రుబాయత్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

Charlie Chaplin, Joseph Stalin

Walt Disney, Georges Hunnet

Greta Garbo, Pirandello

ఇటీవల మా inspiration.

Sigmund Freud , Harold Lloyd

Albert Einstein, Jacob Epstein

హరీన్‌ చట్టో,గిరాం మూర్తీ.

ఇటీవల మా inspiration.

కథాకలీ కూచిపూడీ

జావా నాట్యం, Russian Ballet,

Jazz, Rumba, Carioca

హుషారిస్తాయ్‌, నిషా చేస్తాయ్‌.

Don Bradman Mohan Bagan

Walter Lindrum, Vines, Cochet

కొంచెం carroms, కాస్త Pin - Pong

ఒక cup కాఫీ, ఒక పఫ్‌ cegarette

తమాంషుద్‌.

"https://te.wikisource.org/w/index.php?title=రుబాయత్&oldid=13135" నుండి వెలికితీశారు