సూచిక చర్చ:Andrulasangikach025988mbp.pdf
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: సమస్యలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
స్కానుదోషం
[మార్చు] స్కానుదోషం సహాయం చేయబడింది
ఈ పుస్తకములోని 8 వ పేజి (తూర్పు చాళుక్య యుగము) లేదు గమనించగలరు.--శ్రీరామమూర్తి (చర్చ) 04:59, 15 ఆగష్టు 2015 (UTC)
ఈ పుస్తకములోని 60, 61 పేజీలు (కాకతీయుల యుగము) లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 04:43, 17 ఆగష్టు 2015 (UTC)
- 60, 61 పేజీలు పుస్తకం చివర అనుబంధం 2 తర్వాత గలవు.--Rajasekhar1961 (చర్చ) 07:05, 27 సెప్టెంబరు 2015 (UTC)
ఈ పుస్తకములోని 78, 102 వ పేజీలు (రెడ్డిరాజుల కాలము) లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 01:13, 18 ఆగష్టు 2015 (UTC)
ఈ పుస్తకములోని 307, 316, 319 పేజీలు (విజయనగర సామ్రాజ్య కాలము) లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 07:12, 13 సెప్టెంబరు 2015 (UTC)
- ఈ పుస్తకం విషయంలోనూ నేను స్కాన్ చేసి ఎక్కించడం ద్వారా సహకరించగలను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:11, 3 ఏప్రిల్ 2016 (UTC)
స్కాన్ సహాయం
[మార్చు]- పుస్తకాన్ని డిజిటైజ్ చేస్తున్న వాలంటీర్లకు మనవి. 8 ,78,102,307, 316,319 పేజీ ఎక్కించి, లంకెలు ఇస్తున్నాను. గమనించగలరు. ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:17, 15 ఏప్రిల్ 2016 (UTC)
- స్కాన్ తో పాటుగా డిజిటైజేషన్ కూడా పూర్తైంది (లింకులు- 8, 78, 102, 307, 316, 319) గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:35, 19 ఏప్రిల్ 2016 (UTC)
స్కాన్ దోషాలను సవరించుట
[మార్చు]- 1 వ ప్రకరణములో లోపించిన 8 వ పేజీని ఆ అధ్యాయములో చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 06:22, 13 మే 2016 (UTC)
- 2 వ ప్రకరణములో లోపించిన 60, 61 పేజీలను; పుస్తకం చివరనున్న పేజీలను ఆ అధ్యాయములో చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 06:56, 13 మే 2016 (UTC)
- 3 వ ప్రకరణములో లోపించిన 78, 102 పేజీలను ఆ అధ్యాయములో చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 07:36, 13 మే 2016 (UTC)
- 5 వ ప్రకరణములో లోపించిన 307, 316, 319 పేజీలను ఆ అధ్యాయములో చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 07:48, 13 మే 2016 (UTC)
- మచ్చుకి ఆంధ్రుల సాంఘిక చరిత్ర/5 వ ప్రకరణము సరిగానే చేర్చినట్లుగా వుంది. --అర్జున (చర్చ) 01:56, 15 మే 2016 (UTC)
సమస్యలు
[మార్చు] సహాయం అందించబడింది
పుట:Andrulasangikach025988mbp.pdf/47 పేజీలో మూలాలను సరిచేయలేకపోయాను.--Rajasekhar1961 (చర్చ) 06:55, 13 మే 2016 (UTC)
- Rajasekhar1961 గారికి, [1] చూడండి. ఆ విధంగా చాలా పేజీలు సరిచేయాలి.--అర్జున (చర్చ) 02:02, 15 మే 2016 (UTC)
- సభ్యుల సహకారం కొరకు సహాయం కావాలి మూస చేర్చాను. --అర్జున (చర్చ) 00:33, 28 మార్చి 2018 (UTC)
- రెండవ ప్రకరణము వరకు మూలాలను సరిచేసాను.--Rajasekhar1961 (చర్చ) 05:44, 3 ఏప్రిల్ 2018 (UTC)
- మూడవ ప్రకరణము వరకు మూలాలను సరిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 12:46, 7 ఏప్రిల్ 2018 (UTC)
- పుట:Andrulasangikach025988mbp.pdf/246 వరకు రాజశేఖర్ గారు మూలాలను పూర్తి చేశారు.--అర్జున (చర్చ) 10:49, 25 ఏప్రిల్ 2018 (UTC)
- ఏడవ, ఎనిమిదవ ప్రకరణములకు మూలాలు లేవు. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 10:00, 28 ఏప్రిల్ 2018 (UTC)
- పుట:Andrulasangikach025988mbp.pdf/306 వరకు మూలాలు సరిచేయబడినవి.--అర్జున (చర్చ) 03:40, 9 మే 2018 (UTC)
- మూలాల తీరు సరిచేయటం సమాప్తం.--అర్జున (చర్చ) 08:40, 14 మే 2018 (UTC)
శైలి
[మార్చు]తెలుగు అంకెలకు బదులు ఇండో అరబిక్ అంకెలు వాడడమైనది.--అర్జున (చర్చ) 10:54, 27 మార్చి 2018 (UTC)