము.--అర్జున (చర్చ) 00:13, 17 ఏప్రిల్ 2016 (UTC)
- రెండు పుటలూ పాఠ్యీకరణ పూర్తైంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:38, 19 ఏప్రిల్ 2016 (UTC)
- పాఠ్యీకరణ చేసిన రెండు పేజీలలో ఒక పేజీ (160) ని అర్జునరావు గారు సంబంధించిన అధ్యాయంలో చేర్చారు, నేను రెండవ పేజీ (175) ని సంబంధించిన అధ్యాయంలో చేర్చాను. ఇక పాఠ్యీకరణ సమస్యను అధిగమించాము కాబట్టి ఈ పుస్తకాన్ని పూర్చిచేసి దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును. పవన్ కి నా ధన్యవాదాలు. ఇతర సభ్యులను సహాయం చేయమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 10:40, 21 మే 2016 (UTC)
- రెండు పుటలూ పాఠ్యీకరణ పూర్తైంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:38, 19 ఏప్రిల్ 2016 (UTC)