పుట:Srinadhakavi-Jeevithamu.pdf/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
5


చానుభవైకవేద్యులునగు శ్రీవీరేశలింగము గారికే బోధపడవలయును గాని యస్మదాదులకు దురవగాహముగా నున్నది... ... ... ఇది మిక్కిలి శోచనీయము వీరి దురభిప్రాయములను బదర్శించి లోకమునకు జూవుటయె నాకు గర్తవ్యముగా గన్పట్టు చున్నది.అందుకొఱకే నేడు శ్రీనాథకవి జీవితము నెత్తికొని యున్నాడను. దీనిలో శ్రీనాథుని యొక్కయు, అతని గ్రంథము యొక్కయు చరిత్రాంశములను గూర్చిన విమర్శతో గూడుకొని యున్నది.

విషయసూచిక

శ్రీనాథుని జన్మస్థానము 1, కాల్పట్టణ ప్రశంస 14, కాశీపట్టణమె కాల్పట్టణము 16, వేల్నాడు - పాకనాడు 21 శ్రీనాథుని తాత్తు 26

శ్రీనాథుని జన్మ కాలనిర్ణయము 30. హరవిలాస రచనాకాలము 45. శ్రీనాధుని జన్మకాలనిర్ణయము 51,

విద్యా భ్యాసము-విద్యాసంపత్తి . 45

దేసటి పోలయవేమూ రెడ్డి ,62 అనపోత రెడ్డి 71 అన వేమారెడ్డి 76. కుమాగిరి వసంత భూపాలుడు 79, అవచి తిప్పయ్య సెట్టి 82., బాలకవి శ్రీనాథుని తోడి మైత్రి 83 శాలివాహన సప్తశతి 87, కుమారగిరిరాజ్యావస్థానస్తితి9ఒ, పెదకోమటి వేముని విద్యావైభవము 93 సర్వజ్ఞచక్రవర్తి - 95, శృంగారదీపిక 96, సాఫీ