సూచిక చర్చ:Andhraveerulupar025958mbp.pdf
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: స్కాన్ దోషాలు -లేని పేజీలు ( కనబడవలసిన పేజీసంఖ్య) టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
స్కాన్ దోషాలు -లేని పేజీలు ( కనబడవలసిన పేజీసంఖ్య)
[మార్చు] స్కానుదోషం సహాయం చేయబడింది
- ఈపుస్తకములోని 1 వ పేజి (మాధవవర్మ) లేదు. గమనించగలరు.--శ్రీరామమూర్తి (చర్చ) 14:28, 16 జూలై 2015 (UTC)
- ఈపుస్తకములోని 17 వ పేజి (మాధవవర్మ) లేదు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 14:00, 17 జూలై 2015 (UTC)
- ఈపుస్తకములోని 59 వ పేజి (రుద్రదేవ చక్రవర్తి) లేదు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 00:23, 23 జూలై 2015 (UTC)
- ఈపుస్తకములోని 75 వ పేజి (రుద్రదేవ చక్రవర్తి) లేదు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 11:29, 29 జూలై 2015 (UTC)
- ఈపుస్తకములోని 129 వ పేజి (అనపోతనాయడు) లేదు గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 12:49, 30 జూలై 2015 (UTC)
- ఈపుస్తకములోని 165, 167, 169 పేజీలు (సోమనాద్రిరెడ్డి) లేవు గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 05:42, 1 ఆగష్టు 2015 (UTC)
- ఈపుస్తకములోని 183, 191 పేజీలు (విజయరామరాజు) లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 02:21, 2 ఆగష్టు 2015 (UTC)
- అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా ప్రకారం ఆంధ్రవీరులు రెండవ భాగం (ప్రవేశ సంఖ్య. 27321) గ్రంథాలయంలో ఉన్నట్టుంది. ఐతే గ్రంథకర్త పేరు, ప్రచురణకర్త పేరు, సంవత్సరం పేరు గ్రంథసూచిలో నమోదుకాలేదు. పుస్తకం పేజీలు దాదాపుగా 194 వరకూ ఉన్నాయి కనుక ఉరమరగా ఇదే అనుకోవడమైనది. ఐతే మేము గ్రంథాలయంలో పుస్తక ప్రతిని పరిశీలించి బావుంటే, స్కాన్ చేయవచ్చు. ప్రాధాన్యత పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:01, 29 మార్చి 2016 (UTC)
- పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె), మీరు విశ్వనాథ్ తోడ్పాటుతో ఆ గ్రంథాలయాధికారిని సహాయం కోరి ఆ పేజీల స్కాన్స్ ను సంపాదించగలిగితే సహాయంగా వుంటుంది. --అర్జున (చర్చ) 09:12, 29 మార్చి 2016 (UTC)
- సరేనండీ. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:16, 29 మార్చి 2016 (UTC)
- పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె), మీరు విశ్వనాథ్ తోడ్పాటుతో ఆ గ్రంథాలయాధికారిని సహాయం కోరి ఆ పేజీల స్కాన్స్ ను సంపాదించగలిగితే సహాయంగా వుంటుంది. --అర్జున (చర్చ) 09:12, 29 మార్చి 2016 (UTC)
మరుసటి సందర్శనలో అనుమతి తీసుకొని స్కాన్ చేయ ప్రయత్నిస్తాను...--విశ్వనాధ్.బి.కె. (చర్చ) 14:47, 1 ఏప్రిల్ 2016 (UTC)
59, 75, 129, 165, 167, 169, 183, 191 పేజీలు ఎక్కించి, లంకెలు ఇస్తున్నాను. గమనించగలరు. ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:10, 15 ఏప్రిల్ 2016 (UTC)
- శ్రీరామమూర్తి గారూ, అర్జున గారూ స్కాన్ దోషాన్ని నివృత్తి చేసేందుకు సరిపోయేలా అవసరమైన పేజీలను స్కాన్ చేసి చేర్చడమే కాక మొదటిపేజీ (మీ సూచనల మేరకు) తప్ప మిగిలినవన్నీ డిజిటైజ్ చేశాము. సహాయం అందినట్టు నిర్వాహకులైన అర్జున మూస మార్చగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:53, 18 ఏప్రిల్ 2016 (UTC)
- పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారి సహాయానికి ధన్యవాదాలు. మొదటిపేజీ పాఠ్యీకరణ ఏ సూచనలమేరకు చేయలేకపోయారో అర్ధం కాలేదు. నేను ప్రయత్నించుతాను.--అర్జున (చర్చ) 23:00, 18 ఏప్రిల్ 2016 (UTC)
- అర్జున గారూ మరేం లేదు. మీరు సూచించిన విధంగా పాఠ్యీకరణ చేయడానికి ప్రయత్నించాను, సాంకేతిక సమస్య వచ్చి చేయలేకపోయాను అని చెప్పబోయి.. ఐనా తర్వాత సమస్య తీరింది లెండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:19, 13 ఆగష్టు 2016 (UTC)